Тёмный

మైదాగానీ గోధుమపిండిగానీ లేకుండా పిల్లలతో పాటు పెద్దవాళ్ళకి కూడా నచ్చే కలర్ ఫుల్ Aloo Poori/Aloo Puri 

Spice Food
Подписаться 500 тыс.
Просмотров 27 тыс.
50% 1

మైదాగానీ గోధుమపిండిగానీ లేకుండా పిల్లలతో పాటు పెద్దవాళ్ళకి కూడా నచ్చే కలర్ ఫుల్ Aloo Poori/Aloo Puri/‪@SpiceFoodKitchen‬
Appliances & utensils used in this video:
➡️ Hawkins 2.5 Litre Deep Fry Pan - Triply Stainless Steel Kadai with Glass Lid - Flat Bottom Induction Kadhai (Silver):
👉 amzn.to/3PQeEtJ
➡️ AGARO Grand Commercial Mixer Grinder 1400W, Heavy Duty, 100% Pure Copper Motor, Stainless Steel Jar, 3 Speed with Incher, Stainless Steel Blades, Wet & Dry Grinding, Black & Grey
👉🏻 amzn.to/46GTrsl
#aloopoori #aloopuri #puri #ravapoori #breakfastrecipesintelugu #spicefood #poori #purirecipe #poori #breakfastrecipes #southindianbreakfast #breakfastrecipes #simplebreakfast #easybreakfast
aloo poori | Puri recipe | Poori in Telugu | aloo Puri | rava poori | rava Puri | aloo Puri in Telugu | breakfast recipes in Telugu | breakfast recipes | simple breakfast recipes | easy breakfast recipes | simple breakfast recipes in Telugu | south Indian breakfast recipes | spice food kitchen

Опубликовано:

 

1 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 97   
@-sr.journalist3953
@-sr.journalist3953 11 месяцев назад
ఆహ! పూరీ..అచ్చు ఆయన సినిమాయే చూస్తున్నట్టు.కలలోకి జారి కూర సరిగా చూడకున్నా ...నోరంతా తిన్నంతలా చేసుకున్నా శ్రీవారు చీరకొనకపోతే ఏం చేస్తారో చెప్పేలా తయారీ. మాట వినకపోతే అదే తీరుగా రెండోసారీ..??. భలేగా తయారీ.. కరుడుగట్టిన రౌడీ..ప్రాణాలు కాపాడినట్టు... బంగాళాదుంపల పిండి...మీరు మామూలు కాదండి.. దొరకాలిగానీ.దొంతరలుగా ఎన్నైనా కానీ. డజన్ల లెక్కన ఖాళీ..లెక్కపెట్టకపోతే ప్రతిసారీ...
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 11 месяцев назад
పూరీ సంగతి ఏమో గానీ.. చీర కొనకపోతే శ్రీవారి పరిస్థితి మాత్రం అంతే.. ఒకసారి రెండు సార్లు కాదండోయ్.. కొనేదాకా అంతే 😄 అయినా ఈ కార్టూనిస్ట్ లు, జర్నలిస్ట్ లకి ఆడవాళ్లు అంటే ఎందుకంత కోపమో 🤔! చిన్నప్పుడు మల్లిక్ పేరుతో వచ్చే కార్టూన్స్ అన్నిటిలోనూ ఆడవాళ్లే విలన్స్ 😡! బాపు గారి కార్టూన్స్ & మూవీస్ లో కూడా దాదాపు అంతే.. 😬! అయినా చూడ్డానికి చదవడానికి బాగుంటాయ్ అనుకోండి 👌🏻 Anyways.. Thank u sooo much for ur time & compliments 🙏🏻
@-sr.journalist3953
@-sr.journalist3953 11 месяцев назад
@@SpiceFoodKitchen అన్యాయం...ఆడాళ్ళటే కోపమా!!మహిళా మండలి వారితో కొట్టించేస్తారా?? మల్లిక్ కార్టూన్ లంటే నాకూ...మీ వంటలంత. ఇష్టం
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 11 месяцев назад
ఉదయాన్నే చూసా మీ కామెంట్ 🧐! హమ్మయ్యా.. ఈరోజు బ్రేక్ ఫాస్ట్ తినే అవసరంలేదు 😄
@-sr.journalist3953
@-sr.journalist3953 11 месяцев назад
@@SpiceFoodKitchen అలా అంటారుగాని....మీ వంటలకు మీరే ఆగలేరు...తినకుండా...😇
@norivasanthalakshmi7142
@norivasanthalakshmi7142 11 месяцев назад
Super ma'am 👌😊 వీటిని కూర లేకుండానే తినేయచ్చు 😊 Excellent 👍
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 11 месяцев назад
Exactly! కూర లేకుండానే తినొచ్చు 👍🏻! Thank u so much andi 😊
@Muthyam-bz5bg
@Muthyam-bz5bg 11 месяцев назад
Sister curry 🍛 kuda chupinchandi colour full ga vundhi kurma naku chala nachindhi Tomorrow chesthanu.mee recipes Annie baguntaye ❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 11 месяцев назад
మీకు ఈ రెసిపీ నచ్చినందుకు చాలా సంతోషం అండి ☺️! ట్రై చేయండి.. కర్రీ లేకపోయినా కూడా బాగుంటాయి👌🏻! అయినా వీలు చూసుకొని అది కూడా షేర్ చేస్తాను! Thank u so much andi 😊
@renusasi9949
@renusasi9949 11 месяцев назад
Godhumalu maida lekunda millet s poori chese recipe chupinchandi
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 11 месяцев назад
Ok andi 👍🏻! వీలు చూసుకొని తప్పకుండా షేర్ చేస్తాను ☺️
@renusasi9949
@renusasi9949 11 месяцев назад
@@SpiceFoodKitchen థాంక్ యు అండి మిల్లెట్స్ చాలా హెల్తీ . రెసిపీ అందరికీ యూజ్ అవుతుంది
@udayabasker461
@udayabasker461 11 месяцев назад
💯Super! నిజంగా కొత్త రుచి!ఈ పూరీలు అందంగా లేత పసుపు రంగులో ప్రత్యేకంగా కనిపిస్తాయి....మెత్తగా ఉండటం వల్ల పిల్లలు,వయసులో పెద్దవాళ్ళు నమలడానికి ఏ మాత్రం ఇబ్బంది ఉండదు....ఈ పూరీలు మషాలా కూరలతో పాటు,వెన్న ,నెయ్యి పూసి, పప్పు తో తిన్నా చాలా రుచిగా ఉంటాయి.. ..సంవత్సరం నిండిన పిల్లలకు "అన్నప్రాసన" రోజు పిల్లల ముందు పెడితే,వాళ్ల చూపు తప్పక ఈ పూరీల మీదే పడుతుంది 😊😊
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 11 месяцев назад
మీ కామెంట్ ద్వారా అన్న ప్రాసన చేసే పేరెంట్స్ 👨‍👩‍👧 కి ఒక కొత్త ఐడియా ఇచ్చినట్టున్నారు💡! అలా చేస్తే నిజంగానే పిల్లలు ఈ కలర్ ఫుల్ పూరీలే ఎంచుకుంటారేమో ☺️! Thanks for the compliment 😊
@saisrinivas9089
@saisrinivas9089 11 месяцев назад
Looks very yummy asalu taste adhbhuthamga amoghamga vuntayi chustha ne noru vuruthundi i ask mom to try this puri and curry
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 11 месяцев назад
Thank u sooo much andi for liking this recipe ☺️! Try it.. I'm sure you'll enjoy it's taste 👌🏻
@aswanipriyankakota
@aswanipriyankakota 11 месяцев назад
Gastric problem తాగడానికి aadyna machi recipe chepandi pls ... anndi
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 11 месяцев назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-gpT7v5d3jlk.html
@munnisha8404
@munnisha8404 11 месяцев назад
Upma ravva equal to maida. Zero use. Manchi healthy recipes cheppandi. Manchi food ekkuva process chesina 0use.
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 11 месяцев назад
నేను ఉప్మా రవ్వ హెల్తీ అని ఎక్కడా చెప్పలేదు.. రాయలేదు! డీప్ ఫ్రై చేసే యే ఐటెం అయినా హెల్తీ కాదు! ఇక హెల్తీ recipes మన ఛానెల్లో చాలానే ఉన్నాయి.. ఓసారి playlist చెక్ చేయండి! Thank u 😊
@lolakshikarri2961
@lolakshikarri2961 11 месяцев назад
Amma ma nanna garu kuda ni vantalu chustru ma nannaki esari hi cheppura
@shammishaik481
@shammishaik481 11 месяцев назад
Purilu chala colourfull ga chudataniki chala bagunnai pillalu khacchitham ga ishtam ga tintaru super😋😋😋
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 11 месяцев назад
Thank you so much andi 🤗💕
@irecommend8601
@irecommend8601 11 месяцев назад
Hi andi , Me videos chala baguntai, shooting kosam ey camara vadtharu meru ?
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 11 месяцев назад
Thank you so much andi ☺️ Sony..
@udayabasker461
@udayabasker461 11 месяцев назад
😋నోరూరించే పూరీలు! కొందరికి తెలిసిన రుచులు కొన్ని మాత్రమే,అనుభవం తో ఆలోచిస్తే అందరూ మెచ్చుకునే ఎన్నో రుచులు సృష్టించవచ్చు😋😋... ఆ రుచుల గురించి తెలుసుకోవాలంటే చేసినవాళ్ళ తయారీ విధానం చూసి నేర్చుకోవాలి...ఈ పూరీలు సక్రమంగా చెయ్యడానికి ఎన్నో చిట్కాలు ఇక్కడ ఉన్నాయి.. 😊ఆ చిట్కాలు లెక్కపెట్టడానికి మళ్ళీ చూడాలి😊
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 11 месяцев назад
నిజమేనండి! లాబ్ లో సైంటిస్ట్ 🧑🏻‍🔬 లు ప్రయోగాలు చేసినట్టు.. వంటల్లో రకరకాల వెరైటీస్ ట్రై చెయ్యడానికి ఆడవాళ్ళకు వంటగదే లాబొరేటరి 👨‍🍳! మీరన్నట్టు వీడియోలో టిప్స్ జాగ్రత్తగా చూసి ఫాలో అయితే.. రెసిపీ పర్ఫెక్ట్ గా వస్తుంది 👌🏻
@saisri7543
@saisri7543 11 месяцев назад
మైదాపిండి బొంబైరవ్వ రెండు ఒకటేకదా
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 11 месяцев назад
పిండి వేరు.. రవ్వ వేరు! పిండితో చేసేవి రవ్వతో.. రవ్వతో చేసేవి పిండితో చేయలేము కదా! ఇక్కడ నేను చెప్పింది సాధారణంగా పూరీలకి వాడే గోధుమ పిండి, మైదా పిండి లేకపోయినా ఇలా బొంబాయి రవ్వతో కూడా చేసుకోవచ్చు అని! Hope u got it.. Thank u 😊
@jhansik4683
@jhansik4683 10 месяцев назад
Chalaa bavundi. Easy preparation kuda. Thank you so much andi
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 10 месяцев назад
Thank you very much andi 🤗
@aswanipriyankakota
@aswanipriyankakota 11 месяцев назад
Juice gani tea gani
@kousalyabanavathu1345
@kousalyabanavathu1345 11 месяцев назад
Nuvvala laddu easy ga measurement tho cheppandi madam I like ur videos ❤
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 11 месяцев назад
Thank you so much ☺️ వీలు చూసుకొని చేస్తాను అండి..
@perlanavya766
@perlanavya766 11 месяцев назад
Wow superb andi i will try this recipe
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 11 месяцев назад
Thank you so much andi 😊! Try it.. definitely you'll like 👍🏻
@pranavasvoice6478
@pranavasvoice6478 11 месяцев назад
Millets tho smooth poori cheyandi. Millets recipes cheyandi
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 11 месяцев назад
Ok andi చేస్తాను 👍🏻! Millets recipes మన ఛానెల్లో చాలానే ఉన్నాయి.. ఓసారి Playlist చెక్ చేయండి! Thank u 😊
@panidhra5469
@panidhra5469 11 месяцев назад
శుభ మధ్యాహ్నం అమ్మ పూరి సూపర్ చాలా వెరైటీగా ఉంది అమ్మ నేను కూడా ట్రై చేస్తాను నాకు అమ్మ లేదు కదా
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 11 месяцев назад
శుభ రాత్రి మై డియర్ తమ్ముడూ 🌉 ఎప్పుడూ అలా ఫీల్ అవకండి.. మీరు అమ్మా అని ప్రేమతో ఎవర్ని పిలిచినా వాళ్లు మీకు అమ్మ అనే అనుకోండి! Be happy 🥰
@panidhra5469
@panidhra5469 11 месяцев назад
చాలా సంతోషంగా అమ్మ గుడ్ నైట్ స్వీట్ డ్రీమ్స్
@archanamangalagiri842
@archanamangalagiri842 10 месяцев назад
Hi ande asalu meeku elante thought Ela vasthae superb no comments
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 10 месяцев назад
Hi andi.. Thank you so much for your sweet compliments ☺️🤗
@kmmcharykmmchary8459
@kmmcharykmmchary8459 11 месяцев назад
Super sis 😋😋ma pillalki Baga istam poori with aloo curry 😊
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 11 месяцев назад
Thanks my dear sis 🥰! ఇలా కలర్ ఫుల్ పూరీలు అంటే పిల్లలు ఇంకా ఇష్టపడతారు.. కూర కూడా అవసరం ఉండదు ☺️
@djmakervarun4855
@djmakervarun4855 11 месяцев назад
Nice recipe madam also your voice❤❤😊😊😊
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 11 месяцев назад
Thanks a lot andi for ur sweet compliment ☺️
@niharika4780
@niharika4780 11 месяцев назад
Mam ravva kuda godhumalathone thyaru chestaru kada🤔
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 11 месяцев назад
అవునండీ! గోధుమపిండి, మైదాతోనే కాకుండా రవ్వతో కూడా పూరీలు చేసుకోవచ్చు అని ఇలా చూపించాను😊! మీకు గోధుమపిండి ఇష్టమైతే అలానే చేసుకోవచ్చు.. అదే మంచింది 👍
@harip418
@harip418 11 месяцев назад
Thank u so much andi for sharing us different recipes
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 11 месяцев назад
My pleasure.. Thank you so much andi ☺️
@renusasi9949
@renusasi9949 11 месяцев назад
Suji rava kuda godhumalathone chestaru kada
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 11 месяцев назад
అవునండీ! గోధుమతో చేసే పూరీలు మంచివే.. కాకపోతే గోధుమ మైదా లేకపోయినా పూరీలు ఇలా రవ్వతో కూడా చేసుకోవచ్చు 👍🏻
@srinivasarka5077
@srinivasarka5077 11 месяцев назад
*వావ్ కమ్మటి పూరీ*
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 10 месяцев назад
థాంక్యూ వెరీ మచ్ అండి 😊
@badarinarayanakaruturi1061
@badarinarayanakaruturi1061 11 месяцев назад
Super andi nenu wheat flour tenakudadandi ela tintaanu plain ga chesukoni tinochha andi
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 11 месяцев назад
Plain గా కూడా బాగుంటాయి అండి, అయితే ఆలూ కుర్మా, ఏవైనా మసాలా కర్రీస్ తో బావుంటాయి..
@badarinarayanakaruturi1061
@badarinarayanakaruturi1061 11 месяцев назад
@@SpiceFoodKitchen Pindi lo curd kuda veyyala andi
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 11 месяцев назад
@@badarinarayanakaruturi1061 అవసరం లేదండీ!
@srianu1610
@srianu1610 11 месяцев назад
Super and yummy...😋😋😋😋
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 11 месяцев назад
Thank you so much andi ☺️
@anilkumar-wy2ot
@anilkumar-wy2ot 10 месяцев назад
GREAT THALLI.
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 10 месяцев назад
Thank you soo much andi 🙏
@myohtutjoshi4661
@myohtutjoshi4661 11 месяцев назад
🤍💛🩷🧡❤️💕
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 11 месяцев назад
Thank u sooo much ☺️
@parimalagadhegani2283
@parimalagadhegani2283 11 месяцев назад
Superb sister ela vosthayi meeku ideas 😊❤
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 11 месяцев назад
మీ అభిమానానికి చాలా సంతోషం మై డియర్ సిస్టర్! Thank u 🥰
@navyachowdry1107
@navyachowdry1107 11 месяцев назад
Woww super andi bhale unnai 😋😋😋
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 11 месяцев назад
Thank u so much andi for liking this recipe 🥰
@lolakshikarri2961
@lolakshikarri2961 11 месяцев назад
Super nanna
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 11 месяцев назад
Thank u sooo much Amma 🥰
@srinivasulug2594
@srinivasulug2594 11 месяцев назад
Super super super
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 11 месяцев назад
Thank you so much 😊
@SCORPIO__2012
@SCORPIO__2012 11 месяцев назад
👌
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 11 месяцев назад
Thank u so much 😊
@sujanabandhela2661
@sujanabandhela2661 11 месяцев назад
Different ga vundhi mam
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 11 месяцев назад
Thank u sooo much andi ☺️
@madhavichangalagari2299
@madhavichangalagari2299 11 месяцев назад
👍
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 11 месяцев назад
Thank u 😊
@tripurak5808
@tripurak5808 11 месяцев назад
Super receipe
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 11 месяцев назад
Thank u sooo much ☺️
@happylife...843
@happylife...843 11 месяцев назад
Nice mam
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 11 месяцев назад
Thank u so much andi ☺️
@merugusuresh6292
@merugusuresh6292 11 месяцев назад
Super
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 11 месяцев назад
Thank u sooo much ☺️
@bhushanbhushan8596
@bhushanbhushan8596 11 месяцев назад
సూపర్ పూరీలు 😋😋
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 11 месяцев назад
Thank u sooo much ☺️
@keerthipelluri994
@keerthipelluri994 11 месяцев назад
Super madam 😄
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 11 месяцев назад
Thank you very much andi 🤗 🙏
@desinasubbayyamma2217
@desinasubbayyamma2217 11 месяцев назад
❤❤❤
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 11 месяцев назад
Thank u sooo much ☺️
@sanjaykuppuswamy3298
@sanjaykuppuswamy3298 11 месяцев назад
Super 👌🏽👌🏽
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 11 месяцев назад
Thank you ☺️
@vijayalakshmi9001
@vijayalakshmi9001 11 месяцев назад
Nice👌👌👌👌👌
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 11 месяцев назад
Thank you so much 😊
@nandakumarlakoju5474
@nandakumarlakoju5474 11 месяцев назад
Nice
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 11 месяцев назад
Thank u so much 😊
Далее
#kikakim
00:10
Просмотров 10 млн
#慧慧很努力#家庭搞笑#生活#亲子#记录
00:11
#kikakim
00:10
Просмотров 10 млн