చక్కటి పల్లెటూరి వాతావరణం లో మీరు చేసే వంటలు చూస్తుంటే మనసుకి మాత్రం చాలా హాయిగా ఉంటుంది అంకుల్ గారు. ఏదయినా సెలవు రోజు మన subscribers ని కూడా మీ ఊరు ఆహ్వానించి మీ చేతి వంట మాకు రుచి చూపించాలి అని ఆశిస్తున్నాం.
మాష్టారు, మీరు చూపిన వంట సూపర్, ఆ పొలాలు , వాతావరణం చూస్తుంటే అసూయ వేస్తుంది మాష్టారు, విదేశాల్లో ఉంటాం మరి ఆ పంట పొలాలు చూస్తుంటే మనసు ఎదో ల అయిపోతుంది. ఆయిన మీకు చాలా చాలా ధన్యవాదాలు.
వంటలు ఎట్లా ఉన్నాయి అనేది తినేవాళ్ళ మొహం లో కనబడే ఆనందం ,ఆ తృప్తిని బట్టి చెప్పొచ్చు బాబాయ్.మీరు తింటూ ,ఊరిస్తూ, ఆకళ్లు ముస్కుని చెప్తారు చూడండి,అది పచ్చి పులుసైన, పచ్చడి అయిన అది ఆనందమంటే.