ఈ వీడియో శ్రీ వేణుగోపాలస్వామి ఆలయం దేవుని పల్లి మండలం ఫరూక్నగర్ నియోజకవర్గం షాద్నగర్ రంగారెడ్డి జిల్లా దేవుని పల్లి గ్రామంలో శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర వీడియో తీశారు
నేను దేవుళ్లను నమ్మను కానీ ఈ పాట రాసిన వారికి పాడిన వారికి ధన్యవాదాలు. మధురమైన వాయిస్ మాత్రం చాల బాగా నచ్చింది. నా చిన్నప్పుడు టేప్ రికార్డర్ లో మా ఇంట్లో ఈ వాయిస్ తో చాలా పాటలు వినే వాడినీ.