annaya menu chenaga pappu vesi chestamu annaya ee sari pesarapappu vesi chestanu definitely annaya ee recepi rottelu lo chala tasty ga untundi annaya thank you for the different way of cooking thank you annaya
మునగాకు కంటే కూడా పొనగంటి ఆకు తో చేసి చూడండి , అస్సలు మరచిపోలేరు . మునగాకు కొంచెం వేడి చేస్తుంది , రుచికరంగా ఉందని ఎక్కువ తింటే వెంటనే దిగుమతులు మొదలౌతాయి , కాని పొనగంటి ఆకు తాలింపు అయితే ఆ బాధ ఉండదు .