Check out my latest terrace garden HARVEST. Different varieties of desi tomatoes, snake gourds, beans, butternut squash, bitter gourd, drumsticks etc are harvested.
నా ఫేవరేట్ కూరలు అన్నీ కోసారు ..పొట్లకాయి చిక్కుడు టమోటో ..చిన్నప్పుడు నాన్నమ్మతో పాత ఇంట్లో ఓ మూల మిద్దె తోటలాగ గట్లు కట్టి మొక్కలు వేసేవారు మీలానే పెద్ద బేసిన్ తో చిక్కుడు గొనె సంచిలో పొట్ల కాయలు కోసి అందరికీ పంచేవారు నాన్నమ్మ...నేనూ అప్పుడేఅనుకొనేదాన్ని చిన్న మట్టిలో ఇన్ని కాస్తాయ అని కొందరి చేతి చలవ కూడా మంచిది కాపు నిస్తాయి అంటారు....సూపర్ .మాధవీ మీ వీడియోలు చూసే కొన్ని లక్షలమంది లో ఓ వెయ్యి మంది అన్నా మొక్కలు పెంపకం మొదలు పెట్టే ఉంటారు ....అది మి నిజమైన హార్వెస్టు......సంతోషం అండి ప్రకృతి సేవ మంచిది
The entire video of the above harvest is good and I am very much impressed Madam Garu and thanks for sending the above video and God may bless you Madam Garu