Praise the lord 🙏🙏🙏🙏 sir wonderful message sir failure is not final super message for me , prayer for my family and especially prayer for my mother please sir
Nana nenu naa jiveetham loo ne odhipoyanu thandri. Naa jiveetham loo ki randhi nayyana. Nenu challa samasyalo unnanu nana. Nanu mee bhidaga anghikarimchumu thandri.Amen.....🙏🙏🙏🙏🙏
అన్న నేను కూడా one week అవుతోంది ఇలా అనుకున్నాను ఇంట్లో పండిన వేరుశనగ పంటకు సరియైన ధర లేదు ,ఇంకా గొఱ్ఱెలు ఉన్నాయి మాకు అవి కూడా చాలా చనిపోయాయి ఈ year లో ఏంటి ప్రభువా ఇలా ఒడిపోతున్నాం అనుకున్నా దేవుడు నాతో కూడా మాట్లాడాడు అన్న అయితే డీలా పడలేదు ఏది చేసినా నా మంచికే అనుకొని ఉన్న ఇపుడు కూడా నన్ను ధైర్య పర్చాడు దేవుడు