Тёмный

మొదట్లో పాలు ఎవరు కొనేవారు కాదు #karshakavani @karshakavani7049 

Подписаться
Просмотров 485
% 7

#karshakavani #karshakavanivideos #telanganaagriculture #agricareers #agriculture #agriculturefarming #farming #farmer #automobile #mango
నల్గొండ జిల్లా నకిరేకల్ లో నారాయణ స్వామి గత రెండు సంవత్సరాలు డెయిరీ ఫామ్ నిర్వహిస్తున్నారు. డైరీ ఫామ్ నిర్వహించడం మాటల్లో చెప్పినంత ఈజీ కాదు అని ఆయన అంటున్నారు. డెయిరీ ఫామ్ నిర్వహణ లో లాభాలతో పాటు నష్టాలు కూడా ఉంటాయని అంటున్నారు...
గమనిక : కర్షకవాణి చానెల్ లో ప్రసారమయ్యే వీడియోలలో మన రైతులు , అధికారులు , శాస్త్రవేత్తలు ,వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి.మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము .
# మీ గ్రామాల వద్ద ఎవరైనా నూతన ఒరవడితో వినూత్నంగా సాగు చేస్తే మాకు సమాచారం ఇవ్వండి . కర్షకవాణి టీం +91 9701017071

Опубликовано:

 

4 июл 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии