START THE JOURNEY FROM... CONFUSION TO CONCLUSION.! FLUCTUATION TO FIXATION.! CONFIDENCE TO CLARITY.! POSSIBILITY TO REALITY.! IMAGINATION TO REALISATION.! FAITH TO TRUTH.! DUALITY TO UNITY.!
Displin act గురించి చెప్పారు,చాలా చాలా బాగుంది.మనసు అనే దానిలో వాయువు వుంది,అందువల్ల ఫ్యూచర్ లో కానీ,past లో కానీ ఈజీ గా వెళుతూ ఉంటుంది....రాజమౌళి బాహుబలి హిట్ కు ఇదే ప్రధాన కారణం,రాజులు,గుర్రాలు,యుద్దాలు ఇలా ఇలా......నేను ఇంక చూడలేదు,కల్కి ఫ్యూచర్ లో కి తీసుకొని వెళుతుంది....hit అయ్యింది......ఎవ్వరూ అయ్యిన సరే ప్రజెంట్ లో పెడితే మనసు యొక్క ఆవశ్యకత లేదు.....అందుకే ఐఏఎస్ లు,చీఫ్ secretary s..... మోదీ గారు అండ్ టీం వర్క్ లో ఉంటారు ఎప్పుడు.....మీరు చెప్పింది చాలా బాగుంది....వర్క్ చేసేటప్పుడు,మనసు ఉండదు,వర్క్ మాత్రమే ఉంటుంది,namaskarams అండి.
కారణం కంటె కార్యం భిన్నం కాదు అంటే కారణంలో ఉన్న ధర్మం కంటె కార్యం లోని ధర్మాలు వేరు కావు. కనీసం ఒక్క ధర్మమైనా సమానంగా ఉంటుంది. కారణంలో మార్పు వస్తే కార్యం మారుతుంది. దీనికి వ్యతిరేకం నిజం కాదు.
Risa is suffering from spiritual diaharrae. He is also seeing delusions of grandeur. He needs to be taken to psychologist for examination before he further damages the psychology of innocent seekers from small towns by his on the spot advice, antics and eccentrities. Friends just be aware.