ఈ విధంగా పురుగుల కోసం కాల్చడం వల్ల పక్కనే ఉన్న మా రెండు ఎకరాల మామిడి తోట మొత్తం కాలిపోయింది అలాగే మా ఊరిలో ఒక ఇద్దరి కాఫీ తోటలు కూడా కాలిపోయాయి కాల్చే ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి గాలి వేస్తున్న సమయంలో కాల్చకూడదు
అన్నా ఏ ఊరు అన్నా మీది,,,నేను మిమ్మల్ని కలవవచ్చ,,,, నాది కూడా అల్లూరి distrct చింతపల్లి,,, దగ్గరా తాజంగి విలేజ్ అన్నా,,, నేను కూడా మీతో జాయినింగ్ అయ్యి, నా వంతు ఫైనాన్షియల్ గా సపోర్ట్ చేస్తాను అన్య ప్లీజ్
Very good but mana chinna chinna rappula Valle adavi mottam kalipitundi. Save nature. Adavi biddalara Miku talli prakruti ameni kapade badyata midi. Elagaite akalaite biddalu talli dagara palu taguraro ala. Nature nundi prakruti biddalla ani sweekarunchandi kanu prakruti ni midi midi gnanam to paducheyakandi