Eroju me relatives proud ga cheppukuntaru me vloges gurinchi. Village lo untu me husband ki financial ga support cheyyali anna alochana ravadame great andi...dont think about negetive comments
Don't worry andi miru village undi vedios chestunaru great ...all d best for your vedio miru inka manchi position ki veltaru andi be happy im from Khammam my name sindu
అవునండి మీరు చెప్పింది నిజం నేను కూడా బయటికి ఫంక్షన్స్ కి వెళ్ళినప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. గోల్డ్ స్కీమ్ లో తీసుకుంటే మనకి మనీ చాలా సేవ్ అవుతుంది. నేను కూడా కొంచెం గోల్డ్ అలానే తీసుకున్నాను మా రిలేటివ్స్ అయితే చాలా గోల్డ్ తీసుకున్నారు వాళ్లకి చాలా మనీ కూడా సేవ్ అయింది అని చెప్పారు. మీరు ఇంకా క్లారిటీ కోసం అమ్మ మాట ఛానల్ ఒకసారి చూడండి. అందులో ఆవిడ గోల్డ్ ఎలా సేవ్ చేసుకోవాలి ఎలా స్కీం కట్టుకోవాలి అన్ని క్లారిటీగా చెప్పారు. ♥️👍
2004lo na marriage 14thulas gold ibadulla vachi vellipoyindi 2017 ki naku papa machureki gold leading 2021 lo malli gold konadam start chasamu ippudu 20thulas chayicharu ma ayana ma papaku no problem babu ku pollalu cash vundi illu vundi
ఆడదానికి ఆడదే శత్రువు అన్నె మాటల్ని నిజం చేయకండి మీకు వీలైతే ప్రొచ్చహించంది లేకపోతే వదిలేయండి తనకి ఎందుకు bad comments పెడతారు పార్వతి మీరు ఇలాగే అన్ని విషాల్లోనూ గొప్పగా ఎదగాలి అని కోరుకుంటున్నాము ❤
Please evaru negative ga matladakandi parvathi aunty oka village lo vundi intha dhaka vacharu ante chala Great ame dantlo meku em kanipisthundhi over action andhari la body motham kanipinchela dress lu veyadam ledhu kadha andhari la over action asalu cheyadam ledhu meku ame village nundi videos chusthundhi kabatti meru ala antunnaru ame kuda city lo andhari la thiduguthunte meku nachuthundhi makeup lu vesukune valla ki meru baga nachutharu please evaru bad comments pettakandi😢❤
Meeru nirabyantaramuga scheme kattochhu,,nenu ma papaki anni ilagea scheme katti amarchukunnanu,papa marriage time ki maaku chala , chala burden thaggingi,,, okeasari antea mana middle class ki chalaa kastam,,Parvati 1st koncham tho start cheyyandi
Parvati garu me videos chala baunndi one of my favourite chanal medi chala natural ga. Mana intlo Ammyi la unnaru chala hardwork fair ga unnaru so good
Edanta kadandi miru mukunda lo Tisukunna ornament chupinchandi.bank lo unnadi ante avaru nammutaru.chupinche uddesam lenappudu jewellery shop video petta kudadu.
ఇప్పుడు లాస్ ఏంటి చూపించకపోతే కనీసం ఒక్కళ్ళయినా ఆలోచిస్తున్నారా అమ్మాయి ఉండేది విలేజ్ లో సిచువేషన్ ఎలా ఉంటాయి అనేసి ఇంకొక విషయం ఏంటంటే నేనేదో ఉపయోగపడుతుంది అని షేర్ చేస్తే మరీ ఇంతగా నెగిటివ్ మైండ్ లో ఉంటారు అందరు అని అయితే అనుకోలేదు ఆ కామెంట్లు అవి చూస్తుంటే
@@parvathi221sarees kona one gram jewellery konna chupistaru kada.Anni laks petti konnaru kada big achivement.nagetive comment ki mire chance istunnaru chupinchi andaru wrong ani prove cheyandi
Ani chupistaru kada saree konna clip konna choopulu konna hair band konanu ani mari gold nduku chupistaru andi mali em aina ante negative comments ani aneyadam alvatu aipoindi asalu chupinchodhu anukunte konanu ani RU-vid lo pettodhu sagam sagam pedte etlane untadi waste fellows
tanaki telisinatha varaku tana experience cheparu social media lo opinion chepatam correct but ila bullying cheyakudadu.We are humans andi please behave in a kind manner!
Andaru okela undaru okkokallu okkola matladataru .. So meeru me way lo express chestunnaru... Evaru overaction ani anna meeru pattinchukovadhu ... Overaction anna vallani okesari video tesi youtube lo pettamani cheppandi
@@swarnalatha4673మనం మంచి తీసుకుంటే మంచే వస్తుంది దాంట్లో చెడే ఎత్తుకుంటే చెడే కనిపిస్తుంది. వాళ్ళు వీళ్ళు కామెంట్లు పెడుతున్నారు అంటే టు బి ఫ్రెండ్ చెప్పానా నేను మీ లవ్స్ లో ఉండి కొద్దిగా గొప్ప వీడియోస్ చేసుకోవటానికి నా ఫ్యామిలీ సపోర్ట్ చేస్తూ రూపాయి సంపాదిస్తున్నానని చాలామందికి ఉంది ఇప్పుడు నెగిటివ్ కామెంట్ వచ్చాయి ఓకే మరి లైక్ లేని కి వస్తున్నాయి ఇప్పుడు వచ్చిన 10 కామెంట్లు నెగిటివ్ వాటి గురించి ఆలోచించాలా వచ్చిన 20 కామెంట్లు పాస్ట్ వాటి గురించి ఆలోచించాలా మీకే వదిలేస్తున్నాను నేను ఇది