చాలా చక్కగా మూడో కన్ను ని గూర్చి వివరించారు. అదే వీడియో లో astral travel ని గురించి చెప్పారు. సూ క్ష్మ శరీ ర యానం గురించి చెప్పారు. సూక్ష్మమ శరీరం కి స్పర్శ తెలుస్తుందా?? మనము వస్తువులను తాక వచ్చునా?? స్పర్శ తెలుస్తుందా?సందేహము తీర్చండి
@@yenumulakumar306 నేను ఎక్కడ ఏ విషయాన్ని సరిగా అర్థం చేసుకోలేదు అని మీరనుకుంటున్నరో చెపితే దానిని అర్థం చేసుకోటానికి ప్రయత్నిస్తానని మనవి చేస్తున్నాను
సంవత్సరం నారా అవుతుంది ధ్యానం .ఆజ్ఞ చక్రం ఇప్పుడిప్పుడే తెలుస్తుంది.అందరికి ఒకటే మాదరి ఉండదు.40 రోజుల్లో ఓపెన్ అవుతోంద .కర్మలు పోవాలి మనసుని మన అధీనం లో ఉంచాలి.
You explained very well and touched all kinds of experiencs . Some of your told experinces were I too experience. Today I was clarified some doubts.thank you madam.,
Ur very well Madam. Ur experiences and explaining about 3rd eye. I saw so many videos . Nobody tell easy techincs.. u only said. Iam appreciate ing u madam