Hello everyone container best option takkuva budget lo ani cheppadaniki ea video chesa andaru number adugutunnaru kani meemu villatho konni problems face chesamu so anduke ninu villani suggest cheyatledu number ivvatledu I hope u all understand my concern thanku🙏
నేను కువైట్ లో ఉన్నప్పుడు కంటైనర్ హౌసెస్ చూశాను. మళ్ళీ ఇప్పుడు చూస్తున్న.. బాగుంది.. నిజ్జంగా హౌస్ లాగే ఉంది.. Farms లో ఏర్పాటు చేసుకునేదానికి బాగుంది 👏🏻👏🏻👏🏻👏🏻👏🏻
Excellent narration madam.. మీరు స్పాన్టేనియస్ గా చెప్పారు అన్ని.. చాలా బాగుంది.. మంచి ఇన్ఫర్మేషన్.. Can we contact you for any information on the makers of this container...🎉🎉🎉
Madam deenilo disadvantages shelps undavu and subjas undavu only temparory ga undalanukunnavarike use avutundi but meeru cheppe veedanam baga nachindi i mean Nijayithi ga
పురుగుల ప్రాబ్లం ఉంటుంది మీకు ఉంటుందా సాయంత్రం ఇంట్లోకి పురుగులు వస్తుంటాయి లైట్లు వేసిన తర్వాత మీరు గమనించండి యూపీవీసీ పెట్టడం వల్ల పురుగుల ప్రాబ్లం ఉంటుంది ఇది మీరు చెప్పలేదు
మీరు ఆ కంటైనర్ను 10 అడుగులు హైట్ లో పెట్టి ఉంటే కింద కూడా ప్లేస్ ఉండేది కదండీ ఎలాగూ క్రైను దించడానికి రావాలి అదేదో ముందే మీరు ఏర్పాటు చేసుకొని ఉంటే సరిపోయేది కదండీ కింద కూడా రెస్ట్ తీసుకునే దానికి బాగా చేసుకోవచ్చు ఇటుకలతో
Nenu Instagram nunchi oka hair oil vadutunnanu.and adi chala work avtundi ... Aavaram ani Instagram lo chudandi.. not a promotion.. my own expr tho help avtundi ani cheptunnanu
*weldone🎉Life of swvathi🎉* Hai Andi mi vedios superb WellDONE 🦄⚓🧲RU-vid channel small request cities lo bypass roads lo Matistiti sarigalenollu jivistunnaru variki aahara badrata kalipiste baguntundi na aalochana cheppanu*🐦* thank you 🎉🎉🎉🎉🎉 nenu vikalangudanu naku mi inta gani mi friends intagani secondhand scooty vunte danam evvandi nadavadam kastam ga vundi konnallu use chesukoni return echhestanu