Тёмный

మెట్ట వరి సాగులో ఆదర్శ గ్రామం బూతుమల్లి || Ideal Village for Direct seeding of Rice - Karshaka Mitra 

Karshaka Mitra
Подписаться 429 тыс.
Просмотров 169 тыс.
50% 1

Buthumalli is an Ideal Village for Direct seeded Rice through Seed Drill.
Direct seeded Paddy Crop require less labor and tend to mature faster than transplanted crops.
by using this Technology Buthumalli Village farmers are reducing the Cost of cultivation near about Rs. 10,000 / acre and achieving the labor shortage.
near about 600 acres of land used this Direct Seeded paddy Technology through Seed Drill.
In this method, plants are not subjected to stresses such as being pulled from the soil and re-establishing fine rootlets. farmers getting good profits comparing withe Traditional Practices.
మెట్ట వరి / వెద వరి సాగులో ఆదర్శ గ్రామం బూతు మల్లి.
సంప్రదాయ వరి సాగు విధానాలకు స్వస్తి పలుకుతూ... సీడ్ డ్రిల్ సహాయంతో పొడి దుక్కిలో వరి విత్తనాన్ని నేరుగా వెదబెట్టే విధానంలో ఆదర్శంగా నిలుస్తున్నారు గుంటూరు జిల్లా , వేమూరు మండలం, బూతు మల్లి గ్రామ రైతులు. గ్రామ ఆయకట్టు 750 ఎకరాలు వుండగా, దాదాపు 600 ఎకరాల్లో వెద బెట్టే విధానాన్ని అనుసరిస్తూ గత 3 సంవత్సరాలుగా సత్ఫలితాలు పొందుతున్నారు. సాధారణ వరి సాగు పద్ధతులతో పోలిస్తే, నారు, నాట్లు అవసరం లేని ఈ సాగు విధానంలో సాగు ప్రారంభ దశలోనే ఎకరాకు 5వేల రూపాయల ఖర్చును తగ్గించుకుంటున్నారు. నాటు నుండి కోత వరకు 10 వేల రూపాయల ఖర్చును ఆదా చేయగలుగుతున్నారు. సంప్రదాయ వరి సాగుతో పోలిస్తే దిగుబడిలో పెద్దగా వ్యత్యాసం లేకపోయినప్పటికీ శ్రమ, ఖర్చు తగ్గటం వల్ల ఈ విధానం తమకు అన్ని విధాలుగా అనుకూలంగా వుందని రైతులు చెబుతున్నారు. మెట్ట వరి సాగులో బూతుమల్లి గ్రామ రైతుల విజయగాథపై కర్షక మిత్ర స్పెషల్ ఫోకస్.
Facebook : mtouch. maganti.v...
#Karshakamitra #Directseedingofrice #IdealvillageButhumalli

Развлечения

Опубликовано:

 

31 июл 2020

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 90   
@Nalla.someshwar786
@Nalla.someshwar786 Год назад
13.35 కాడ తాతకు పోన్ వచ్చింది, మాట్లాడక కట్ చేసాడు.తాతకి నమస్కారము
@chavaramarao5584
@chavaramarao5584 4 года назад
బ్రో మీరు చాలా మంచి వీడియోలు చేస్తున్నారు ప్రెజెంట్ కూరగాయ పందిళ్లు ప్రత్తి మిర్చి లాంటి వీడియోలు చేయండి
@krsrinivasreddy4969
@krsrinivasreddy4969 4 года назад
Yedha vari ye nelalo iyna suit iytha dha
@magantiradharani6072
@magantiradharani6072 4 года назад
Superb story and it is very informative for farmers
@bapujiarcot1183
@bapujiarcot1183 4 года назад
Very good video. A professional presentation.
@yakshithvishnu5420
@yakshithvishnu5420 3 года назад
Reporter super performance Anna......
@chekuribrahmajirao5877
@chekuribrahmajirao5877 4 года назад
ఫలవంతమైన వ్యవసాయాభివృధ్ధికి మీ కార్యక్రమాలు తోడ్పాటునిస్తాయనడంలో యెటువంటి సందేహం లేదు సోదరా... Keep it up and go ahead.
@RakshithLuckyboy
@RakshithLuckyboy 4 года назад
Very good information bro keep it up
@vsreddy933
@vsreddy933 4 года назад
Good presentation.
@sunilnasam3374
@sunilnasam3374 4 года назад
Good topic, coverage
@magantisrilekhachowdary8446
@magantisrilekhachowdary8446 4 года назад
Very informative
@Forming365
@Forming365 4 года назад
Nice useful video
@kasarlamahendar7538
@kasarlamahendar7538 3 года назад
Good program super explanation by farmers
@KarshakaMitra
@KarshakaMitra 3 года назад
Keep watching
@ramanareddychalla2395
@ramanareddychalla2395 4 года назад
Supper technology
@kmohanreddy3081
@kmohanreddy3081 4 года назад
Chalabi bagavundhi
@kutumbarao55
@kutumbarao55 3 года назад
నా వుద్దేశ్యంలో వరి సాగు కూడా షెడ్ నెట్, లాంటి వాటిలాగా అమలు చేస్తే బాగుంటుంది.
@avthankgod8508
@avthankgod8508 3 года назад
Kalupu mandulu gurichi ye company mandulu bagutayo cheppandi
@motesrikanth1938
@motesrikanth1938 3 года назад
RU-vidr Uma prasad Anna Valla village anukuntaaa
@kishorebollimuntha4972
@kishorebollimuntha4972 3 года назад
I am from kakarlamudi village near to buthumalli. Happy to see this.
@Santhoshkumar-bp7mu
@Santhoshkumar-bp7mu 3 года назад
Which district
@rameshn4968
@rameshn4968 3 года назад
Very nice vedio. This is improvement agriculture cultivation. Ghant venkatramaiah is my claamate in zampani zphs school.
@nobelnetgtl9440
@nobelnetgtl9440 2 года назад
Ub
@ryarangaboina1212
@ryarangaboina1212 3 года назад
Sprinkertho sagu chesukovacha
@sivaramireddycheedipudi9212
@sivaramireddycheedipudi9212 3 года назад
Asalu vari veyyatam tagginchandi...Metta bhoomullo vere pantalu saagu cheyyandi. Pandla thotalu veyyandi....avasaram kanna ekkuva vari pandistunnam.
@creativebhimarajumbaformar9098
@creativebhimarajumbaformar9098 3 года назад
Super
@KarshakaMitra
@KarshakaMitra 3 года назад
So nice
@srinivassrinu2760
@srinivassrinu2760 4 года назад
70,,80,,days paddy ela unthundi video chayandi
@yadireddy6018
@yadireddy6018 4 года назад
మాది తెలంగాణ pranthamandi పూర్తి మెట్ట భూమిలో సాగు చెయ్యొచ్చా.మాగాణి పొలంలో కాకుండా. మేం మెట్ట భూమిని గుడ్డం అంటం అండి అరు తాడికింద (స్పింక్లర్లు & ద్రిప్పు ద్వారా కానీ)సగుపనికొస్తుందా తెలియజేయండి.
@KarshakaMitra
@KarshakaMitra 4 года назад
Aaru thadi kinda thappanisariga sagu cheyavachu.
@nagamani5455
@nagamani5455 4 года назад
Kobbari.totalo.cheyawacha
@RakshithLuckyboy
@RakshithLuckyboy 4 года назад
One acar try chesi chudu bro
@bhoocreations
@bhoocreations 4 года назад
@@KarshakaMitra Seed dril machine తెలంగాణ లో available vundha price entha vuntundhi
@ramireddyramireddy1789
@ramireddyramireddy1789 Год назад
Water vasathi vunna magani lands lo vari sagu gittubatu kaka arutadi pairu pettutunnaru raithulu.
@laxmipathypv2613
@laxmipathypv2613 4 года назад
i want seed dill machine please further information
@srinathreddy6232
@srinathreddy6232 3 года назад
Yasangi vari saxas avutunda
@mravi9228
@mravi9228 4 года назад
Nice vedio
@lokeshlchal2626
@lokeshlchal2626 4 года назад
Farmers phone numbers plz
@user-ue3os2hu1d
@user-ue3os2hu1d 4 года назад
ఈపధతిలో ఈమంత్ లో ఏయవచ్చ అండి
@harikrishnagoud4226
@harikrishnagoud4226 4 года назад
Ee saagu paddati madikattu (regadi) polam lo paniki vastundhaa
@KarshakaMitra
@KarshakaMitra 4 года назад
Yes.But you should plan for land preparation from May onwards
@ravitejarao6445
@ravitejarao6445 4 года назад
Hi Bro ,,, I want his details to learn plz help Bro.
@somasekharksr
@somasekharksr 3 года назад
Pro your information is very very useful, but in this way wich Ceeds are using this type of vary sagu.
@shekarabhi6086
@shekarabhi6086 3 года назад
I need information where it will get machine give me contact details of one farmer who are following this
@KarshakaMitra
@KarshakaMitra 3 года назад
బూతుమల్లి గ్రామం, గుంటూరు జిల్లా. ఫోన్ నెంబరు వీడియోలో వుంది గమనించగలరు
@praveenkumarorsu415
@praveenkumarorsu415 3 года назад
Yes
@praveenkumarorsu415
@praveenkumarorsu415 3 года назад
Thapakunda vasthundhi
@BTS395
@BTS395 8 месяцев назад
రబీ loo kuuda ఎలగే cheasthara😊
@tdeepakbabu2649
@tdeepakbabu2649 3 года назад
Buthumalli is umatelugutraveller villege ninne video chesadu
@poshammalasathaiahsathaiah6173
@poshammalasathaiahsathaiah6173 3 года назад
ఇలా వేదజల్లే పద్దతి లో పండి నపంట గురించి ఎవి దంగపడింది పంట పండినతర్వాత వీడియో పెట్టండి సార్ మాకు పంట చాలా బాగుంది అనిపిస్తే మేము పండిస్తాం
@KarshakaMitra
@KarshakaMitra 3 года назад
Sure
@BogoluNithishReddy
@BogoluNithishReddy 4 года назад
మేము కూడా దీనిని వేస్తున్నాం నెల్లూరు జిల్లాలో
@sivamagriculture3307
@sivamagriculture3307 4 года назад
Akkada bro ...
@sivamagriculture3307
@sivamagriculture3307 4 года назад
Number chepandi please....
@baburaonayak5502
@baburaonayak5502 3 года назад
👍🙏🏽🙏🏽
@venkatch9300
@venkatch9300 4 года назад
Where does this seeder machine available in Telangana ? Could you plz provide price of the machine? If it is possible make a video on rice seed drill machine separately.
@sudheerreddy5640
@sudheerreddy5640 3 года назад
Video available in telugu rythu badi. Channel
@maheshbugga487
@maheshbugga487 4 года назад
నల్ల రేగడి లో పెట్టా వచ్చా వాటర్ ఉప్పుగా ఉంటాయి మామూలుగా ఈ వాటర్ పెడితే భూమి తెల్లగా మారుతుంది మేము పెట్టావచ్చా
@ssrfacts9137
@ssrfacts9137 3 года назад
ఉమ తెలుగు ట్రావెలర్ village బూతుమల్లి
@anjichowdarimarriwada677
@anjichowdarimarriwada677 3 года назад
Haa..u r right
@PavanKumar-dr8fs
@PavanKumar-dr8fs 3 года назад
18:45 South Central retired junior engineer become a farmer
@kutumbarao55
@kutumbarao55 3 года назад
మన రైతులు జపాన్ వరిసాగు పద్ధతి ఇజ్రేల్ లో వ్యవసాయం పద్ధతులు పాటిస్తే బాగుంటుంది. అప్పుడు రైతు కూలీలు తప్పనిసరిగా గ్రామాలలో ఉంటారు. ఎంత కాలం పట్టణాలలో పని దొరుకుతుంది?
@amulujashwanth8648
@amulujashwanth8648 3 года назад
Seed drill Meeshan kavali sir madhi Telangana state.nalagonda district.ekada dhorukuthundhi
@KarshakaMitra
@KarshakaMitra 3 года назад
హైదరాబాద్, నల్గొండ జిల్లాల్లో ఆగ్రో ఇండస్ట్రీస్ చాలా వున్నాయి. వారిని సంప్రదించండి
@harikrishnagoud4226
@harikrishnagoud4226 4 года назад
Water source kachitanga undaala... Varshaadaaramga cheskovacha...
@KarshakaMitra
@KarshakaMitra 4 года назад
At least 2,3 Irrigations should be given
@harikrishnagoud4226
@harikrishnagoud4226 4 года назад
@@KarshakaMitra tq anna
@AnilReddy328
@AnilReddy328 3 года назад
Poorthi samaacharanni ichaaru anchor gaaru
@KarshakaMitra
@KarshakaMitra 3 года назад
Thank You
@purnachandraraokodali3056
@purnachandraraokodali3056 4 года назад
తెనాలి డివిజన్ మొత్తం ఇదే పద్దతి.
@user-cq2tl4wp3t
@user-cq2tl4wp3t 9 месяцев назад
Hii
@santhoshmanne1739
@santhoshmanne1739 4 года назад
machine tho kopincha vachha vari ni
@KarshakaMitra
@KarshakaMitra 4 года назад
as you wish
@rajkumarjanagam4452
@rajkumarjanagam4452 3 года назад
యసంగిలో ఈ పద్దతి వేయవచ్చ సర్
@gowthaminova
@gowthaminova 3 года назад
Water availability unte veyocha
@balajinani100
@balajinani100 3 года назад
20 minutes per acre aa em comedy naa 45 to 60 minutes paduthundhi
@gogulanagaraju4441
@gogulanagaraju4441 4 года назад
A padathi nalagonda musi reyar prakana 6 years ago nudi raithul sagu sasuthunar
@boddupallyjagadeesh7578
@boddupallyjagadeesh7578 4 года назад
How it bro I'm from nalgonda, ekkada bro
@yugendargoudcharka52
@yugendargoudcharka52 4 года назад
Akkada bro
@sadikutiadilakshmi4455
@sadikutiadilakshmi4455 4 года назад
I want tractor seed dril? Where we buy it?
@KarshakaMitra
@KarshakaMitra 4 года назад
So many Agro based companies is there. Search and contact them.
@dileepreddy9467
@dileepreddy9467 4 года назад
@@KarshakaMitra do you have numbers of the seller.i need those details
@srinathreddy6232
@srinathreddy6232 3 года назад
Ana phone number kavali
@muraliallam5487
@muraliallam5487 3 года назад
Hatesup raitanna
@venubglr1234
@venubglr1234 4 года назад
Sir have Mask and educate people be responsible
@kutumbarao55
@kutumbarao55 3 года назад
ఒక్కటి అర్ధం కావటం లేదు. రైతు కూలీలు దొరకటం లేదు అంటున్నారు ప్రతి చోట. ఒకప్పటి కూలీలు ఎక్కడికి వెళ్తున్నారు. కూలీ పని మానేశారా ? పట్టణాలకి వలస పోతున్నారా ? అప్పుడు రైతులు ఆధునిక పద్ధతులు కనిపెట్టాలి సామూహికంగా, శాస్త్రవేత్తల సహాయంతో. పట్టణం పోతే ఏమి వస్తుంది. అక్కడ ఖర్చులు గ్రామాలలో కంటే ఎక్కువ కాదా? రైతు కూలీలను కాంట్రాక్ట్ పద్ధతిన ఏడాది పాటు తీసుకోలేరా ? అప్పుడు వారికి ఉపాధి నిశ్చయంగా ఉన్నది అనే ధైర్యం ఉండదా? ఒక పక్క ఉద్యోగాలు లేవు అంటారు . మరొకపక్క రైతులు మాకు కూలీలు దొరకటం లేదు అంటున్నారు. రైతు కూలీలకు వ్యవసాయం చేయటం ఇష్టం లేదా లేక ఊరికే డబ్బులు రావాలని అనుకుంటున్నారా? ఇప్పటికైనా రైతు కూలీలు తమ అభిప్రాయాన్ని మార్చుకొని గ్రామాల నుండి వలస పోకుండా గ్రామాలలో నే పని చేసుకుంటూ ఆనందంగా జీవితం గడపకపోతే భవిష్యత్తు చాలా దారుణం గా మారుతుంది . దానికి వారే బాధ్యులు అవుతారు. వాళ్ళకి అన్నం దొరకదు ఎందుకంటే రైతులు తమ పంటను పట్టణాలలో అమ్ముతారు .
@gummalladevadanavijaykumar5641
@gummalladevadanavijaykumar5641 3 года назад
MTU 1271SEEDS available 9347355457
Далее
▼КОРОЛЬ СОЖРАЛ ВСЕХ 👑🍗
29:48
Просмотров 412 тыс.
IQ Level: 10000
00:10
Просмотров 4 млн
SOWBHAGYA GOLD POSITIVE FEEDBACK BY FARMER
1:02
Просмотров 1,1 тыс.
There's a starman #shorts #viral #starman
0:12
Просмотров 16 млн