నమస్కారం అమ్మ మీరు చేసే వంటలు అలాగే అన్ని వీడియోస్ చాలా బాగున్నాయి మీరు చేసిన విధంగా మేము కూడా ఆవకాయ పచ్చడి అలాగే చికెన్ పచ్చడి పట్టాము చాలా బాగా వచ్చింది ఇంట్లో అందరికీ కూడా చాలా బాగా నచ్చాయి అలాగే మీరు మాకు చిన్నుల్లిపాయ పచ్చడి పట్టి చూపిస్తారు అని ఆశిస్తున్నాను ఎక్కడ చూసినా సరైన కొలతలు చుపించట్లేదు ఎవ్వరూ, మీరు ఆ పచ్చడి పట్టి చూపిస్తారు అని అనుకుంటున్నాను ఆలాగే మీరు జాగ్రత్తలు వహిస్తూ వుండండి stay home stay safe Amma ones again thank you so much maku intha Manchi recipes maaku nerpisthunnandhuku☺️
Hello bujjamma garu chala roju la taruvata Baga matladaru chala santosham ga vundi 😊Vijaya garu lekapote ne meeru matladatara.appudappudu mee voice kuda vinpinchandi meeru navvutunte bavundi 😊