Тёмный

మీ డౌట్లు అన్ని క్లియర్ చేస్తూ 👍కొత్తగా నేర్చుకునే వారి కోసం🤗 ఫర్ఫెక్ట్ బ్లౌజ్ కటింగ్ ప్రాసెస్👍🥰 

Spandana Designer Vlogs
Подписаться 3,9 тыс.
Просмотров 416
50% 1

Опубликовано:

 

21 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 13   
@swathitallishetty5691
@swathitallishetty5691 6 часов назад
👍👍👍
@crackgaming8873
@crackgaming8873 8 часов назад
Hii andi nenu oka customer ki blouse stitching chesi etchanu blouse vesukunnaka hand meeda fholding laga padi mudatalu vachaayi ala enduku vachaayi ekkada misteck chesanu danini ela sari chesukovalo koncham vivaranga explyne cheyyandi plz
@RamasubbareddyPuttam-bd3yc
@RamasubbareddyPuttam-bd3yc 6 часов назад
Akka ala pedithe chala luze vastundhi akka chest emi athram kaledhu
@littlehobby873
@littlehobby873 14 часов назад
Shoulder akuva itey problem em undada andi antey chanka tight ga unnatu .
@SpandanaDesignerVlogs
@SpandanaDesignerVlogs 14 часов назад
సంక దగ్గర టైట్ ఏమీ ఉండదు సిస్టర్. మనము బ్లౌజ్ జాయిన్ చేసుకునేటప్పుడు చంక లూస్ అనేది చెక్ చేసుకుని కుట్టు వేసుకుంటాం కాబట్టి మనకు టైట్ అనేది ఉండదు 🤗👍
@littlehobby873
@littlehobby873 13 часов назад
@@SpandanaDesignerVlogs thankyou akka
@SpandanaDesignerVlogs
@SpandanaDesignerVlogs 13 часов назад
@@littlehobby873 🤗🥰
@littlehobby873
@littlehobby873 14 часов назад
Akka shoulder 6inches , neck 2inches petinaru kada Mari neck dagara gani or shoulder dagara gani laginattu undada neck deep meru cut chesina daniprakaram itey 9inches kada
@SpandanaDesignerVlogs
@SpandanaDesignerVlogs 14 часов назад
హాయ్ 👋 సిస్టర్ 🤗 లాగినట్టు ఏమి ఉండదు సిస్టర్. ఎందుకంటే మనము నెక్ 2 ఇంచులు షోల్డర్ 4 పెట్టుకున్నాం కదా సో షోల్డర్ మొత్తం వచ్చేసి 6 ఇంచులు సంక పొడవు 6 ఇంచులు పెట్టుకోవడం వల్ల మనకు లాగినట్టు అసలు ఉండదు సిస్టర్ .ఎందుకంటే షోల్డర్ స్టిచ్చింగ్ జాయిన్ చేసినప్పుడు మనకు కావాల్సింది 3 ఇంచెస్ .మిగతాది అక్కడ ఎంత ఉన్నా కూడా ,మనం కట్ చేసుకుని హ్యాండ్ అనేది జాయిన్ చేసుకుంటాం.👍 కాబట్టి షోల్డర్ దగ్గర మనకు లాగినట్టు ఏమీ ఉండదు సిస్టర్🤗👍 నెక్ డీప్ ఎంత ఉన్నా సో ఏం ప్రాబ్లం లేదు 😊 ఫిటింగ్ కరెక్ట్ గా ఉంటుంది సిస్టర్ 👍
@littlehobby873
@littlehobby873 13 часов назад
Thankyou akka na doubt ki answer chesinanduku
@SpandanaDesignerVlogs
@SpandanaDesignerVlogs 13 часов назад
@@littlehobby873 🥰👍
@crackgaming8873
@crackgaming8873 8 часов назад
Hii andi nenu oka customer ki blouse stitching chesi etchanu vallu vesukunnaka hand meeda fholding laga mudatalu bachati endukani ala vachaayi ekkada porapatu chesano koncham explyne cheyyandi and danini ela sari cheyyalo kuda vivaramga cheppandi plz
@RamasubbareddyPuttam-bd3yc
@RamasubbareddyPuttam-bd3yc 6 часов назад
Akka ala pedithe chala luze vastundhi akka chest emi athram kaledhu
Далее
Меня знают уже все соседи😅
00:34