Sir chala expensive cheyadama endhuku sir. Intop pro (Roko)Leqiued 5ml per ltr water & omycin 3% 3ml Per ltr water Drinching chesthe Quik ga recovery avthundhi chudandi Welt ...
నమస్తే కమలన్న మిర్చి నాటు వేచి 15 రోజులు అవుతుంది చిన్న గా వచ్చిన చిగురులను పురుగు తింటుంది పురుగుకు ఏము స్ఫెరె చేయమంటార్ అలాగే రెండో దపగా 20-20-0-13 dap లో భూసారా కలిపి వయవచ్చా
కమల్ అన్న నువ్వు చెప్పేవి మంచి మందులే కానీ ప్రజెంట్ మార్కెట్లో మిర్చి అనేది రేట్ తక్కువ ఉంది నువ్వు చెప్పేవన్నీ ఎక్కువ రేటు గల మందులు చెప్తున్నావు ఆ రేటు మందులు వాడటం వల్ల మాకు చాలా నష్టాలు వస్తున్నాయి ప్లీజ్ నువ్వు చేసే వీడియో చేసే ముందు రైతులకు సేఫ్ సైట్లో ఉండే వీడియోస్ చేయాలి అన్న