Sway శివ భక్తిని అమ్మ అమ్మ గారికి thalakorivi పెట్టాను మాకు చాలా కాష్టాలు వచ్చింది ఇప్పుడు పెద్దలకు బ్రాహ్మణ లకు స్యయం పాకం ఇవ్వచ్చుగా ప్లీజ్ రిప్లై ఇవ్వండి ప్లీజ్
స్వామి ma husband ki october 2024 roju memu సాంబ్రాణి వెయ్యాలి. మేము నామదర్లము but a Roju గ్రహణం antunnaaru . A Roju పెద్దలకు సాంబ్రాణి వేయవచ్చా స్వామి
అమావాస్య బుధవారం 12 గంటలకి వెళ్ళిపోయింది రాత్రికి ఇంకా మహాలయ అమావాస్య వెళ్ళిపోయిన తర్వాత మీరు ఇలాంటివి చెప్తున్నారు మంగళవారం నైట్ వచ్చి నైట్ వెళ్ళిపోయింది కదా ఇంకా పితృ కార్యాలు ఎప్పటి వరకు చేయాలంటే