మాధవి గారు మీరు అదృష్టవంతులు. మీకు ఎంతో ఇష్టమైన గార్డెనింగ్‌తో మీ చుట్టూ ఆహ్లాదకరమైన పచ్చదనం ఏర్పరుచుకున్నారు. నాకూ గార్డెనింగ్ అంటే ఇష్టం ఉండేది. మీ వీడియోలు చూస్తుంటే ఆ ఇష్టం మరింత బలపడుతోంది. కాని ఏమి లాభం... గార్డెనింగ్‌కి కావలసిన స్థలం లేదు. మేడ మీద రెంట్‌కి ఉంటాము. బాల్కనీలో కొద్దిగా ప్లేస్ ఉంది కాని ఎండ సరిగ్గా రాదు. ప్రస్తుతానికి చిన్న తులసి మొక్క ఉంది. నాకు ఇంకా కొన్ని మొక్కలు పెంచాలని ఉంది. మొక్కల కోసం గార్డెనింగ్ సాయిల్ కొనడానికి చూసాను. గార్డెనింగ్ షాపులు ఎక్కడ ఉన్నాయో మా ఊర్లో చాలా వెతికాను. మొక్కల నర్సరీ తప్పించి గార్డెనింగ్ షాపు ఒక్కటీ కనిపించలేదు. అమేజాన్‌లో ప్యూర్ రెడ్ సాయిల్ దొరుకుతోందని తెలిసింది. ఒకవేళ ఆ ప్యూర్ రెడ్ సాయిల్ తెప్పిస్తే అందులో ఏ ఏ మొక్కలు పెంచితే బాగుంటుంది? అసలు ప్యూర్ రెడ్ సాయిల్లో మొక్కలు పెంచడం సాధ్యమేనా? తెలియజేయగలరు.
Hi mam bottle gourd plant of two months nd healthy but no flower , what it requires 2) snake gourd plant 3 months old very healthy only mail flowers, what is remedy, Kindly suggest
Hi maa terrace gardenlo kids vesam but ippude flowering started by seeing ur vedio I will follow ur tips.like pinching handpolination...tanq so much for sharing
Hi sister you r maintaining a very good terrace garden..how you will protect your plants from meal bugs, caterpillars etc..what natural pesticide you r using...plz share with me...thank you..happy gardening
Hi madhavi garu good morning nenu sobha from Delhi Aanapakai super andi Enta kastapadite i mean care teesukunte kasindo but anta easy antu chepunnaru great really👍💛
Madhavi garu, sorakaaya mokka ki teegalu maadipothu unte, remedy ento cheptaraa? Same soil lo migilina mokkalu bagane perugutunnayi, plenty of trellis space and plenty of sunlight, mokka bratike undi - but teegalu matram maadipotunnayi
My bottle Plants haven’t started creeping. I see thegalu but not growing big by creeping. It started flowering too with 8-9 leaves on. What can I do to have it grow big ?
Finally I was able to get round bottle guards 4 seeds ..and I did not understand how to pollinate this..from next time please show pollination clearly , thank you !
Hi Madhavi గారు .. చాలా బాగుంది..నేను పాదులకు ఉన్న net చూసేదాన్ని.. ఆ మెటీరియల్ ని షాప్ లో ఏమి అని అడగాలి ?.అడుగుల లెక్క న cut చేయించాలా ? Pl give me reply.. Today I have received gardening material from guntur to eluru.. transport ముఠా వాళ్ళు 3 packets పైన 2nd floor లో పెట్టి వెళ్లారు.. ఇంకా open చెయ్యలేదు..office కి వెళ్లి వచ్చాను.. I will see tomorrow morning..
Good morning Madhavi garu . Ur bottle gourd are super. I will also try it. I am getting all male flowers in my 4 ridge gourd plants. Intially do we get only male flowers.What shall I do?
Hi mam, ela unnaru mee health set ayindhi anukuntunna.... Nenu bottle gaurd vesanu... Penchatam telisina okasari mee video chusthe adi oka trupti.....❤️
Hi madhavi........ Nune 20 litres bucket Lo pettanu, healthy GA grow avuthundhi But pinde 🍋 size Antha vachinatharuvatha madipothundhi....... Plz suggest what's d problem ?
Hi madam im a new follower , i really like ur videos , meru cheppina process lo mangoes plant chesanu super success thank u and need to know about devaganneru plant.... me videos lo chusanu nenu recent ga devaganneru plant techanu but adi straight ga oke stem undi side branches ravalante yem cheyali n paalakura veddam anukuntunna dani naaru yela veyali cheptara plz.
Hi andi me vedio regularga chustu untanu naku baga nachi menu anapakya petta daniki flowers kuda vastundi but avvi kayaloo kakunda ravali pothundi can u suggest me for this em chayali.
Hi Madhavi Garu, my sorakaya did ok but modalu anta dry ayipoyindhi end lo unna tega matram growing fruiting, enduku modalu nundi half way mottam dry ayindhi
బంగ్లా పైన పెట్టవచ్చా స్లాప్ పైన పెడితే ఎలా జాగ్రత్త తీసుకోవాలి సీడ్ సొరకాయఎలా ఉంచుకోవాలి ఎండ ఉంటుంది ఎలా ఉంటుందో చెప్పండి నాకు తెలుగులో కామెంట్ పెట్టి చెప్పండి జాగ్రత్త తీసుకుంటాను ఒక లైక్ షేర్