So nice video.puppies challa cute ga beautiful ga unnaui.evalantay challa badha ga unttudhi,thappadu ga.meeru senstive.puppies chupinchinanduku challa thanks.so lovely video clips.♥️👌🏼👌🏼👌🏼👌🏼
అమ్మ నీ మనసు ఎన్నా అంతే ఇంతకంటే నేను ఏమి చెప్పలేను నీలాగే మేము పిల్లి ని పెంచాము అది మూడు సార్లు పిల్లల ను ఇచ్చింది అయినా బాకు బాధ లేదు ఎంతో సంతోషం గా పెంచాము పక్కన వున్న వాళ్ళు మా ఇంట్లోకి వస్తాయని రోజు అనే వాళ్ళు అప్పుడు నేను నీ లాగే చాలా బాధ పడ్డాను డాగ్ లాగా పిల్లి ఇంట్లో నే వుండదు అందుకే పిల్లి పిల్లల ను వేరే వాళ్ళు కు ఇచ్చాము అప్పుడు నీ లాగే బాధ పడ్డాము నీ బాధ మాకు తెలుసు అయినా తల్లి కి పిల్లల కు వేరు చేయకూడదు అతే కదా అక్క
gunde tarukapothundi papam mother munde aa puppies Anni velipothunte puppies tondargane aa environment ki set ayipothundi grow avvuthunapudu kano mother ela undagalado .I request puppies tiskunna vallandaru vanti jagrathaga chuskuntu ,feed chesi ,caring ga chuskondi ,they give amiable and tremendous love back again....
Maa puppies ni icheppudu kuda same feeling..next family planning operation cheyinchandi..crossing cheyinchavachu...puppies detach ayina bhada daniki,manaki kuda kuda undadu
4:31 really Aunty nenu kuda dog's vishayam lo chala emotional ayepotha ma intlo Kondaru urke antaru kukkala pichi neku ani Evaru m anukunna I love dogs ❤🐕😘 missing you ra puppy 😭😭
Nenu anthe amma ma puppies ni ichesi edchesanu chala badaga untundi,ippatiki avi Ela unnayi ane alochanalone untanu Ela chuskontu untaro ani,awnu nijam andi intlo biddani isthunnantha feeling untundi
Sunitha garu ur feelings are correct because I am also facing the same problem after getting my daughter's married now I am having puppy shitz it's name is coco
నమస్తే అండీ ఈ పప్పీ చాలా బాగుంటాయి కానీ ఎన్నెన్ని ఉంచుకుంటాం ఇంట్లో ఎప్పటికైనా ఎప్పుడు వెళ్లాల్సిందే కదా ఆడపిల్ల వెళ్లేటప్పుడు మన పెళ్లి అక్కడ సంతోషంగా ఉంటే మనకు ఆనందం మనం కూడా అలాగే వచ్చా కదా అండి అందరి మనసులను కదిలించారు సూపర్ తెలుగింటి అత్తా కోడళ్ళ రుచుల ఛానల్ మంచి
Akka Naku puppyes ante chala istam vere vallaku Este Ela shuskunaro ani badaga untundi chala edupostundi ma puppy ni vere vallaku echi vallu manchiga chudaledu malli techeskunnam chala edcham . Miru adanta chuskoni icharu kadakka
Memu same same same prati mata feel ayyamu ma pet Vishyam lo kuda. Motham mem unchukundam anukunnam kaani 3months chuste maaku chala daily routine packup ayinattu ayindi appudu vakati vakati ichhu kunta vachhi vakati vynchukunnam. Mana family member avi kuda pet anipinchadu, eppudu kuda ela unnayo feel avutam mem cheppam pic pettamani konni aithe ikkadanundi vellaka edichai anta konni vellanani adichay
Hai sunitha garu bagunnara, puppies Ni pampisthunte Naku kuda chala bada vesindi Andi, Nijame Amm prema alage untundi, adapillaki pelli chesi pampinchatamu. Aa bada Naku telusu. ( seeds) .
మీరు భాద పడుతుంటే నాకు చాలా బాధ పేసింది. మీ పప్పిస్ నీ మీరు గారం చేస్తూ ఆడించటం వాటిని ఇచ్చేయటం నాకే కళ్ళ లోంచి నీరు నాకు తెలియకుండానే వచ్చేశాయి. మీరు ఇంకెంత బాధ పడ్డారో కదా సునీత గారు
We r also missing a lot mam.....🙄🙄🙄🐩🐩🐩....ala yala evagaligaru mam.....I was lot my pet...I know the pain 🙄🙄🙄.....hope they will be alright mam❤️❤️❤️❤️❤️❤️(seeds)🌱🌱🌱🌱🌱🌱🌱