యేసయ్య నామం లో నాకు నా పిల్లలకు ఆరోగ్యం ఇవ్వండి మా ప్రతి అనారోగ్యం నుంచి మాకు విడిపించి మాకు ఆరోగ్యం ఇవ్వండి యేసయ్య నామం లో మా ప్రతి అనారోగ్యం పోవాలి తండ్రి ఆమేన్
మా కుటుంబం కోసం ప్రేయర్ చేయండి అన్నయ్య ప్రైస్ ది లార్డ్ అన్నయ్య ఆది పిల్లలు చదువులు కోసం ఆది ఇబ్బందుల నుంచి భర్తలో మార్మనసు రావాలని ప్రార్థన చేయాలని ప్రైజ్ లార్డ్
నా ప్రియ పరలోకపు తండ్రీ నా ప్రభువా మీకే కృతజ్ఞతా స్తుతులు స్తోత్రములు నా తండ్రీ స్తోత్రమయా ఈరోజు స్వస్థత ప్రార్థన లో ఏకీభవిస్తున్నాను ప్రార్థించిన ప్రతి ఒక్కరూ వారి కొరకు ప్రార్థించి నా వారి వాళ్ళ గురించి ప్రార్థించిన ప్రతి ఒక్కరి సంపూర్ణ స్వస్థత నిచ్చి లేవనెత్తి బలపరచి కాపాడి నా యేసుక్రీస్తు ప్రభువు వారి శ్రేష్టమైన శక్తి కలిగిన నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను నా తండ్రీ ఆమెన్ ఆమెన్ ఆత్మీయ తండ్రిగారికి ప్రేమతో హృదయపూర్వక వందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏
దేవుని నామానికి నా కుటుంబం కొరకు ప్రార్ధించండి ఆమెన్ నా కూతురు గర్భం ఫలం కొరకు ప్రార్ధించండి మీకు వందనాలు దేవునికి మహిమ కలుగును గాక ఆయన తోడుగా మన యేసయ్య యేసయ్య హల్లెలూయ స్తోత్రము
Vandanalu yesaya namanike vandanalu 🙏🙏🙏🙏🙏🙏🙏🛐🧑🦼🙏🙏🙏🙏🙏🙏🙏 Guru Sowmya Sri Koraku preyar cheyandi ayagaru ammagaru ki vandanalu na vandanalu nadavaleka pothundi papa Koraku preyar cheyandi please 13yearas na Peru Mallika Naku arogayam Koraku preyar cheyandi ayagaru
Please kindly pray for my mother roshamma was suffering with health problems and suffering with evil spirits please kindly pray continue delivery from health problems asked in the jesus name amen Amen Amen