Тёмный

మీకు మీ పూజలకు ఒక దణ్ణం 🙏 | Daily Puja Mantra Japam Easily | Kalabhairava Swamy | KalabhairavaTV 

KALABHAIRAVA GURU
Подписаться 301 тыс.
Просмотров 5 тыс.
50% 1

#KalabhairavaSwamy
మీకు మీ పూజలకు ఒక దణ్ణం 🙏 |
నిత్యం ఇంటిలో సులువుగా పూజ చేసుకునే విధానం. నిత్యం సులువుగా మంత్ర జపం చేసుకొని విధానం. ఏ మంత్రం ఈరోజు ఎలా జపించాలి? ఎన్ని మార్లు జపించాలి ఆహార నియమాలు ఏమిటి.
కొంతమందికి అవగాహన లేక రెండు గంటలు మూడు గంటలు ఇంటిలో దేవుడు మందిరంలోనే గడుపుతూ కఠిన ఉపవాసాలు చేస్తూ ఆరోగ్య సంబంధ వ్యవహారాల్లో ఇబ్బందులు పోరు తెచ్చుకుంటున్నారు. #kalabhairava
#kalabhairavatv DailyPuja Mantra Japam Easily | Kalabhairava Swamy | KalabhairavaTV

Опубликовано:

 

20 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 183   
@krishnam2853
@krishnam2853 15 часов назад
గురువుగారు నేను నా భార్య నా పిల్లలు లక్ష్మీ గణపతి మంత్రం జపం చేస్తాము తర్వాత కాలభైరవ స్వామి వారి మంత్రం జపం చేస్తాము తర్వాత ప్రత్యంగిరా అమ్మవారి మంత్రం జపం చేస్తాము. బ్రహ్మ ముహూర్తం లోనే కాలభైరవ మంత్రం 5 మాలలు అమ్మవారి మంత్రం 5 మాలలు జపం చేస్తూ ఉన్నాను. మీరు ఇచ్చిన మంత్రపు దేశంతో నేను నేను చాలా గొప్ప స్థాయిలో ఉన్నాను డబ్బు పేరు అని సంపాదించుకున్నాను. ఇదంతా మీరు నాకు అనుగ్రహించడం వల్లనే జరిగింది నా జీవితాంతం మీకు రుణపడి ఉంటాను. శతకోటి పాదాభి వందనములు శతకోటి పాదాభి వందనములు శతకోటి పాదాభి వందనములు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@KALABHAIRAVAGURU
@KALABHAIRAVAGURU 15 часов назад
Subhambhavatu 🙌
@LakkojuShobarani
@LakkojuShobarani 15 часов назад
మాల ఎన్ని టైమ్స్
@krishnajitanimki1286
@krishnajitanimki1286 15 часов назад
​@@LakkojuShobarani 108 times equal to one mala
@mandhadisurendhar8238
@mandhadisurendhar8238 13 часов назад
Padabhivandanamulu Swamy 🙏🏻🙏🏻
@sujathadevi3913
@sujathadevi3913 7 часов назад
Ayya🙏🙏🙏Naku samasyhalu chala badhalu oka sari methomataladali plz
@dasarisivani8735
@dasarisivani8735 12 часов назад
తండ్రినేను మీ దయ వలన నేను కేవలం యూట్యూబ్ ద్వారా మీ వీడియో లు చూసి 2017 నుండి మీరు చెప్పిన ప్రతి పూజ చేస్తున్న. మొదట swrnakrshnna భైరవ మంత్రం తో మొదలు పెట్టి ఇప్పటి ki కాలభైరవయా సహస్ర నామాలు వాటుకభైరవ బ్రహ్మ కవచం ప్రత్యాంగారి మంత్రం రోజు పారాయణం చేస్తున్నాను.చాలా సంతోషం గా ఉన్న
@krishnamm4133
@krishnamm4133 15 часов назад
గురువు గారికి శతకోటి వందనాలు. 2018 నుండి మీరు చెప్పిన మంత్రం చదువుతూ ఉన్నాను. మంచి ఇల్యూన్కొనుకున్నాను. ప్రస్తుతం సెల్ఫోన్ బిజినెస్ చేస్తున్నాను. మీ దయవల్ల చాలా బాగున్నాను. రోజూవారీ వారాహి మంత్రం 10 మాలలు జపంచేస్తునాను. నా గొప్ప అభివృద్ధికి కారణం మీరే. మీరు ఇచ్చిన ధైర్యమే.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@swamybonam3333
@swamybonam3333 10 часов назад
ఓం నమో శ్రీ కాలభైరవ స్వామి నమః
@divyalucifer9554
@divyalucifer9554 15 часов назад
Gurudeva namo namah.. గురుదేవ మీరు నా పాలిట దేవుడు మీరు నాకు మంత్ర ప్రదేశం చేసిన విధంగా మీరు ఆరోజు చెప్పిన విధంగా రోజు నేను లక్ష్మీ గణపతి మంత్రం ఒక బాల స్వర్ణాకర్షణ భైరవ మంత్రం రెండు మాలలు రాజశ్యామల మాత మంత్రం 5 మాలలు జపం చేస్తున్నాను. నేను కోరుకున్నట్టుగా మీ ఆశీర్వాదంతో మంచి ఉద్యోగం వచ్చింది. మా అన్నయ్యకి కూడా డబ్బులు వచ్చాయి. మా అమ్మ ఆరోగ్యం చాలా బాగుంది మీరిచ్చిన ఉన్నత భైరవ మంత్రంతో పరిహారం చేస్తుంది. మా కుటుంబంలో మా కష్టాలు పోగొట్టిన దేవుడు మీరు. మాలాంటి సామాన్యులు ఉద్ధరించడానికి పుట్టిన మహనీయులు. మీ పాదాలకు అనంత కోటి నమస్కారములు అనంత కోటి నమస్కారములు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@KALABHAIRAVAGURU
@KALABHAIRAVAGURU 9 часов назад
మీరు రుద్రాంస స్వరూపుడు ఆయన శక్తి స్వరూపుడైన కాలభైరవ స్వామి వారికి ప్రియ భక్తులు. మీ ఎంతో భక్తితో శ్రద్ధతో విశ్వాసంతో చిత్తశుద్ధితో కృతజ్ఞతతో ధన్యవాదాలు చెబుతూ స్వామివారిని ఆరాధిస్తున్నారు. మీ తల్లిదండ్రులు అదృష్టవంతులు మీలాంటి భక్తి శ్రద్ధ ఉన్న గొప్ప సంతానానికి జన్మనిచ్చినందుకు...
@gangadharsatta8500
@gangadharsatta8500 14 часов назад
ఓం శ్రీ గురుభ్యోనమః, ఓం నమో భగవతే స్వర్ణాకర్షణ భైరవాయ ధన ధాన్య వృద్ధి కరాయ శీఘ్రం ధనం ధాన్యం స్వర్ణం సంపూర్ణ ఆరోగ్యం దేహి దేహి వస్య వస్య కురుకురుస్వాహా 🌹🌹🌹🌹🌹🙏. భక్తి శ్రద్ధలతో ఆచరించండి అద్భుత ఫలితాలను పొందండి.
@durgaraopadala5194
@durgaraopadala5194 12 часов назад
Jai gurudeva
@gangadharsatta8500
@gangadharsatta8500 14 часов назад
ఓం కాల కాలయ విద్మహే కాల తితాయ ధిమహి తన్నో కాలభైరవ ప్రచోదయాత్
@Bhairavakalika
@Bhairavakalika 15 часов назад
తండ్రి దయ ఉంటే అన్ని ఉన్నట్లే జై గురు దేవ్ 🙏
@seetasangangedela4669
@seetasangangedela4669 17 часов назад
ఓం కాలభైరవ యనమః గురువుగారి పాదపద్మములకు శతకోటి వందనాలు
@ayeshapatel9450
@ayeshapatel9450 15 часов назад
గురువు అంటే మీరు. మీరే గురువు అనే పదానికి అర్థము. మాలో ఉన్న అపోహలను బాధలను పోగొట్టిన దేవుడు మీరు. మీరు మాకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చి ముందుకు నడిపిస్తున్నారు. మీరు చెప్పినట్టుగా రోజు 5 మాలలు కాలభైరవ మంత్రం జపం చేస్తున్నాను. అమ్మను నాన్నను బాగా చూసుకుంటున్నాను ఇదంతా మీరు నాకు బోధించిన బోధన వల్లే సాధ్యమైంది. 2022 కంటే ఇప్పుడు నేను చాలా బాగున్నాను. ఇదంతా మీ అనుగ్రహమే.. మీవంటి గొప్ప అభ్యుదయ భావాలు కలిగిన వ్యక్తికి జన్మనిచ్చినటువంటి మీ తల్లిదండ్రులకు నా నా హృదయపూర్వక పాదాభివందనములు.. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 మిమ్మల్ని నేను వరంగల్ లో కలిసాను 2015లో. అప్పటినుండి నేను మిమ్మల్ని నా గురువుగా భావిస్తూ మీరు చెప్పినవన్నీ చేస్తున్నాను..
@KALABHAIRAVAGURU
@KALABHAIRAVAGURU 9 часов назад
మీలాంటి వారు ఎంతోమంది ఈ యొక్క భక్తి ఉద్యమంలో సహకారం చేస్తున్నారు. మీరు చల్లగా ఉండాలి కాలభైరవ స్వామి అనుక్షణం అనేక రకాల ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు కలిగిస్తూ ఉంటాడు
@swamybonam3333
@swamybonam3333 10 часов назад
ఓం శ్రీ గురుభ్యోనమః గురువు గారికి శతకోటి పాదాభివందనములు
@enigalamohana2403
@enigalamohana2403 18 часов назад
ఓం శ్రీ గురుభ్యోనమః ఓం శ్రీ నమో కాలభైరవాయ నమః ఓం శ్రీ నమో శ్రీ లక్ష్మీ కుబేర స్వర్ణాకర్షణ భైరవాయ నమః ఓం శ్రీ నమో వారాహి దేవి నమః గురువుగారి పాదపద్మములకు మాతాజీ గారి పాదపద్మములకు శిరసు వంచి నమస్కరిస్తున్నాను స్వామి మీలాంటి గురువులు మాకు దొరకడం మా పూర్వజన్మ సుకృతం స్వామి 🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏👣👣💐💐
@KALABHAIRAVAGURU
@KALABHAIRAVAGURU 15 часов назад
Subhambhavatu 🙌
@gangadharsatta8500
@gangadharsatta8500 14 часов назад
శతృ బాధలు, నిందలు, అవమానాలు తొలగుటకు, వటుక భైరవ మంత్రం..... ఓం హ్రీం వం వటుకాయ ఆపదుద్ధారణాయ కురు కురు వటుకాయ వం హ్రీం ఓం.🙏🙏🙏🙏🙏🙏
@rambabupinninti7676
@rambabupinninti7676 9 часов назад
ఓం శ్రీ గురుభ్యోనమః... ఓం నమః శివాయ
@gangadharsatta8500
@gangadharsatta8500 14 часов назад
ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వర వరద సర్వ జనంమే వశమానాయా స్వాహా
@kovvurilakshmireddy2684
@kovvurilakshmireddy2684 6 часов назад
Gurudevulaku padabivandanalu Jai kalabairavaswamyki
@Myvedios3085
@Myvedios3085 14 часов назад
ఓం నమో భగవతే స్వర్ణాకర్షణ బైరవయ ధన ధాన్య వృద్ధి కరాయ శీఘ్రం ధనం ధాన్యం స్వర్ణం దేహి దేహి వస్య వస్య కురుకురు స్వాహా...నేను ఈ మంత్రం మీ దగ్గర ఉపదేశం తీసుకొనినప్పటి నుంచి ప్రతి రోజు ఒక మాల కచతముగా చేస్తాను, పౌర్ణమి, అమావాస్య, అష్టమి,, నాడు ఉదయం సాయింత్రం కూడా 10మాలల లు చేస్తాను, నా రోజువారీ జీవితము లో డ్రైవింగ్ లో ఎక్కువుగా ఉంటాను, అలాంటి time లో మనసులో చదువుకొంటాను, 3yrs నుంచి కాలభైరవ మాల కూడా వేసికొని, మాలా time లో రోజు 10 మాలలు నేను నా భార్య, పిల్లలు అందరు కలిసి జపము చస్తాము,గురువు గారి కీ కృతజ్ఞతలు.. 🙏🙏
@gangadharsatta8500
@gangadharsatta8500 14 часов назад
👏🔱🔔ఓం శ్రీ గురుభ్యోనమః హ శ్రీ పరమ గురుభ్యో నమః పరంపర గురుభ్యోనమః శ్రీ పరమేష్టి గురుభ్యోనమః గ్రామ దేవత కి నమస్కారం కుల దేవతకు నమస్కారం గృహ దేవత కు నమస్కారం ఇష్ట దైవానికి నమస్కారం గ్రామ తి దేవతాభ్యో నమహ కుల దేవతాభ్యో నమహ ఇష్ట దేవతాభ్యో నమహ శివ శ్రీ గురూజీ కి పాదాభివందనం కాలభైరవ గురు కి పాదాభివందనం జన్మనిచ్చిన తల్లిదండ్రులకు పాదాభివందనం🔔🔱👏
@KALABHAIRAVAGURU
@KALABHAIRAVAGURU 9 часов назад
చాలా సంతోషం స్వామి ఈ మహోన్నతమైన భక్తి ఉద్యమంలో మీరు కూడా ఒక శక్తి లాగా అంతరి జీవితాన్ని మార్చడానికి ప్రయత్నం చేస్తున్నారు. కాలభైరవ స్వామి కి మహోన్నతమైన అద్భుతమైనటువంటి ప్రియ భక్తులలో మీరు ఒకలాగా నిలుస్తున్నారు. Great
@swamybonam3333
@swamybonam3333 10 часов назад
నేను ,101 వ మంత్రోపదేశం లో నేను గురువు గారిచే మంత్ర ఉపదేశం తీసుకున్నాను నా జీవితంలో మంచి అద్భుతాలు జరిగినాయి
@KALABHAIRAVAGURU
@KALABHAIRAVAGURU 9 часов назад
Subhambhavatu 🙌
@KALABHAIRAVAGURU
@KALABHAIRAVAGURU 9 часов назад
Subhambhavatu 🙌 🔱2024 కాలభైరవ జయంతి 23.12.2024 కాలభైరవాష్టమి సోమవారం facebook.com/kalabhairavaTV *2024కాలభైరవదీక్ష వివరాలు వీడియో క్లిక్ చేయండి 👇 ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-7EJfR29W_Js.htmlsi=SWR48Z81EJKCnyoT *KalabhairavDeeksha *2024సం.లో కాలభైరవదీక్ష స్వీకరించుటకు తేదీలు* 41రోజులు దీక్ష *ది10.11.2024ఆదివారం, 21రోజులు దీక్ష *ది01.12.2024ఆదివారం, 9రోజులు దీక్ష చేయాలంటే *ది15.12.2024 ఆదివారం నీలంరంగు వస్త్రములు, భైరవరూపు,రుద్రాక్షమాల ధరించాలి. ఇరుముడి, పూర్ణాహుతి కాలభైరవాష్టమి రోజు సాయంత్రం 4గం.లకు🚩 ఉంటుంది.
@shashikalamuradi5458
@shashikalamuradi5458 13 часов назад
ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🍎🙏
@dasarisivani8735
@dasarisivani8735 12 часов назад
మీరు చెప్పినట్టు నాకు కుదిరినప్పుడు రోజు లో నా పారాయణం ఇంకా జపం పూర్తి చేస్తాను. నా బిడ్డలకు నా భర్త ki అన్ని అరెంజ్ చేసిన తరవాత నా అనుకుల సమయంలో కచ్చితంగా పారాయణం చేస్తాను
@Nani_Vlogs21
@Nani_Vlogs21 2 часа назад
ఓం మాతృభ్యో నమః ఓం పితృభ్యో నమః ఓం శ్రీ గురుభ్యోనమః గ్రామ దేవత నమస్కారం కుల దైవానికి నమస్కారం గురువుగారు కృతజ్ఞతలు ఆ భైరవ స్వామి మీ రూపంలో వచ్చి మా అందరి జీవితాల్లో వెలుగులు నింపడానికి వచ్చినట్టుగా ఉంది మీ పాదపద్మాలకు శతకోటి వందనాలు గురువుగారు 🙏🙏🙏🙏🙏
@nagukuthada1192
@nagukuthada1192 4 часа назад
జై గురుదేవ 🙏
@chandhrawsseakharbikkina5916
@chandhrawsseakharbikkina5916 17 часов назад
ెఓం గురుభ్యోనమః, ఓం కాలభైరవాయ నమః నేను రోజు 2 మాలలు చేస్తున్నాను
@prakashnalla4892
@prakashnalla4892 7 часов назад
Namaste guru ji 🙏🙏🙏🙏🙏
@teluguvlogs4382
@teluguvlogs4382 14 часов назад
ఓం శ్రీ గురుభ్యోనమః గురువుగారికి పాదాభివందనాలు గురువుగారు నేను రోజు లక్ష్మీగణపతి మంత్రం ఒక మాల భైరవ మంత్రం 5 మాలలు వారాహి మంత్రం 5 మాలలు జపం చేస్తున్నారని గురువుగారు చాలా సంతోషంగా ఉన్నాను గురువుగారు నాకు ఎలాంటి కష్టాలు బాధలు లేవు గురువుగారు
@veldandidevender2232
@veldandidevender2232 18 часов назад
గురువుగారు నేను వారాహి మంత్రం పొద్దున సాయంత్రం రెండు మాలలు స్వర్ణాకర్షణ మంత్రం పొద్దున సాయంత్రం రెండు మాలలు జపం చేస్తున్నాను
@KALABHAIRAVAGURU
@KALABHAIRAVAGURU 15 часов назад
Subhambhavatu 🙌
@bjlaxmichannel1892
@bjlaxmichannel1892 13 часов назад
Gurubhyonamaha guruvugariki sethakoti pranamalu 🌹🙏🌹🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@KALABHAIRAVAGURU
@KALABHAIRAVAGURU 9 часов назад
Subhambhavatu 🙌 🔱2024 కాలభైరవ జయంతి 23.12.2024 కాలభైరవాష్టమి సోమవారం facebook.com/kalabhairavaTV *2024కాలభైరవదీక్ష వివరాలు వీడియో క్లిక్ చేయండి 👇 ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-7EJfR29W_Js.htmlsi=SWR48Z81EJKCnyoT *KalabhairavDeeksha *2024సం.లో కాలభైరవదీక్ష స్వీకరించుటకు తేదీలు* 41రోజులు దీక్ష *ది10.11.2024ఆదివారం, 21రోజులు దీక్ష *ది01.12.2024ఆదివారం, 9రోజులు దీక్ష చేయాలంటే *ది15.12.2024 ఆదివారం నీలంరంగు వస్త్రములు, భైరవరూపు,రుద్రాక్షమాల ధరించాలి. ఇరుముడి, పూర్ణాహుతి కాలభైరవాష్టమి రోజు సాయంత్రం 4గం.లకు🚩 ఉంటుంది.
@gangadharsatta8500
@gangadharsatta8500 14 часов назад
ఓం శ్రీ గురుభ్యోనమః ఓం శ్రీ నమో కాలభైరవాయ నమః ఓం శ్రీ వారాహి దేవియే నమః గురువుగారి పాదపద్మములకు శతకోటి పాదాభివందనములు స్వామి మాతాజీ పాదపద్మములకు శతకోటి వందనం 🙏🌹🙏🔱👏👏👏👏👏🙏ఓం శ్రీ గురుభ్యోనమః 🙏 అందరూ సంపూర్ణ ఆరోగ్య ఆధ్యాత్మిక. ఆనందమయ జీవితం అనుభవించాలనేదే మన కాలభైరవ గురు సంకల్పం భారతీయ సనాతన ధర్మం వర్ధిల్లాలి !! భారత్ మాతాకీ జై!!! సర్వేజనా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినోభవంతు
@KALABHAIRAVAGURU
@KALABHAIRAVAGURU 9 часов назад
Subhambhavatu 🙌 🔱2024 కాలభైరవ జయంతి 23.12.2024 కాలభైరవాష్టమి సోమవారం facebook.com/kalabhairavaTV *2024కాలభైరవదీక్ష వివరాలు వీడియో క్లిక్ చేయండి 👇 ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-7EJfR29W_Js.htmlsi=SWR48Z81EJKCnyoT *KalabhairavDeeksha *2024సం.లో కాలభైరవదీక్ష స్వీకరించుటకు తేదీలు* 41రోజులు దీక్ష *ది10.11.2024ఆదివారం, 21రోజులు దీక్ష *ది01.12.2024ఆదివారం, 9రోజులు దీక్ష చేయాలంటే *ది15.12.2024 ఆదివారం నీలంరంగు వస్త్రములు, భైరవరూపు,రుద్రాక్షమాల ధరించాలి. ఇరుముడి, పూర్ణాహుతి కాలభైరవాష్టమి రోజు సాయంత్రం 4గం.లకు🚩 ఉంటుంది.
@Bhairavakalika
@Bhairavakalika 15 часов назад
గురువుగారికి పాదాభివందనాలు స్వామి
@swamybonam3333
@swamybonam3333 10 часов назад
మీలాంటి మహానుభావులు గురువుల గా ఉండడం మా అదృష్టం
@KALABHAIRAVAGURU
@KALABHAIRAVAGURU 9 часов назад
Subhambhavatu 🙌 🔱2024 కాలభైరవ జయంతి 23.12.2024 కాలభైరవాష్టమి సోమవారం facebook.com/kalabhairavaTV *2024కాలభైరవదీక్ష వివరాలు వీడియో క్లిక్ చేయండి 👇 ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-7EJfR29W_Js.htmlsi=SWR48Z81EJKCnyoT *KalabhairavDeeksha *2024సం.లో కాలభైరవదీక్ష స్వీకరించుటకు తేదీలు* 41రోజులు దీక్ష *ది10.11.2024ఆదివారం, 21రోజులు దీక్ష *ది01.12.2024ఆదివారం, 9రోజులు దీక్ష చేయాలంటే *ది15.12.2024 ఆదివారం నీలంరంగు వస్త్రములు, భైరవరూపు,రుద్రాక్షమాల ధరించాలి. ఇరుముడి, పూర్ణాహుతి కాలభైరవాష్టమి రోజు సాయంత్రం 4గం.లకు🚩 ఉంటుంది.
@ramanavenkata2281
@ramanavenkata2281 9 часов назад
ఓం నమో కాలభైరవాయ నమః
@VirithaRavipati
@VirithaRavipati 13 часов назад
Guruvugari padalaku satakoti vandanalu nenu roju om gam gamapatay namaha om namah shivaya om kleem krishna ya namaha om sri matre namaha om durgaya namaha e mattalu 108 japam chaystañu guruvugaru
@KALABHAIRAVAGURU
@KALABHAIRAVAGURU 9 часов назад
శ్రీ కాలభైరవ ఆశీస్సులు
@padmavodela5737
@padmavodela5737 9 часов назад
ఓం శ్రీ గురుభ్యోనమః గురువుగారికి పాదాభివందనం 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
@KALABHAIRAVAGURU
@KALABHAIRAVAGURU 9 часов назад
Subhambhavatu 🙌 🔱2024 కాలభైరవ జయంతి 23.12.2024 కాలభైరవాష్టమి సోమవారం facebook.com/kalabhairavaTV *2024కాలభైరవదీక్ష వివరాలు వీడియో క్లిక్ చేయండి 👇 ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-7EJfR29W_Js.htmlsi=SWR48Z81EJKCnyoT *KalabhairavDeeksha *2024సం.లో కాలభైరవదీక్ష స్వీకరించుటకు తేదీలు* 41రోజులు దీక్ష *ది10.11.2024ఆదివారం, 21రోజులు దీక్ష *ది01.12.2024ఆదివారం, 9రోజులు దీక్ష చేయాలంటే *ది15.12.2024 ఆదివారం నీలంరంగు వస్త్రములు, భైరవరూపు,రుద్రాక్షమాల ధరించాలి. ఇరుముడి, పూర్ణాహుతి కాలభైరవాష్టమి రోజు సాయంత్రం 4గం.లకు🚩 ఉంటుంది.
@dasarisivani8735
@dasarisivani8735 12 часов назад
నా ఇష్ట దేవుతా మంత్రం ప్రత్యంగి రి మంత్రం వాటుక భైర్వా మంత్రం. కాలభైరవయా సహస్ర నామాలు 🙏🙏🙏🙏🙏
@gravi1201
@gravi1201 12 часов назад
గురువుగారు నమస్కారం నాతో మాట్లాడే ఒక శక్తి విద్య ఏదైనా దయచేసి చెప్పగలరు ఈ పదాలకు నమస్కారాలు మీ దగ్గర గురు దీక్ష తీసుకుంటాను జై గురు మహదేవ్🙏🙏🙏🙏🙏🙏🙏🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩
@KALABHAIRAVAGURU
@KALABHAIRAVAGURU 9 часов назад
ప్రస్తుతానికి అయితే మీరు కాలభైరవ స్వామి మంత్రం జపం చేయండి
@gravi1201
@gravi1201 6 часов назад
@@KALABHAIRAVAGURU జై గురు మహదేవ్🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩
@gravi1201
@gravi1201 5 часов назад
@@KALABHAIRAVAGURU గురువుగారు నమస్కారం ఎన్ని రోజులు చేయాలి ఏ మంత్రం చేయాలి గురువుగారు దయచేసి తెలుపగలరు , జై గురు మహదేవ్ 🙏🙏🙏🙏🙏🙏🙏🚩🚩🚩🚩🚩
@suryaprakasa7346
@suryaprakasa7346 13 часов назад
నమస్కారం గురువు గారు
@bhukyasujatha2317
@bhukyasujatha2317 6 часов назад
Swami super cheparu Swami 🎉🎉
@bhukyasujatha2317
@bhukyasujatha2317 6 часов назад
Swami mitho madladali Swami okasari ela swami
@pandubaskar5587
@pandubaskar5587 11 часов назад
Guruvugaeiki namaskaram
@bharathireddydandu3021
@bharathireddydandu3021 7 часов назад
🙏🙏🙏🙏🙏
@krishnakumar-sl2zl
@krishnakumar-sl2zl 17 часов назад
ఓం గురుభ్యోనమః గురువు గారికి పాధాభి వందనాలు 🙏🏽
@msattibabu1527
@msattibabu1527 16 часов назад
ఓం శ్రీ గురుభ్యోనమః❤
@mahikalabhairava6820
@mahikalabhairava6820 3 часа назад
అద్భుతం..👌👌👌
@tejeswarimuddada
@tejeswarimuddada 14 часов назад
Omkalabhairavaswaminamaha
@shivanmulbagal7382
@shivanmulbagal7382 15 часов назад
Guruvugariki namaskaram
@saraswathik798
@saraswathik798 15 часов назад
🙏
@DendukuriSanthi
@DendukuriSanthi 13 часов назад
Avunu guruji miru simple gacheputaru miru chepinavi nenu konni chestunna
@KALABHAIRAVAGURU
@KALABHAIRAVAGURU 9 часов назад
ఈ ప్రపంచంలో ఏదైనా సింపుల్గా సాధించవచ్చు దానికి మన మహర్షులు ఎన్నో సులువైన మార్గాలు చెప్పారు కాస్త యుక్తితో భక్తితో విశ్వాసంతో మనం సాధించుకోవచ్చు
@venkateswarlukalagandha1655
@venkateswarlukalagandha1655 16 часов назад
Om sri gurubhyonamaha guru gariki padabi vandanalu om namo kalabhayravaya namo namah 🙏🙏🙏🙏🙏🌹🌹🌹💅
@enigalamohana2403
@enigalamohana2403 18 часов назад
Om sri Gurubhyo namaha Om sri namo kalabhairavayya namaha Om sri namo varahi deviye namaha Guruvu gariki padhabi vandhanamulu swamy 🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏👣👣
@soumyasoumya24682
@soumyasoumya24682 18 часов назад
Om sri gurubhyonamaha guruvugariki shatakoti padabivandanalu.
@pavanteja6708
@pavanteja6708 16 часов назад
Om sree gurubhyo namaha 🌺🙏
@lema2526
@lema2526 17 часов назад
Na guruvu Na devudu kaalabhairava guruvu garu👣🙏🌺
@srivanipinna3979
@srivanipinna3979 14 часов назад
Sri gurubyo namaha swami 🙏 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@aswini-ll1bs
@aswini-ll1bs 17 часов назад
Namaskram guruugaru 🙏🙏🙏🙏🙏🏼💐🌺
@anapubhaskar7145
@anapubhaskar7145 18 часов назад
GURUVU GARKI PADHABHIVANDHANALU 🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳
@pavanteja6708
@pavanteja6708 16 часов назад
Om namo kaala bairavaaya namaha 🌺🙏
@battuvishnu8815
@battuvishnu8815 18 часов назад
Guru vu gari ki, 🙏🙏🌺🥭🥭🥭
@pammirajani8043
@pammirajani8043 18 часов назад
Om kalabhairavaya namaha
@SureshSuresh-l1r
@SureshSuresh-l1r 18 часов назад
శ్రీ గురుభ్యోనమః 🎉🎉🎉🎉
@dasarisivani8735
@dasarisivani8735 12 часов назад
2017 ఇప్పటి వరకు ఎటువంటి ఆర్థిక లేదా అనరోగ్య సమస్య లు లేకుండా నేను నా కుటుంబ ఆ కాలభైరవయా స్వామి మరియు ఈ గురూ గారు వలన ఎటువంటి ఇబ్బంది లేంకుండ ప్రశాతముగా బ్రటుకుతూ ఉన్నాము. నా కుటుంబ కి ఏదో నష్టం కష్టం వస్తుంది అనే భయం లేకుండా నేను వారి చుట్టూ ఓక కాలభైరవ వలయం గీస్తు హ్యాపీ గా ఉన్న. దీన్ని మూల ప్రధాన కారణం ఈ గురు వూ గారు మాత్రమే 🙏🙏🙏ఎన్ని వేల కోట్ల దండా లు పెట్టి నా ఏ మూల కి సరిపోదు. 🙏🙏🙏🙏qqqq
@KALABHAIRAVAGURU
@KALABHAIRAVAGURU 9 часов назад
మీరు చాలా భక్తితో విశ్వాసంతో శ్రద్ధతో కాలభైరవ స్వామిని పూజ చేస్తున్నారు అది మీ గొప్పతనం. Subhambhavatu 🙌 🔱2024 కాలభైరవ జయంతి 23.12.2024 కాలభైరవాష్టమి సోమవారం facebook.com/kalabhairavaTV *2024కాలభైరవదీక్ష వివరాలు వీడియో క్లిక్ చేయండి 👇 ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-7EJfR29W_Js.htmlsi=SWR48Z81EJKCnyoT *KalabhairavDeeksha *2024సం.లో కాలభైరవదీక్ష స్వీకరించుటకు తేదీలు* 41రోజులు దీక్ష *ది10.11.2024ఆదివారం, 21రోజులు దీక్ష *ది01.12.2024ఆదివారం, 9రోజులు దీక్ష చేయాలంటే *ది15.12.2024 ఆదివారం నీలంరంగు వస్త్రములు, భైరవరూపు,రుద్రాక్షమాల ధరించాలి. ఇరుముడి, పూర్ణాహుతి కాలభైరవాష్టమి రోజు సాయంత్రం 4గం.లకు🚩 ఉంటుంది.
@amrutha1139
@amrutha1139 18 часов назад
Namaste 🙏 gurugaru
@mounikakamati3390
@mounikakamati3390 15 часов назад
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@pharinathreddy5858
@pharinathreddy5858 9 часов назад
🌺🙏🙏
@KALABHAIRAVAGURU
@KALABHAIRAVAGURU 9 часов назад
Subhambhavatu 🙌 🔱2024 కాలభైరవ జయంతి 23.12.2024 కాలభైరవాష్టమి సోమవారం facebook.com/kalabhairavaTV *2024కాలభైరవదీక్ష వివరాలు వీడియో క్లిక్ చేయండి 👇 ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-7EJfR29W_Js.htmlsi=SWR48Z81EJKCnyoT *KalabhairavDeeksha *2024సం.లో కాలభైరవదీక్ష స్వీకరించుటకు తేదీలు* 41రోజులు దీక్ష *ది10.11.2024ఆదివారం, 21రోజులు దీక్ష *ది01.12.2024ఆదివారం, 9రోజులు దీక్ష చేయాలంటే *ది15.12.2024 ఆదివారం నీలంరంగు వస్త్రములు, భైరవరూపు,రుద్రాక్షమాల ధరించాలి. ఇరుముడి, పూర్ణాహుతి కాలభైరవాష్టమి రోజు సాయంత్రం 4గం.లకు🚩 ఉంటుంది.
@padmaa8569
@padmaa8569 17 часов назад
🙏🙏🙏🙏🙏🙏🙏
@kollakrishnaveni4649
@kollakrishnaveni4649 7 часов назад
Guruvugaru dayachesi kalabhiravaswami vratam ala cheyalo cheppandi.plz 🙏
@lema2526
@lema2526 17 часов назад
Guruvu garu cheppina mantra japamtho devuni dharshan avthundhi. Kaani gantalu poojalu tho Elanti upayogam ledhu. Guruvu garu chala manchi varu prathyaksha devudu👣🙏🙏🌺🌺
@KALABHAIRAVAGURU
@KALABHAIRAVAGURU 15 часов назад
Subhambhavatu 🙌
@rajithakumarikuntala9400
@rajithakumarikuntala9400 15 часов назад
🎉🎉🎉🎉🎉
@jwfunny.vidoes2929
@jwfunny.vidoes2929 3 часа назад
Maa aayanaki khachitamga vasikaram chesaru parishkaram cheppadi puttintlo vunddi cheya vacha
@gangadharsatta8500
@gangadharsatta8500 14 часов назад
కాలం కలిసి రాకపోతే భగవన్నామస్మరణ చేస్తే ఎంతటి ఘోర సమస్యలు అయిన నివారణ అవుతుంది.
@appupinninnti4391
@appupinninnti4391 14 часов назад
🌺🙏🙏🙏🙏🌺
@KALABHAIRAVAGURU
@KALABHAIRAVAGURU 9 часов назад
Subhambhavatu 🙌 🔱2024 కాలభైరవ జయంతి 23.12.2024 కాలభైరవాష్టమి సోమవారం facebook.com/kalabhairavaTV *2024కాలభైరవదీక్ష వివరాలు వీడియో క్లిక్ చేయండి 👇 ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-7EJfR29W_Js.htmlsi=SWR48Z81EJKCnyoT *KalabhairavDeeksha *2024సం.లో కాలభైరవదీక్ష స్వీకరించుటకు తేదీలు* 41రోజులు దీక్ష *ది10.11.2024ఆదివారం, 21రోజులు దీక్ష *ది01.12.2024ఆదివారం, 9రోజులు దీక్ష చేయాలంటే *ది15.12.2024 ఆదివారం నీలంరంగు వస్త్రములు, భైరవరూపు,రుద్రాక్షమాల ధరించాలి. ఇరుముడి, పూర్ణాహుతి కాలభైరవాష్టమి రోజు సాయంత్రం 4గం.లకు🚩 ఉంటుంది.
@tejuscooking7800
@tejuscooking7800 17 часов назад
ಜೈ ಮಹಾಕಾಲ 🙏🙏🙏🌹❤
@Phanibabu
@Phanibabu 17 часов назад
గురువుగారు నమస్కారం నా పేరు పనికి నాకు కొవ్వూరు రోజు జపం చేసుకోవడానికి ప్రతిరోజు తలుస్తాను ఆచరించాలా నాకు తలకి నూనె పెట్టకపోతే తలపోటు వస్తుంది రోజు తల స్నానం చేస్తే కానీ జపం చేయరాదా దయచేసి తెలుపగలరు
@KALABHAIRAVAGURU
@KALABHAIRAVAGURU 15 часов назад
రోజు తలస్నానం వద్దు మీ ఆరోగ్య దృష్ట్యా.. మీ అనుకూలతను బట్టి తలస్నాన మార్చడించండి..
@Phanibabu
@Phanibabu 13 часов назад
@@KALABHAIRAVAGURU చాలా చాలా ధన్యవాదములు గురూగారు
@padmavodela5737
@padmavodela5737 9 часов назад
ఓం శ్రీ గురుభ్యోనమః గురువుగారికి పాదాభివందనం గురువుగారు ఇంట్లో హోమం చేసుకుంటాం కదా అయితే మా ఇంట్లో మా ఇద్దరమ్మాయిలు మా కోడలు ఉంది ఇప్పుడు ఆరోజు ఎవరికైనా నెలసరి వచ్చినప్పుడు హోమం చేసుకోవచ్చా ఇంట్లో తెలియజేయండి గురువుగారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
@KALABHAIRAVAGURU
@KALABHAIRAVAGURU 9 часов назад
ఇంట్లో ఎక్కువమంది స్త్రీమూర్తులు ఉన్నప్పుడు ఈ విధమైన పరిస్థితులు వస్తూ ఉంటాయి. కానీ మీరు సందేహించవద్దు నిరభ్యంతరంగా ప్రశాంతంగా మీ ప్రక్రియను కొనసాగించండి. మంచి మనసుతో భక్తితో శ్రద్ధతో విశ్వాసంతో ఆరాధన చేస్తున్నారు. Great
@KALABHAIRAVAGURU
@KALABHAIRAVAGURU 9 часов назад
Subhambhavatu 🙌 🔱2024 కాలభైరవ జయంతి 23.12.2024 కాలభైరవాష్టమి సోమవారం facebook.com/kalabhairavaTV *2024కాలభైరవదీక్ష వివరాలు వీడియో క్లిక్ చేయండి 👇 ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-7EJfR29W_Js.htmlsi=SWR48Z81EJKCnyoT *KalabhairavDeeksha *2024సం.లో కాలభైరవదీక్ష స్వీకరించుటకు తేదీలు* 41రోజులు దీక్ష *ది10.11.2024ఆదివారం, 21రోజులు దీక్ష *ది01.12.2024ఆదివారం, 9రోజులు దీక్ష చేయాలంటే *ది15.12.2024 ఆదివారం నీలంరంగు వస్త్రములు, భైరవరూపు,రుద్రాక్షమాల ధరించాలి. ఇరుముడి, పూర్ణాహుతి కాలభైరవాష్టమి రోజు సాయంత్రం 4గం.లకు🚩 ఉంటుంది.
@padmavodela5737
@padmavodela5737 8 часов назад
ఓం శ్రీ గురుభ్యోనమః గురువు గారికి పాదాభివందనం మీ ఆశీర్వాదం మీలాంటి గురువు దొరకడం అదృష్టం ఆశీర్వాదంతో నీదంతా చేస్తున్నాను గురువుగారు దసరా నవరాత్రుల్లో జపం చేశాను హోమం చేసుకోలేదు ఈ నెలలో 24 తారీకు చేసుకోవచ్చు చండీ హోమం చేసుకుందాం అనుకుంటున్నా గురువుగారు దసరా ఎప్పుడు కుదరలేదు కదా ఇప్పుడు చేసుకుందామని 🙏🙏🙏🙏🙏
@kollakrishnaveni4649
@kollakrishnaveni4649 7 часов назад
Guruvugaru padabivandanalu. Guruvugaru me valla ha kalabhiravadu valla na jevitam anadamga aiendi.guruvugaru na kosam kalabhiravaswami vratam ala cheyyalo cheppandi
@sujathadevi3913
@sujathadevi3913 7 часов назад
Ayya nenu megudiki vachanu
@KALABHAIRAVAGURU
@KALABHAIRAVAGURU 4 часа назад
Subhambhavatu
@anjaliyadla2973
@anjaliyadla2973 15 часов назад
Guruji garu nenu manasika gapam continue chasthuna..guruji🙏
@smak4541
@smak4541 6 часов назад
Guruvu garu maaku okka parishkaram cheppandi... maa kula dhaivam venkateshwara swamy ..ee swamy kattu undi ..maaku kattu povadaniki cheppandi ..🙏💐🕉
@DendukuriSanthi
@DendukuriSanthi 13 часов назад
Ippudu nenu ganapathi mantram chestunnanu
@KALABHAIRAVAGURU
@KALABHAIRAVAGURU 9 часов назад
అద్భుతం చాలా గొప్ప మంత్రం జపం చేస్తున్నారు మీ జీవిత లక్ష్యానికి గమ్యాన్ని చూపిస్తుంది.
@rshivudu6097
@rshivudu6097 7 часов назад
ఓం శ్రీ గురుభ్యోనమః. గురువు గారు నేను లక్మి గణపతి,కాలభైరవ మంత్రం 6నెల్లల నుండి చేస్తున్నాను... నాకుమంత్రోపదేశం ఇవ్వగలరా స్వామి వారు..ఒక విషయం ఏమంటే మా భార్య గర్భవతిగా ఉంది..కొంత మంది బీజ మంత్రాలు చేయకూడదు అంటున్నారు..దయతో చెప్పండి గురువు గారు.. బీజ మంత్రం చేయవచ్చా వద్దా అని..
@KALABHAIRAVAGURU
@KALABHAIRAVAGURU 4 часа назад
కొంతమంది అంటే ఎవరు వాళ్ళు మిమ్మల్ని చేయొద్దు అంటున్నారంటే దాని అర్థం వాళ్ళకి జ్ఞానం లేక లేదా మీరు అభివృద్ధి చెందుతుంటే చూడలేక అర్థం చేసుకోండి. భగవంతుని కీర్తిస్తే కీర్తించడమంటే భగవంతుడు యొక్క నామాన్ని స్మరిస్తే మనకు భగవంతుడు అనుగ్రహాన్ని ఇస్తాడు ఇది వాళ్ళకి తెలియక మీలాంటి అమాయకులను పుకార్లతో బాధపెడుతున్నారు అర్థం చేసుకోండి. భగవత్ నామ స్మరణ చేస్తే మనకి ఎప్పుడూ మంచిదే దేవుడు యొక్క సంపూర్ణ అనుగ్రహం మనకు ఉంటూనే ఉంటుంది
@malleshsampangi7967
@malleshsampangi7967 17 часов назад
వజ్ర భైరవుడు సాధన గురించి వీడియో చేయండి స్వామి
@KALABHAIRAVAGURU
@KALABHAIRAVAGURU 15 часов назад
తప్పకుండా చేస్తాను స్వామి తప్పకుండా
@padmaambati5158
@padmaambati5158 15 часов назад
Yes. Gurugaru. sem ni inu 2:16 kuda
@KALABHAIRAVAGURU
@KALABHAIRAVAGURU 9 часов назад
Subhambhavatu 🙌 🔱2024 కాలభైరవ జయంతి 23.12.2024 కాలభైరవాష్టమి సోమవారం facebook.com/kalabhairavaTV *2024కాలభైరవదీక్ష వివరాలు వీడియో క్లిక్ చేయండి 👇 ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-7EJfR29W_Js.htmlsi=SWR48Z81EJKCnyoT *KalabhairavDeeksha *2024సం.లో కాలభైరవదీక్ష స్వీకరించుటకు తేదీలు* 41రోజులు దీక్ష *ది10.11.2024ఆదివారం, 21రోజులు దీక్ష *ది01.12.2024ఆదివారం, 9రోజులు దీక్ష చేయాలంటే *ది15.12.2024 ఆదివారం నీలంరంగు వస్త్రములు, భైరవరూపు,రుద్రాక్షమాల ధరించాలి. ఇరుముడి, పూర్ణాహుతి కాలభైరవాష్టమి రోజు సాయంత్రం 4గం.లకు🚩 ఉంటుంది.
@KALABHAIRAVAGURU
@KALABHAIRAVAGURU 9 часов назад
అర్థం కాలేదు స్వామి మీరు చెప్పినది..
@meenuseepana6829
@meenuseepana6829 16 часов назад
Namaskaram guruvu garu everyday nanu Lakshmi Ganapati mantram vatuka bhairava mantram dhumavathi mantram swarna akarshana bhairava swamy mantra ani 1 Mala japistunanu guruvu garu
@KALABHAIRAVAGURU
@KALABHAIRAVAGURU 15 часов назад
Subhambhavatu 🙌
@sravsbondada586
@sravsbondada586 2 часа назад
Nenu 5 times chesta swami epudu pooja cheskunte apudu lakshmi ganapathi inka kalabhairava mantram pillalu kavali ani pooja cheskuna naku ha swami papa ni kalabhairaashtami roju prasadinchadu inka sontha gruham icharu antha swami daya
@jyothi8932
@jyothi8932 6 часов назад
Guruvu garu ee mantralu updesham lekunda Japan cheyavacha Chala kastam lo unnamu swami.
@rameshrms6685
@rameshrms6685 14 часов назад
Namaste guruvu garu site konadaniki pujja chepandi
@rameshrms6685
@rameshrms6685 14 часов назад
Guruvu garu nenu pillalu kosam jappam cheyali anukutuna manchi roju chepandi .
@sirisiri8984
@sirisiri8984 11 часов назад
గురువుగారు ప్రత్యంగిరా మంత్రం ఉపదేశం చేయగలరా
@KALABHAIRAVAGURU
@KALABHAIRAVAGURU 9 часов назад
చేస్తాము
@lakshmipriyajajimoggala4731
@lakshmipriyajajimoggala4731 14 часов назад
గురువు గారు ఒక సారి వాడిన మట్టి ప్రమిద మళ్ళీమళ్ళీ పూజ లో వాడొచ్చా
@KALABHAIRAVAGURU
@KALABHAIRAVAGURU 9 часов назад
ఒకసారి వాడిన మట్టి ప్రమిదనం మరలా మరలా మరలా మరలా వాడొచ్చు అది ఒకవేళ ఏదైనా భిన్నమైతే అంటే అప్పుడు కొత్తది తీసుకోండి
@lakshmipriyajajimoggala4731
@lakshmipriyajajimoggala4731 9 часов назад
Thank you guruvu garu
@Kleem_kleem_kleem
@Kleem_kleem_kleem 14 часов назад
Guruvu garu guru mantram a time lo cheyali amma vari mantram japam lo alanti nista undali vivaramga chepagalaru
@KALABHAIRAVAGURU
@KALABHAIRAVAGURU 9 часов назад
అమ్మవారి మంత్రం చెప్పడం చేయడానికి ముఖ్యంగా మన లోపల అమ్మవారి పైన అమ్మవారి మంత్రం పైన అసంంచలమైన భక్తి ఉండాలి. ప్రేమతో శ్రద్ధతో విశ్వాసంతో పిలిస్తే అమ్మ పలుకుతుంది. నేను కొన్ని వేల మంది జీవితాల్లో చూశాను ఎంత అద్భుతాలు చేస్తుందంటే అమ్మ. మీ ఆశ్చర్యపోతారు ఇది నేనేనా నా జీవితమేనా ఈ విధంగా గొప్పగా మారింది అని. ఎంతటికి కారణం మనం ఆ దేవత పట్ల ఎంత భక్తితో ఉన్నాము అనేది మాత్రమే ముఖ్యం
@anjanikalepu1468
@anjanikalepu1468 11 часов назад
Guruvu garu, namaskaram andi. mee videos chusi recent ga kalbhairav mantram japam start chesanu andi. memu bangalore lo untamu, chaala cool ga untadi. morning 4ki baga cool untundi andi. without bath , basic fresh ayyi japam cheyavacha. sorry to ask this question.
@KALABHAIRAVAGURU
@KALABHAIRAVAGURU 9 часов назад
చేయండి... Subhambhavatu 🙌 🔱2024 కాలభైరవ జయంతి 23.12.2024 కాలభైరవాష్టమి సోమవారం facebook.com/kalabhairavaTV *2024కాలభైరవదీక్ష వివరాలు వీడియో క్లిక్ చేయండి 👇 ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-7EJfR29W_Js.htmlsi=SWR48Z81EJKCnyoT *KalabhairavDeeksha *2024సం.లో కాలభైరవదీక్ష స్వీకరించుటకు తేదీలు* 41రోజులు దీక్ష *ది10.11.2024ఆదివారం, 21రోజులు దీక్ష *ది01.12.2024ఆదివారం, 9రోజులు దీక్ష చేయాలంటే *ది15.12.2024 ఆదివారం నీలంరంగు వస్త్రములు, భైరవరూపు,రుద్రాక్షమాల ధరించాలి. ఇరుముడి, పూర్ణాహుతి కాలభైరవాష్టమి రోజు సాయంత్రం 4గం.లకు🚩 ఉంటుంది.
@DendukuriSanthi
@DendukuriSanthi 13 часов назад
Nenu mimalni darshinchukovali anukunna avatam ledu guruji
@KALABHAIRAVAGURU
@KALABHAIRAVAGURU 9 часов назад
ఏదైనా ఆదివారం నాడు ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 11 గంటల లోపల గురువుగారు రాజమండ్రి కాలభైరవ క్షేత్రంలోనే ఉంటారు మీరు ఆరోజు దర్శించుకోవచ్చు
@davathprani452
@davathprani452 14 часов назад
Guruvu garu Ma own house gurinchi ma ayana valla annani adigithe. Valla anna road paina 10 mandi mundu kottadu swamy. Vadiki kuda atlanti situation ravali swamy diniki em aiena parishkaram unda swamy
@jwfunny.vidoes2929
@jwfunny.vidoes2929 17 часов назад
Naa samasyaku solution cheppandi guruji
@KALABHAIRAVAGURU
@KALABHAIRAVAGURU 15 часов назад
ఏమిటి మీ సమస్య స్వామి
@jwfunny.vidoes2929
@jwfunny.vidoes2929 6 часов назад
@@KALABHAIRAVAGURU nenu puttintlo vunnanu naa bharta valla taru vata vastadu malli pampinchesaadu yevari mata vinatam ledu tammudu mata tana talli mata kuda. Drink chesedi nannu naa pillalani chuudadu tarimestadu malli yeppatiko call chestadhu vastadu eemadya naa daggare undi malli velli poyaadu inka 6 month tsruvsta. Call chessdu eppudu one year nundi. Oka lady valla mammalni poorthigaa marachi poyadu. Intiki velte naa mukham kuda chudatam ledu prasni adigite vasikaranam annaru nijamena
@jwfunny.vidoes2929
@jwfunny.vidoes2929 4 часа назад
Cheppadi
@jwfunny.vidoes2929
@jwfunny.vidoes2929 4 часа назад
Nenupampina prasna chusara swami
@jwfunny.vidoes2929
@jwfunny.vidoes2929 4 часа назад
Present husband valla intlo vinadu naadaggariki vastadaa rada
@muraliv8554
@muraliv8554 15 часов назад
గురువు గారు నమస్కారం నాకు స్వర్ణ ఆకర్ష కాలభైరవ ముల మంత్రం ప్రసాదించండి
@KALABHAIRAVAGURU
@KALABHAIRAVAGURU 4 часа назад
*ఓమ్ నమో భగవతే స్వర్ణాకర్షణ భైరవాయ ధన ధాన్య వ్రుద్దికరాయ శ్రీఘ్రమ్ ధనం ధాన్యం స్వర్ణం దేహి దేహి వస్య వస్య కురు కురు స్వాహా*
@ksuryakiran9206
@ksuryakiran9206 10 часов назад
గురువుగారు ఇంట్లో రవి చెట్టు ఉండకూడదు అంట ఇంటిదగ్గర వాళ్లు చెప్పారు మేము రవి చెట్టు కూడా పూజ చేస్తాము ఆ చెట్టులో దెయ్యాలు ఉంటాయని అంటున్నారు కానీ మేము రోజు పూజిస్తున్నాం కాబట్టి తీయలేదు ఏది నమ్మాలో అర్థం కావట్లేదు గురువుగారు
@KALABHAIRAVAGURU
@KALABHAIRAVAGURU 9 часов назад
రావి చెట్టులో విష్ణుమూర్తి కొలువుంటారు అది దేవత వృక్షం. మీరు చేసే పూజ సరి అయినది చేయండి. పని కొంతమంది మూర్ఖులు పిచ్చి వాళ్ళు ఉన్నారు ఈ సమాజంలో అలాంటి వాళ్ళు పుకార్లు సృష్టిస్తూ ఉంటారు.
@pisinikiseetha9250
@pisinikiseetha9250 15 часов назад
Swamy japam cheydaniki time lekapote entlo panulu chesukuntu japam cheyvachhu kadaa
@KALABHAIRAVAGURU
@KALABHAIRAVAGURU 15 часов назад
చేయవచ్చు
@kukkadapusaraswathi7460
@kukkadapusaraswathi7460 13 часов назад
గురువుగారికి పాదాభివందనం నేను మూడు సార్లు కాలభైరవ దర్శనం వచ్చాను.మాది సూర్యాపేట 8 గంటల ప్రయాణం.నాకు అక్కడికి వచ్చిన తర్వాత మంచిగా అనిపించింది.కానీ నేను జపం చేసుకోవాలి అంటే కుదరడం లేదు.నేను ఎంప్లాయ్ నీ, పొద్దున కుదరక పోతే సాయంత్రం చేసుకోవచ్చునా, అలా చేసుకుంటే భోజనం చేసి చేయవచ్చా,మానసిక ప్రశాంతత కోసం,శత్రు వుల కోసం ఏ మంత్రం జపిస్తూ ఉండాలి.కాస్త వివరంగా చెప్పండి గురువు గారు
@KALABHAIRAVAGURU
@KALABHAIRAVAGURU 9 часов назад
చేయండి అలాగే చేయండి. ఇంకా ఎక్కువ మార్లు జపం చేయండి.
@kukkadapusaraswathi7460
@kukkadapusaraswathi7460 9 часов назад
Tq Swami
@suryasarees1562
@suryasarees1562 13 часов назад
Guruvu garu me tho matladali call cheyyocha
@KALABHAIRAVAGURU
@KALABHAIRAVAGURU 9 часов назад
మీకు సందేహం ఉంటే ఏదైనా ప్రశ్న ఉంటే 9000200117 నెంబర్ కి వాట్సప్ చేయండి
@venkateshsuram6150
@venkateshsuram6150 11 часов назад
శ్రీ గురు దేవుల పాద పద్మముల కు శతకోటి వందనాలు 🙏🙏🙏🙏🎉🎉🎉 గురుదేవా, కార్తీక పౌర్ణమి నాడు మీ ద్వారా ఉపదేశం పొందే భాగ్యాన్ని ప్రసాదించండి. మీరు ఇచ్చిన ఫోన్ నెంబర్ లకు కాల్ చేస్తే కాల్ కనెక్ట్ కావడం లేదు . పేరు నమోదు చేసుకోవాలా? లేదా ? డైరెక్ట్ గా రావొచ్చా? దయచేసి తెలుపగలరు.🙏🙏🙏🙏
@KALABHAIRAVAGURU
@KALABHAIRAVAGURU 9 часов назад
9000200117 ఈ నెంబర్ కి వాట్సప్ చేయండి
Далее