అన్న మాది ఖమ్మం కొత్తగా 2 ఎకరాలు మిర్చి వేసాను, మీరు చెప్పిన విధంగా ఎరువుల యాజమాన్యం పాటిస్తున్న మిర్చి పంట బావుంది కానీ ఒక పావు ఏకరంలో తుంగ కలుపు బాగా ఉంది ..పరిష్కారం తెలుపగలరు...
wow such a nice video..are u explaining the concept or selling genius pro products, u started explaining about the products at 9th mint about polo and then u stared about genius pro around 12-18 mints👏 go and check the hospital once many people are suffering with cancer becoz over use of high end chemicals in farming.
కమల్ అన్న ఈరోజు 1ఎకరానికి నీళ్ళు కొట్టాను ముందు కట్టలు కూడా చల్లాను అయితే 2గంటల తరువాత వర్షం కురిసింది నీళ్ళు నిలబడ్డాయి గాలికి మొక్కలు పడిపోయాయి తోటి మంచి కాపు,పిందె మీద ఉంది ఏమైనా అవుతూందేమో అని భయపడుతున్న ఏమైనా జాగ్రత్తలు చేపట్టండి అన్న