వడివడిగా అడుగులు వేసారు.4 వ వసంతం లోకి అడుగపెట్టారు. ఒక గొప్ప వ్యక్తిత్వం ఉన్న మీ లాంటి వారు మాకు దొరకటం మా అదృష్టం అమ్మ. కార్యేన వాచా కర్మణా సదా సర్వదా వినమ్రతతో మీరు నేర్చుకోవడం మాకు తెలియచేయటం ఒక ఉన్నతికి విలువలతో ఇచ్చిన మీ మాటలు మాకు ఎంతో ఆనందం. మేము రాసే ఒక వాక్య ఆ చంద్రుని కో నూలు పోగు. మొక్కలను కన్న బిడ్డలు లాగా చూడటం మీ నుండే నేర్చుకున్నాం. 🙏🏿😊. రమణీయమైన రుమానియ మామిడి పండ్లు మరి నాకు అమ్మ. 😊 ఆ దేవదేవుడు మీకు , శ్రీనివాస్ అంకుల్ కి , మీ పిల్లలకి నిండు నూరేళ్ళు సంపూర్ణ అయుష్చు ఇవ్వాలని సదా వినమ్రతతో కోరుకుంటూ మీ అవంతి శ్రావణ్ కుమార్..
మీ వీడియో నేను చూస్తున్నానని పద్మ మేడం మాట్లాడుతుంటే దుఃఖం వస్తుంది అండి ఒక మంచి స్నేహితురాలు యూట్యూబ్ లో ఎంతో మందికి ఒక అమ్మగా ఆంటీ మంచి కాఫీ laanti మీ వీడియో నేను చూస్తున్నాన వీడియో చూస్తుండగానే కామెంట్ కి జవాబు ఇచ్చినందుకు మీకు థాంక్స్.
Congratulations Padma garu మీరు ఇంకా ఎన్నో videos తీయ్యాలి. మీలాంటి వారు ఉండబట్టి ఇలా ఉంది మీ నుంచి మేము ఇంకా ఎన్నో నేర్చుకోవాలి.మీరు నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలి.భగవంతుని ఆశ్శిసులు మీ వెంట ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను 😍😍🙏🙏🙏🙏🙏
Congratulations పద్మ గారు మూడు సంవత్సరాల ప్రయాణానికి మీరు ఆరోగ్యంగా వుంటూ మరిన్ని videos చేయాలని నాకోరిక నిజంగా ఈ వయస్సులో మీరు గార్డెన్ లో చేస్తున్న పని చూస్తుంటే నాకు ఆశ్చర్యంగా వుంటాది All the best పద్మ గారు
Congratulations Amma, మా అమ్మ ల బావించే పట్నం లో పల్లెటూరు చానల్ రూపంలో మీ వీడియోలు చూడడం, వినడం మా పూర్వ జన్మ సుకృతం, మీరు అంకుల్ ఎప్పుడూ ఆరోగ్యం గా సంతోషంగా ఉండాలి.
Congratulations aunty uncle , mana channel త్వరలోనే 3lakh Subscribers ki reach avutundi aunty, meeru eppudu సంతోషం గా ఆరోగ్యంగా వుండాలి మా లాంటి వాళ్ళకి ఇంకా ఎన్నో విషయాలు నేర్పించాలి🥰🥰💐🎉
Congratulations Padmagaru💐. Meeku memu thanks cheppali, for the inspiration you give. Really, mee iddaridi very interesting retired life. Mee garden chusthunte kallaku chaala soothing ga untadi. I love watching your videos. All the best.
కంగ్రాట్స్ ఆంటీ garu💐💐💐🙏🙏🙏. మంచి మంచి వీడియోస్ తో మునుముందు మీరు మరిన్ని మంచి విషయాలు మా అందరితో మీరు షేర్ చేసుకోవాలని అందుకు భగవంతుడు మీకు సంపూర్ణ ఆయురారోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటున్నాము ఆంటీ garu💐💐💐
Congratulations auntie garu! Mee intha humble ga untaru kabatte adagakundane devudu varaalu kuripistunnaru.. mana channel inka inka edagali ani hearful ga korukuntunnanu.. background lo undi mimmalni inthaga support chese uncle ki lots of ❤️❤️..
Congratulations Padma aunty. You are inspiration to lakhs of people round the globe. I wish your channel should florish like your terrace garden. Once again all the best to you aunty in cping years also
Congratulations Padma garu, all the best for your future videos, mire naku inspiration andi, garden start cheyatanki, may God bless u with health & happiness.
Coungrats amma 💞🙏 & uncle god bless cheyali మిమ్మల్ని మంచి ఆరోగ్యం ఇవ్వాలి happy గా elane chala vedios cheyali మాకు enka chala నేర్పించాలి అమ్మ 💞💞💞💞😊😊😊😊
Congratulations aunty. Meelanti manchi manishi adi kuda ye kalmasham lekunda meeku thelisina prathi vishyanni maa tho panchukune meeru dorkatam maa adrustam ga feel avthunnamu . Meeru ila marrinni videos share chesthundalani maa intlo andaram koorukuntunnamu. May god bless you with good health and happiness all the time.
Congratulations Padma Akkayya Garu. Meedi AMRUTAHASTAM. Mee garden kuda anta baguntundi swacchanga Mee lagane. THE BEST YOU TUBER I LOVE WHO SELFLESSLY MAKE VEDIOS, GUIDING AND ADVISING ALL OF US AKKAYYA. THANKS A LOT. 🙏🙏🙏
Congratulations Andi,Padma Garu meeru great teacher , student and a good friend. Happy Anniversary, మీకు ఆయాసం వస్తుంది పద్మ మేడం, బలహీన అయిపోయినట్టు ఉన్నారు మీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి పద్మ మేడం.
Congrats padma garu.hats off ma.so great such a great woman.mam na rose plants ,na hybiscus plants challa varaku chanipoyinai.naku challa badhasindhi.plzzzzz tips..so nice vlog ma.once again congrats ma🙏🏼🙏🏼🙏🏼
CONGRATULATION..... Aunty gaaru meelanti manchi manasuna vekthulu Chala arudu GA untaru cheppe paddathi vivarinche vidanam anukuva Mee maata chese paddathi okkatemiti Anni mamidi pandu lane sweet GA unttundii your the Best aunty gaaru we so lucky aunty gaaru . Meeru yedusthunte naku yedupu vachindi aunty gaaru. once again congratulations aunty gaaru. 🎉🎉🎉
Congratulations Padma Akkaya for completion of 3 year. You and your family members always healthy and happy ga undali Ani asistunnanu. Tapakunda mee Chennal ki 3 lakhs subscribers tondaralone autaru.
Congratulations and Namestay Akkayya. Nenu regular ga micro greens chestunnanu. Thanks a lot for the detailed vedio on microgreens. All the very best 🎂👍
మీకు,అంకుల్ గారికి శుభాకాంక్షలు అమ్మ 🌹🌹, మీకు తోడుగా అంకుల్ గారు సపోర్ట్ గా ఉంటారు, రైతు కష్టానికి ఇప్పటికీ గుర్తు రావడం లేదు, రైతు కు విలువ కూడా ఇవ్వడం లేదు, రైతే రాజు అంటారు కానీ ఆ రోజు మాత్రం రాలేదమ్మా, మీకు ఆనంద బాషపాలు వస్తున్నాయి ఆంటీ, ఆ సంతోషం ఎప్పుడూ అలాగే ఉండాలి అని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను,మీ కష్టానికి అభినందనలు ఆంటీ 🌹🌹🌹🌹🌹🌹
పద్మ గారు మూడేళ్ళుగా ఛానల్ ను విజవంతంగా నడుపుతూ.... యూట్యూబ్లో మీకొక స్థానం సంపాదించుకున్నారు. మీకు, మీ వారికి శుభాకాంక్షలు. కమర్షియల్ గా మారిపోతున్న యూట్యూబర్స్ లో మీలాంటి వారు చాలా అరుదుగా వుంటారు. నా పుస్తకం గురించి ముందుగా స్పందించిన మొదటివారు మీరు. యూట్యూబ్లో మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటూ... కళాసాగర్, విజయవాడ.
థాంక్యూ కళాసాగర్ గారు మేము ఎవరో మీకు తెలీదు అయినా మీరు మా గురించి పుస్తకం రూపంలో వ్రాసినందుకు మీకు కృతజ్ఞతలు🙏 మన మందరం ఒక కుటుంబ సభ్యులం అయినందుకు సంతోషంగా ఉన్నది సార్
Padma garu, congratulations.meeru chala kashta paddaru.daniki ee results. Maku meeru enno vishayalu.chepparu. America ni chupincharu Akkada meeru penchina mokkalu memu marchipoledu.anyway very happy.thank you for your valuable videos.