Title సుగర్ వ్యాధి పరార్ ఇది వాడండి అది వాడండి అని ప్రతి ఒక్కరూ చెప్పడం స్టార్ట్ చేసారు. రైస్ కంటే జొన్నలు కొంచెము మంచిదే కానీ దానికంటే ముందు భోజనం స్టార్ట్ చేసే 10 నిమిషాల ముందు fibre rich సలాడ్ salads like cucumber కీరకాయ లాంటివి రైస్ తో పాటి తిన్నారంటే కూడా సుగర్ కూడా తగ్గుతుంది ఇది నా guarentee . జొన్నలు తిన్న , రాగులు తిన్న అందు కొర్రలు తిన్నా quantity ఎక్కువ తిన్నారం టే సుగర్ తక్కువ కాదు కదా ఎక్కువ అవుతుంది సుమా. నీతి : ఎది కూడా కిలో Rs 60 kantee ఎక్కవ పెట్టి ఖాదర్ వలీ చెప్పాడో , వీర మాచినేని చెప్పాడో అని బ్లైండ్ గా గుడ్డిగా follow కావద్దు . మీరు స్వయానా పరిశీలించుకొండి సుమా. keerakaaya manc
Hi aunty.. Jonna ravva la pattimchalsa ledha powder laga na. Meru powder jallimchali ani annaru ardam kaledu aunty. E ravva kosam chala days nunchi chusthunna ela chayyalo ani
Jonnalu ravva pattamante Valle padataaru andulo enoto konta Pindi vastundi,aa pindini jalledalo vesi jallinchali ,appudu Pindi,ravva saparetu avutai.ravva vupayoginchukovachu.oky thank you so much Andi 🙏🙏🙏
ఆ food sugar పేషెంట్ కాదు నార్మల్ ఉన్నవాళ్లకి కూడా పనికి రాదు,,,, కొర్రబియం to తక్కువ oil to ఎక్కువ vegitable cut చేసి కిచిడి చేసుకుంటే better sugar పేషెంట్ rich ఫైబర్ ఉన్న వాటిని తీసుకోవాలి ఫ్రూట్స్ కూడా తినవచ్చు ,,,(మామిడి సపోటా సీతాఫలం తినకూడదు) డైలీ మెంతుల పొడి ఒక స్పూన్ తీసుకుంటే sugar కంట్రోల్ అవుతుంది,, ఆహారమే ఔషదాం