మీరు చెప్పిన పాయింట్లు అన్ని మనం ఇష్టపడే వ్యక్తి గురించి మనకు వచ్చే ఆలోచనలు. ఇది పొరపాటుగా వాళ్లు మనల్ని ఇష్టపడుతున్నారు అని అనుకుంటే మెట్టు దెబ్బలు తినాల్సి వస్తుంది. అక్కో .....ఈ మాటలు విని మేము ఏదేదో ఊహించుకుంటే నెత్తిన గుడ్డ వేసుకోవాల్సి వస్తుంది అక్కో...
స్వప్నంలో వెళ్లి వారికి మన ప్రేమను, కోరికను తెలిపే విద్యలు/సాధనలు/పూజలు & పగలు రాత్రి ఎప్పుడైనా నేను వారి ఆలోచనలలో/మనసులో ఎప్పుడు మెదిలేలా/ గిలిగింతలు పెట్టేలా ఏమైనా మార్గాలు ఉంటే చెప్పండి ప్లీజ్!