Тёмный

మొక్కలకి ఈ ఫర్టిలైజర్ కొడితే గొంగళి పురుగులు ఆకు తినే పురుగులు కి ఒక మంచి బ్రహ్మాస్త్రం 

Meena Garden Vlogs
Подписаться 525
Просмотров 5 тыс.
50% 1

Опубликовано:

 

24 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 25   
@marryrathnam9257
@marryrathnam9257 2 месяца назад
మంచి ఫర్టిలైజర్ నైస్
@MeenaGardenVlogs
@MeenaGardenVlogs 2 месяца назад
థాంక్యూ సో మచ్ అండి🙏🏻🤝🤝🥰🥰
@manivennamalla5106
@manivennamalla5106 2 месяца назад
Super idea sister
@MeenaGardenVlogs
@MeenaGardenVlogs 2 месяца назад
@@manivennamalla5106 🙏🏻🤝🤝🤝🥰
@Kavya02323
@Kavya02323 2 месяца назад
👌👌👍👍
@MeenaGardenVlogs
@MeenaGardenVlogs 2 месяца назад
చాలా చాలా థాంక్యూ అండి 🙏🏻🤝🤝🤝🥰
@AadiLakshmiTerraceGarden
@AadiLakshmiTerraceGarden 2 месяца назад
👏👌
@MeenaGardenVlogs
@MeenaGardenVlogs 2 месяца назад
థాంక్యూ సో మచ్ అమ్మ 🙏🏻🤝🤝🥰🥰
@LohiEducationhub-jc6bk
@LohiEducationhub-jc6bk 2 месяца назад
👍👍👍
@MeenaGardenVlogs
@MeenaGardenVlogs 2 месяца назад
థాంక్యూ సో మచ్🙏🏻🤝🤝🥰🥰
@srikrishanarjuna8077
@srikrishanarjuna8077 2 месяца назад
New subscriber 228
@MeenaGardenVlogs
@MeenaGardenVlogs 2 месяца назад
🙏🏻🙏🏻🤝🤝😊😊
@vijayalakshmichaduvula9426
@vijayalakshmichaduvula9426 2 месяца назад
Madam madi kooda vizianagaram meeru vizianagaramko akkada untunnaru nenu mee garden chudali anuku tunnanu naku plants ante interest but garden ledu , strt cheyali anukuntunnanu anduke mee garden wisit cheyali anukuntunnanu vizianagaramlo mee address cheppandi vastanu madam reply pl
@MeenaGardenVlogs
@MeenaGardenVlogs 2 месяца назад
నమస్తే అండి చాలా చాలా థాంక్యూ మీరు గార్డెన్ మొదలు పెట్టాలని అనుకుంటున్నారు నాకు చాలా హ్యాపీగా ఉంది మీరు తప్పకుండా మా గార్డెన్ చూడడానికి రావచ్చు నేను సండే అయితేనే ఇంటి దగ్గర ఉంటానండి గోక పేట రామ మందిరం అండి మీకు ఏవైనా మొక్కలు కావాలంటే ఇస్తాను నా దగ్గర ఉన్న మొక్కలు ఇస్తాను 🙏🏻🙏🏻❤️🤝🤝🥰 విజయనగరంలో మీరు ఎక్కడ ఉంటారు అండి
@vijayalakshmichaduvula9426
@vijayalakshmichaduvula9426 2 месяца назад
Madi vzm contonment near Balaji market ,naku goka Peta akkado teliyadu , kichem detailed chrppandi, pl meedaggara konda pindi aaku , tella galjeru, ,a jeer plants kavali ma ento vallki stones problems may be naku kooda undi anipistundi anduke
@MeenaGardenVlogs
@MeenaGardenVlogs 2 месяца назад
హాయ్ అండి అంజీర మొక్క కొమ్మ బతకదండి అది మొక్కే వేసుకోవాలి ఒకవేళ అంటూ కట్టి వేసుకున్న బ్రతుకుతుంది కానీ నేనింకా అంట్లు కట్టలేదండి కొంచెం మొక్క ముదిరాక కడదామని నా దగ్గర మల్బరీ ఉంది అలాగే కొండపిండి ఆకు ఉంది ఇస్తానండి నాయుడు rmb గెస్ట్ హౌస్ నుంచి కొంచెం లోనికి వస్తే ఎవరైనా చెప్తారు గోకపేట అంటే ఎత్తు బ్రిడ్జి డౌన్ లో నర్సరీలు ఉన్నాయండి మీకు ఏమైనా ప్లాన్స్ కావాలంటే పండ్ల మొక్కలు అక్కడ తీసుకోండి బాగుంటాయి 🤝😊
@vijayalakshmichaduvula9426
@vijayalakshmichaduvula9426 2 месяца назад
Naku fruits plants kadu, medicinal plants, and organic vegetable seeds kavali naku chala konchem place undi
@MeenaGardenVlogs
@MeenaGardenVlogs 2 месяца назад
Ok అండి 🥰🥰
@hariprasadthatha9166
@hariprasadthatha9166 2 месяца назад
Fertizer కాదు festiside
@MeenaGardenVlogs
@MeenaGardenVlogs 2 месяца назад
🙏🏻🙏🏻🤝🤝
@vijayalakshmichaduvula9426
@vijayalakshmichaduvula9426 2 месяца назад
Meeru job chetunnara na previous commentki reply echinapudu chepparu kada mee sunday only untaru ani anduke adiga
@MeenaGardenVlogs
@MeenaGardenVlogs 2 месяца назад
నమస్తే అండి నేను జాబ్ చేస్తున్నానండి అందుకే నాకు సండే మాత్రమే ఇంటి దగ్గర ఉంటానండి 🙏🏻🥰🥰🥰🤝🤝
@vijayalakshmichaduvula9426
@vijayalakshmichaduvula9426 2 месяца назад
Akkada job chestunnaru meeru ,govt Joba meedi?
@MeenaGardenVlogs
@MeenaGardenVlogs 2 месяца назад
కాదండి ప్రైవేట్ జాబ్ ఏ కాలేజీలో ఆఫీస్ సైడ్
Далее
HERE WE GOOOOOO! 🔥 #ufc308
00:14
Просмотров 509 тыс.
ITZY 예지한테 AI 메이크업하기💖 #shorts
00:23