ఇంత గొప్ప సాక్ష్యం దేవుడు ఇంకను నీ స్వరము ద్వారా అనేకమందికి మీ పాటల ద్వారా ఆయన మహిమ పరచడానికి మీకు తిరిగి ఆయన స్వరాన్ని ఇచ్చారు అందునుబట్టి దేవునికి వందనాలు❤
అక్కా మనం ఒక ఏజ్ లో ఉన్న వారము దేవుడు మిమ్మును ప్రేమించి తన పరిచెర్యలో చేర్చుకోవడం చాలా గొప్ప విశేషం మీకు మీకు కుటుంబానికి దైవదీవెనలు మెండు గా కలగాలని కోరుకుంటూ మీ బ్రదర్స్
Na peru r daivashanthi andi prasthutham ma adabidda m munthaj garu critical situation lo vunnaru varikoraku prardinchagalaru rendo ame zamruthunneesa mudo ame jahara veerandaru rakshimpabadali