అన్న మా తోటవేసి 25 days అవుతుంది 4dose daka కొట్టే 10రోజులు నుండి ma side వానలు పడుతున్నాయి మొక్క growth ledu అలాగె ఉందీ ఇప్పుడూ నేను బెనివియా స్ప్రే చెయ్యవచ్చు మొక్క కొంచెం పెరిగాక కొత్తమంటవా చెప్పగలరు plss
Hi anna kamal anna నువ్వు చెప్పిన విధంగా ఫాలో అయినందుకు naa polam bagane ondhi anna ipudu 55days mirchi Beniva and plesiva స్ప్రె cheyacha anna లైట్ గా waite ఫ్లై ఉందన్న
Kamal anna nevu chepina mandhulu anni spray chesta ma polam pakal yevadu emi anukunna naki sambandam ledu anna nenu ne follow avadam thapa nakemi teliudu
అన్నా మీరు చెప్పేది కరెక్ట్ కాదు కేవలం benivia మాత్రమే స్ప్రే చేయాలి అందులో ఎటువంటి న్యూట్రిషన్ అయినా ఫంగిసైడ్ పురుగుల మందు కలపరాదు ఇది నేను చెప్పడం కాదు fmc కంపెనీ నిర్ధారించింది
మీకు అన్నం తినే వాడు చెప్పలేడు ఎందుకు అంటే minectoxtra lo combination and plesiva lo kuda same technical లో కాంబినేషన్.. మరి అన్ని కంపెనీలు అదే చెపుతాయి మరి ఎందుకు ఫాలో అవ్వలేదు... నాకు తెలిసి నువ్వు ఫస్ట్ టైం ఈ year స్ప్రే చేస్తున్నావు ఏమో.. నేను చెప్పింది ఎందుకు అంటే తెల్ల దోమ కంట్రోల్ లేదు సో రైతు కంపెనీ చెప్పినట్టు చేస్తే నష్టం తప్పదు