సూపర్ సత్తన్న. మూగజీవాలు ఆహారం లేక అలమటిస్తుంటే, వాటి ఆకలి, దప్పులను నువ్వు తీరుస్తున్నావు అంటే, నువ్వు మనిషి రూపంలో ఉన్న దేవుడివి🙏🙏🙏 Lots of love from New Zealand ❤️❤️❤️ Rajendra
సత్తన్న కి శతకోటి దండాలు. ఈ ప్రోగ్రాం చేసిన వాళ్ళకి నా ధన్యవాదములు. నేను లండన్ లో ఉంటాను కాబట్టి ఇలా చేసే అవకాశం లేదు. నేను డబ్బు పంపి మా ఊరిలో మూగజీవాలకు ఇలా చేయిస్తాను. 👍👏🙏