One of my favourite verse (Rom 8:28) in the Bible as always God speaks through and strengthens me in my adversaries🙇🏻♀️ thank you for confirming again his promise as a strong weapon of faith brother🙌🏻 this Gods heart alone for me🙇🏻♀️🙇🏻♀️🙇🏻♀️ praise Jesus🙏🏻🙌🏻
Amen 👏👏👏 please pray for binding my family 👏 for my daughter and Bala Jyothi remedial school children education 👏 for dismissal of court cases 👏 for good health 👏 for my TG Genco chemist job 👏 for dismissal of debts 👏 pondukunnanduku yesayya ki sthothramulu 👏👏👏
Thank you jesus 🙌🙌🙌 ప్రైస్ ది లార్డ్ బ్రదర్, ఎంతో చక్కగా ఆత్మీయతన జీవితంలో మమ్ములను నడిపిస్తున్నారు హృదయపూర్వక వందనాలు ఈ వాక్యములు ఇలాగే కొనసాగాలి ఇంకా రక్షణ లేని బిడ్డలు అనేకమంది ఉన్నారు రక్షణలోకి ఇప్పుడు చెప్పిన వాక్యమైతే సేమ్ మాయం నా తల్లిగారి కుటుంబంలోనే జరుగుతుంది
చాలా అప్పులతో ఉన్నారు అప్పు అడిగిన వారు ఇచ్చిన వారు ఎక్కడ వడ్డీ డబ్బులు అడుగుతారని సిగ్గేసి ఇంటిలోనే ఉంటున్నారు ఎవరైనా సహాయం చేస్తే బాగుండు అని అనుకుంటున్నారు వారికి రోగాలు తగ్గట్టు వారి పేదరికం ఈ వాక్యం వారి దేవుడు వారు చీకటిలో నుండి వెలుగులోకి తీసుకురావాలని ప్లీజ్ ప్రార్థన చేయండి🙌🙌🙌🙌🙌
నా పేరు యస్. ప్రసాద్ మాది అల్లూరి సీతారామరాజ్ జిల్లా నాకు కిడ్నీ సమస్య తో బాధపడుతున్నాను deyalsis చేసి సంవత్సరాలు అవుతుంది ఈ శ్రమ నుండి విడుదల అవాలని prai చేయండి ప్లీజ్ నాకు ముగ్గురు ఆడబిడలు బ్రదర్ తప్పక ప్రేచేయండి
Praise the lord ayyagaru nenu chala avstaloo unnanu golusuprayer loo na family gurchi pettandi na life loo yassaya anmol sramaloo mudi nanu kapadina devudu ee problems loo nudi nannu kapadatharani nenu nammuchunnanu amen amen amen
Praise the Lord 🙏brother but I also feel same like that because of years and years iam suffering and I struggle d but i depends my heavenly father always and praying continuously but I have a question why god always suffering for me like that brother please pray for me my child Twinkle my mother's health and my father's health your message today comforted me thank you🙏🙏🙏 brother
Praise the Lord brother🙏🙏. Brother vandanaalu🙏🙏 plz pray for my family🙏🙏🙏 yesayya stotram naa bartha nu marchinanduku vandanaalu yesayya Amen Amen Amen🙏🙏
యేసయ్య ఈ చిన్న కుమార్తెకి ఫీవర్ నుంచి విడుదల దయచేయండి. సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయమని యేసు క్రీస్తు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకుని పొందుకొని ఉన్నాము తండ్రి!amen🔥🛐