నన్ను ఒంటరి చేసి వదిలేసినప్పుడు .నేను ఎంత భాద పడతనో తెలియలేదా తనది మాత్రమేనా భాద.నా friend చెప్పారు . ప్రెసెంట్ ఏమి బాలేదు. సిట్యువేషన్. హ్యాపీ గా లేరు అని. మీరు చెప్పేది 100%కరెక్ట్ mam Tq mam ❤ Tq universe ❤ 😂
ఎవరైనా సరే ఒక్కసారి వద్దు అనుకున్నాక వెళ్ళిపోయాక మళ్ళీ అధి ప్రేమతో కదు రావడం నువ్వు సంతోషంగా ఉన్నావా లేదా అని చూడటానికే అంతే ఎవరైనా సరే ప్రేమతో కోరుకోవడం వేరు జాలి చూపుతు చూపించే ప్రేమ వేరే జాలితో చూపించే ప్రేమని ఎవరు కోరుకోకండి దయచేసి మిమ్మల్ని నిజంగా ఇష్టపడితే ఎవరు ఎన్ని చెప్పినా పట్టించుకోరు ఒకవేళ అల విని నిన్ను తప్పుగా అర్థం చేసుకొని దూరం అయ్యాక మళ్ళీ ప్రాణం పోయినా కలవకూడదు ఎందుకు అంటే ఇప్పుడు ఎవరో ఏదో చెప్తే విని వదిలేసిన వాళ్ళు మళ్ళీ ఎవరన్న ఇంకా నెగిటివ్ గా చెప్తే వినరు అన్న నమ్మకం లేదు సో అందుకే జరిగింది జరిగిపోయింది అని సైలెంట్ గా ఉండండి తప్పుగా అనుకోవద్దు దయచేసి 🙏
Thank you universe I claim positive energy. Thank you mam. చెప్పుడు గొట్టు మాటలు వింటే చివరికి ఇలానే ఉంటుంది. చేసిన కర్మ ఎవరిని వదిలి పెట్టదు. ఎవరు ఎలాంటి వారో మందు అది తెలుసు కోవాలి. కరెక్ట్ రీడింగ్ ఇచ్చారు.thank you so much mamm. Well like🎉❤❤,,, ,,
Iam strongly strongly 💯 claim this positive energy thank you sooooooooóoooóoooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooo much univers gratitude gratitude gratitude gratitude gratitude 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🥰
🌺 thank you Angel thank you God Om Namah Shivaya Jay man Kali Jay Bhawani Jay Jay Bhawani thank you Universe gratitude gratitude thank you madam🌺🌺🌺🌺🙏🙏🙏🙏🙏
మీరు చెప్పింది కరెక్ట్ గానే ఉంది అయినా మీరు చెప్పింది చెపుతున్నారు రిపీట్ చేస్తూ చెప్పే మాటలు వల్ల లాంగ్ విడియో అవుతుంది మీరు దయచేసి గమనించగలరు రిపీట్ కాకుండా చూసుకోవాలి దయచేసి బోరు లేకుండా ఉంటుంది కదా
Akkada card edhi రిప్రజెంట్ v cheste Mari adhe చెప్పాలి . కథ. మేడం చెప్పే ఈ రీడింగ్ వీడియోస్ వల్ల మనస్సు కొంచెం ప్రస్తంగా ఉంటుంది. నా ఒపీనియన్. Ur 100%✓✓✓✓ mam. Thank you universe