నంద్యాల జిల్లా సంజామల మండలం పేరుసోముల గ్రామం శ్రీ విష్ణు కంటి క్షేత్రం శ్రీ కంబగిరి లక్ష్మీనరసింహస్వామి వారి కళ్యాణం 30-5-2024 నుండి 1-5-2024 వరకు బ్రహ్మోత్సవాలు ప్రారంభం 30-5- 2024 ఫస్ట్ రోజు సాయంత్రం గోధులి ముహూర్తం నందు పుట్ట మట్టి సేకరణ యజమాన ఆజ్ఞ మహా సంకల్పం శుద్ధి పుణ్యాహవాచనం యాగశాల ప్రవేశం అంకురార్పణ పాలికా వాహనం సోమ కుంభ స్థాపన మహా కుంభ స్థాపన ప్రధమ నిత్యాగ్ని విధి పూర్ణాహుతి వేద పఠనము జరిగినది
సద్గురు శ్రీ రామ్మోహన్ స్వామి ఆధ్వర్యంలో జరిగినది
30 окт 2024