Тёмный
No video :(

మైదావాడకుండా అప్పటికపుడు ఈజీగా చేసుకునే క్రిస్పీ జ్యూసీ జిలేబి/Jilebi/Jalebi recipe/@Spice Food 

Spice Food
Подписаться 484 тыс.
Просмотров 1,3 млн
50% 1

Measuring cups on-line link:
amzn.to/3kv2gQX
Subscribe for more videos: / spicefoodkitchen
Recommended Playlists:
Biryani recipes: • Video
Chicken recipes: • కొబ్బరిఅన్నంతో కోడికూర...
Mutton recipes: • Video
Egg recipes: • Video
Fish recipes: • Video
Veg recipes: • Video
Breakfast & Snacks recipes: • Video
Sweet & Cake recipes: • Sweet Seviyan/నోరూరించ...
Tea recipes: • Tea recipes
short videos:
Facebook / spicefoodkitchen
#jalebirecipe #jilebiprepareintelugu #jilebirecipeintelugu #spicefood #jalebiwithoutmaida #instantjalebirecipe #instantjilebiintelugu #sujijilebi #jalebirecipeintelugu

Опубликовано:

 

21 авг 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 673   
@Tabitha.karri.
@Tabitha.karri. 2 года назад
Hai andi... Yesterday e video chusa eppudey try chesanu nijamga chala baga bachay andi... Last time vere channel lo chusi chesanu mottham antha padindi.meru cheppinattu as it is chesa chala baga vachayandi....tq u so much..
@Tabitha.karri.
@Tabitha.karri. 2 года назад
Me style lo Badhusa sweet cheyandi..
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 года назад
Hai andi.. It's my pleasure ☺️ ఈ స్వీట్ రెసిపీ చేసి.. మీ ఫీడ్ బ్యాక్ తెలియజేసినందుకు చాలా చాలా థాంక్స్ అండి 🙏
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 года назад
Ok andi 👍
@user-ed9pf5hk3s
@user-ed9pf5hk3s 4 месяца назад
nijam chypandi gattiga unnai
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 4 месяца назад
​@@user-ed9pf5hk3s 1:23 దగ్గర సోడా వేసుకోవాలని చెప్పాను, చూపించాను.. సోడా వేయకపోతే గట్టిగానే వస్తాయి..
@anuanuradha2551
@anuanuradha2551 3 года назад
Total ga miru subscriber adigina recipe post chesaru.. Comments ki chala value isthunnaru miru..TAKE A BOW for your patience
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 года назад
Thank u so much andi for such a sweet words 🤗
@lovelyanilkumar9898
@lovelyanilkumar9898 3 года назад
Tqq andii
@eternallife7702
@eternallife7702 3 года назад
JESUS CHRIST LOVES YOU HE DIED FOR OUR SINS AND HE HAS RISEN FROM DEATH HE IS TRUE GOD IF YOU BELIVE YOU WILL BE SAVED
@ranivarmav7635
@ranivarmav7635 3 года назад
మీరు నిజంగా సూపర్😍మైదాపిండి వాడకుండా జిలేబి😋మా వంటల ప్రోగ్రాం లో మీరే విన్నర్💐😃ఇందాక వర్షంలో ఓ షాప్ దగ్గర నుంచున్న ఎంత నోరూరిన కొనలేదు😷మైదా అని🤣రేపు ఇంట్లో చేస్తా tq అండీ🤗
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 года назад
మీ అభిమానానికి & కాంప్లిమెంట్స్ కి చాలా చాలా థాంక్స్ అండి.. ☺️ నన్ను విన్నర్ చేసినందుకు ధన్యవాదాలు🙏 ఈ స్వీట్ ట్రై చేసి.. వీలైతే మీ ఫీడ్ బ్యాక్ తెలియజేయండి.. Thanks again 😊
@VijayItsme-n1k
@VijayItsme-n1k День назад
Happy ❤️🎉
@allamprathapreddy1354
@allamprathapreddy1354 2 года назад
ప్రతివిషయాన్ని కూలంకషంగా చెప్తూ ...మీరు చేసే రెసిపీ కొత్తవాళ్ళుకూడా ఈజీ గా చేసేవిదంగా ఉంటున్నాయి ..నిజంగా నేను చుసిన అన్ని చాన్నేల్ లలో మీరే గొప్ప ..
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 года назад
మీ అభిమానానికి మరియు కాంప్లిమెంట్స్ కి చాలా చాలా థాంక్స్ అండి 🤗🙏
@leeladevi7951
@leeladevi7951 5 месяцев назад
Rawwato Jalebi Chala Baga chesi chupincharu👌👌memukuda trichesto thanks👍👍🙏🙏
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 5 месяцев назад
Most welcome andi 🤗 Thanks for liking 🙏 Sure...
@sivakalyan6289
@sivakalyan6289 2 года назад
Akka mee vantalu chala baguntayi.... Thakkuva time lo Chala baga arthamayye vidhamga super cheptharu meeru....
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 года назад
మీ అభిమానానికి కాంప్లిమెంట్స్ కి చాలా చాలా థాంక్స్ తమ్ముడు 🤗🙏
@lucyesther4663
@lucyesther4663 2 года назад
Easy ga neat ga tm thakkuvatho chepparamma than qqq so much 🥰🥰🥰👌👌👌👌👌🙏🙏🙏🙏
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 года назад
మీ అభిమానానికి మరియు కాంప్లిమెంట్స్ కి చాలా చాలా థాంక్స్ అండి 🥰🤗🙏
@bokkavennela1424
@bokkavennela1424 2 года назад
Nice chala bagundi mouth watering soo tasty i will try definitely tq akka yummy receipe tqs a lot
@lovelyanilkumar9898
@lovelyanilkumar9898 3 года назад
Tnk you soo much mam my request will came today tnk you lot mam best youtuber in the world.. Tnk you lot mam
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 года назад
It's my pleasure andi ☺️ And thank you so much for your compliment 🤗
@lovelyanilkumar9898
@lovelyanilkumar9898 3 года назад
@@SpiceFoodKitchen tqq aunty tqq so much
@sunithareddy785
@sunithareddy785 2 года назад
Mi recipes challa easy ga super ga vunanee,inka challa vedios post cheyalani korukutunamu…Thank you 😊
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 года назад
మీ అభిమానానికి మరియు కాంప్లిమెంట్స్ కి చాలా చాలా థాంక్స్ అండి 🙏 తప్పకుండా మరిన్ని మంచి రెసిపీస్ చేయడానికి ట్రై చేస్తాను 😊
@ramamani666
@ramamani666 3 года назад
Mee recipes chala simple and neat ga unnai. Mee voice kuda chala sweet ga, attractive ga undi.
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 года назад
మీ అభిమానానికి, అభినందనలకి చాలా చాలా కృతజ్ఞతలు అండి ☺️🙏
@ramamani666
@ramamani666 3 года назад
@@SpiceFoodKitchen wish you all the best.
@lavanyalakshmitrknaidu1198
@lavanyalakshmitrknaidu1198 3 года назад
Nenu first time chusthunnaru nice explanation,mi voice akasavani radio lo chepthunnatuga undandi
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 года назад
Thank you so much andi for your sweet compliment ☺️🤗
@prameelapavuluri9945
@prameelapavuluri9945 3 года назад
Cheppe vidhanam chesi chupinche vidhanam chala chala bavundandi.
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 года назад
మీ అభిమానానికి అభినందనలకు చాలా చాలా కృతజ్ఞతలు అండి🤗🙏
@luckyraji1488
@luckyraji1488 3 года назад
Naku chala estam sister tq👌
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 года назад
Naaku koodaa 😋 But sweets ekkuva thinakandi.. appudappudu ayite ok 👍
@Sunil-qk3ft
@Sunil-qk3ft 3 года назад
స్వఛ్ఛమయిన తెలుగు భాష లా నీ రూపం మధురమయిన మకరందం లా నీ రుచి స్వర్ణభరిత సూర్యోదయం లా నీ వర్ణం మిఠాయి సామ్రాజ్య రారాజు లా నీ ఠీవి తియ్యదన ఛ్ఛేదనలో శిఖరం లా నీ రాజసం మగువల కోసం గులాబీ, అందరికోసం జిలేబీ మగువల శిగలో గులాబీ పరిమళం మనందరి ఆస్యములో జిలేబి మధురం. 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹 అక్కా!!! మీ చేతి జిలేబీ ప్రపంచ మూలల వరకూ వెళ్తుందని ఆసిస్తూ " మీ స్పైస్ ఫుడ్ ఫేన్స్ ప్రెసిడెంట్ " సునీల్ సోదర 🙃🙃🙃🙃🙃🙃
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 года назад
ఫ్యాన్స్ ప్రెసిడెంటా?😳😲 ఏంటి సోదరా! మీరు మీ అభిమానంతో నన్ను నేల మీద నిలబడనిచ్చెలా లేరు🙆 రుచికరమైన జిలేబీని అందమైన గులాబీలతో పోలుస్తూ ఈ సోదరి మీద ఎంతో అభిమానంతో మీరు రాసిన కవితకి కృతజ్ఞతలు బ్రదర్!☺️🤗🙏
@Sunil-qk3ft
@Sunil-qk3ft 3 года назад
ఈ రోజు రెసెపీ కోసం ఎదురు చూస్తూ ఉన్నాను అక్క. కానీ upload లేదు. అందుకనే కొంచెం దిగులుగా ఉంది. అభిమానం ఎలా చెప్పాలో తెలియక ఇలా... మన్నించండి అక్కా. 🌹🌹🌹
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 года назад
So sorry dear... ఈ రోజు వీలు కాలేదు, మీ అభిమానానికి చాలా చాలా కృతజ్ఞతలు ☺️
@ladiesdesignercollections3835
@ladiesdesignercollections3835 3 года назад
Superb andi Chala easy ga healthy ingredients tho chesi chupincharu Menu maida manesi 4 years ayyindi Maida tho కాకుండా ఎలా చేయాలా అనుకునేవాళ్లం మీరు చేసి చూపించారు Thankyou so much andi
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 года назад
అవునండీ.. ఇప్పుడు అందరూ no maida recipes అడుగుతున్నారు! అందుకే ఎక్కువగా అలాంటివే పోస్ట్ చేస్తున్నాను😊
@jayasreekusuma623
@jayasreekusuma623 3 года назад
Sooper andi nenu kotthaga mee videos choosthunnanu 🤗
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 года назад
Thank u so much andi 🤗 మరిన్ని హెల్తీ & టేస్టీ recipes కోసం మన ఛానెల్ subscribe చేసుకుని కొత్త వీడియో notification మిస్ కాకుండా bell సింబల్ నొక్కండి.. Thank u😊
@Radveni
@Radveni 2 года назад
చాల బాగ వివరించి simple గా చూపెట్టావమ్మా.. తప్పక చేస్తాను. ఈ వీడియో వల్ల confidence వచ్చింది. Thank you so much 👌👌👌
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 года назад
మీ అభిమానానికి కాంప్లిమెంట్స్ కి చాలా చాలా థాంక్స్ అండి 🙏 ట్రై చేయండి.. తప్పకుండా నచ్చుతాయి😊
@ashapraveena7281
@ashapraveena7281 3 года назад
I tried the recepie today it came very well.. tasty
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 года назад
Very happy to hear & Thanks a lot to came back to tell your feedback andi ☺️🤗
@anithasamala3761
@anithasamala3761 Год назад
Chala baga explain chesaru madam
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Год назад
Thanks for ur compliment andi ☺️
@Hanibaby91
@Hanibaby91 2 месяца назад
Sooper chesarakkaaaa ❤ definitely gonna try soon. E recipe ayna easy ga details anni chepthu bale baaga chestharu ...... amazing 😍🤩
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 месяца назад
Thanks for liking my recipes dear 🤗💕
@sireeshavadicharla2795
@sireeshavadicharla2795 3 года назад
Nenu try chesanu chaala baga vachae
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 года назад
ఈ స్వీట్ రెసిపీ పై మీ ఫీడ్ బ్యాక్ తెలియజేసినందుకు చాలా థ్యాంక్స్ అండి 😊
@srianu1610
@srianu1610 3 года назад
I will try mam. Very yummy looking😋😋😋
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 года назад
Try cheyandi.. definitely you'll like it 😊
@shaikfasi234
@shaikfasi234 2 года назад
Thanks for short videos quick and fine recipes
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 года назад
Thank u so much andi 😊🙏
@anuradhamankala4194
@anuradhamankala4194 3 года назад
Simple GA Chala esyga Kuda undhi thankyou
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 года назад
చాలా టేస్టీ గా కూడా ఉంటుంది..ట్రై చేయండి! Thank u 🤗
@sasirekha6395
@sasirekha6395 3 года назад
Tastey recipe akka chaala easy ga undhi process
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 года назад
Thank u so much dear 🤗 Try cheyandi.. taste kuda baguntundhi ☺️
@cherrysiri2728
@cherrysiri2728 3 года назад
Today am subscribed to ur channel... . Chala baga chepthunaru recipe gurinchi
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 года назад
Thank u so much andi🤗 Welcome to our RU-vid family💐 Thanks alot for ur compliment too🙏
@cherrysiri2728
@cherrysiri2728 3 года назад
Ur welcome andi
@srinivasareddy2898
@srinivasareddy2898 2 года назад
మేం ట్రై చేస్తే జిలేబి ఎలా వస్తుందో తెలీదుకాని మీరు ఈ రెసిపీ చేసే విధానం వివరించడం , తయారీ చేయడం చూస్తుంటే చాలా ముచ్చటేస్తోందమ్మా దీన్ని తినకుండానే చాలా రుచిగాఉందమ్మా.
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 года назад
టిప్స్ ఫాలో అవుతూ.. మీరు ట్రై చేసినా ఇలాగే వస్తుంది 😊 మీ అభిమానానికి కాంప్లిమెంట్స్ కి చాలా చాలా థాంక్స్ అండి 🙏
@adhimbishaik6510
@adhimbishaik6510 3 года назад
థ్యాంక్స్ సిస్టర్ మా పాప ఎప్పుడూ నుంచే అడుగుతుంది ఇవ్వాళ చేస్తా😇👍
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 года назад
ట్రై చేయండి సిస్టర్.. instant గా అప్పటికపుడు చేసుకోవచ్చు☺️
@sprhbm8422
@sprhbm8422 3 года назад
It's like eye delight.. Chuddanki matram adhurs undi...
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 года назад
Thanks andi 😊 చూడటానికే కాదండీ.. తినడానికి ఇంకా బాగుంటుంది! ట్రై చేయండి ☺️
@sprhbm8422
@sprhbm8422 3 года назад
@@SpiceFoodKitchen haha sure andi...
@kasmurmuralidhar2124
@kasmurmuralidhar2124 3 года назад
Very good procedure, even new learners can do easily.
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 года назад
Thank you so much andi 🤗
@naveend8126
@naveend8126 3 года назад
my favorite sweet madam superrrrrrrrrrrr
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 года назад
Really! But meeru weight loss diet lo unnattunnaaru.. please be careful with sweets😬! Try to consume occasionally😊
@naveend8126
@naveend8126 3 года назад
@@SpiceFoodKitchen ok madam
@wisemanbell6957
@wisemanbell6957 Год назад
U r so skilled. Lucky family!
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Год назад
Thank u sooo much for such a great compliment ☺️🙏
@sireeshagandepalli1946
@sireeshagandepalli1946 3 года назад
Hii akka iam siri nenu new subscriber ni mi vantalu anni chala simple ga unnay nd anni chuse koddi chudali anipisthundi nd thappakunda today jilebi try chesthanu tq so much akka
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 года назад
Hai dear... Thank u so much for joining 🤗 Welcome to our RU-vid family 💐 మీ అభిమానానికి చాలా చాలా థాంక్స్ 🙏 ట్రై చేయండి.. తప్పకుండా నచ్చుతుంది☺️
@sireeshagandepalli1946
@sireeshagandepalli1946 3 года назад
@@SpiceFoodKitchen ok akka tq
@vijaybanu6616
@vijaybanu6616 3 года назад
బాగా స్పష్టంగా తక్కువ సమయం లో వివరించారు
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 года назад
మీ అభిమానానికి చాలా చాలా థాంక్స్ అండి ☺️🙏
@ratnakumari7884
@ratnakumari7884 3 года назад
సూపర్ సిస్టర్ నేను కూడ ట్రై చేస్తాను 👌👍
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 года назад
Try cheyandi.. chala simple & tasty kuda😊
@mdmustafashareef901
@mdmustafashareef901 3 года назад
చాల బాగా చేసారు మెడమ్
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 года назад
Thank u so much andi 😊
@upushpa1017
@upushpa1017 3 года назад
Sure👍👍👌👌
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 года назад
Thank u 😊
@saiswaroop4520
@saiswaroop4520 3 года назад
Tq aunty meeru chesina jilebi healthy ga chala baga chesaru 😍..
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 года назад
Thank u so much dear.. try cheyandi.. bavuntundi 😊
@harikaalla78
@harikaalla78 2 года назад
Nenu kuda try chesanu mam,chala baga vachae,tq mam
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 года назад
Thank u so much andi for sharing ur feedback on this sweet dish ☺️🙏
@Revathisarathgoldjewellers
@Revathisarathgoldjewellers 3 года назад
Wow really yummy sis chala baga cheseru
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 года назад
Thank u so much andi ☺️
@rameshwarikarnati2181
@rameshwarikarnati2181 3 года назад
I m waiting for this jilebi recipe without maida... finally coz of u I found it..thq u mam🙏
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 года назад
Thank you so much andi 🤗 it's my pleasure ☺️
@sailajamaddireddy6641
@sailajamaddireddy6641 3 года назад
Chala bagunai. Nenu try chesanu super ga vachaye. Thank u For sharing this recipe.ma pillalu chala istam ga tinnaru...
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 года назад
ఈ స్వీట్ మీరు ట్రై చేయడమే కాకుండా.. మీ ఫీడ్ బ్యాక్ కూడా షేర్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి 🤗🙏
@lakshmibujji5799
@lakshmibujji5799 3 года назад
😋😋😋meru super sister ❤❤❤❤
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 года назад
☺️🤗 Thank u so much sister!
@lolakshik2822
@lolakshik2822 3 года назад
Nice amma
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 года назад
Thank u so much andi 🤗😊
@tulasichand5356
@tulasichand5356 Год назад
Ok try chestanu...
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Год назад
OK అండి.. Thank you 😊
@amruthap9853
@amruthap9853 3 года назад
Hi andi super recipe mouth watering 😋
@amruthap9853
@amruthap9853 3 года назад
Serving plate chala bagundi online lo theskunte if you don't mind pls link share chesthara
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 года назад
Hi andi 🙋 ఆ serving plate నేను రత్నదీప్ స్టోర్ లో కొన్నానండి.. may be online కూడా available ఉంటాయేమో ట్రై చేసి చూడండి 😊
@amruthap9853
@amruthap9853 3 года назад
@@SpiceFoodKitchen thank you so much andi for your reply
@kkannavaram85
@kkannavaram85 3 года назад
థాంక్స్ మేడం చాలా బాగా చెప్పారు
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 года назад
మీ అభినందనకు చాలా చాలా థాంక్స్ అండి 🤗🙏
@nanimethra7669
@nanimethra7669 3 года назад
Uses baga chebuthunnaru mam
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 года назад
Thank u so much andi 🤗
@prasannalaxmi1414
@prasannalaxmi1414 3 года назад
Super recipe
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 года назад
Thank u so much andi 🤗
@sukanyainjamarla2141
@sukanyainjamarla2141 Год назад
Simple and easy ga ...dosakaya pacchadi cheyandi akka....
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Год назад
Ok dear 👍! తప్పకుండా చేస్తాను 😊
@sudheergoud7705
@sudheergoud7705 3 года назад
Super cooking skills andi mevi 👍👍
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 года назад
Thank u so much for the compliment andi 🤗
@syamvabbina1882
@syamvabbina1882 3 года назад
Nenu 10 th class easy ga chesesa ..super bagunnay😋😋😋😋😋😋
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 года назад
WOW! It's so happy to know ur feedback on this recipe dear😊 ఈరోజుల్లో పెద్దవాళ్ళే కొన్ని వంటలు చేయడానికి తిప్పలు పడుతుంటారు.. but ఇంత చిన్న ఏజ్ లో ఇంత ఈజీగా చేశావంటే రియల్లీ appreciable 👏🤗
@sharadhamukhirala722
@sharadhamukhirala722 3 года назад
జలు బుతుమ్ముల కుచిట్క
@sushmaavija
@sushmaavija 2 года назад
I love Jilebi andi....vedi vedi ga thinadam baga ishtam😀
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 года назад
అవునండీ! వేడిగా అయితే కరకరలాడుతూ పాకంతో నిండి భలే టేస్టీగా ఉంటుంది 😋
@lakshmipvss6446
@lakshmipvss6446 6 месяцев назад
Chala baga chepparu madam.
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 6 месяцев назад
Thank you very much andi 🤗
@sujijoshi7703
@sujijoshi7703 3 года назад
సూపర్
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 года назад
Thanks andi 🤗
@bribka896
@bribka896 3 года назад
Wow its really super nenu 9th Class lo lack down lo try chesanu baga vachai tqq so much
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 года назад
It's so sweet of you dear 🥰 ఈ స్వీట్ చిన్నపిల్లలు కూడా చేసేంత ఈజీగా ఉన్నందుకు ఫీలింగ్ సో హ్యాపీ☺️ Good job dear 👍👏
@bribka896
@bribka896 3 года назад
@@SpiceFoodKitchen tqq
@bhupathisalla4331
@bhupathisalla4331 3 года назад
Naaku meela baaga cooking chese ammai pellam kavalandi😊🥰
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 года назад
మీరు కోరుకునే క్వాలిటీస్ ఉండే అమ్మాయి మీకు దొరకాలని కోరుకుంటున్నాను😊 All the very best andi 💐
@PL-wo1cn
@PL-wo1cn 3 года назад
Bale reply echaru very nice actually elanti comments ki 100% reply evvaru very broad mind and such a positive person❤️ chala chala baga anipinchindi me answer.
@satishkumargunti
@satishkumargunti 3 года назад
Veedu Pellam ane word use chesadu ante veedu entha waste Gaado thelisipothundi . Good recipe mam . Respect women's , girls ra edava
@adithivarma_1
@adithivarma_1 3 года назад
Chaala baaga chepparu❤️❤️
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 года назад
Thank you so much andi 🤗
@adithivarma_1
@adithivarma_1 3 года назад
@@SpiceFoodKitchen 🥰🥰
@voodugumadhuri767
@voodugumadhuri767 3 года назад
Naa name voodugu Madhuri andi I resipe memu cesam Its very superb Oka request mysur pak Ela ceyalo cepandi andi
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 года назад
హాయ్ మాధురి గారు 🙋 ఈ రెసిపి ట్రై చేసి మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు చాలా థాంక్స్ అండి🤗 మీరు అడిగిన మైసూర్ పాక్ రెసిపీ వీలు చూసుకుని తప్పకుండా చేస్తానండి ☺️
@yamunasanjay2085
@yamunasanjay2085 2 года назад
Chala bavundhii andi meeru ekkuva sooji tho ekkuva sweets chesthru kada
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 года назад
అవునండీ.. మైదాకి బదులు గోధుమ పిండి లేదా సూజి యూస్ చేస్తాను😊 Thanks andi 🙏
@lrchannel5218
@lrchannel5218 3 года назад
Jeelebhi naaku chala istam, meeru baaga chesaru
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 года назад
చాలా థ్యాంక్స్ అండి 🤗
@lifeatprassu
@lifeatprassu 3 года назад
Wow easy method . thank you
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 года назад
Thanks andi.. try cheyandi 😊
@haritalks9724
@haritalks9724 3 года назад
Hi nenu me channel ni first chustuna meru chala Baga chestunaru okkasari meru whipping cream cheyara chala easy method lo with out butter and beater tho plsss
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 года назад
Thanks for the compliment andi 🤗 Veeluchusukuni meeru adigina home made whipping cream chestanu 😊
@numicro-by-poornima
@numicro-by-poornima 3 года назад
Chala bagaa vachi andi ipuda try chesaa
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 года назад
Thank u so much andi.. so happy to hear ur feedback☺️ ఈ రెసిపీ చేసి.. మీ ఫీడ్ బ్యాక్ ఇచ్చినందుకు థాంక్స్ అండి🤗
@attorney6272
@attorney6272 3 года назад
Nalanti vanta rani vallaki kuda vachela chepparu .......nenu anni RU-vid lo chusi tyr chestha ........kani easy ga kavali .....Medhi easy ga undi .....ma vari medha vadestha dinni kuda ......easy ga undi madam ......
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 года назад
😄😄😄 టిప్స్ ఫాలో అవుతూ ఇలాగే చేశారంటే.. మీ వారు మళ్లీ మళ్లీ Jilebi చేయమని విసిగిస్తారు😄! అయినా మనం కొత్త వంటలతో ఏ ప్రయోగం👩‍🍳 చేసినా మొదటి బాధితుడు భర్తే కదండీ😬!
@attorney6272
@attorney6272 3 года назад
@@SpiceFoodKitchen anthega ........ee gap lo chesanu andi .......really Naku baga vachindi. ....... subscribe chesasa ..... remaining vi chusthunna chala miss ayyanu .......thank you thank you thank you soooooooo much madam
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 года назад
అంతేగా.. అంతేగా😂😂😂 Thanks andi.. పాత వీడియోస్ కి వాయిస్ లేదండి! తర్వాత subscribers రిక్వెస్ట్ తో వాయిస్ ఇవ్వడం స్టార్ట్ చేసాను! వాటిలో మీకు ఏమైనా అర్థం కాకపోతే కామెంట్ లో అడగండి.. క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను! Happy cooking 👩‍🍳 & Welcome to our RU-vid family 💐
@attorney6272
@attorney6272 3 года назад
@@SpiceFoodKitchen ❤️❤️❤️
@modeldeepu1139
@modeldeepu1139 3 года назад
Very tasty 😋🤤🤤😋
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 года назад
Thank u 🤗☺️
@vamsikrishna7766
@vamsikrishna7766 2 года назад
Ma recepie epudu chestaro waiting mam nonveg pickle adigamu ...jilebi chala bagundi
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 года назад
Ok andi.. తప్పకుండా చేస్తాను 👍 Thank u so much 😊
@unknowntorchbearer3318
@unknowntorchbearer3318 3 года назад
Super madam, bellam tho kuda chesukovacha madam?
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 года назад
చేసుకోవచ్చండి.. షుగర్ పాకం బదులు బెల్లం పాకం చేసుకోవడమే😊
@unknowntorchbearer3318
@unknowntorchbearer3318 3 года назад
@@SpiceFoodKitchen బెల్లం జిలేబీ manchidi antaru kadandi anduke adiga
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 года назад
It's true.. వీలైతే బెల్లంతోనే ట్రై చేయండి😊
@usha6192
@usha6192 3 года назад
Merapakaya bajji chupinchandi please madam
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 года назад
వీలు చూసుకొని తప్పకుండా చేస్తానండి 😊
@movvaanuradha4364
@movvaanuradha4364 3 года назад
delicious!
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 года назад
Thank you 🤗
@hamsapujari
@hamsapujari 4 месяца назад
Very Nice Madam, Keep It Up Madam
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 4 месяца назад
Thanks a lot andi 🤗
@SabihaKitchen
@SabihaKitchen 13 дней назад
Wow super nice ❤
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 13 дней назад
Thank you so much 😊💕
@zareenabegum8217
@zareenabegum8217 3 года назад
Nenu try chesthanu
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 года назад
Try cheyandi.. simple & tasty kuda😊
@yakkalamohinilatha8188
@yakkalamohinilatha8188 3 года назад
Tried it for the first time got it successfully😊 It was so tasty😋
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 года назад
Thank u so much andi for sharing your feedback on this recipe 🤗
@vijrummbankalavala7869
@vijrummbankalavala7869 5 месяцев назад
సూపర్ ❤
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 5 месяцев назад
Thank you 😊💕
@haripriyam9577
@haripriyam9577 3 года назад
Thanku dear
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 года назад
You're welcome dear 😊
@ramyatekumidi6937
@ramyatekumidi6937 2 месяца назад
Chala baga chesaru andi
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 месяца назад
Thank you very much andi 🤗
@ndevikandi5776
@ndevikandi5776 3 года назад
Thank you with new Ingredients...👍🙏
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 года назад
You're welcome andi 🤗 Stay connected for more videos 🤝
@vijayamaruthi3393
@vijayamaruthi3393 3 года назад
Please make French toast
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 года назад
Ok andi 😊
@pjyothi9493
@pjyothi9493 3 года назад
Wow superb mam.. my favourite recipe..will definitely try it..Tnqqq for sharing theses recipe
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 года назад
It's my pleasure andi 🤗 Try cheyandi.. perfect ga vastundi 👍
@pjyothi9493
@pjyothi9493 3 года назад
@@SpiceFoodKitchen ya sure
@nemaniganesh9386
@nemaniganesh9386 Год назад
🙏🙏 super recipe medam 🙏🙏👌
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Год назад
Thank you so much andi 😊🙏
@nemaniganesh9386
@nemaniganesh9386 Год назад
🙏🙏medam only pure veg recipe video cheyandi please . 🙏🙏🙏
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Год назад
Sure 👍
@nemaniganesh9386
@nemaniganesh9386 Год назад
🙏🙏
@prasanthiamara8392
@prasanthiamara8392 6 месяцев назад
Super sister... TQ so much
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 6 месяцев назад
Welcome andi 🤗 Thanks for liking 🙏
@revathiperurugopal1274
@revathiperurugopal1274 3 года назад
Super Andi
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 года назад
Thank u so much andi 🤗
@arunabollepally8192
@arunabollepally8192 3 года назад
Chala simple ga chakkga chupinchadu. Vry nice
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 года назад
Thank u so much andi 🤗 Stay connected for more videos 🤝
@harikaalla78
@harikaalla78 2 года назад
I tried this recipe,very super,tq mam
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 года назад
My pleasure andi ☺️ Thanks for sharing ur feedback 🙏
@korivibharathi2106
@korivibharathi2106 8 месяцев назад
Chalabagundi tq
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 8 месяцев назад
Thank you so much andi 🤗
@usharavula1620
@usharavula1620 3 года назад
V nice.. N.. Easy
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 года назад
Thank u so much andi 🤗
@user-bg7ze3np7q
@user-bg7ze3np7q 16 дней назад
Tq super receipe nd subscribe chesa❤❤
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 14 дней назад
My pleasure ☺️ ఛానెల్ subscribe చేసినందుకు ధన్యవాదాలు 🙏🏻 Welcome to our RU-vid family 💐
@ramyapothacamury4230
@ramyapothacamury4230 2 года назад
Challa bagundi Instead of maida u r using suji rava But in syrup if I don't have saffron strands can I use only lemon juice only in sugar syrup
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 года назад
Saffron is added to get colour & aroma! You can skip it (or) use food color.. Thank u 😊
@banothsravanthisingh4521
@banothsravanthisingh4521 3 года назад
Hi I am Sravanthi I tried jalebi it's came so tasty it is my favourite and my children's and my husband favourite tell me hai how to make RU-vid channel and how to make cake in home without chocolate how to make RU-vid channel tell me hai
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 года назад
Hi andi🙋 Thank you so much for come back to give your feedback 🤗 Please visit my channel and check the playlist to watch cake recipes 🍰 You can visit any tech channel to know the full details of opening RU-vid channel 😊
@pranathiketha6720
@pranathiketha6720 3 года назад
Hi akka 😍
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 года назад
Hai 🙋 dear!
@ratnamraju6090
@ratnamraju6090 3 года назад
Yummy 😋
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 года назад
Thanks andi 😊
@saradamachiraju7160
@saradamachiraju7160 8 месяцев назад
Suji ki Mydha ki emi difference ledandi,almost rendu same category.Both r refined products
@jothijothi242
@jothijothi242 3 года назад
Soo yemmy sistar super
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 года назад
Thanks my dear sis 🥰
@divyavemana235
@divyavemana235 3 года назад
Super Sister.
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 года назад
Thank u so much dear 🤗
@Vishnutejagovardhanagiri
@Vishnutejagovardhanagiri 3 года назад
Super
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 года назад
Thank u so much andi 🤗
@jayarajm5089
@jayarajm5089 2 года назад
Super.. Chala bagundi
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 года назад
Thank you so much andi 🤗
@haripriyacns9303
@haripriyacns9303 3 года назад
Super sister
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 года назад
Thanks andi ☺️
@lankireddysowjanya7947
@lankireddysowjanya7947 3 года назад
Me vantalu chaala bhagunnayi I Will try it
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 года назад
చాలా థ్యాంక్స్ అండి🤗 ట్రై చేయండి.. టేస్ట్ చాలా బాగుంటుంది😊 నా కుకింగ్ నచ్చితే ఛానెల్ subscribe చేసుకుని కొత్త వీడియో notification మిస్ కాకుండా ఉండేందుకు బెల్ బటన్ నొక్కండి! Thanks again 🙏
Далее