అమ్మా నాకు చదవటం అంటే బద్దకం కానీ వినడం అంటే చాలా ఇష్టం. కథలు అనే కాదు సంప్రదాయ గ్రంథాలకు సంబంధించిన విషయాలు ఇలా ఏవైనా కూడా. మరలా మీరు చెప్పే కథలు, చాలా బాగుంటున్నాయి మీ గొంతు మీరు చెప్పేవిధానం చాలా బాగుంది మంచి కథలు ఎన్నుకునే విధానం చాలా బాగుంది మీకు ధన్యవాదాలు
నమస్కారమండి మీరు వీడియో అప్లోడ్ చేసిన రెండు గంటల్లోనే 600 వ్యూస్ వచ్చాయండి దాన్నిబట్టి మీకు అర్థం కావట్లేదా మీ గొంతు కి ఎంత మంది అభిమానులు ఉన్నారో ఇన్ని రోజులకి మిమ్మల్ని చూసా చాలా సంతోషంగా ఉండండి చాలా పెద్ద మెసేజ్ పెడుతున్నాను ఏమో కానీ మిమ్మల్ని చూస్తే అచ్చంగా మా అమ్మని చూసినట్టే ఉంది ఇంకా ఎన్నిరోజులు పడుతుందా మా అమ్మ దగ్గరికి వెళ్లడానికి మా అమ్మని చూడడానికి
Vijaya garu meeru chepe vishayalu nenu chesanu a rooju le veru sweet memories gurthu chesi nandhuku thank you so much madam God's blessings all the best 👍 👌 👏🙏
Really mee voice chaala perfect,sweet ga vunnadhi.Naku books ante chala istam rent ku thechukunedanni mee laga.Madam ee stories cheppadaniki permit theesukovala?
మీ ఇంట్రడక్షన్ బాగుంది, విజయలక్ష్మి గారు కానీ ఒక చిన్న సందేహం ,మీరు పెరవలి సిస్టర్స్ లో విజయ అక్కయ్య గారు కదా .మీరు వీడియో లో ఆ విషయం చెప్తే బాగుండేది కదా
Chelli ప్రొఫైల్ కూడా మార్చేసింది.కొంచం పేరు,సొంత bussiness పెట్టారు,ఈమె కృషి కూడా వుందిగా.స్వార్థం.అవసరానికి వాడుకుని వదిలెయ్యడమంటే ఇదే మరి.ఏమి చెబుతారు ఈవిడ.లోకమే అల ఉందిలే.మీరు కూడా కోడళ్ళతో వంటలు,మొక్కలు ఏదో ఒకటి కొత్త యూట్యూబ్ ఓపెన్ cheyyamanandi
కొన్ని కారణాల వలన ఇలా మీ ముందుకు వచ్చి చదివి వినిపిస్తున్నాను అండి. ఇలా కొద్ది రోజులు మాత్రమే. తర్వాత మీకు నచ్చే విధంగా మంచి మంచి కథలను మీకు పరిచయం చేస్తాను. అందుకు మీ support కావాలి 🙏
Meeru stories chadivay channel name cheppandi peravali sisters lo me sisters ni chusa. Malli mimmal i chusa me stories ki manchi views ravalani channel success avvalani korukuntunna
పొట్లం లో ముగ్గులు కూడా వేసి వుంచుకునేదాన్ని.ఆంధ్రప్రభ వీక్లీ తెచ్చేవారు.మాది జాయింట్ ఫ్యామిలీ 6పిల్లలం నాన్న అమ్మ అందరం మాకు అంతే మాకు అని కొట్లాడుకునే వాళ్ళం
మీరు తెలిసి మాట్లాడుతున్నారో, తెలియక మాట్లాడుతున్నారో అర్ధం కావట్లేదు. మా ఛానల్ గురించి పూర్తిగా తెలుసుకొని అప్పుడు comment చేయండి. మీకు నచ్చితే చూడండి లేదంటే వదిలేయండి. RU-vid లో మీకు పనికి వచ్చే videos ఏమైనా ఉంటే అవి మాత్రమే చూసుకోండి. దయచేసి ఉచిత సలహాలు ఎవరికి ఇవ్వకండి 🙏
ఎవరి పిచ్చి వాళ్ళకి ఆనందం.ఇది social media platform. అది గుర్తు పెట్టుకొని videos చేయండి.money కోసం ఏదిపడితే అది పెట్టకండి.ఈ busy life లో ఇంత lengthy videos చూసే ఓపికలు ఎవరికి ఉంటయ్ చెప్పండి.
ఇలాంటి అనుభవాలు ప్రతీ ఇంట్లోనూ ఉండేవే. ఇందులో అంత డబ్బాలు కొట్టుకోవడం ఎందుకు? Interest ఉన్నవాళ్లు Google లో చూసి చదువుకుంటే సరి. ఇంత చాటభారతాలు అవసరమా?
మీ ఇంట్రడక్షన్ బాగుంది, విజయలక్ష్మి గారు కానీ ఒక చిన్న సందేహం ,మీరు పెరవలి సిస్టర్స్ లో విజయ అక్కయ్య గారు కదా .మీరు వీడియో లో ఆ విషయం చెప్తే బాగుండేది కదా