Anna vadhina vedio thisetapudu kuda phone ni chusthane untadhi edharu kalisi chupisthe bagundedhi starting nunchi ending varaku phone chusthane undhi ela annanu ani ami anukovadhu
సంతు గారు మీరు నేచురల్ స్పీకర్. నదిమంత్రపు సిరిలాగా చాలామంది ఒక రెండు నెలలు సిటీ వెళ్తే చాలు, పుట్టుక నుండి సిటీలో నే ఉన్నట్లు బిల్డఅప్ ఇస్తుంటారు. కానీ మీరు అలా కాదు. చక్కని మీ మాట తీరుతో అందరినీ నవ్విస్తూ ఉన్నారు. సుమన్ టీవీ వాళ్ళకిచ్చిన ఇంటర్వ్యూ మొత్తం చూసాను. మీ నేటివిటీ ని వదలకుండా చాలా ఇంప్రెస్సెద్ గా మాట్లాడారు. మీ ఇంట్లో బోను పెట్టె ఉంటే చూపించాల్సింది. ఈ తరం వారికి అది ఒక వింతగా ఉండేది. మీరు జీవితం, కెరీర్లో ఇంకా ఎదగాలని కోరుతూ...🎉
సంతు మీ వీడియోస్ బాగుంటాయి గాని బ్యాగ్రౌండ్ మ్యూజిక్ పెడితే ఇంకా వీడియోస్ బాగుంటాయి ఎక్కువ మంది చూస్తారు చాలా వేగంగా వైరల్ అవుతుంది వీడియోస్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పెట్టు బాగుంటుంది ఇది నా సలహా😮😮