కొత్త బండి తీసుకున్నందుకు శుభాకాంక్షలు ఇకపోతే క్యాబిన్ లో ఒక సిసి కెమెరా బ్యాక్ సైడ్ కెమెరా డీజిల్ ట్యాంక్ దగ్గర సీక్రెట్ కెమెరా పెట్టించు ఇది బండి సేఫ్టీ కోసం కెమెరా పెట్టిన ఇంకొకరు తెలియకూడదు అలా సెట్టింగ్ చేపించు నా కామెంట్ రిప్లై చేస్తావని ఆశిస్తున్నాను
ఇలాగే ప్రతి సంవత్సరం ఒక వెహికల్ తీసుకుని ఒక పెద్ద ట్రాన్స్పోర్ట్ పెట్టాలి ఆ భగవంతున్ని కోరుకుంటున్నాను నీలాంటి మంచి మనిషికి ఎప్పుడు ఆ భగవంతుడు మంచి చేస్తారని కోరుకుంటున్నాను మంచి చేయాలని కోరుకుంటున్నాను
హాయ్ మహేష్ బ్రో ఎలా ఉన్నావు కొత్త లారీ మోడీఫికేషన్ చాలా బాగుంది లారీ పని త్వరగా పూర్తి అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను❤❤❤❤ జై ట్రక్ డ్రైవర్స్ ❤❤❤❤❤
Cabin spaceess ga kattinchu and ee sari bandiki elanti problems rakunda vundali ani korukuntunna ongole vaste tappakunda kalavali annai ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Reverse camera with big screen 💻 And rear view function for the camera while driving forward for safety❤ Dashcam, LED headlights A/c add Chesko Anna neku comfort plus tired free