Тёмный

ముల్లంగి 500లు పెడితే 10 వేలు ఆదాయం| మ‌న వ్య‌వ‌సాయం|Radish| Gangadhara 

News way
Подписаться 13 тыс.
Просмотров 11 тыс.
50% 1

క‌రీంన‌గ‌ర్ జిల్లా కాసారం గ్రామానికి చెందిన ఆకుల శ్రీ‌నివాస్ గారు 8 ఎక‌రాల్లో ఆకుకూర‌లు సాగు చేస్తున్నారు. అందులో భాగంగానే మ‌రొక 10 గుంట‌ల్లో ముల్లంగిని సాగు చేస్తున్నారు. మూడు గుంట‌ల్లో ముల్లంగిని సాగు చేయ‌డానికి సుయారు 500 ల వ‌ర‌కు ఖ‌ర్చు కాగా 10 వేల వ‌ర‌కు ఆదాయం వ‌స్తుంద‌ని ఆయ‌న తెలిపారు. ఇందులో రిస్క్ ఎక్కువగా ఉంటుంద‌ని రిస్క్ ఉన్నా లాభాలు కూడా అధికంగా ఉంటున్నాయ‌ని ఆయ‌న వివ‌రించారు.
రైతు ఫోన్ నెంబర్ 9441328346
గ‌మ‌నిక: రైతు స్వీయ అనుభ‌వం మాత్ర‌మే ః
ఇత‌ర స‌ల‌హాలు సూచ‌న‌ల కోసం మ‌న వ్య‌వ‌సాయం టీంను సంప్రదించండి మా ఫోన్ ః 9110344560
Copy Rights : Mana vyavasaayam
Presenter Pokala Madhu
#kaasaram
#Gangadhara
#Karimnagar
#Radish
#ముల్లంగి
#Akula Srinivas

Опубликовано:

 

18 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 9   
@deccantelugu9708
@deccantelugu9708 2 года назад
కేవలం వరినే సాంప్రదాయంగా మూస పద్దతిలో నష్టం వస్తున్నా పండించే రైతులకు మీ ఛానెల్ లాభాల బాటలో నడిపించే ఒక దిక్సూచిగా ఉపయోగపడుతోంది. మన వ్యవసాయం టీంకు అభినందనలు.. ఇలాంటి మంచి వీడియోలలో రైతుల్లో మరింత అవగాహన కల్పించాలని కోరుతున్నాం
@Deccan926
@Deccan926 2 года назад
Tq
@srksentertainment.revathis7862
@srksentertainment.revathis7862 Месяц назад
Contact number anna
@kumarvanaparthi3548
@kumarvanaparthi3548 2 года назад
Nice bro.. keep it up
@srikanthyarramsetti9495
@srikanthyarramsetti9495 Год назад
How many days this crop will be there like 45 days or 60 or 90
@Deccan926
@Deccan926 Год назад
60 days
@srikanthyarramsetti9495
@srikanthyarramsetti9495 Год назад
@@Deccan926 అన్న 60 days ki క్రాప్ మొత్తం complete ayidha brother
@srillaxmitv6762
@srillaxmitv6762 2 года назад
రైతు cell no plz
@Deccan926
@Deccan926 2 года назад
వీడియోలో ఉంది. డిస్క్రిప్షన్ లో కూడా ఉంది
Далее
Семья с двойным дном. Рассказ
2:45:06
КОСПЛЕЙ НА СЭНДИ ИЗ СПАНЧБОБА
00:57
Семья с двойным дном. Рассказ
2:45:06