Тёмный

మీతో మాట్లాడొద్దు.. | TDP MP Pemmasani Chandrasekar FIRST REACTION on Central Ministry | TV5 News 

TV5 News
Подписаться 6 млн
Просмотров 494 тыс.
50% 1

Опубликовано:

 

26 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 501   
@ramakoteswarareddy2094
@ramakoteswarareddy2094 3 месяца назад
30 ఏళ్లుగా తెలుగుదేశంకు జై అన్నము అమరావతిని చాలా అభివృద్ధి చేసి మీరు ఏపీ రుణము తీర్చుకోండి జై తెలుగు దేశం
@ramtulasi2177
@ramtulasi2177 3 месяца назад
Congratulations సర్. మీకు పదవి రావాల్సిందే వచ్చింది ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు మంచి చేతుల్లో safe గా ఉంది . కూటమిలో అందరూ చదువుకున్న, సంస్కారం, జాలి దయ క్షమా ఉన్నవారే. ఆయుష్మాన్భవ 🙌
@allabakash9810
@allabakash9810 3 месяца назад
✌️✌️✌️✌️✌️👏👏👏👏👍
@anjanibhargavivura1168
@anjanibhargavivura1168 3 месяца назад
congratulations sir
@koradavykuntarao9784
@koradavykuntarao9784 3 месяца назад
Congratulations. Wishing you all the best Sir. జన్మభూమి ఋణం తీర్చుకోండి సార్.
@alishaik8059
@alishaik8059 3 месяца назад
కంగ్రాట్స్ సార్ మీరు మన రాష్ట్ర నికి అలాగే మన గుంటూరు జిల్లా మరియు అమరావతి అభివృద్ధి మీవంతు పూర్తి సహకారం అందించాలి అని ఆ దేవుడ్ని కోరుతున్నాను
@cswarajyabharathi2458
@cswarajyabharathi2458 3 месяца назад
హృదయపూర్వక అభినందనలు పెమ్మసాని గారు..వెంకన్న ఆశీస్సులు మెండుగా వున్నాయి.ఆంధ్ర గర్వించదగ్గ మంత్రి గా ఎదగాలని కోరుకుంటున్నాము🎉🎉🎉🎉🎉
@gurunadhamanumalasetty38
@gurunadhamanumalasetty38 3 месяца назад
గతంలో కూడా తెలుగుదేశం ఎంపీ ని ఎన్నుకున్నారు ఆయన ఏ ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేశాడో ప్రజలకు చెప్పాలి? ఇప్పుడు కూడా తెలుగుదేశం ఎంపీ ని ప్రజలు ఎన్నుకున్నారు అంటే ప్రజలు ఎంత అమాయకులో? అని ప్రజలు అనుకుంటున్నారు
@raghunandhkotike7305
@raghunandhkotike7305 3 месяца назад
గత పాలన లో జరిగిన నష్టము చంద్రశేఖర్ గారి ద్వారా పూడ బోతున్నదని ఆశాభావం. అభినందనలు.
@cadcaminfotech6717
@cadcaminfotech6717 3 месяца назад
👋👋👋✌️✌️✌️👍👍🙏🙏 జై పెమ్మసాని జై
@varalanaiduj
@varalanaiduj 3 месяца назад
ఇంత శుభ్రంగా వైసీపీ వాళ్ళు ఎప్పుడైనా మాట్లాడారా?😮
@GopalarajuDantuluri
@GopalarajuDantuluri 3 месяца назад
Noruterethe, ycp okokadiki
@bhagyalakshmideevi8390
@bhagyalakshmideevi8390 3 месяца назад
అది వాళ్ళ dictionary లోనే లేదుగా sir 😂
@rowdyboyindia5109
@rowdyboyindia5109 3 месяца назад
Ne akka na akka😅😅 ycp
@ayyappaswamy2565
@ayyappaswamy2565 3 месяца назад
Avnu anna purity kanipistundi oka mantri hodaa worth varma annatlu
@sureshk9886
@sureshk9886 3 месяца назад
Panduga roju paapisti vedhavala gurinchi enduku??
@gurisettysrinivasarao8973
@gurisettysrinivasarao8973 3 месяца назад
కూటమిలో తెలుగుదేశానికి ఎప్పుడైతే మంత్రి పదవి ఇస్తున్నారని తెలిసిందో తప్పక మీకు వస్తుందని నేను అనుకున్నాను. ఎందుకంటే మీలో మంచి తెలివి తేటలు, సమర్ధత, మాట్లాడే విధానం, ఖచ్చితత్వం, నీతి, నిజాయితీ, మీ సంపాదనంతా వైట్ మొనీగా ఉండటం ఇవన్నీ కలసి వచ్చినవి అనుకుంటున్నాను. ముఖ్యంగా మీ దగ్గర "𝑾𝑬𝑳𝑳 𝑶𝑭 𝑲𝑵𝑶𝑾𝑳𝑬𝑫𝑮𝑬 " ఉన్నది. ధన్యవాదములు సార్ 𝑷𝑬𝑴𝑴𝑨𝑺𝑨𝑵𝑰 𝓖𝓪𝓻𝓾 🤝🤝🤝🤝✊✊✊👍👍👍👌👌👌🙏🙏🙏🙏🙏🙏 𝑮𝑶𝑫 𝑩𝑳𝑬𝑺𝑺! ఛానల్ యాజమాన్యానికి సిబ్బందికి ధన్యవాదములు
@tatajivarma5882
@tatajivarma5882 3 месяца назад
Nenu same ...1st rammohan ,2nd pemmasani
@mavalankar
@mavalankar 3 месяца назад
కంగ్రాచ్యులేషన్స్ Dr. Pemmasani Chandrasekhar గారు!
@SyamsundarTalluri
@SyamsundarTalluri 3 месяца назад
Jaitdp,jCb n
@PRAVEEN99999
@PRAVEEN99999 3 месяца назад
Real hero Sir pemmasani garu really congratulations
@mvrr2270
@mvrr2270 3 месяца назад
అభినందనలు,శుభాకాంక్షలు,కేంద్ర మంత్రి గా ఎన్నికైన శ్రీ పెమ్మసాని చంద్రశేఖర్ గారికి❤❤ జై తెలుగుదేశం జై బిజెపి జై జన సేన 🚲🌹🗑️
@srinivaspandranki1061
@srinivaspandranki1061 3 месяца назад
వరల్డ్ నంబర్ 1 రాజధాని గా అమరావతి ని తీర్చి దిద్దండి సార్ 🙏
@srisaimaddikatla1843
@srisaimaddikatla1843 3 месяца назад
sir ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తిరిగి మన ఆంద్రప్రదేశ్ ని ముందు కు తీసుకుపోవాలని కోరుకుంతున్నాము sir. (గిద్దలూరు, ప్రకాశం. జిల్లా)
@onepluslatest
@onepluslatest 3 месяца назад
పేమ్మసానికి మంత్రి పదవికి ప్రొపోజ్ చేసింది డబ్బు /NRI /డాక్టర్..... ఇవేవి కాదు ఒక్కటే కారణం ఏపీ లో మళ్ళీ వైసీపీ గెలుస్తుంది అని ఒక వైపు ఉదర గోడుతుంటే నిర్ధిష్టమైన ప్రణాళిక తో బరిలోకి దిగి వైసీపీ ని ఛాలెంజ్ చేస్తూ... నేను జయ్ దేవ్ లాగా వెళ్ళిపోతా అనుకోకు బ్రదర్ నా డబ్బులు 500 కొట్లు పోయినా లెక్క చేయను....అని అన్నారు ( నిజం చెప్పాలంటె డబ్బు సంపాదిస్తే పిరికి తనం అవహిస్తుంది కాని చంద్రశేఖర్ పుట్టిన నేల పౌరుషలా పుట్టినిల్లు మరీ ఒక వైపు అధర్మం రాజ్యమేలుతుంటే సాఫిగా ఎలా ఉంటారు పిరికి వాళ్ళకు అవకాశాలు రావు వచ్చినా నెగ్గరు అది వేరే సంగతి ) ఇలాంటి కరేజియస్ పర్సనాలిటీ కోసం వెతుకుతున్న బాబు కు సరిగ్గా చంద్రశేఖర్ రూపంలో కనిపించారు ఆ తెగింపు మాటలే.... ఎంపీ టికెట్ రావటానికి & ఇప్పుడు మంత్రి పదవికి ప్రొపోజ్ చేయటానికి ప్రధాన కారణం వీళ్ళు ( భార్య భర్తలు ) హోమ్ వర్క్ చేస్తూ కష్టపడిన తీరు గమనిస్తే నాకు ఎంసెట్ కు ప్రిపేర్ అయిన రోజులు గుర్తొచ్చాయి
@MrSur512
@MrSur512 3 месяца назад
Wow. Beautifully put
@lakshmibhavanig6139
@lakshmibhavanig6139 3 месяца назад
Chala Baga chepparu andi
@srikarnagalla8805
@srikarnagalla8805 3 месяца назад
Pemmasani garu meeku salute 🫡 ..... Meeku vachina opportunity valla AP lo infrastructure chala fast ga grow chestharani aasisthunamu. Congratulations sir 👏✌️
@arunKarra-h6u
@arunKarra-h6u 3 месяца назад
Pemmasani garu great leader ❤❤❤p🎉🎉🎉🎉🎉
@arunKarra-h6u
@arunKarra-h6u 3 месяца назад
Lavu garu and pemmasani garu maa adrustum sir in guntur ❤❤❤🎉🎉🎉🎉
@janardhanmarella5982
@janardhanmarella5982 3 месяца назад
Super speach Pemmasani Chandrasekhar garu. So nice speach 🙏
@arunKarra-h6u
@arunKarra-h6u 3 месяца назад
Congratulations sir ❤❤❤🎉🎉🎉
@padmavatikandarpa2240
@padmavatikandarpa2240 3 месяца назад
గ్రేట్ sir, ఇది నేను ఊహించ లేదు. రామ్మోహన్ గారి గురించి expect చేసే ను. Congratulations sir🎉. ప్రజల కోసం పనిచేస్తా రు అని నమ్ముతున్నా ను. All the best.
@adinarayana7711
@adinarayana7711 3 месяца назад
మీలాంటి వారికి కొంత మందినైనా తయార్ చేయండి దేశానికి చాల మేలు జరుగుతుంది.రాష్ట్రం బాగు చేయాలి.మీలాంటి నీతి నిజాయతీగా ఉండే వారు ఈ కాలములో లేరు చాల తక్కువ మంది ఉన్నారు
@gurunadhamanumalasetty38
@gurunadhamanumalasetty38 3 месяца назад
అయ్యా ఇప్పుడు కాదు జరగబోయే ఐదు సంవత్సరాల్లో ఆయన చేసిన అభివృద్ధిని చూపెట్టి ఆయనకి ధన్యవాదాలు చెప్పండి? ఆ య నీ మీరు ఇప్పుడే నిజాయితీ అన్నారంటే మీ అంత మూర్ఖులు ఈ ప్రపంచంలో ఉండరు ? అని ప్రజలు అనుకుంటున్నారు
@adinarayana7711
@adinarayana7711 3 месяца назад
@@gurunadhamanumalasetty38 అతను అక్కడ చాలా మంచి పనులు చేశాడు అధితెలిసే ఇలా అంటున్నాను ఊరకే అనలేదు.చాల పల్లులకి నీళ్ళు బోర్లు పెళ్ళెళ్ళకు సాయం డబ్బులు లేని వారికి ఎందరికో సహాయం చేశారు.అధి నీకు తెలియక మూర్కుడిల అంటున్నావు.ఫస్ట్ అధి తెలుసుకో
@ramnaik5716
@ramnaik5716 3 месяца назад
చెవులకు వింటానికి హాయిగా ఉంది ఇపుడు, ఆ దండుపాళ్యం బ్యాచ్ నోరు తెరిస్తే బూతులు చి
@sureshk9886
@sureshk9886 3 месяца назад
Panduga roju paapisti vedhavala gurinchi enduku??
@gopibeldari7648
@gopibeldari7648 3 месяца назад
😂
@NaniNani-ue5kh
@NaniNani-ue5kh 3 месяца назад
Hearty congratulations sir🎉🎉🎉
@rajaninarne4209
@rajaninarne4209 3 месяца назад
మీ యొక్క మంచి ఆశయాల తో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధితో పరుగులు తీయాలి Sir💐
@bhagyalakshmideevi8390
@bhagyalakshmideevi8390 3 месяца назад
Congratulations sir....mee మంచి మనసు కి తగ్గట్లు మీకు అన్నీ మంచే జరుగుతున్నాయి...అలాగే మన రాష్ట్రాన్ని మంచిగా అభివృద్ది చేస్తారని ఆశిస్తున్నాము sir ❤❤🎉🎉
@Syamraj789
@Syamraj789 3 месяца назад
మీలాంటివాళ్లు రామ్మోహన్ నాయుడు అన్న మీ ఇద్దరు కలిసి లోక్ సభలో గలమెత్తి మన ఆంధ్రకు ఇప్పటికైనా న్యాయం జరిపిస్తారని ఆశిస్తున్నాము,
@vishnuvardhan-ih7cy
@vishnuvardhan-ih7cy 3 месяца назад
congratulations MP sir
@krishna2336
@krishna2336 3 месяца назад
శుభాకాంక్షలు సార్ 💐💐💐💐💐✌🏻✌🏻✌🏻✌🏻✌🏻✌🏻జై కూటమి
@pothirajusrinivas3847
@pothirajusrinivas3847 3 месяца назад
సార్ మీకు ఇచ్చిన పదవిని మీరు సక్రమంగా నిర్వర్తించి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి మీరు తోడ్పడతారు అని కోరుకుంటున్నాను
@mleelavathi302
@mleelavathi302 3 месяца назад
Mee speeches vini before elections I said u are worthy person.Tenali is ours.
@nagalingamsajjala8342
@nagalingamsajjala8342 3 месяца назад
చాలా చక్కగా చెప్పారు ఈ nimisham నుంచి నేను మీ abhimani ga maaranu good great
@sowjanyavalluri4196
@sowjanyavalluri4196 3 месяца назад
Congratulations sir
@kishorekoparthi122
@kishorekoparthi122 3 месяца назад
Congratulations sir all the best
@sureshbabukavuru9795
@sureshbabukavuru9795 3 месяца назад
కేంద్ర మంత్రి గా ఎన్నికైన శ్రీ పెమ్మసాని చంద్రశేఖర్ గారికి శుభాకాంక్షలు, అభినందనలు🙏🌹🌹
@manikrindikhadarbasha50
@manikrindikhadarbasha50 3 месяца назад
పెమ్మసాని చంద్రశేఖర్ గారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు
@tummalapalliramakrishna3279
@tummalapalliramakrishna3279 3 месяца назад
He is MIRACLE💐💐
@ChitturiShobharani-xl3cq
@ChitturiShobharani-xl3cq 3 месяца назад
All the best godblessu pemasanigaru
@annicreations1212
@annicreations1212 3 месяца назад
Congrats pemmasani garu🎉 your one of my favorite person ❤ in future definitely we get to gather with good projects for better A P...... all the very best 🎉 👍
@PaidiRaju-n4n
@PaidiRaju-n4n 3 месяца назад
శుభాకాంక్షలు sir 💐💐💐జై కూటమి
@thimmareddypatel6623
@thimmareddypatel6623 3 месяца назад
We wish you all the best brother
@sv2200
@sv2200 3 месяца назад
ఆంధ్రుల ఆశాకిరణం శ్రీ పెమ్మసాని చంద్రశేఖర్ గారికి జయహో జయహో జయ జయ జయహో 👍👍మీకు శుభాభినందనలు💐💐
@ponnamsudhakar3454
@ponnamsudhakar3454 3 месяца назад
Congratulations brother ❤❤❤
@indranisukamanchi1111
@indranisukamanchi1111 3 месяца назад
Sir, Hearty congratulations. You're truely deserved. Bless you sir🎉
@peddapulichandrasekhar-dt4bb
@peddapulichandrasekhar-dt4bb 3 месяца назад
కంగ్రాట్స్ సార్ గాడ్ బ్లెస్స్ యు
@mohansatish8558
@mohansatish8558 3 месяца назад
Mee Matallo Nijayathi Undi Sir... 👍
@suryareddy3379
@suryareddy3379 3 месяца назад
Chandra Babu garu right and eminent candidates ni choose chesaru..wish both of them are fully successful and help our state to achieve welfare and development 🎉 🎉
@durgak9122
@durgak9122 3 месяца назад
అబ్బ భాష వినసొంపుగా వుంది టిడిపి మీద ఎడవద్దు బేధం ఎంటి తెలుసుకోవాలి
@aruneswarinallam5476
@aruneswarinallam5476 3 месяца назад
Congratulations Thank you
@dileepvenigalla5317
@dileepvenigalla5317 3 месяца назад
💐✌️👏💐✌️👏Congratulations Sir pemmasani Chandra Shekhar Garu💐✌️👏✌️✌️👏💐✌️👏
@lavuramadevi1215
@lavuramadevi1215 3 месяца назад
congratulations sir, Hope you keep peoples expectations to come true in developing Andhra Pradesh.
@Somireddypallisasi
@Somireddypallisasi 3 месяца назад
Wonderful humanbeing❤
@SriramSurapureddy
@SriramSurapureddy 3 месяца назад
Great selection..extremely capable person
@rahul19928
@rahul19928 3 месяца назад
Correct perception andgreat vision Jai Bharath n jaihind
@venkatanaidu4355
@venkatanaidu4355 3 месяца назад
His face, manners of speaking, work culture, sincerity, honestly is made him to reach this position
@kashiraogundam9602
@kashiraogundam9602 3 месяца назад
He has a very positive energy, nd in future he will set an example
@anandthota.2432
@anandthota.2432 3 месяца назад
అన్నా పేమ్మశాని గారు, మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎదురు చూస్తున్న రీతిగా మనకు రావలసిన ప్రత్యేకహోదా గూర్చి మీరైనా స్వారమెతండి. ప్రత్యేకహోదా ఐతే మన రాష్ట్ర ప్రజలకు మేలవుతుంది.
@gummakondaparamesh-foryout8047
@gummakondaparamesh-foryout8047 3 месяца назад
🎉🎉🎉కంగ్రాట్స్ సార్ 🙏🙏💐💐💞💞💞
@yasodaganji9954
@yasodaganji9954 3 месяца назад
Great sir
@seshagirik5504
@seshagirik5504 3 месяца назад
Congratulations Sir. All the best for your future endeavours
@prashanthpudota7843
@prashanthpudota7843 3 месяца назад
Congratulations 🎉 Brother , Good luck.
@lathasureshpotluri4454
@lathasureshpotluri4454 3 месяца назад
Congratulations Sir🎉
@srpadmapudota3360
@srpadmapudota3360 3 месяца назад
Pemmasani garu Congratulations Sir💐💐
@venkateswraosurabathuni4702
@venkateswraosurabathuni4702 3 месяца назад
పెమ్మసాని చంద్రశేఖర్ గారికి కావలసినంత డబ్బుంది మంచి కమిట్మెంట్ ఉంది. అవినీతి చేయాల్సిన అవసరం ఉండదు, అవసరం అయితే సొంత డబ్బుతో చేతనైన సహాయం చేయగలడు అవినీతి మరక పడవివ్వడు, కష్టపడి పనిచేయడం తో పాటు పార్టీకి కూడా మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకు వస్తాడని ఎన్నో విధాలుగా ఆలోచించి సహృదయంతో దేశానికి రాష్ట్రానికి మంచి జరగాలన్న సహృదయంతో సదాశయంతో చంద్రబాబు గారు ఈ నిర్ణయం తీసుకున్నారు. మనందరి ఆశయాలకు అనుగుణంగా పనిచేసి చంద్రబాబు గారు ఆయనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని మేమంతా మనస్పూర్తిగా కోరుకుంటున్నాం . ఆల్ ది బెస్ట్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు.
@sooriapragass1088
@sooriapragass1088 3 месяца назад
Congratulations and best of luck in all your endeavours in developing AP and India as a whole. From Malaysia.
@radhikainapakolla5260
@radhikainapakolla5260 3 месяца назад
Hearty congratulations sir. Please focus on industrial development of Andhra Pharma, Textile, Food etc. Open windows for investors. As Andhra is considered a unstable state due to government change every five years we are not able to attract investors from other countries or states. First all elected ministers needs to shifts their business from other states to Andhra as an initiative
@kakanihanumantharao7748
@kakanihanumantharao7748 3 месяца назад
Congratulations sir most algebul person
@SankarPasupureddy-dc9cj
@SankarPasupureddy-dc9cj 3 месяца назад
Smart guy , smart work God bless you sir
@gmohammed4897
@gmohammed4897 3 месяца назад
Pemmasani garu manthri padavi ki sarainodu jai tdp jai Pemmasani 🎉🎉🎉🎉🎉
@krishnaveera444
@krishnaveera444 3 месяца назад
గల్లా జయదేవ్ గారు దురదృష్టం అది మీ అదృష్టం
@lakshmidurgajasti9409
@lakshmidurgajasti9409 3 месяца назад
💐congratulations sir
@kashiraogundam9602
@kashiraogundam9602 3 месяца назад
Mp garu having wonderful knowledge
@karimullamohammad9863
@karimullamohammad9863 3 месяца назад
Sir your. Really great. P. C. Garu. Congratulations. Hatup. Please. Devalap. .mana. Rajadhani. Sir. God bless you all
@realfact6512
@realfact6512 3 месяца назад
Congratulations Chandrashekar gaaru🎉🎉🎉🎉🎉🎉
@pranayallinoneshorts676
@pranayallinoneshorts676 3 месяца назад
Congratulations Anna
@mallaiahbachu9677
@mallaiahbachu9677 3 месяца назад
Sir god has given sufficient put some steps in our country so that country remember you
@rajalakshmi9545
@rajalakshmi9545 3 месяца назад
Hearty congratulations doctor sir.All the best.
@SambasivaraoChigurupati-s3p
@SambasivaraoChigurupati-s3p 3 месяца назад
Pemmasani like enlightened person is great luck to AP
@prasaddurga5866
@prasaddurga5866 3 месяца назад
Best of luck Sir
@l12124
@l12124 3 месяца назад
Congratulations to both of the leaders🎉
@kanigirijagadeesh6710
@kanigirijagadeesh6710 3 месяца назад
Congratulations Pemmasani Gaaru
@madhuthota7825
@madhuthota7825 3 месяца назад
Missing Galla jayadev Garu Very sincere and devoted parliamentarian
@07adnangaming44
@07adnangaming44 3 месяца назад
Congratulations
@prk6883
@prk6883 3 месяца назад
టీవీ 5 వారికి ఏబీఎన్ ఛానల్ లో వారికి ఈటీవీ వారికి మహా న్యూస్ వంశీ గారికి శతకోటి వందనములు శుభాభినందనలు ఆంధ్రప్రదేశ్లో మంచి పరిపాలనకు మూలమైన చంద్రబాబునాయుడు గారి ఘన విజయానికి తోడ్పడినదుకు
@rasinenimadanamohan
@rasinenimadanamohan 3 месяца назад
All the best Sir
@chebrolusrinivasarao1691
@chebrolusrinivasarao1691 3 месяца назад
Wish you all the best
@ghousemoddin3184
@ghousemoddin3184 3 месяца назад
Happy congratulations to you good 💐💐💐💐💐👍
@nln428
@nln428 3 месяца назад
Congrats broo..all the best🎉🎉
@Kmrk95245
@Kmrk95245 3 месяца назад
CBN Sir selected and referred as Ministers in Central. These two MPs are young, energetic, knowledgeble, who can represent in Parliament from AP. Perfect selection by TDP.
@pokurumuralireddy9114
@pokurumuralireddy9114 3 месяца назад
Great pemmasani sir❤❤❤❤
@timeworthglobal5392
@timeworthglobal5392 3 месяца назад
Good Questions asked...sensible
@nirmala8808
@nirmala8808 3 месяца назад
Congratulations Dr chandrasekhar garu .Dergayushmanbhava we hope AP feature likeyour feature we are very happy
@kiran-xs9hs
@kiran-xs9hs 3 месяца назад
I Expected this
@venukodithala1683
@venukodithala1683 3 месяца назад
Congratulations sir Nadi telangana .ap ki manchi cheyandi sir
@Bhagyamma-to8pm
@Bhagyamma-to8pm 3 месяца назад
Best of luck sir please 🙏 do good work 👍✊🇨🇮🌺🌺🌺🌺🌺🌺🌺🌺
@JyothiVellanki
@JyothiVellanki 3 месяца назад
Congratulations chandrasekhar garu
@yapatichalapathi8475
@yapatichalapathi8475 3 месяца назад
Congrats sir good leader
@manchuparvathi9600
@manchuparvathi9600 3 месяца назад
Congratulations pemmasani sir
@sri42u
@sri42u 3 месяца назад
పెమ్మసాని చంద్రశేఖర్ ( గుంటూరు కారం) సెంట్రల్ మినిస్టర్ గా ప్రమాణం చేసిన మీకు ఆంధ్రప్రదేశ్ తరఫున మరియు భారతదేశం తరపున ధన్యవాదములు.. మీరు మన ఆంధ్ర ప్రదేశ్ మరియు భారతదేశం యొక్క అభివృద్ధిలో భాగం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆల్ ద బెస్ట్
@BrandsNation-w4z
@BrandsNation-w4z 3 месяца назад
Congratulations🎉🎉🎉 sir జై తెలుగుదేశం👍👍👍👍👍
@sandeepnagabandi2305
@sandeepnagabandi2305 3 месяца назад
Congrats pemmasani chandrasekhar garu
@balajilingabathini5497
@balajilingabathini5497 3 месяца назад
Right person to serve the nation
@mgc3211
@mgc3211 3 месяца назад
మీలాంటి సంస్కారవంతమైన, విఘ్నతగల నాయకులను రాష్ట్రానికి అందించినందుకు చంద్రబాబుగారికి ధన్యవాదాలు
@Retinabox
@Retinabox 3 месяца назад
Congratulations Doctor
Далее
Avaz Oxun - Yangisidan bor
14:29
Просмотров 333 тыс.