ఒంట్లో వేడి, మూత్రంలో మంట క్షణాలలో తగ్గి వెంటనే శరీరం చల్లగా అవ్వాలంటే ఇలా చేసుకొని ఇంట్లో అందరూ తినండి | Reduce Body Heat In Telugu #Reduce Body Heat #HealthyRecipe #vennelasweethome
దీనిని Medical language లో BURNING MICTURITION అంటారు. ఎండాకాలలో ఎక్కువగా వస్తుంది. Alkaline citrate వాడ తారు. మొదటి సారి " గృహ వైద్యం " వింటున్నాము. ధన్యవాదాలు, మీకు. మన పాక శాకాలు యెంత గొప్పవి.