Тёмный

మూలాలు మరచిపోతున్న జాతిని జాగృతపరిచే జాషువా సాహిత్యంపై జనరంజక ప్రసంగం | Garikapati Latest Speech 

Sri Garikipati Narasimha Rao Official
Подписаться 2 млн
Просмотров 149 тыс.
50% 1

#Garikapati Narasimha Rao latest speech on Routes of India based on jashuva Poetry.
మూలాలు మరచిపోతున్న జాతిని జాగృతపరిచే జాషువా సాహిత్యంపై జనరంజక ప్రసంగం.
#Garikapati #Pravachanalu #IndianRoutes #JshuvaPoetry #HowToLeadLife
Join WhatsApp Group: rebrand.ly/62b11
Subscribe & Follow us:
RU-vid: bit.ly/2O978cx
Facebook: bit.ly/2EVN8pH
Instagram: bit.ly/2XJgfHd
గతంలో ప్రసారం చేయబడ్డ ప్రసంగాలు:
దాశరథి శతకం: bit.ly/2AZXcQ0
కాళహస్తి శతకం: bit.ly/2zSVRtE
భ్రమరాంబతత్వం - bit.ly/2XnWyms
సాయి బాబా - ఏకాదశ సూత్రాలు - bit.ly/2WviaOx
ప్రాచీన భారతీయ వైజ్ఞానికత - bit.ly/3derNGP
శాంతి సూక్తం - bit.ly/3fVzrbE
పురుష సూక్తం - bit.ly/3czkz0t
శివ పంచాక్షరీ స్తోత్రం - bit.ly/3dSgkxf
కార్తీక దేవతాతత్వం - bit.ly/3bxcoAb
రామకృష్ణ వివేకానందులు-సనాతన ధర్మపరిరక్షణ - bit.ly/2Z6HyvZ
మొల్ల రామాయణం - bit.ly/2X30wke
నిత్యజీవితంలో వేదాంతం - bit.ly/2WD2mJX
మనీషా పంచకం - bit.ly/3fQZhx8
హరవిలాసం - bit.ly/2XU0JbJ
ఒత్తిడి - నివారణ సూత్రాలు - bit.ly/2yOynFL
విద్యార్థులకు విజయ సందేశం - bit.ly/3dN4Pa9
భర్తృహరి సుభాషితాలు - వ్యక్తిత్వ వికాసం - bit.ly/2LzaZOY
జాషువా పద్యానికి పట్టాభిషేకం - bit.ly/2X2ZCEo
దేవీ అపరాధ క్షమాపణ స్తోత్రం - bit.ly/3664BIO
శ్రీరామతత్వం - bit.ly/2WAM2Jv
విరాటపర్వం - bit.ly/3cylgqE
తెలుగు సాహిత్యం - వ్యక్తిత్వ వికాసం - bit.ly/2WyF07Z
వినాయక కథ - తాత్విక బోధన - bit.ly/2T7MA7z
About:
BrahmaSri Garikipati Narasimha Rao is a renowned #Spiritual Orator, #Litterateur, #Poet and #Mahasahasravadhani. He has performed more than 300 #Ashtavadhanams, 10 #Shathavadhanams and one #Mahasahsaravadhanam (first of its kind in the #Literary History of Andhra). His succesful completion of the #Sahasravadhana is a mile stone both in the life of Sri Garikipati Narasimha Rao and in the field of #Avadhana. That he could recite 1116 stanzas with ease and felicity surprised the audience and Sri Narasimha Rao got recognition as an unparalleled monarch in the realm of Avadhana. At a time ‘DHARANA’ of 750 poems is a record, till this date in the field of Avadhana. Then he was awarded the Title of ‘DHARANA BRAHMA RAKSHASA’.
Another feather in the cap of Sri Narasimha Rao in his #olyimpian #memory. He successfully recited 1116 stanzas of his own writing #SAGARAGHOSHA with perfect ease in 8 Hours twice at 2 different venues. This feat is as astounding as it is unheard of in the Histroy of Telugu Literatue. It is a world record and unbroken till this date. Apart from Sagaraghosha he has published 17 books which are quite popular in Telugu states.
He has delivered hundreds of lectures across the Globe. His TV shows are all memorable and highly successful. Especially, the program #AndhraMahaBharatham, telecasted on #BhaktiTV for 1818 Episodes was a classic and was widely regarded as one of the best TV shows in Telugu. He was felicitated with the title, “PRAVACHANA KIREETI” on the completion of the show. Another prominent program is #NavaJeevanaVedam on #ABNAndhraJyothi .
He was also felicitated with titles “SHATHAVADHANA GEESHPATHI”, “AVADHANA KALAPRAPURNA” at different occasions. He was also feliciated with many awards at International, National and State levels.
#SAGARAGHOSHA of Sri Narasimha Rao is unique #classical #poetry book in more than one sense. It may be described as a modern Telugu epic. Its speciality and uniqueness can be understood from the fact that its theme is totally different from other modern #TeluguKavyas . The life of man from the aborginal period to the modern ages froms the subject of this Kavya. In a way it is the story of #MotherEarth too. The publication of this #MagnumOpus of Sri Narasimha Rao is a land mark in the annuals of #TeluguLiterature .
As a no - nonsense speaker, Garikipati Narasimha Rao, through the hundreds of stage talks and telivision shows, has explained the #science behind various religious practices and advised the devout to shun the #BlindBeliefs that have no ratinale behind them. According to him, filling the hazy minds with #DivineKnowledge is possible only by clearing the insane and #superstitious thoughts. He puts his obective in a nutshell thus, “The larger goal of any #spiritualist is to achieve a #peaceful world where sanity prevails”.
His mission is to make #youngsters aware of our #TeluguCulture, introduce them to #LiteraryWorks and epics and show them how one can imbibe the ideas of epics like #Mahabharatha and #Ramayana in our daily lives.

Опубликовано:

 

1 май 2021

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 99   
@kusumakanumarlapudi1073
@kusumakanumarlapudi1073 2 года назад
గురువు గారికి అనంతకోటి పాదాభివందనాలు
@sureshsaul8824
@sureshsaul8824 2 года назад
జాషువా గారు విశ్వ కవి, మీ వ్యాఖ్యానానికి కృతజ్ఞలం
@bhargavkrishna2406
@bhargavkrishna2406 3 года назад
గురు వుగారికిపాదాబివందనాలుమీప్రసంగాలువినడంమఅందరిఅద్రూష్టంగాభావిస్తున్నాము
@brahmanaidukonchada347
@brahmanaidukonchada347 3 года назад
శ్రీ గురుబ్యో నమః
@anandarao595
@anandarao595 3 года назад
గురువుగారికి సాస్టాంగ నమస్కారం
@sukumar1294
@sukumar1294 Год назад
Guruvu gariki namaskaramulu....
@mahankalivenkatesh3760
@mahankalivenkatesh3760 3 года назад
గురు గారికి ధన్యవాదాలు మీరు చెప్పింది నిజమే కానీ నేనూ అగ్ర కులములో పుట్టిన పేదవాడిని కాని నేను ఎప్పుడూ బాధపడలేదు కానీ సమాజం నా దగ్గర డబ్బు లేదు కాబట్టి నన్ను ఎవరూ కూడా నాతో మాట్లాడడం లేదు
@seshkumarmunipalle1054
@seshkumarmunipalle1054 Год назад
Great speach
@poojaryakala574
@poojaryakala574 3 года назад
Guruvugaari ki pranamamulu 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@sailatha1605
@sailatha1605 3 года назад
Meeru nijaaluu maatladathaaruu thanks gurujii....🙏🙏👏👏👏
@jojibabu1000
@jojibabu1000 2 года назад
We
@yerraiahnarla7130
@yerraiahnarla7130 2 года назад
Guruvu gariki padabhi vandanam
@anmandlasudhakar2155
@anmandlasudhakar2155 3 года назад
గురువు గారికి నమస్కారం
@cooki4903
@cooki4903 3 года назад
🙏🇮🇳💐👍Sir, your voice, nice, Pada prounce fantastic. WE ARE WATCHING JOSHUA IN YOU.💐
@suryanarayana631
@suryanarayana631 3 года назад
Everyone must follow the moral of his speech.
@pvenugopalrao7494
@pvenugopalrao7494 2 года назад
Pm. 🙆😏💘👩💬Cool💫 👚👏💥 👖 👠👠 💘💘💘🙆🙆🙆💘💘💘💘🇧🇩🇧🇩🇧🇩🇧🇩🇧🇩
@pvenugopalrao7494
@pvenugopalrao7494 2 года назад
@@suryanarayana631 v
@srinivasaraochalla5357
@srinivasaraochalla5357 Год назад
OME NAMAH SHIVAYA.
@srinivasaraochalla5357
@srinivasaraochalla5357 Год назад
EXCELLENT SPEACH SIR.Tq.
@nallanarayana6269
@nallanarayana6269 3 года назад
Guruvu Gariki Padhabhi vandanaalu 🙏
@mallaiaht6665
@mallaiaht6665 2 года назад
శ్రీ గరికపాటి నర్సింహా రావు గారి పాదాలకు నమస్కారం. భారత జాతి వైభావానికి మేలు చేసిన కృషి అద్భుతం అమోగం. 🇮🇳జైహింద్.
@bandijayaram4171
@bandijayaram4171 3 года назад
Guruvugaru Mee pravachanalu prathi vakkariki ghanodayam kalagali
@slrdreams
@slrdreams 3 года назад
గురువు గారికి నమస్కారము
@radhakrishnat2223
@radhakrishnat2223 3 года назад
గురువు గారు హిందూ ధర్మానికి సంబంధించిన అన్ని పుస్తకాల ను PDF ల రూపంలో అందచేయగలరు
@kannikanna9467
@kannikanna9467 2 месяца назад
Excellent sir
@englishbyjnr1968
@englishbyjnr1968 2 года назад
జాషువాని ఒక వర్ణ ద్వెషిగా చూసే వారికి మీ ప్రసంగం ద్వారా కనువిప్పు కలగాలి
@rambabuy4765
@rambabuy4765 2 года назад
పరోపకారాయ ఫలంతి వృక్షః పరోపకారాయ వహంతి నాద్యః పరోపకారాయ దుహంతి గావః పరోపకారాయార్థమిదం శరీరమ్
@rambabuy4765
@rambabuy4765 2 года назад
🙏
@udaysankarkudupudi6343
@udaysankarkudupudi6343 2 года назад
Manchi maata manchi prasangam. Chepparu guruvu garu 🙏🙏🙏
@englishbyjnr1968
@englishbyjnr1968 2 года назад
నాకు బాగా ఇష్టమైన కవి శ్రీ జాషువా గురించి చాలా బాగా చెప్పారు.
@lakshmipvs2957
@lakshmipvs2957 2 года назад
🙏🙏🙏🙏
@sravanakumarkarumuru6833
@sravanakumarkarumuru6833 2 года назад
Good message sir
@sashinsashi5255
@sashinsashi5255 3 года назад
🙏🙏
@DALLIAPPALARAJU
@DALLIAPPALARAJU 3 года назад
శ్రీ గురుభ్యోనమః
@sknagurmalkiji3433
@sknagurmalkiji3433 2 года назад
Dalli appalaraju
@gandhamvenkateswarlu6727
@gandhamvenkateswarlu6727 2 года назад
🙏🙏🙏🙏🙏
@pediredlaappalanaidu7653
@pediredlaappalanaidu7653 3 года назад
🙏🙏🙏 ధన్యవాదములు గురువుగారు
@venkatreddysabbella3639
@venkatreddysabbella3639 3 года назад
Thanks
@sureshreddyram8997
@sureshreddyram8997 3 года назад
Jai sri ram
@vasusrinivas1502
@vasusrinivas1502 3 года назад
🙏💯💐
@sabbelavenkatareddy1093
@sabbelavenkatareddy1093 2 года назад
super
@hamaraindia9568
@hamaraindia9568 2 года назад
Superb ❤️❤️❤️❤️
@agnyatah.
@agnyatah. 2 года назад
Students anta mandhi chustunnaru like kottandi
@saketh5052
@saketh5052 3 года назад
He is not a coman man He is a good man
@srikanthscud8822
@srikanthscud8822 3 года назад
Nenu vinna garikapati gari goppa upanysam idi..
@srinivasamurtyvaddadi4641
@srinivasamurtyvaddadi4641 3 года назад
👍🙏
@rajendermacherla66
@rajendermacherla66 3 года назад
🙏🙏🙏
@lakshmikantha5667
@lakshmikantha5667 3 года назад
Guruvu gariki na padhabhi vandhanam 🙏🏻💐🙏🏻
@arunanani68
@arunanani68 3 года назад
🙏🙏🙏🙏🙏🙏🙏
@bhavanidevi7917
@bhavanidevi7917 2 года назад
తెలుగు మురిపాలు పంచిన అమ్మకు వందనాలు
@vinayakakurrumalu9635
@vinayakakurrumalu9635 3 года назад
🙏🙏🙏🙏🙏
@nallanarayana6269
@nallanarayana6269 3 года назад
Guruvu Gariki mariyu vaari Thallithandrulaku shathakoti Padhabhi vandanaalu 🙏
@Aditya-0113
@Aditya-0113 3 года назад
👌🙏🙏🙏🙏
@lallived104
@lallived104 3 года назад
🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌
@kandukoorividyasagar3081
@kandukoorividyasagar3081 2 года назад
👌👌👌🌹🌹🌹🙏🙏🙏
@s.sambasivarao9131
@s.sambasivarao9131 2 года назад
జాషువమహకవిని గురించి ఎన్నో నిజాలు తెలుసుకున్నాను సర్.
@umakvr1909
@umakvr1909 3 года назад
KVR 🙏🙏🙏🙏
@padmatsr6065
@padmatsr6065 3 года назад
గురువుగారికి శతకోటి వందనాలు🙏🙏🙏🙏🙏
@radhakishan165
@radhakishan165 Год назад
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@devaranagamani782
@devaranagamani782 2 года назад
Garikapaati vaari kuteeramu Sangeeta Saahityaniki nilayamu kaavaali.
@rayuduvcs
@rayuduvcs 2 года назад
ఉంటే ఉగాది, లేకుంటే శివరాత్రి. పదవి ఉంటేనే ఉగాది, లేకుంటే నా శివరాత్రి రాజకీయపార్టీలకు.
@neelagadiraju3945
@neelagadiraju3945 Год назад
ఆయనకు. శిరసు వంచి నమస్కరించటంతప్ప ఏం చేయగలను. ఆ తన చెప్పిన అక్షర సత్యాలను ఆచరించటం తప్ప. ఆయన.
@sarathchandramnv3234
@sarathchandramnv3234 2 года назад
🙏🙏🙏👏👏👏🌹🌹🌹
@kundetiannavaram1347
@kundetiannavaram1347 3 года назад
Annava
@perepavenkateswarlu1647
@perepavenkateswarlu1647 Год назад
Aa mahakavi janmadinanni kuda Mata marpidiki vedika chestunnaru. Mari mahakavi viswanadhavaru gandapendeyram todigi sammanichukundey bharata jati aa goppa vishayalu samajanikryla erukaparacharu. Aa maha kaviki vandanamulu.🎉🎉🎉🎉 🎉🎉🎉 🎉 🎉🎉🎉
@bhukyasrinivas253
@bhukyasrinivas253 3 года назад
పద్యం అర్ధం కానిది ఏం చప్పట్లు కొడుతావు దుప్పట్లు కపేస్తారు😂😂👌
@veerababuarlapalli6890
@veerababuarlapalli6890 2 года назад
😀👌🌷👨‍👩‍👧‍👦🙏
@venkatreddysabbella3639
@venkatreddysabbella3639 3 года назад
Vijayawada
@bhaskaraiahchintha6420
@bhaskaraiahchintha6420 9 месяцев назад
మీ ప్రసంగాలు వింటున్నావారు పది శాతం మారిన సమాజంలో మార్పు వచ్చేది కానీ అలా జరగడం లేదు మీది కంఠశోషగానే గానే మిగిలిపోతుంది సమాజం మారుతుంది అనే నమ్మకం పోతోంది రాను రాను మరి భయంకరంగా తయారవుతుంది సమాజం భయమేస్తుంది ఆలోచన పరుల బుర్రలు తొలి చేస్తున్న పెద్ద ప్రశ్న ఇదే
@venkatreddysabbella3639
@venkatreddysabbella3639 3 года назад
Sab Bala Venkata Reddy machavaram
@sarojar9542
@sarojar9542 3 года назад
Mali mali cheputhuna waru chepetatu yinkokariki dhyramu saripodhu ante kadhunijamu chepithe ewariki nachadhu
@ganeshmanda2100
@ganeshmanda2100 Год назад
జాషువా గారివి అనేక గ్రంథాలు రాశారు కదా ఈ పద్యాలు యే పుస్తకం లో రాశారు కాస్త చెప్పారా...
@mvsrk74
@mvsrk74 2 года назад
ఎవరికి Sir... మీ ఆవేదన అర్థము అయ్యేది...😔😔😔☹️☹️☹️
@tulasidevisanka7094
@tulasidevisanka7094 3 года назад
No I'm
@sivammakoki6541
@sivammakoki6541 2 года назад
L
@devaranagamani782
@devaranagamani782 2 года назад
Ravi kaanchani cho Kavi kaanchu eyyedan.
@sphotos8151
@sphotos8151 3 года назад
peddakarma lo pette photolo peru telugulo rastunnaru, pillalanu matram english medium chadivistunnaru, idem daourbhagyam
@natureloversaikumar3798
@natureloversaikumar3798 3 года назад
*భారతీయ రాణుల గొప్పతనం* 1) మొట్టమొదటిసారి పరాయి దేశం వాళ్ళు అనగా మొగలులు భారతదేశం పైకి దండెత్తడానికి ఎన్నుకున్న ప్రదేశం గుజరాత్. మన పుస్తకాల్లో అల్లావుద్దీన్ ఖిల్జీ గురించి పేజీలు పేజీలు రాసారు.. వాడు మొట్టమొదటిసారి భారతదేశంపై దండెత్తడం కి వచ్చినప్పుడు వారిని నిలువరించింది ఒక స్త్రీ.. ఆమె ఎవరో కాదు రాణీ నాయకి దేవి. వాడు మూడు సార్లు దండెత్తడానికి వస్తే మూడు సార్లు ఓడించి మూడు చెరువుల నీళ్ళు తాగించి తరిమి తరిమి కొట్టిన వీరవనిత.. వాడు రాణి నాయకీ దేవి చనిపోయిందని తెలుసుకున్న తర్వాత అనగా 11 సంవత్సరాలకు మళ్ళీ భారతదేశం పైకి దండెత్తి వచ్చాడు. ఆమె బ్రతికి ఉన్నంత కాలం భారత్ వైపు కన్నెత్తి చూడలేదు 2) అక్బర్ ది గ్రేట్ అని పుస్తకాలలో రాసారు ఈ communist ఎదవలు కానీ అక్బర్ ని మూడు సార్లు ఓడించి తరిమి తరిమి కొట్టి మూడు చెరువుల నీళ్లు తగ్గించింది ఒక మహిళ ఆమె ఎవరో కాదు రాణి దుర్గావతి.. అక్బర్ అనేవాడికి ఆమె పేరు చెప్తేనే ముచ్చెమటలు పట్టే వాట.. 3) అంతెందుకు షాజహాను గురించి కూడా తెగ కథల కథలు రాశారు గొప్పగా. వాడి సైన్యానికి సంబంధించిన 40 వేల మంది ముక్కు చెవులు కోసి షాజహాన్ కీ బహుమతిగా పంపించిది ఒక స్త్రీ. ఆమె ఎవరో కాదు రాణి కర్ణావతి.. 40 వేల సైన్యం ముక్కు చెవులు కోసి నా దానిని తల తీయలేనా అని చెప్పేసి వార్నింగ్ ఇచ్చింది షాజహాన్ కీ ఆ ధీర వనిత.. 4) పోర్చుగీస్ వాళ్ళు మొట్టమొదటిసారి భారత పైకి దండెత్తడానికి వచ్చినప్పుడు వాళ్ళు ఎంచుకున్న ప్రదేశం కర్ణాటక.. 50 వేల మందితో సముద్రం మార్గం నుండి భారత పైకి దండెత్తడానికి వచ్చినప్పుడు వాళ్లను నిర్వదిచి.. 50 వేల మంది నీ సముద్రంలో నీటిలో మట్టు పెట్టింది ఒక మహిళ.. ఆమె ఎవరో కాదు రాణి అంబక్కా... 5) మొట్టమొదటిసారి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి ఎదురుతిరిగింది ఒక మహిళ.. ఆమె ఎవరో కాదు రాణి చెన్నమ్మ.. 6) చత్రపతి శివాజీ చనిపోయాక మరాఠా రాజ్యం మొత్తం కొల్లగొట్టారు ఔరంగజేబు.. మళ్లీ తిరిగి ఆ రాజ్యాల నన్నిటిని ఒకటి చేసి ఔరంగజేబ్ కి ముచ్చెమటలు పట్టించింది ఒక మహిళ ఆమె ఎవరో కాదు రాణి తారాబాయి ( చత్రపతి శివాజీ చిన్న కోడలు ) ఔరంగజేబ్ బ్రతికినంత కాలం రాణి తారాబాయి నీ ఓడించాలి ఓడించాలి అని కళతోనే చనిపోయాడు తప్ప ఓడించలేక పోయాడట. ఆ రాణి గురించి పుస్తకాల్లో ఉండదు కానీ ఓడిపోయిన ఔరంగజేబు గురించి ఉంటుంది.. ఇలా పది మంది రాణులు మన దేశాన్ని పరిపాలించారు ఏకధాటిగా.. బ్రిటిష్ వాళ్లకు మరియు మొగలుల కు భయపడకుండా తమ ధైర్యసాహసాలతో వాళ్లని ఎదిరించి వీరమరణం పొందిన గొప్ప వీరులు.. ఎక్కడ వీళ్ళ చరిత్రలు పుస్తకాలలో పెడితే భారతదేశ గొప్పతనం ప్రపంచదేశాలకు తెలిసిపోతుందని.. కమ్యూనిస్టులు వీళ్ళ చరిత్రలు కనుమరుగయ్యేలా చేశారు. భారత్ లో స్త్రీ వివక్ష ఉంది అని మొదలుపెట్టారు ..
@padmatsr6065
@padmatsr6065 3 года назад
నిజమే కదా, మనం ఆలోచన చేయాలి
@jskiran4413
@jskiran4413 3 года назад
Dharmo rakshitha rakshitha ha
@varalakshmi9454
@varalakshmi9454 3 года назад
👌👌🙏🙏🙏tq brother.... Good information
@katyayanimahalakshmi3573
@katyayanimahalakshmi3573 3 года назад
@@varalakshmi9454 good information
@satishkumar444
@satishkumar444 3 года назад
గొప్ప విషయం చెప్పారు 🙏🙏🙏
@sailatha1605
@sailatha1605 3 года назад
Ala evaru chepparuu gurijii andharu caste ne chustunnaruu erojullo😕🤦‍♀️
@abhiakshiplayworld9368
@abhiakshiplayworld9368 2 года назад
🙏
@naveengoud6838
@naveengoud6838 3 года назад
🙏🙏🙏🙏
@futuregenerationfoodgyanen1899
@futuregenerationfoodgyanen1899 3 года назад
🙏🙏🙏🙏🙏
@srikrishna2763
@srikrishna2763 3 года назад
🙏
@jayanthiravi5835
@jayanthiravi5835 3 года назад
🙏🙏
@raghukalavendi5869
@raghukalavendi5869 2 года назад
🙏
@ramvarun5196
@ramvarun5196 2 года назад
🙏
@seshkumarmunipalle1054
@seshkumarmunipalle1054 Год назад
🙏🙏🙏🙏🙏
@rsrinu9410
@rsrinu9410 3 года назад
🙏🙏
@rsrinu9410
@rsrinu9410 3 года назад
🌹
@srinivasaraochalla5357
@srinivasaraochalla5357 Год назад
COTROL KANIVVAM LEDU SIR.
Далее
Can We Save Goku In 5 SECONDS⁉️😰 #dbz #goku
00:15
MC TAXI: АК-47
35:14
Просмотров 527 тыс.
Can We Save Goku In 5 SECONDS⁉️😰 #dbz #goku
00:15