సోషల్ మీడియా పుణ్యమా అని ప్రపంచ వ్యాప్తంగా ఏం జరిగినా అరచేతిలో ఉన్న ఫోన్ ద్వారా తెలుసుకోగలుగుతున్నాము. ఇలాంటి న్యూస్ చిన్న పాటి ముక్కలు గా న్యూస్ లో మమా అన్నట్లు తెలిసేది ఇంతకు ముందు
చైనా ను నమ్మే స్థితిలో భారతీయులు లేరు. భారతీయులు చైనా ను నమ్మాలంటే గతంలో కబ్జా చేసిన భారతదేశ భూ భాగాలను ( టిబెట్ తో సహా ) తిరిగి భారత్ కు అప్పగించి నప్పుడు మాత్రమే చైనా ను నమ్మాలో లేదో అనే భారతదేశ ప్రజలు ఆలోచిస్తారు.చైనా ను నమ్మి భారతదేశం ఎంతో నష్టపోయింది. 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🚩🚩🚩🚩🚩👍
జిన్ పింగ్ గారు వంగి సలాం కొట్టద్దు పొగడద్దు, భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వానికి మద్దతు ఇవ్వండి చాలు, కావల్సి వస్తే తైవాన్ను అక్రమించుకోండి మద్దతు ఇస్తాం.
మిత్రమా కుక్కలా వచ్చిన చైనా ఇలా టైటిల్ పెట్టడం కొంచెం ఎ బ్బెటుగా ఉంది శత్రువును కూడా యుద్ధ తంత్రాలలో గౌరవించే సంస్కృతి మనది. మీ పోస్ట్ లకు మంచి గౌరవ మర్యాదలున్నాయని మీరు గమనించగలరు. ధన్యవాదములు