First time seeing that technique of catching the mangoes . Good work . another new info is that that vela leaves are used to ripen the fruit . Never heard of it not even about the plant
Sis.. అడవుల్లో దొరికే పండ్ల గురించి , వాటి ప్రాముఖ్యత గురించి కూడా చెప్పండి... మీ వీడియో చాలా మంది చూస్తారు .. అందరికి తెలుస్తాయి.. జాన పండ్లు , మొర్రిపండ్లు, కల్మి కాయలు ఇంకా ఇంకా...
శ్రీదేవి గారు ఈ సారీ ఉడుతలు ఎందుకు తిన్నలేదు అంటే మీ ఇంటిలో ఉడతల కంటే మంది ఎక్కువ వున్నారు .అందుకే తిన్నలే ఉడతల పాలు నాకు ఇవ్వండి.మామిడి కాయలు చూస్తుంటే నోరు ఊరు తుంది.
Madam garu mangos kose method alakadu daniki round net undi danitho koyyale miru kose vidanam chuste navvu vastundi.magos endu grass lo petti pandeyyale.
హాయ్ అండి ఎలా ఉన్నారు మీరు లాస్ట్ ఇయర్ మీ వాళ్ల నాటారు మామిడి టెంకలు అవి ఎలా ఉన్నాయి మొలకలు వచ్చాయా మాకు చూపించలేదు ఒకసారి దాని గురించి చెప్పండి ప్లీజ్
Nenu koni petta mokka mi videos chusi poyina vanakalam..bangina palli mokka..Inka 3 years aagalemo Mila kayalu kosikoni maga petti thinalante.. ippudu ma inti pakka valla thota lovi konukku thintunnam..ninna oka pelliki velleppudu ameku chupincha rela chettu mandhu lekunda e kommalu pedithe panduthayi ani..
Mi intiki ravalani undhi madam memu undedhi chandanagar lo mi mangoes chuste ma notlo nunchi water ostunai maku clear ga addres pampandi memu veelu chusukoni mi dhegaraki ostam