Тёмный

మిల్లులు లేనిరోజుల్లో నూనె ఇలా తీసేవారు - గిరిజనులు | Castor oil | Araku Tribal People | Alluri Dist 

Araku Tribal Culture
Подписаться 537 тыс.
Просмотров 2,1 млн
50% 1

మిల్లులు లేనిరోజుల్లో నూనె ఇలా తీసేవారు - గిరిజనులు | Araku Tribal People | Alluri District
#Amudam #Castoroil #jatropha #Benefitsofcastoroil
మన ఈ ఛానల్లో అల్లూరి జిల్లా గిరిజన ప్రజల వేషధారణ,
వారి ఆచార వ్యవహారాలు, వారి జీవన శైలి, ఆహారపు అలవాట్లు, సంస్కృతి సంప్రదాయాలు మరియు ప్రకృతి అందాలు ప్రతిబింబిస్తాయి.. ఇందులో పెట్టే ప్రతీ వీడియో మీకు ఉపయోగకరంగా ఉంటూ, ఆహ్లాదాన్ని పంచుతుందని ఆశిస్తున్నాము. ఇంకా రాబోయే రోజుల్లో ఇలాంటి వీడియోస్ మన channel లో రాబోతున్నాయి. మీకూ మా వీడియోస్ నచ్చితే ఇప్పుడే Subscribe అవ్వండి.
----------------ధన్యవాదాలు-------------------
This our channel araku conveys the commitments, food habits, language, their culture of the tribal people. Support if the content is useful to you..
------------Thank you so much--------------
@araku tribal culture

Опубликовано:

 

16 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 1 тыс.   
@lothasatya7293
@lothasatya7293 2 года назад
Great 90 year Paine untai anukuntaaa valllaki aina antha bagaaa danchutunnaru.enthaina chemical leni foods and oils, super
@prahaankrithik7921
@prahaankrithik7921 2 года назад
ప్రాచీన కాలం నాటి పనులను గుర్తు చేస్తున్న టీమ్ కు అభినందనలు... 🙏🙏🙏👍
@ArakuTribalCulture
@ArakuTribalCulture 2 года назад
Thank you "Prahaan Krithik" Garu 🙏
@duppatlajagadesh5407
@duppatlajagadesh5407 2 года назад
Super bro
@prasady5316
@prasady5316 2 года назад
@@ArakuTribalCulture hi darling ekada meedi
@prasady5316
@prasady5316 2 года назад
@@ArakuTribalCulture I visit musamguput
@subbalakshmijiguru1770
@subbalakshmijiguru1770 2 года назад
@@ArakuTribalCulture Ullllllll
@LAXMISWEETHOME
@LAXMISWEETHOME 2 года назад
తమ్ముళ్లు ప్రాచీనకాలం పనులు చూపించినందుకు చాలా సంతోషంగా ఉంది ఇప్పుడు ఉండే జనరేషన్ పిల్లలకు ఇవన్నీ చూపించినందుకు చాలా సంతోషంగా ఉంది
@ArakuTribalCulture
@ArakuTribalCulture 2 года назад
Thank you soo much "Laxmi Sweet Home"
@HepsiArtandcraft
@HepsiArtandcraft 2 года назад
ఆ రోజుల్లో ఎంతో కష్టపడేవారు కాబట్టి జిమ్ముకి వెళ్లాల్సి పనిలేకుండా పోయింది great video ఎన్నివాటర్ వేయాలి, ఈసారి దీని తయారీ విధానం ఇంకా క్లియర్ గా కొలతలతో బాయిలింగ్ ప్రాసెస్ ఫుల్ మెథడ్ లో చూపించచ్చు కదా
@suseelavanthala2018
@suseelavanthala2018 2 года назад
Yes
@sunilfoodvlogs5861
@sunilfoodvlogs5861 2 года назад
great
@kullaireddy4379
@kullaireddy4379 2 года назад
Pure oil.ippudu antha kalthi
@sriyantra1939
@sriyantra1939 2 года назад
కష్టపడి పనిచేస్తే.......డబ్బిచ్చి కొట్టించుకొనే .....(Jim) అవుసరం లేదు.
@satyanarayanamunjuluri7106
@satyanarayanamunjuluri7106 2 года назад
ఇది మంచిది
@rajuvanthala3011
@rajuvanthala3011 2 года назад
ఈ Video చూస్తే మన పూర్వికులు ఎంత కష్టపడెవారో అర్థమైంది. ఇలాంటి సహజసిద్దమైన వాటిని ఉపయోగించే వారు కాబట్టి ఎక్కువ సంవత్సరములు జీవించె వారు. ఈ వీడియో మాత్రం చాలా బాగుంది.
@ravitejathestranger5587
@ravitejathestranger5587 2 года назад
Ni mokam
@rajuvanthala3011
@rajuvanthala3011 2 года назад
@@ravitejathestranger5587 niku video nacha ledha? Naa comment nacha ledha? Ni Mohan
@ravitejathestranger5587
@ravitejathestranger5587 2 года назад
@@rajuvanthala3011 mana purvikulu nuvvanattu manakante manchiga bathakaledhu,manakante ekkuva years bathakaledhu. So nidhi sodhi comment .
@rajuvanthala3011
@rajuvanthala3011 2 года назад
@@ravitejathestranger5587 Ni udheshyam thappu. Maa area lo100+ brathiki naru. Maa nayanamma 105 years brathikaru. Maa purvikulu 85+ pbrathikaru.
@chinnip117
@chinnip117 2 года назад
నీజం గా ఆ తల్లిలకు పాదబి నమస్కారం 🙏🙏🙏👏👏👏
@nampellivaishnavi5282
@nampellivaishnavi5282 2 года назад
Old is gold.. ఇలాంటి సంప్రదాయాలు మర్చిపోతున్నాం.మళ్ళీ వెలికి తెస్తున్నారు.all the best 👍
@cheekatilakshmi3095
@cheekatilakshmi3095 2 года назад
నైస్ బ్రదర్ నేను ఆమదం వాడు తాను కాకపోతే ఇలా తీస్తారని తెలీదు చాలా మంచి వీడియో చేశారు బ్రదర్👍
@ArakuTribalCulture
@ArakuTribalCulture 2 года назад
Thank you "Lakshmi" Garu
@back2goldendays537
@back2goldendays537 2 года назад
మంచి వీడియో... మీ నుండి ఇలాంటి ప్రాచీన పద్ధతిలో వంటలు.. తయారీ... వీడియోలు మరిన్ని రావాలి👌👌👌
@rameshcashew9911
@rameshcashew9911 2 года назад
చాలా బాగుంది తమ్ముడు ప్రాచీన సంస్కృతి నూనె తయారు చేసే విధానం చిన్ననాటి రోజులు గుర్తొస్తున్నాయి
@ArakuTribalCulture
@ArakuTribalCulture 2 года назад
😊
@sivanandinipgss7321
@sivanandinipgss7321 2 года назад
Congratulations boys !!! Keep it up. Very proud to see that you are educated. My request to you is, you are educated and stay in towns and cities but please save your culture. Learn all the traditions and rituals from your elders and pass that knowledge to next generations 👌 🙌. God bless you all with health and happiness 😊
@suseelamoka2035
@suseelamoka2035 2 года назад
ఇది ఆముదం . దీనితో నేను కాటుక తయారు చేసుకుంటాను . ప్రకృతి మాత పిల్లలు... మీరు. కొన్నా నూనె అన్ని కల్టీనే. నేచురల్ గా చేసుకునేవే మంచివి. God bless you.
@papa-nf9pd
@papa-nf9pd 2 года назад
Aka amudam nune vanta lo veste chedu ga vuntie ga vantalu
@suseelamoka2035
@suseelamoka2035 2 года назад
@@papa-nf9pd ఎక్కువ గా వేయకూడదు. అవ నూనె, ఆలివ్ ఆయిల్ అయినా కొబ్బరి నూనె అయినా ఎక్కువ వెయ్యారు కదా...
@ArakuTribalCulture
@ArakuTribalCulture 2 года назад
Thank you "Suseela" Garu
@uppativarahalu4763
@uppativarahalu4763 2 года назад
పూర్వము చేసే పద్దతులు ను మాకు చూపించినందుకు చాలా చాలా థాంక్స్ బ్రదర్స్
@ArakuTribalCulture
@ArakuTribalCulture 2 года назад
Thank you "Varahalu"Garu
@sudharamya4180
@sudharamya4180 2 года назад
Chaalaa baagundhi
@rohinipradhani9569
@rohinipradhani9569 2 года назад
చాలా బావుంది.. చిన్నపుడు కాంగు నూనె తయారు చేయటం చూసం మళ్ళీ ఇప్పుడు... Thank you sir
@arr3375
@arr3375 2 года назад
కాంగు కాదు గానుగ
@sriyantra1939
@sriyantra1939 2 года назад
కానుగ.... నూనె (oil seed) గానుగ...(cold pressed) oil extraction tool in olden days) ఎద్దును కట్టి.....
@ArakuTribalCulture
@ArakuTribalCulture 2 года назад
Thank you Rohini madam Garu
@arr3375
@arr3375 2 года назад
@@sriyantra1939 yes
@RRR-hg4xd
@RRR-hg4xd 2 года назад
hi bro super videos పాము కాటుకు నాటు మందు ఎలా చేస్తారు ఎలా ఇస్తారు వీడియో చెయ్యండి
@deesarilaxmanrao5334
@deesarilaxmanrao5334 2 года назад
E video chala chala bagundu anna
@rajuvanthala3011
@rajuvanthala3011 2 года назад
కదా!!!
@seshadri338
@seshadri338 2 года назад
Chaalabaga chepparu, Dhanyavaadaalu. Eenati videos inkacheyyi.👍👍👍
@MyBusinessAcademy-
@MyBusinessAcademy- 2 года назад
హాయ్ అండీ... మీ వీడియో లు చాలా బాగుంటున్నాయి.. మీ ప్రాంతంలో లో నాకు ఒక ఫ్రెండ్ ఉంది.. తను బీఈడీ చదవడానికి గుడివాడ ఏఎన్నార్ కాలేజ్ కి వచ్చింది.. తన పేరు చిన్నప్ప.. మీకు తెలుసా తను..
@sunnysunnysagar7514
@sunnysunnysagar7514 2 года назад
Chupinsina vidanam bagundi
@ArakuTribalCulture
@ArakuTribalCulture 2 года назад
Thank you Sagar Garu
@kinnangidharmarai5553
@kinnangidharmarai5553 2 года назад
రాజ్ కుమార్ సూపర్.మా చిన్నప్పటి గుర్తులను మళ్ళీ గుర్తుకు తెచ్చారు.
@Rajjanni37
@Rajjanni37 2 года назад
ohh Thank you sir
@sukeeh2004
@sukeeh2004 2 года назад
Video superb elanti video pedtharanukoledu
@saisreekar6983
@saisreekar6983 2 года назад
చాలా బాగా నచ్చింది.
@RJ-lc7dz
@RJ-lc7dz 2 года назад
Elanti video nenu childhood loo chusa malli eppudu super @arakutribalculture
@sakesaraladevi695
@sakesaraladevi695 2 года назад
Excellant.
@ArakuTribalCulture
@ArakuTribalCulture 2 года назад
Thank You Jeevan kumar Garu
@suneethamanchikanti7669
@suneethamanchikanti7669 2 года назад
అమ్మ చెప్పింది . From ప్రకాశం జిల్లా. పిల్లలకు, బాలింతలకు ఇలాటేసి వాడుతారంట. TQ for sharing
@souratribels9759
@souratribels9759 2 года назад
మా ఊరిలో కూడా ఈ విధంగానే తయారు చేస్తారు. (శ్రీకాకుళం జిల్లా ఆంధ్ర & ఒడిస్సా సరిహద్దు ప్రాంతం) ఇటువంటి విషయాలను వీడియో ద్వారా అందించినందుకు ధన్యవాదాలు. 🙏 🙏
@panduyasin4781
@panduyasin4781 2 года назад
I want this
@ArakuTribalCulture
@ArakuTribalCulture 2 года назад
Thank you "Soura Tribes"
@sandilyajoysee3312
@sandilyajoysee3312 2 года назад
Sir namaste naku pachhi pasupu kavali
@parvathivooyaka6416
@parvathivooyaka6416 2 года назад
ఆంధ్ర &ఒరిస్సా సరిహద్దు, ఏ ఊరు?
@srikanthbcmp4812
@srikanthbcmp4812 2 года назад
Cooking purpose use cheyachaa
@marupakasrinivas1293
@marupakasrinivas1293 2 года назад
ఆ రోజుల్లో వాళ్ళు వాడే నూనె ఎంతో అద్భుతంగా ఉంది
@bramhanitejaswi6796
@bramhanitejaswi6796 2 года назад
spuper bro kastam vunachote arogyam vundi
@srilavanyabandaru6778
@srilavanyabandaru6778 2 года назад
మీరు చాలా అద్రుష్టా వంతులు ♥️🙏 lovely nature
@marriramalaxmi3745
@marriramalaxmi3745 2 года назад
Annaya miru super nenu elanti videos cheya lanukunanu kani Naku kudarledhu nakayithe matale ravatledhu chala chala thank you e videos chusi nenu chala happy ga vunanu thank you so much annaya
@Rajjanni37
@Rajjanni37 2 года назад
ilanti video chustanani anukoledu excellent
@swatismania
@swatismania 2 года назад
video chala baga chesaru ... 👌👌👌👌👌
@manjulashyamraj6350
@manjulashyamraj6350 2 года назад
Super thank you brother.
@sadhanareddychanneloldisgold
@sadhanareddychanneloldisgold 2 года назад
మేము మా ప్రాంతం మా గిరిజనులు అంటూ ఎంత బాగా చెప్తున్నారు నచ్చారు బాగా 😃😃😃😃 U hv a bright future God bless you all
@createfrp3648
@createfrp3648 2 года назад
Great great wonderful video 👌👌👌👌👌
@pavankalyan7804
@pavankalyan7804 2 года назад
Awesome video bro ,nice msgs istunaru
@andhrakashmirlammasingitri5582
@andhrakashmirlammasingitri5582 2 года назад
సూపర్ బ్రో నేను చినపుడు ఈ నూనె తయారు చేసిన..👌👌👌
@madhupotharaju8512
@madhupotharaju8512 2 года назад
Nice eppudu chudanemo anukunna tq bro
@korragovindarao4087
@korragovindarao4087 2 года назад
Thank యు బ్రదర్ మన సాంప్రదాయ పద్ధతులు ఎప్పటికి మరిచిపోకూడదు
@ArakuTribalCulture
@ArakuTribalCulture 2 года назад
Thank you "Govinda" Garu
@mprabhakar9757
@mprabhakar9757 2 года назад
Hii Bro Chala Happy Ga Undhi Meru Maku teliyani enno పురాతన vishayalu maku Chupistunanduku Good Job Bro"s
@raamsvanthala
@raamsvanthala 2 года назад
Kanumarugautunna mana tribal culture nii velikitistunna @arakuTribalTeam ku maa danyavaadalu...!
@addakatlamalliswari1920
@addakatlamalliswari1920 2 года назад
Very good brothers patha paddathulu mana andariki chupisthunnanduku
@beautifulbutterfly3561
@beautifulbutterfly3561 2 года назад
Wow super vedio 👌👌👌 Very informative Thank u
@ArakuTribalCulture
@ArakuTribalCulture 2 года назад
Thank u so much
@sailajapurimitlasailusaila1881
@sailajapurimitlasailusaila1881 2 года назад
Super bro.. chala Baga chupincharu nenu elage okasari try cesaa Baga vachindhi
@nageswararao8135
@nageswararao8135 2 года назад
Great thanks
@kotturivijay7218
@kotturivijay7218 2 года назад
Chala information video manchi idea to Chanel start chesaru
@ArakuTribalCulture
@ArakuTribalCulture 2 года назад
Thank you Vijay Garu
@sukeeh2004
@sukeeh2004 2 года назад
Elanti video RU-vid lo chudaledu superb good job
@hymabobbili687
@hymabobbili687 2 года назад
Ee channel petti chala manchipani chesaru..Naku chala istam ela naturalga undevi telsukovadam..
@rajaambedkar9316
@rajaambedkar9316 2 года назад
ఈ యువకులకు జై భీమ్ లు. మరిన్ని మంచి విషయాలను చలన చిత్రాలద్వారా అందరికీ అందించగలరని కోరుకుంటున్నాను.
@sanjeevkanagandhula3595
@sanjeevkanagandhula3595 2 года назад
amudham antaru
@supernanomedicalsystems882
@supernanomedicalsystems882 2 года назад
అన్న మీ గ్రూప్ సభ్యులు అందరికి వందనాలు. 💐💐💐 మా నాయనమ్మ ఆముదం నూనె ఎలా వండేవాళ్ళో చెప్పేది. మీరు అలానే చూపించారు. చాలా గ్రేట్.
@shanthakumari1825
@shanthakumari1825 2 года назад
Very very hard work
@vakkatiraju1602
@vakkatiraju1602 2 года назад
ఆముదాల గింజలు అని రాయలసీమలో అంటారు మా అమ్మమ్మను గుర్తుకు తెప్పించారు చాలా సంతోషం అలాగే నూనె తయారు చేసారు థాంక్యూ
@TimeQchannel
@TimeQchannel 2 года назад
Congratulations brother all the best Mi videos chala bhagunnae video lo mi voice chala bhagundi chala padhati ga chala neetiga matladutunnaru elanti manchi manchi videos makosam post chestunnadhuku thank you so much brother all the best
@mamathayadav4337
@mamathayadav4337 2 года назад
Ma nanamma valla amma e amudam oil chesedi telangana lo andhalu antaru andhem nune antaru Hair oil la use chesedi thana hair aithe 95 years lo kuda block ga vundedhi Maku kuda use cheyyamani cheppedi Great 👍👏 Antaina old is gold
@lavetirajesh6980
@lavetirajesh6980 2 года назад
Brother Jeeluga kallu topic meedha chaiyandi full video
@ArakuTribalCulture
@ArakuTribalCulture 2 года назад
Already chesamu okasari channel loo visit cheyyandi- Harsha Appalanaidu Garu
@SumathiAllu
@SumathiAllu 11 месяцев назад
Elanti videos chudatam ante Naku chala estam anna thankyou
@knvsirishakarri3366
@knvsirishakarri3366 2 года назад
Very nice happy to learn how our ancestors making oil in traditional way
@sujjivenki2646
@sujjivenki2646 2 года назад
Meeru Chala manchi pani chestunnaru mana peddavalla kastam elaa undedo andariki chupistunnaeu super
@sateeshkumart5864
@sateeshkumart5864 2 года назад
ఇది ఆముదం నూనె వాటిని ఆముదాలు అంటారు మా అమ్మ కూడా చెప్పేది వాళ్ళ చిన్నప్పుడు ఆముదం నూనె తో వంట చేసే వాళ్ళని ఇప్పుడు చూస్తున్నాను వండర్ఫుల్ ఇప్పుడు తలకు పెట్టుకోవడానికి మాత్రమే వాడుతున్నారు
@sriyantra1939
@sriyantra1939 2 года назад
Take 2 spoons (castor) oil at early hours 4 am with hot water for stomach cleansing also. Best way instead chemicals.
@padmakuncharapu3233
@padmakuncharapu3233 2 года назад
Thanku thanku thanku thammullu chala chala baaga chepparu bradhars
@viswaprasad8805
@viswaprasad8805 2 года назад
ఇంకా ఈలాంటి వీడియోస్ చాలా చేయాలి good job
@ArakuTribalCulture
@ArakuTribalCulture 2 года назад
Thank you Viswa Prasad Garu
@anythings365
@anythings365 2 года назад
Vally Valle miku Anni chepthunnaru anna adi miru maku chupinchadam great anna super elage miru maku Anni cheppali thanq anna
@syamlatha8518
@syamlatha8518 2 года назад
సూపర్
@gmd461
@gmd461 2 года назад
చాలా మంచి వీడియో
@ArakuTribalCulture
@ArakuTribalCulture 2 года назад
Thank you "GMG"
@gmd461
@gmd461 2 года назад
ఇలాంటి మంచి వీడియోస్ మరిన్ని చేయాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్న ఐ యాం ఫ్రం భద్రాచలం
@satyanarayanapothu4691
@satyanarayanapothu4691 2 года назад
ధన్యవాదములు తమ్ముడు.
@padmasri6102
@padmasri6102 2 года назад
Chaala baaga choopistunnaaru.chaala thanks.
@harshaappalanaidubodanki1474
@harshaappalanaidubodanki1474 2 года назад
Good information brothers
@narasimharaoadabala5049
@narasimharaoadabala5049 2 года назад
చాలా మంచి విషయాలు చూపించారు. నాయనా
@manimuralipatalam1666
@manimuralipatalam1666 2 года назад
చాలా చాలా బాగుంది
@mailarampushpa7147
@mailarampushpa7147 2 года назад
Super miru chestu pani. manam marichipoyina rojulu malli gurthuku chestunaru
@vadaparthisiva1819
@vadaparthisiva1819 2 года назад
మది మారేడుమిల్లి. తూర్పు గోదావరి. నా జీవితం లో నేను ఇలాంటి వీడియో చూడలేదు.. సూపర్ గురూ.....
@suseelavanthala2018
@suseelavanthala2018 2 года назад
Shere cheyandi ప్లేస్ మీ friend కి
@arunahanumandla91
@arunahanumandla91 2 года назад
Wow
@ArakuTribalCulture
@ArakuTribalCulture 2 года назад
Thank you soo much Siva Garu
@padhukursam3177
@padhukursam3177 2 года назад
Suparb ...theliyanni visayalanu thesukuntunam...keep it up
@sandhyapalleboina7515
@sandhyapalleboina7515 2 года назад
Amudalu antaru telanganalo… Ma village lo kuda chesevaru ma chinnapudu..Thanks bro for sharing
@sulochanaveerapogu7356
@sulochanaveerapogu7356 2 года назад
Vedio chala baagundi.maa intilo kuda ela ne chese vaaranta,but epudu antaa redimed oil use chestunnamu.
@karri1662
@karri1662 2 года назад
So happy to see these kind of informative vedios in Telugu ....I used to watch survival cooking vedios bcoz of their recipes which looks simple and close to the nature...but now I'm addicted to these bcoz of ur content and also they r very informative for new generations... eagerly waiting for ur new updates...and request u to make the vedios look more natural like avoiding plastic bottles and oil packets instead replace them with pot of water and oil in mud bowls...that looks more natural according to me and it's just my opinion to c u guys in more heights...all the best...
@ArakuTribalCulture
@ArakuTribalCulture 2 года назад
Thank you"Asritha "Garu
@palleturiammayi5556
@palleturiammayi5556 2 года назад
👌👌👌
@amalodbha.amala.g.3938
@amalodbha.amala.g.3938 2 года назад
సూపర్ తమ్ముళ్లు.మీరు ఇంకా ఇలాటి వీడియో లో చేయాలి.🙌✝️🙌
@ArakuTribalCulture
@ArakuTribalCulture 2 года назад
Thank you soo much Amala Garu
@gayathriroyal2347
@gayathriroyal2347 2 года назад
Videos venuka mi krushi mi srama chala undi....
@gurumadhava
@gurumadhava 2 года назад
Subhaakankshalu,అభినందనలు
@gouthamivanshu9406
@gouthamivanshu9406 2 года назад
Forest lo undyvaallu elanti stress lekunda peace ful ga untaru. Nk ala undadm chala estam and food habits also natural food s alll are good health. Evry thing stay safe. Ur all.
@premamonu1727
@premamonu1727 2 года назад
Thanks for remembering the olden culture... that's y ur granny is so healthy and strong even today... Hat's off....
@ArakuTribalCulture
@ArakuTribalCulture 2 года назад
Thank you "Prema Monu" Garu
@dipeshpothula4776
@dipeshpothula4776 2 года назад
000000000000000
@bheemeswarimajji9109
@bheemeswarimajji9109 2 года назад
Xlent bro. What a great explained 🙏🙏🙏👍👍
@kumbamnarsimha2891
@kumbamnarsimha2891 Год назад
పురాతన పద్ధతులను నీటుగా వివరిస్తున్నారు మీ టీం సభ్యులందరికీ థాంక్యూ👌
@tls9568
@tls9568 2 года назад
Hello brothers, I am surekha. New subscriber. Mee videos chala bagunnayi. All the best for next videos.
@vasavijagarapu
@vasavijagarapu 2 года назад
Aa seeds ki chala medicinal properties vuntayi....thinakudadhu directga....ricinus communis
@radhanunna8811
@radhanunna8811 2 года назад
Tammudu. Thank you for making video about oil making in olden days. You guys are blessed people. Make more videos and share knowledge how to live close to nature. Keep the right work on.
@boppudisreedevi9011
@boppudisreedevi9011 2 года назад
yes
@j.sunithasgtmpupssomulagud5503
@j.sunithasgtmpupssomulagud5503 2 года назад
Thank you brother. మన ఆదివాసీ వంటకాలు super
@vnlavanyak920
@vnlavanyak920 2 года назад
Thank you for building the connection between tribal culture and main stream society.
@Biddika.Ramarao7717
@Biddika.Ramarao7717 2 года назад
మా అమ్మ గారు గుర్తుకు వచ్చారు బ్రో .. ఇలానే చేసేవారు.నెమలి ఈకలు వాడేవారు.చాలా వందనాలు.from నల్లరాయి గూడ Srikakulam
@stellasteavens7451
@stellasteavens7451 2 года назад
Thanks for this video, which reminds the olden days,
@kotcherlaramesh3795
@kotcherlaramesh3795 2 года назад
Videos chala bagunnay brother 100 years back treditional gurthuchesav.videos lo madyalo notice and distamence lekunda chey bro.madyalo me friends evo matladutunna vi video lo lekunda chey bro. super
@g.krishnapriya3848
@g.krishnapriya3848 2 года назад
Aamudamginjalu antaru,maa ammamma Valli e business chesevallu'same process lo chesevallu,tq bro remembering those memories
@anilgeethasagara
@anilgeethasagara 2 года назад
Video 👌 best response bro view's... super let's continue 👍🏻
@narayanaraoindla6643
@narayanaraoindla6643 2 года назад
Excellent presentation pl keep it UPDATED & try to give GIRIJANS CUSTOMARY PRESENTATIONS PL GOD BLESS YOU ALL
@pawansri3565
@pawansri3565 2 года назад
Bro me video entho interesting untaye kani chinna language problem but meru baga cover chestunnaru super God bless you
@ashwinismaking
@ashwinismaking 2 года назад
Wow nice video
@putikaanuradha1040
@putikaanuradha1040 2 года назад
Manchi consept tho vachavu....bro.keep rocking
@jagadeeshbiddika695
@jagadeeshbiddika695 2 года назад
Super bro.. All the best.. More videos చెయ్యండి
@rajureddy9100
@rajureddy9100 2 года назад
Super duper 😎… bro…. Recently started watching videos… but really super… addict aenanu mee videos… almost all videos chusanu… really great culture and also maaaa kosam introduce chesi andhuke meeeku thanks a Pg my bro… keep rocking 😍
@cvsenormadrejodida8746
@cvsenormadrejodida8746 2 года назад
My grandmother used to do with this type of method (Castor Oil) - From my child hood to till now ❤️
@padmavathipeddibhotla108
@padmavathipeddibhotla108 2 года назад
Chalamanchi video choopincharu mee demo mee peddavalla sambhodana
@ArakuTribalCulture
@ArakuTribalCulture 2 года назад
Thank you "Padmavathi" Garu
@vijayabharathi9442
@vijayabharathi9442 2 года назад
Great idea in binging back to show ancient culture
Далее