Тёмный

మోసం ఉంటే PROVE చేయండి|| 

Swapna Vaitla
Подписаться 906 тыс.
Просмотров 78 тыс.
50% 1

మోసం ఉంటే PROVE చేయండి||‪@swapnavaitla‬ ||#youtube #foryou #comments

Опубликовано:

 

8 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 912   
@padmavatireddy2442
@padmavatireddy2442 3 часа назад
స్వప్న గారు ఒకచిన్న మాట మీరు వంటాలు చేసుకొండీ ప్రమోషన్ video చేసుకొండీ దేవుడి జొలీకీ మాత్రం వేళ్ళకండీ
@kamalamadhyanapu6572
@kamalamadhyanapu6572 2 часа назад
Emaedhi andi telisindi chepadam thappu kadhu prathi vishayam thappu anadam thappu books chadavara?
@sri_rupa8163
@sri_rupa8163 2 часа назад
Well said
@mohanapriyapechetti5468
@mohanapriyapechetti5468 Час назад
g@@kamalamadhyanapu6572 correct ga anni telusukuni cheste ee godava vundadu kadaa.. sagam telisi sagam teliyakunda cheyyakudadu kadaa.
@usharanikusnoorkar4374
@usharanikusnoorkar4374 2 часа назад
ఇంతకీ మీరు kanakadhara channel లో naaku arhatha leda అన్న video ఎందుకు delete చేశారో చెప్పాలి కదా... యెంత arrogant గా defend చేసుకున్నారు ఆ video లో... ఎవరైనా అలా చెబుతారా bhakthi/ spiritual channel లో... అప్పుడే అనుకున్న మీరు చాలా wrong way లో ఉన్నారని ఎవరు నా మంచికోరేవరో ఇప్పుడు తెలిసింది అని అంటున్నారు కదా....మీ మంచి విషయాలను మెచ్చుకున్న వాళ్ళే మీకు ఇప్పుడు ఎందుకు against అయ్యారో మీరే ఆలోచించుకోండి... ఇంట్లో వాళ్ళకి కూడా మేము మంచి విషయాల్లో support చేస్తాం అదే విధంగా పిచ్చి వేషాలు వేస్తే పిర్ర మీద వాతలు కూడా పెడతాం.
@jyothitripurari3323
@jyothitripurari3323 Час назад
Aa video lo non veg tinta pakka ani chepparu ipudu chirravuri garu Anni baita pedutunnarani. E video lo non veg mata tiyaledu chudandi..marenduku delete chesaru aa video tanake teliyali. Evari manasuki valla tappu chesana leds telustadi kada.
@PAM-99
@PAM-99 Час назад
You brought the right point Usharani gaaru… asalu KUBHERA KUMKUMA DEALERSHIP TEESUKUNDHEMO… Everything started from there
@guduruanuradha2765
@guduruanuradha2765 3 часа назад
కానీ స్వప్న గారు,మీరు కాశీ వెళ్ళినప్పుడు non-veg తినకూడదు కదా అక్కా అని ఒకావిడ మంచిగా చెప్తే దాన్ని కూడా మీరు receive చేసుకోలేక పోయారు .అది మాత్రం చాలా బాధ వేసిందండి.
@kamalamadhyanapu6572
@kamalamadhyanapu6572 2 часа назад
Thirupathi lo unnavallu eppatiki nonveg muttukora andi?
@sravanthi9563
@sravanthi9563 2 часа назад
Meeru mari silly vishayalu pattinchukokoodadu andi tintey tappu leydu main chudalsindi chudandi
@shyamalamadaka
@shyamalamadaka 2 часа назад
Ala kadu talli manam ere chtunundi dagavantudini chudataniki vellinappudu non veg tini devudi daggaraku velladu. Manamhinduvulam talli. Tirupati tirumala kinda nonveg tini tirumalaku vellaru. Adi meeke maha papam. Tirumalaveltunnamy ante elly pavitramga unchukoni prayanam chestam talli.
@Bhuvi_569
@Bhuvi_569 2 часа назад
​@@shyamalamadakacorrect gaa chepparu
@sri_rupa8163
@sri_rupa8163 Час назад
Exactly receive cehskolenapudu videos petadu only postive dabulu pogatale kavala how ridiculous
@Anu-mg6vd
@Anu-mg6vd 3 часа назад
ఓక అక్క లాగ నేను మీకు ఇచే సలహా మీరు వంట మరియు బట్టలు గురించి వీడియోలు చెయ్యండి భక్తి విషయాలు చాలా లోతుగా ఉంటాయి ...అది ఒక డీప్ సబ్జెక్ట్ పొరపాటున యెమైనా తప్పులు ఐతే భక్తుల మనోభావాలు దెబ్బ తింటాయి సమాజం కొందరు మహనీయులని కూడా వదలలేదు ...take these negetivity as ur experience & do homework regarding this tough topic then u can surely start the devotional channel & it will definitely reach people... Do the makeover of ur devotional channel..all the best 👍👍
@narayanammapulivarthi5471
@narayanammapulivarthi5471 Час назад
Exactly
@Satyanarayana-k7v
@Satyanarayana-k7v Час назад
అసలే మామూలుగానే ఆధ్యాత్మిక సనాతన ధర్మం గురించి నా నా రభస జరుగుతుంది ఏమీ తెలియని మీరు దీని గురించి మాట్లాడటం సరి కాదు మనకేం వచ్చుద్ది దాని దగ్గరికి వెళ్ళాలి కానీ కొత్తగా ఏది తెలుసుకొని చెప్పకూడదు దేని గురించి చెప్పిన పర్వాలేదు కానీ సనాతన ధర్మం అంటే లోతు ఎంతుందో చెప్పలేనంత విషయం ఉంది అక్కడ మీరు చెప్పలేరు అది తెలుసుకోండి మీకే మనిషిని ఇప్పుడు దాకా మిమ్మల్ని ఎవరూ ఏమీ అనలేదు అంటే ఆ విషయం మీరు టచ్ చేయలేదు కాబట్టి ఇప్పుడు టచ్ చేశారు ఇలాగే ఉంటుంది మహా మహా గొప్పోళ్ళు ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటున్నారు సనాతన ధర్మం గురించి తెలిసిన వాళ్ళు కూడా ఆధ్యాత్మికంగా వాళ్లతో పోల్చుకుంటే మీరు ఏం కాదే జాగ్రత్త వహించి ఆధ్యాత్మికతకు ప్రచారం చేసే విషయానికి దూరంగా ఉండండి మీకు అంతా మంచే జరుగుతుంది. ఇంకెప్పుడు ఓట్లు వేయకండి నా దృష్టిలో ఒట్టు వెయ్యడం అంటే దానంత తప్పు ద్రోహం ఇంకొకటి ఉండదు జాగ్రత్తగా ఉండండి.
@Balatripuramatha
@Balatripuramatha 4 часа назад
పూజలు గురుంచి నువ్వు చెప్పడం ఏమిటి మాకు పెద్దలు ఉన్నరు పండితులు ఉన్నారు
@rajyalaxmi7455
@rajyalaxmi7455 4 часа назад
Chudakandi mari em pani pata leka chustunnava
@sravanthichelikani7218
@sravanthichelikani7218 4 часа назад
Chuste chudandi lekapothe chudakandi
@saibrahmanisayana6938
@saibrahmanisayana6938 4 часа назад
@balatripuramatha: ninu evadu swapna akka channel chudamanandu...ninu evadu chumanadu talli
@HariPriya-ry6ne
@HariPriya-ry6ne 4 часа назад
​@@saibrahmanisayana6938thaphu chapthe God gurinchi adighe hakku andharikhi undhi
@HariPriya-ry6ne
@HariPriya-ry6ne 4 часа назад
@@saibrahmanisayana6938 deyudu gurinchi thappu chapthe adhighe hakku andharikhi undhi
@User-143-sc
@User-143-sc 4 часа назад
మీకు తెలియని ఒక నగ్న సత్యం చెప్తాను....భగవంతుడు మన కర్మ అనుసారం మనకి ఎప్పుడు ఏది ఇవ్వలో అది ఇస్తాడు....మనం అడిగాం అని కాదు....అవసరం ఐతేనే ఇస్తాడు....ఇక భక్తి పూజలు అనేవి ఇహంలో భగవంతుడిని స్మరించుకునే ఒక మార్గం మాత్రమే....వాటి వల్ల ధన ప్రాప్తి , జీవితం లో ఎత్తు కి ఎదగడం అనేవి కావు...మనం చేసే పూజ మనలో ఒక ధైర్యం నింపుతుంది...నీ కర్తవ్యంలో నీకు తోడు ఉంటుంది... కాని మీరు చెప్పే పూజలు ఏంటి ? డబ్బులు ఎలా రావాలి, కుబేరులు ఎలా అవ్వాలి, EMI ఎలా కట్టాలి ఇవా ???? భగవంతుడు అంటే ఏటీఎం ఆ!!!!!! ఇహ పర లోకాలకు అతీతుడు అయిన ఆ తండ్రిని ఎలాంటి కోరికలు కోరాలి??? మీరేమి చెప్తున్నారు!!!!! మీరు నేర్చుకోవాలి చాలా.... అలా ఉన్నపుడు మిడి మిడి మాటలు మాట్లాడకూడదు... సాక్షాత్తు కనకధార మనకి అందించిన శంకరుడు ఏమి కోరుకున్నాడు ధనం నా???? శ్రీకృష్ణుడునే తన నేస్తం చేస్కున కుచేలుడు ఏమి కోరుకున్నాడు ఆస్తులనా? మీకు జ్ఞానతత్వం పూర్తి గా లేనపుడు మీరు వాటి జోలికి వెళ్ళకూడదు.... కనకధార అంటే ప్రజలకి పుణ్య క్షేత్రం దర్శనం చేస్తారు అనుకున్నాను...మీరేమి చేస్తున్నారు ???? చివరగా ఒక మాట మీరు స్వప్న వైట్ల గా మాకు నచ్చారు...అలాగే ఉండండి కనకధార అవుతాను అంటే ఒప్పుకునేది లేదు... లేదంటే పద్దతులు పాటించండి... 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@ThamsiGujjula
@ThamsiGujjula 4 часа назад
మనం ఎన్ని పూజలు చేసిన దేవుడు ఏం చేయాలో అదే చేస్తాడు ....నేను అయితే అందరికీ కష్ట సుఖల్లో తోడుగా ఉండు దేవుడా అని మొక్కుత అంతే .....ఓం నమః శివాయ🙏🙏🙏🙏
@monikasatish4355
@monikasatish4355 3 часа назад
Bhaga chepparu andi
@TireeshatireeshaOk
@TireeshatireeshaOk 3 часа назад
S ur right I'm agree with u avida only channel kosam avida high penchukovali ani anukunnadu kani ivi Anni endhuku think chestaru vallaki u tube monitoring jarigity Chalu adhy 24 hours idhy think lo untaru
@meghshreevlogs369
@meghshreevlogs369 3 часа назад
Chala baga cheppar🙏I agree with u
@amruthak2722
@amruthak2722 3 часа назад
Yes correct ga cheparu. Midi midi gnanam tho thanu cheyadame kaakunda inko 1000 mandini aacharinchela influence chesthundi Adi mahaa papam Devudi vishyam lo manam papalu cheyyakudadu Edo okaroju kachitham ga anubhavistham
@yuvathicollections7248
@yuvathicollections7248 2 часа назад
ఇంక నువ్వు గీతమ్మ గీతమ్మా అనడం ఆపమ్మ... అదే నెగిటివ్ అవుతుంది
@Kabhi-t9c
@Kabhi-t9c 4 часа назад
Main problem is geethamma kaadhu...ne promotions kuda kaadhu...neku theliyani Vishayallo velu pettadam..inthavaraku lenidhi ippude vachindhi antey rectify chesukondi
@venkatavisalakshikruthiven9138
@venkatavisalakshikruthiven9138 3 часа назад
Correct ga chepparandi swapna don't do Puja videos adi andaru cheppedi ade best of luck
@swethakasa5671
@swethakasa5671 3 часа назад
Kani video Chusara epatiki kuda thipi thipi edo chepthundhi kani naku theliyakunda wrong pooja vidanalu chepanu ani vopukovatledhu 😂😂
@thanushasathish.
@thanushasathish. 3 часа назад
మీరందరూ చెప్పేది కరెక్ట్ బట్ మీరందరూ ఈమె వీడియో గురించే మాట్లాడుకుంటున్నారు కదా మరి youtube లో ఎన్నో వీడియోస్ ఉన్నాయి కదా వాళ్ళు చేసే వీడియోస్ కింద మీరు కామెంట్ పెట్టి వాళ్ళ వీడియోస్ కూడా ఆఫ్ చేయమని చెప్పండి అప్పుడు ఈమె వీడియోస్ గురించి మాట్లాడండి మీరందరూ
@sravanibhonagiri942
@sravanibhonagiri942 3 часа назад
​@@thanushasathish.Nen evarikina thappu vunte chepthanu andi
@pravallikasaini
@pravallikasaini 4 часа назад
Amma meru cooking videos theeyandi, pujala videos pettakandi , sampurna knowledge evariki vundadhu, chaganti garu vunnaru nanduri garu vunnaru, vala guidence chalu
@pallavikoduru5684
@pallavikoduru5684 2 часа назад
ఇప్పటికైనా అర్థమైనదా స్వప్న, అందరిని ఉద్దరించే పనులు మానేసి మీ పని మీరు చేసుకోండి. మీ ఫ్యామిలీ మీకు important, ఎవరు ఏమి చెప్తే అటు వెళ్ళొపోయే జనాల కోసం నీ లైఫ్ పాడుచేసుకోకు.
@mohanapriyapechetti5468
@mohanapriyapechetti5468 Час назад
మీరు వీడియోస్ చేయొద్దని అనడం లేదండి. కానీ అన్నీ తెలుసుకుని చెయ్యాలండి devotional side కి వెళ్ళినప్పుడు. వంటలు లో మార్పులు చేస్తే టేస్ట్ డిఫరెంట్ అని అది నచ్చిన వాళ్ళు చేసుకుంటూ వుంటారు కానీ శాస్త్రం లో ఉన్న పూజలలో మార్పులు చేస్తే అన్నీ తెలిసిన వాళ్ళు ఒప్పుకోలేరు కదా.. ఎందుకంటే యూట్యూబ్ ప్రపంచం ని follow అయ్యే జనం ప్రపంచం అంతా వుంటారు so మీరు వాళ్ళకి 1 కి 100 సార్లు తెలుసుకుని అది కరెక్ట్ అని పెద్ద వాళ్ళని అడిగి confirm చేసుకుని పెట్టాలండి. అందరికి తెలిసిన దీపం ఎలా వెలిగించాలి అనేది కూడా మీరు తప్పు చెప్పారు పాత వొత్తులు తీసి దీపాన్ని కడిగి వొత్తులు మార్చి పెట్టాలి ఇలాంటి చిన్న విషయం లో కూడా తప్పు చేస్తే ఎందుకు మీ గురించి మాట్లాడకుండా వుంటారు చెప్పండి. అన్నీ తెలుసుకుని పెట్టండి. ఎవరు మిమ్మల్ని ఏమి అనలేకుండా ఉండండి.
@Bharatchand333
@Bharatchand333 2 часа назад
కనకధార అని first correct గా పలకడం నేర్చుకో
@charvithaandgauresh
@charvithaandgauresh 2 часа назад
close 2nd channel
@krishnai9966
@krishnai9966 56 минут назад
Asalu simple enti ante nike sarigga telidu 4 years lo ne success ayyavu correct ye but vere vallaku cheppentha yedagaledu. Adi gurtu petuko. For eg: oka Btech student 3 yrs sarigga chadavakunda 4 yr lo sudden ga chadivi pass ayinantha matrana he can't be a lecturer for btech atudenta kada.
@usharanikusnoorkar4374
@usharanikusnoorkar4374 2 часа назад
అసలు ఆ గీతమ్మ తల్లి... సన్యాసం తీసుకునే ముందు hotel లో భోజనం చేయాలి అనే కోరిక... విచిత్రం.😂 ఎవరైనా సన్యాసం స్వీకరించాలంటే first వైరాగ్యం రావాలి...ఆ తరువాతే సన్యాసం మీద ధ్యాస పోతుంది. Hotel లో full గా నాన్ veg తిని next day సన్యాసం ఏంటండీ బాబు😂
@sixflavours1146
@sixflavours1146 2 часа назад
😂😂😂😂😂
@onlineshoppingsd3230
@onlineshoppingsd3230 2 часа назад
Non veg or veg ani m mention cheyaledandi restaurant annaru anthe
@kamalamadhyanapu6572
@kamalamadhyanapu6572 2 часа назад
Adi teliyakane mosapoyaru swapna mundu githamma ane avidani ammavaru xamincharu
@jhaswitha.pvr.12parsa44
@jhaswitha.pvr.12parsa44 2 часа назад
@@usharanikusnoorkar4374 🤣🤣
@sukanyasangoju2026
@sukanyasangoju2026 2 часа назад
దొంగ మాతా జీ లు ,సాములు సన్నాసులు తయారయ్యారు social media లో నమ్మకండి
@devulapallisuryakumari3640
@devulapallisuryakumari3640 3 часа назад
భక్తికి సంబంధించిన విచిన్న వయసులో ఉన్నవారికి అంతగా తెలియవు అమ్మా..పెద్ద పెద్ద గురువులు ఉన్నారు కదా వాళ్ళు చూస్కుంటారుకదా..మనకెందుకు తెలియని వాటిలో దూరి..చెప్పించుకోవడం
@kamalamadhyanapu6572
@kamalamadhyanapu6572 2 часа назад
Telisinantha varaku ila anta ani chepadam lo thappuladhu
@sivakumarimandadi743
@sivakumarimandadi743 2 часа назад
అమ్మ చాల్లె ఆపు ఇంకా....మీ గీతమ్మ ఫోన్ audio విన్నాం లే కానీ... అనవసరంగా ఒక veiw ఇచ్చాను....
@kavithakoduru1859
@kavithakoduru1859 2 часа назад
Avunu andi ekkada.naaku geethammani chusthe ala anipinchindi
@Kanchikamakshi9
@Kanchikamakshi9 Час назад
ఫోన్ కాల్ ఏంటండీ తాను సన్యాసం తీసుకున్నారు కదా
@RahithyaK-f3x
@RahithyaK-f3x 23 минуты назад
Waste me
@kavitha2956
@kavitha2956 4 часа назад
Velli vantalu chesuko😂 vantalakka😂😂. First pooja cheseapudu medalo mangalyam chetiki gajulu vesuko. Tarvata samajaniki hitaboda cheyi
@arekatlalakshmi4538
@arekatlalakshmi4538 4 часа назад
దేవుడికి సంభందించి వక ఛానల్ పెట్టినప్పుడు సారీ కట్టొకొమ్మ గాజులు వేసుకో చున్నీ వేసుకో అని ఎవరు చెప్పిన నా కంఫర్ట్ నా ఇష్టం అని చెప్పావ్. మాకెందుకులే అని సారీ లో బాగుంటావ్ అని చెప్పాము. నీ గురించి కామెంట్ ఎవరు పెట్టినా మేము అనవసరం నువ్వు వినవు అని. Atleast కనకధర కోసం అయినా వితాండవాదన మానేసి పెద్దలు ఏమి చెబుతున్నారో గమనించు.
@lakshmiramineni4925
@lakshmiramineni4925 4 часа назад
Avunu evaru cheppina vallani tittedi ippudu chirravuri gari ni kuda antundi ayana rangam Loki digite kani evidaki buddi raledu
@saranyapalukuri9235
@saranyapalukuri9235 4 часа назад
Gaaliz manushulu abbah meeru 🙏🏼🙏🏼
@venkatavisalakshikruthiven9138
@venkatavisalakshikruthiven9138 3 часа назад
Correct
@sri_rupa8163
@sri_rupa8163 Час назад
Dabu ekuvai kallu nettina ekkai
@jyothitripurari3323
@jyothitripurari3323 Час назад
​@@lakshmiramineni4925Na istam na comfort andi ade mata chirravuri garu chepte ipudu tappe nadi antundi manam chepte pogaru ga reply ichindi
@gసత్యమేవజయతే
దేవునిపేరుచెప్పి జనాలని పిచ్చి వాళ్ళని చేస్తూ కేష్ చేసుకుంటున్నావు
@Bhuvi_569
@Bhuvi_569 Час назад
Janalandharu ela untaro telusu annav kadha.....niku gurinchi kuda janalandharu telusukunnaru......evaru elanti vaalu ani.....miru vaala gurinchi entha telusukunnaro vaalu mee gurinchi inka ekkuva telusukunnaru......kapatam gaa maatalu......muthi sottalu thipukovadam......nenu veelaki samadhaanam cheppala ani chiraku thanam dheergaalu theesthu vekkirinchinatlu maatalu.......anni telusukunnaru.......
@RahaMedia-g7d
@RahaMedia-g7d 4 часа назад
ఒక మాట చెప్తాను స్వప్న, నేను మీ మదర్ లానే,57 yrs old. please kanakadhaara లో వీడియో పెట్టేటప్పుడు, కొన్ని నియమాలు పాటిస్తే గొడవలు రావు future లో. ఆ పూజల విషయంలో చెప్పేవి, ఒకసారి పెద్దలు అంటే సామవేదం వారివి, చాగంటి వారి videos లో చూసి చెక్ చేసుకుని పెడితే ఇంక ఇబ్బంది ఎప్పుడూ రాదు. మీరు కూడా ఇప్పుడు ఇప్పుడే నేర్చుకుంటున్నారు కదా. జాగ్రత్తలు తీసుకోండి. అందరినీ నమ్మకండి. గీతగారు నాకు ఫస్ట్ లుక్ లోనే సరికాదు అనిపించారు ఎందుకో.
@chill_shalini
@chill_shalini 4 часа назад
😳🤐
@roxy_29
@roxy_29 4 часа назад
గొర్రెలు ఉంటే ఇలాంటి వాళ్ళు డబ్బులు బాగా సంపాదించుకుంటారు
@thanushasathish.
@thanushasathish. 4 часа назад
ఇది మాత్రం నిజం నిజం
@madhulikkaTirumal
@madhulikkaTirumal 4 часа назад
Naku kuda alane anipinchindi amma
@Kanakadhara33
@Kanakadhara33 4 часа назад
tappakunda amma thankyou😊
@amruthajetti6537
@amruthajetti6537 Час назад
పైసలు పొగరు చాలు వచ్చింది ఈవెంట్లు చేయడం పైస సంపాదించడం టూర్లు తిరగడం బాగా పొగరు వచ్చింది స్వప్న నీకు
@sindhusri8842
@sindhusri8842 55 минут назад
Exactly
@singamchaithu
@singamchaithu 46 минут назад
Yah.. true
@_.Tulasi._
@_.Tulasi._ Час назад
పెద్దవాళ్ళు చెప్పేవి విను ఎందుకు చెప్పేరో ని మంచి కే కదా నీకు ఉన్న మంచి ని కోల్పోకు స్వప్న
@vidyanagarn3925
@vidyanagarn3925 4 часа назад
మీరు మీ సంపాదన కోసం సమాజానికి మీ zero నాలెడ్జ్ తో తప్పు దారి పట్టిస్తున్నారు
@సాయి5868
@సాయి5868 3 часа назад
Correct andi
@ramyasree2362
@ramyasree2362 3 часа назад
Yes
@kvvndevi1787
@kvvndevi1787 3 часа назад
Yes
@Vaaraahi5
@Vaaraahi5 3 часа назад
Yes
@thanushasathish.
@thanushasathish. 3 часа назад
అంతలా ఆమె ఏమి తప్పుదారి పట్టించింది మీ అందరిని ఆమె ఆమె సంపాదించిన సంపద మీరు సంపాదించారు ఆమెకు టాలెంట్ లేదని జీరో అని మీకు చెప్పిందా మీరు ఏమైనా వెళ్లి వాళ్ళ ఇంటికి వెళ్లి మరీ చూశారా నోటికి వచ్చిన తర్వాత మాట్లాడగలము నోరు ఉంది కాబట్టి
@KakumanumanasaKakumanu
@KakumanumanasaKakumanu 3 часа назад
Nammalani anipimchadam ledu
@sambaiah1583
@sambaiah1583 4 часа назад
ఆ గీతమ్మ చిర్రావూరి గారితో ఏం చెప్పిందో చాటింగ్ చూడలేదా చిర్రావూరి గారు వీడియో పెట్టారు
@craftsanddecors
@craftsanddecors 4 часа назад
Gitthamey mimalni cheat cheysaru😂
@roxy_29
@roxy_29 4 часа назад
అబ్బో ఇంతకుముందు ఎంత పొగరుగా సమాధానం చెప్పేది ఇప్పుడు ఎలా మాట్లాడుతుంది
@Bhuvi_569
@Bhuvi_569 3 часа назад
😂
@sravanibhonagiri942
@sravanibhonagiri942 3 часа назад
​@@roxy_29avunandi chala rude ga maatladindi ipudu acting antha sentiment play chesthundi
@VijayaDurga-wv8yr
@VijayaDurga-wv8yr 3 часа назад
Asalu yemayindi ardham kaledu​@@roxy_29
@PAM-99
@PAM-99 4 часа назад
Meeru promotions chesinappudu bad comments raaledu Swapna. Pooja ki padhathi vuntundhi… you have not followed that and started giving free suggestions and also told people nenu eelage chestanu ani. You played games with people’s sentiments. STOP TALKING ABOUT POOJA FROM NOW ON😡
@srikrishna6626
@srikrishna6626 4 часа назад
Goseva shop promotion kadu thalli pujalu shastraprakaranga levu wrong direction public ni promotion chesina shops lo sarees quality leka money poindi ani edustunnaru
@amruthajetti6537
@amruthajetti6537 Час назад
చిర్రావూరి గారు బాగా అన్నారు సార్ బుద్ధ వచ్చేలాగా చేశారు
@Bhuvi_569
@Bhuvi_569 22 минуты назад
Amey ki buddhi inka raaledhu andi.....inka amey ni amey samardhinchukuntundhi.......notiki edhi vasthe adhi neechamgaa maatladuthundhi.......youtube lo emey antha noru padeskune vaalu evaru undaremo.......amey naa dantlo endhuku thappulu vethukuthunnaru antundhi kaani avunu naku teliyadhu nenu sari cheskunta annatledhu......emey noti joliki evaru potharu......amey lo konchem kuda paschyathapam kanipinchatkedhu......athi vinayalu natisthundhi
@amruthamvirrah6715
@amruthamvirrah6715 3 часа назад
Pedda varu ante respect, manchiga chusukunte chalu ani annav, pedda varu chirra vuri garu adi thappu ani cheppinappudu thelusukoni sorry cheppi unte niku ela ayi undeddi kadu kada
@vasuannayya9620
@vasuannayya9620 Час назад
Don't feel bad andi mirento chusthunna aa pai vadiki thelusu mee antharathmaku thelusu manchini janam eppudu ardhamcheskodhulendi miru chese manchi panini evvari notini pattinchukokunda cheyyandi ardhamcheskunevallu thappulu pattaru thappulu pattevaru ardhamcheskoru kavuna mirevvariki etuvanti explanations ivvakarledhu daivam evariki eppudu buddhi cheppalo chepthadu khachithamga mee venta miru nammukunna Lakshmi devi unnaru dhairyam ga mundhadugu veseyyandi avasaramaithe comments off lo petti mee manchi panulani continue cheyyandi naram leni nalukalu anevatini pattinchukokudadhu be happy always sister
@lakshmiramineni4925
@lakshmiramineni4925 2 часа назад
నువ్వు చూపించు సాక్ష్యాలు నోటి మాటే కదా చెప్తున్నావ్ అమ్మవారి సాక్షి అంటున్నావ్ ఆవిడ అదే అంటున్నారు మంగళ సూత్రం వేసుకొనప్పుడు ఎందుకు కట్టించుకోవడం ఆఫీసు లో అండ్ ఈటీవీ షూట్ లో వాళ్ళు వద్దు అన్నారా రమ రావి గారు కూడా చేస్తున్నారు సుమన్ టీవీ లో ఆవిడ అన్ని వేసుంటారు చక్కగా
@rajyalakshmi7739
@rajyalakshmi7739 2 часа назад
Yes
@sri_rupa8163
@sri_rupa8163 Час назад
Super well said
@jyothitripurari3323
@jyothitripurari3323 Час назад
Yes exactly e job lo evaru kuda mangalasutram veskoddu ani anaru ime digi vochindi. Mari. Correct chepparu
@ecopanels7819
@ecopanels7819 Час назад
Rama raavi garu ela promotions cheyaaru chakaga cheptaru traditional ga untaru
@rakeshmadira1437
@rakeshmadira1437 3 минуты назад
Yes andi 💯 correct ga Chepparu
@Food_vlogs2310
@Food_vlogs2310 3 часа назад
Just a wow to ur speaking akka really loved ur way of saying as a girl nak anpistundi to be with uh and don't take this type of negative ❤❤ we all are with uh akka ❤
@raviralabhavani6437
@raviralabhavani6437 4 часа назад
Vhittavuri chappavi correct swapna garu poojala gurinchi meru chapavakamdi
@venkatavisalakshikruthiven9138
@venkatavisalakshikruthiven9138 3 часа назад
Pujala gurinchi meeru cheppavaddu meeru sashtralu chadaledu kada meeku knowledge vanta lo mathrame adi continue cheyandi evariki e problem ledu na age 61 yrs
@r2k-gamers555
@r2k-gamers555 2 часа назад
Swapna meeku vantalu, shoping best
@sridevipanuganti688
@sridevipanuganti688 4 часа назад
కనక దార లో నువ్వు ట్రావెల్స్ vlog లు చేసుకో స్వప్న పూజలు గురించి దయచేసి చెప్పకు అవి చెప్పే వాళ్ళు ఉన్నారుగా నీకెందుకు వదిలేయ్ అక్కరలేని విషయాలు జోలికి వెళ్లకు నువ్వు ఇప్పుడు ఇప్పుడే నేర్చుకుంటున్నావు నేర్చుకో అంత వరకే అంతకు మించకు నీకు బాగోదు మాకు బాగోదు, మాకు అన్నీ తెలుసు మేము నువ్వు ఎలా చెప్పిన పట్టించుకోము కానీ తెలియని వాళ్ళు నువ్వు చెప్పే కొన్ని తప్పులు నేర్చుకొని పాటిస్తే అది నీకు మంచిది కాదు జాగ్రత్త కొన్ని విషయాలు తెలియకుండా దెబ్బ తీస్తాయి జాగ్రత్త అప్పుడు నువ్వు తెలుసుకోలేవు ఎక్కడ తప్ప జరిగిందో, దిదుకునే అవకాశం ఉండదు అర్థం చేసుకో నెగిటివ్ గా తీసుకోకు 👍👍
@swapnavaitla
@swapnavaitla 4 часа назад
Sare andi thankyou
@venkatavisalakshikruthiven9138
@venkatavisalakshikruthiven9138 3 часа назад
Meeru meeku thelisinavi pati chandi videos cheyyakandi negative vundadu I am 61 yrs ma Mata vinanadi swapna
@safiyarehan4298
@safiyarehan4298 2 часа назад
Mi manchi kosame akka mi work mi chanel chuskondi ​@@swapnavaitla
@nalini1612
@nalini1612 3 часа назад
You are in right way swapna Don't care negetive comments Amma knows everything believe in her
@suprajak2156
@suprajak2156 52 минуты назад
పూజ విధానం లో డౌట్స్ ఉంటే పండితులను అడగండి....హెల్త్ ఇష్యూస్ ఉంటే డాక్టర్ దగ్గరకి వెళ్ళండి....ఒబేసిటీ అండ్ పీసీఓడీ కి కూడా డాక్టర్ ఉన్నారు.... ఈ మధ్య చాలా మంది ఆడవాళ్ళు youtubers meedha depend అవుతున్నారు ఏ problem vachina వీళ్ళని అడుగుతున్నారు.......ఎవరు ఎ పని చెయ్యాలో ఆ పని చేస్తే బాగుంటుంది...కుక్క చేసే పని గాడిద చేస్తే ఇలానే తిట్టించుకోవాలి....
@sindhusri8842
@sindhusri8842 50 минут назад
Yes
@rakeshmadira1437
@rakeshmadira1437 9 минут назад
Yes andi
@astraders5859
@astraders5859 3 часа назад
అన్ని సరే గాని ఈ వీడియోని కూడా కమర్షియల్ చేయడానికి యాడ్స్ కూడా పెట్టారు
@dimplenaidu8940
@dimplenaidu8940 3 часа назад
Ads valu petaru andi adi RU-vid lo ostad by default 😅
@SSR_26
@SSR_26 2 часа назад
​@@dimplenaidu8940 no ,u are wrong.video ki monetization off cheskunte ads and ad revenue radhu.. thanu nijamga commercial kakapothe she should have done that
@dimplenaidu8940
@dimplenaidu8940 2 часа назад
@@SSR_26 probably 😅
@Srideviavula-qy8ug
@Srideviavula-qy8ug 3 часа назад
Mangalasutram ,gajulu vesukovachu ga
@jn-bk4je
@jn-bk4je Час назад
adi tana personal choice kada
@sri_rupa8163
@sri_rupa8163 Час назад
Konni devotional route lo unapudu personal choice undakudaddau esply slahalu ichevalu first basics patinchali cuz sheis running a channel in social platform
@mondrusunitha4731
@mondrusunitha4731 4 часа назад
Bakthi undali inkokarini force cheyyakandi
@shruthiare8425
@shruthiare8425 Час назад
Tanu force cheyyadam ledu cheptundi vinadam vinakapovadam mana istam
@anushagudivada6868
@anushagudivada6868 3 часа назад
Promotions cheyadam thappu kaadu... mixing both promotions and bhakti valla perspective maripoindhi andi....if you thought it is subscriber meet then you should hv said that subscriber meet at the store and give kumkum whoever hv come. Geetha garu supportive ani cheputhunaru but why she manipulated her words with chiravuri,only she should know the reason.yeah obviously interest tho chepedaniki and forceful ki difference telusthundhi but why she changed her words she will see the result
@padmajakudikyal
@padmajakudikyal 4 часа назад
Don't worry swapna garu, we believe you❤
@swapnar1621
@swapnar1621 2 часа назад
గో సేవ అంటే చాలా మంచిది .. దానికి అందరూ చేయడం చాలా మంచిది ... స్వప్న గారు ..
@vedicmantra8921
@vedicmantra8921 Час назад
Chirravuru garu ... naku oka doubt meeru intakalam nidrapoyara ...swapna kanna mundu nunde chala mandi chala rakaluga chepparu. Meeru trolling e madhya start chesaru. Teliyani vi oka bidda anukuni cheppandi ante kani ila vekiliga trolling yendukandi. Ame business chesina nijayitiga chesindhi. Yevarini balavantam ga shopping cheymani force cheyala. Konni vandala manchi vishayalu cheppindi mee kantiki avi kanapadaleda. 😂😂😂😂. Ayina yedo family support tho social media lo kanipistu yedo chestundi. Danivalla konta mandikaina motivation vastadi. 4 houses chupistindi. Arey manam ilanti house kattikovali kastapadali ani konta mandikaina anipistadu. Konni jeevitalaina bagupadatay. Ayina nijamaina bhakthi gajulu veskunda....katuka pettinda ivanni chudadu devudu. Alane swapna kuda kavalani devudi ni avamaninchslani cheyaledu ga ...tana life style lo tana comfort lo bhakthi tho devudi gurinchi cheppindhi. Pani ki vachevi cheppandi guruvu garu. Pani chestunna varini trolling cheyakandi.
@oursdailytips7607
@oursdailytips7607 30 минут назад
Super 100 % correct vallani villanni troll chesthu rojuku oka short video chesi pette bhaduluga manchi vishyalu chesi pettochukada.eavaru cheppedi correct ayithe valla channel grow avuthundi valla maatale janalu patistharu
@sahasrasahasra4489
@sahasrasahasra4489 15 минут назад
Verytrue i agree
@sreedevikanjarla5478
@sreedevikanjarla5478 3 часа назад
స్వప్న, తప్పు నీది కాదు. శృంగేరి పెద్దస్వామి వారు గురోపదేశం చేశారని , అబద్దాలు చెప్పి, మాతాజీగా కొత్త అవతారం ఎత్తిన గీతమ్మ మాటలు వినడమే. ఆవిడ ని ప్రమోట్ చేయడమే నీకు దరిద్రం పట్టుకుంది. ఆవిడని మళ్లీ కలవద్దు.నీకు తప్పు చేయకపోయినా, తప్పు చేసే వారిని సపోర్ట్ చేయడమే నీ తప్పు. ఉన్న మంచి పేరుని, అభిమానాన్ని ఆవిడ వల్ల నాశనం చేసుకున్నావు.
@manognaanagandla1233
@manognaanagandla1233 3 часа назад
@@sreedevikanjarla5478 asalu e githamma guru upadesham sanyasam adi antha abadama
@psharada2642
@psharada2642 3 часа назад
Naku aa gitamma correct kadu antha action anipistundi
@rakesh7627
@rakesh7627 Час назад
gitama ninami mosapoyaru
@MrsBSP
@MrsBSP Час назад
RU-vidrs anthe andi followers perigee daka vollu dagara petukuntaru oka range ki Ragane ilage matledutharu. Devudu unadu namochu Kani devudini matrame nammali devudi name chepukuni tirige githamma ni Kadu inkoti chaganti garu lanti varu entha chakkaga cheptaru. Devudi vishayam commercial cheyodi
@lakshmisravani6115
@lakshmisravani6115 42 минуты назад
Gitama isn’t correct supporting her caused you all these issues.
@Balatripuramatha
@Balatripuramatha 2 часа назад
Nittla kiranmayi gaarini chusi nerchukondi ఆడవాళ్లు ఎలా undalo okka rupai kuda ఆశించకుండా వీడీయో chestaru suman tv వాళ్ళు దగ్గర కూడా ఏమి తీసుకోరు
@jkatrapati6654
@jkatrapati6654 2 часа назад
Madam miru cheppevi bavunayi but bhakthi vishayalu better to avoid.
@Ragini-c1m
@Ragini-c1m 4 часа назад
Asalu shop daggara ivvadam enduku andi,vaalla business kosam kaada ,akkadaku andarini rappinchadaaniki kaadantaara
@SriGutta-qc9oe
@SriGutta-qc9oe 4 часа назад
btw .. 200 300 mandiki vaayinaalu emitandi babu .. veelayite 5 iste chaalu.. use that extra amount on helping the needy .. same with Kumkum too .. neeku oorike vachi vundavuga aa kumkuma dabbalu.. aa money you could have used to someone who is in need .. unfortunately aakalito ubdevaallu chaala mandi ee bhoomi meeda .. emantaaru ?
@siriyesdeevi8661
@siriyesdeevi8661 3 часа назад
Money paina asa thagginchi vantalu pillalu illu chusukoo amma
@chalasanisushmitha1919
@chalasanisushmitha1919 Час назад
Valla pillalany chuskotaniki.money vallu earn cehyakapote inkevaru chestarandi.a ammayi chudakundane valla intlo.vallanta bagunara
@wonderworld5061
@wonderworld5061 Час назад
ఇప్పటికే తెలిసీ తెలీక ఏవేవో చేస్తున్నారు జనాలు. ఒక్కొక్కరు ఒక్కోలా వీడియో పెడితే ఏది నమ్మాలి మేము. నీ సక్సెస్ కోసం జనాలని తప్పు దారి పట్టించడం కరెక్ట్ కాదు.
@vijaylaxmibattala555
@vijaylaxmibattala555 3 часа назад
Chala chaka cheparu swapna garu meru 💯 correct naku yekada tappu anpincha ledu
@sindhusri8842
@sindhusri8842 Час назад
Only geethamma gurinche kaadhu kadhandi chirravuri garu anedhi thelisi theliyaka half half knoledge tho pooja vidhaanam gurinchi antunnaaru bangles veskodhu kadha dhaani gurinchi antunnaaru eme antha geniun aithe ventane react avvaali kadha enni rojulu ndhuku gap theeskundhi
@aswinirangisetti6140
@aswinirangisetti6140 3 часа назад
Swapna ante ne promotion ,please avaru namoddu manaki andariki telusu poojalu ala chesukovalo.
@BNR-COLLECTION
@BNR-COLLECTION 3 часа назад
E roju chunni guruthu vachindi
@charvithaandgauresh
@charvithaandgauresh 2 часа назад
yes, exactly 💯 ame petinde money kosam channel
@rakeshmadira1437
@rakeshmadira1437 12 минут назад
Correct andi
@tejovathithubati297
@tejovathithubati297 3 часа назад
Mari vinayamga deergalu thesi cheppiddi
@Bhuvi_569
@Bhuvi_569 Час назад
High class natana😂😂
@ShreeCharanReddy
@ShreeCharanReddy 4 часа назад
Thanks for coming out and making video Otherwise he would have done many trolls
@palurinirmalageetha7786
@palurinirmalageetha7786 4 часа назад
నువ్వు అనందువల్ల ఆయన స్థాయి ఎమ్ తగ్గదులే స్వప్న
@nageswaraoraokotha2282
@nageswaraoraokotha2282 54 минуты назад
Don't worry swapna garu
@RahaMedia-g7d
@RahaMedia-g7d 5 часов назад
Good Swapna, మంచి పని చేశారు వీడియో పెట్టి, ఒక్క రోజులో ఎన్ని bad comments పెడుతున్నారు, జనాలు.
@chanchalijnanasree6124
@chanchalijnanasree6124 4 часа назад
Amma oka mata cheptha vinu.evari pani varu chesthene samaajaniki andamga untundi.Nuv mee kosam program chesthavu ga adi vere farmer evaranna vachchi cheyagaladaa ....cheyaledu gaa....alagey nuv vyavasayam cheyalevu gaaa.andukey....andukey... chepthunna aadhyathmika vishayalu cheppe arhatha aadhyathmika veththalu pravachana karthalu ..garikapativaru...chaganti varu..chirravuri garu... samavedam varu...nanduri varu....satyabhama garu...ilanti vallakey untundi.aadhyathmikatha antey.... emanukuntunnav....saadhana.....niranthara shasthradhyanam....nuv cheygalava ivannee...
@rajyalakshmi7739
@rajyalakshmi7739 4 часа назад
True
@PAM-99
@PAM-99 4 часа назад
Chala bhaga chepparu andi🙏🙏
@Balatripuramatha
@Balatripuramatha 4 часа назад
నువ్వు చెప్పడం ఏమిటి మాకు శాస్త్రాలు తెలుసు
@rajyalaxmi7455
@rajyalaxmi7455 4 часа назад
Enduku chustunnava amma mari ame channel ni
@thanushasathish.
@thanushasathish. 4 часа назад
నీకు శాస్త్రాలు తెలిస్తే నీ శాస్త్రంలో లాగా చేసుకో ఈ ఛానల్ ఎవరు చూడమన్నారు ఏమో తెలియని వాళ్లకు కొన్ని తెలుస్తాయి ఏమో
@padmamvr9911
@padmamvr9911 3 часа назад
Me intikochi cheppaledu kada
@archanajreddy
@archanajreddy 3 часа назад
Aithe chudakandi who is forcing you to watch
@usharanikusnoorkar4374
@usharanikusnoorkar4374 2 часа назад
అయినా మీకు kanakadhara channel లో మీ viewers అంత ఎంతో respectful గా అమ్మ గాజులు పుస్తెలు వేసుకొమ్మ అనీ మన అమ్మాయి ఆనే చెప్పారు...దానికి యెంత attitude తో జవాబు చెప్పారు... మీ viewers మీ వాళ్ళుగా చూడనప్పుడు... వాళ్ళు యెట్లా చూస్తారు మిమ్మల్ని. వేరే religion లొ burkha/ hijab వేసుకోక పోతే చవగొడతారు...ఆ ladies నీ మన ధర్మం లో ఒక devotional channel లో తల్లి కాస్త గాజులు వేసుకొమ్మా అంటే రెచ్చిపోయి సమాధానం ఇచ్చారు... మేము మీ వాళ్ళం అనుకున్నారా అప్పుడు? ఇప్పుడు మీకు negativity వచ్చేసరికి మా వాళ్ళెవరో తెలిసింది అంటున్నారు. అప్పుడే చెప్పాం... ఇలాంటి పరిస్తితి వస్తుందని వూహించి...మేము అప్పుడు మీకు శత్రువులుగా కనపడ లేదా...చెప్పండి
@jyothitripurari3323
@jyothitripurari3323 Час назад
Yes exactly andi correct chepparu meeru. Manam cheppindi ekkaledu tappu cheppaledu manam adigithe tappu ayindi . Avidani evaru question cheyakudadu Mee cheera bavundi atta kodalu relationship bavundi Mee videos bavuntay I've pettali avida ki ledante kopam vochestadi
@Bhuvi_569
@Bhuvi_569 Час назад
Correct gaa chepparandi......andhithe juttu andhaka pothe kaalu.......appudu miru Evaru......miru naku cheppentha vaala antundhi......ippudu evaru naa vaalu evaru naa vaalu kaadho telusukunna anta. Emey.......high class natana
@SrilathaYalamanchili
@SrilathaYalamanchili 2 часа назад
Swapna Prathi manchi venuka oka chedu vuntundhi Meeru chala emotion avuthunnaru Amma meeda bharam vesi prasanthamga vundandi
@ramanaganjaa1495
@ramanaganjaa1495 24 минуты назад
Meeru correct ga matladaru. Porapatu oppukunnaru. Only be strong
@charitha6743
@charitha6743 4 часа назад
Asal problem entante miru em thelekunda andariki thappuga guide cheyadam valle dharmam gurinchi eppudaina purthiga thelsukone cheppali nuv patiste ok that's ur wish but ade tappuni andariki guide chesthunnav adi chala paapam.andaru first cheppinappude gajulu avanni veskomani cheppthe vinala vithandavadam chesav aa head weight ee mimmalni ikkadidaka theeskuvacchindi.But anyways ippatikaina aa paddathi change cheskondi manchicheppinappudu vinandi
@vennela-c8c
@vennela-c8c 4 часа назад
Amaa pogarubothu thaname ikkadi daka thecchindi anni naake thelsu Anna feeling
@Vennela15
@Vennela15 2 часа назад
Don't feel akka success ayite avaru chudaleru vallaki miku vachina success valaki raledu ani ala negative spend chestunaru ante akka don't worry 😊stay strong
@sri_rupa8163
@sri_rupa8163 Час назад
Ikada evadiki raledama succes. Nenu it employee I'm sucesuo woman naku utube chanel ledu ante nenu sucecsfuo kada notikocinatu anodu amey knowledge lekunda chepi wrong way lo janalni chedagodtundi adi tapu ani chepadam nerchuko
@jhaswitha.pvr.12parsa44
@jhaswitha.pvr.12parsa44 3 часа назад
గీతమ్మ మాట్లాడిన వీడియో చిర్రావూరి ఛానల్ లో ఉందీ ఒక్కసారి చూడు.... రోడ్డు పక్కన కుబేర కుంకుమ ఎలా ఎచారు ట్రాపిక్ ఉంటుంది గా ప్రమోషన్ కి క్లాత్ షోరూమ్ లో చేస్తారు
@Poojithaschoolday
@Poojithaschoolday 4 часа назад
Feeling very bad for u Meeru chala deep ga study cheyali Sanatan dharmam easy kadu Chaganti garu ,Nanduri garu ki kuda tapaledu trollings. Meeru chala fighter meeru spirituality lo chala edagali ani Amma meeku pettina pariksha
@Suryansh-y9i
@Suryansh-y9i 3 часа назад
Naa life lo Nenu chala mayagallani chusanu kaani nuvvu top notch Asalu Em cheppav em cheppav Deepam vundagane ellu chakkabettukovala Ala ani eduti valla kompalu munchala nee matalatho Prati roju Edo oka shop medha padatam dabbulu teeskovadam avi super evi super ani ee pichi janala medha ruddatam Avunu nuvvu cheppakapothe 2 years kritam varaku shop vallu egalu tolukkunaru mari Nee jatakam mottam naaku okavida cheppidnhi Shop ki velli dabbulu teeskoni malli naako Saree maa attako saree antav anta gaa Malli ee madya yashu ki kuda antunnav anta But ee vishyalu okallako edhariko telustai Migatha mottam mana powder coating matalatho mosam cheseyyochu Avunu akka nuvvu velli nachakunda vachesina shops enti akka Okati cheppu nice gaa Vellani shop vundha asalu
@sunitagariki127
@sunitagariki127 3 часа назад
Meru negative comments petadanike videos chustunara meku vilaite Ela cheyali ani chepandi kani me intilo somu poinatu edavanavasaram ledu
@nanibunty
@nanibunty 3 часа назад
@@Suryansh-y9i peekinav leee
@Wanderingskies
@Wanderingskies 3 часа назад
Bale chepparu andi .. chesedi antha pacchi mosam .. emina ante coments delete chestharu .. malli siggu lekunda ipudu edava edupulu .. ikkada tho ipothada .. karma always comeback .. devudini nammutha antundi ga .. chesevi anni chusthune untadu devudu.. edo oka roju evida chese papalu anni gurthuvasthyi avidaki ..
@Suryansh-y9i
@Suryansh-y9i 3 часа назад
@@sunitagariki127 na intlo sommu pothe edchi comment petti oorukune rakam Nenu kadhu And at the same time naaku teliyani pichi vaagudu Vaagi janalani antha kanna chedagottanu Manam chesi ee pani ayina manatho pothe ok but 4 cheppetappudu aa cheppe stanam stayi rendu vundali Oka RU-vid channel vunte saripodu And meeru samajamlo chala positivity ni spread chestunnaduku danyavaadalu.
@Suryansh-y9i
@Suryansh-y9i 3 часа назад
@@nanibunty akka enni vunnai enti Manaki Elati fake accounts 🤣
@nalinivadlamudi4794
@nalinivadlamudi4794 Час назад
Velli vantalu rosekoja dress vesuko promotions chesukuni money vachinda leda annattu undali
@Hemasri-x2n
@Hemasri-x2n 2 часа назад
Don't worry swapna gaaru we are all with you
@Anutechteluguchannel17.07.
@Anutechteluguchannel17.07. 4 часа назад
Date 5th day Pooja cheyyachhu annav ma peddavallu 6th day gudiki vellali antaru avari 6th day deepam pettali antunnaru by mistake avarina 5th day vallaki papam chuttukundiga meeku teliyanapudu cheppakudadu
@RahaMedia-g7d
@RahaMedia-g7d 6 минут назад
5 th డే పూజ చేయచ్చు దీపం పెట్టవచ్చు. డౌట్ ఉంటే Dr. అనంతలక్ష్మి గారి videos ,vaddipardi prabhakar gari videos చూడండి. తను కరెక్ట్ గానే చెప్పింది.ఏదో కొన్ని చెప్పడం పొరపాటు వుంటే అన్నీ అలానే అనుకొవొద్దు
@ishitaballa6757
@ishitaballa6757 5 часов назад
Dont care and be strong akka...lots of love❤
@Subhashini-m6m
@Subhashini-m6m 2 часа назад
Be strong don't worry inka baga kalasi vastundhi ivanni miku blessings kavachu,a face dull ga asalu baledu Swapna. He don't care be happy
@deepthikiran8555
@deepthikiran8555 3 часа назад
mee personal experience veru, reality veru, sanathana dharmam lo unde niyamalu lothuga books adhyayanam chesi kani cheppakudadu enduku ante ippudu meeku jarigede jaruguthundi. devudu meeku manchi career ichadu adi andariki dorakadu, andulo inka deep ga research chesi inka peru thechukondi, mee personal ga mee poojalu meeru continue chesukondu evvaru oddu anaru, idi signal ga theesukondi, mee profession lo inka paiki vellandi, books rayandi, cooking lo meekunna knowledge evvariki undadu kada, take it positively. every hurdle helps to evolve as a good human being.
@UnknownUser-t2x
@UnknownUser-t2x 4 часа назад
She getting promotion doing her job
@siri-zq6gn
@siri-zq6gn 4 часа назад
She should put disclaimer paid promotion ani...that is youtube rule.
@charvithaandgauresh
@charvithaandgauresh Час назад
​@@siri-zq6gnyes, she is violating the rule even though I have the same doubt.
@Balatripuramatha
@Balatripuramatha 4 часа назад
ఏడిసావు ఛీ
@Bhuvi_569
@Bhuvi_569 Час назад
😂😂
@madhuri539
@madhuri539 2 часа назад
Meeru money gurinchi cheppina topic lo genuine anipistunnaru ammavari sakhi ga evaru abaddam chepparu Avida evaro Geetha amma akkada phone call lo ala matladi meetho ila chesara
@tejovathithubati297
@tejovathithubati297 2 часа назад
Aapu thalli nee athivinayam
@Bhuvi_569
@Bhuvi_569 Час назад
😂
@ilovemyindia521
@ilovemyindia521 Час назад
Meeru 100 persent correct swapna gaaru
@ratnasindhu1059
@ratnasindhu1059 3 часа назад
Chaganti garu, garikapati garu ela chala manchi guruvulu cheptaru poojalu sastralu gurinchi..... Manam avasaram ledu cheppataniki
@MadhaviVedire
@MadhaviVedire 2 часа назад
Be. Strong swapna garu
@Poojithaschoolday
@Poojithaschoolday 5 часов назад
Be strong Stay calm Study well and come again
@lakshmirj5803
@lakshmirj5803 3 часа назад
Don't worry Swapna garu, ignore the people who are getting jealous on you.
@vaishnavinagula192
@vaishnavinagula192 2 часа назад
Nenu me video indhake chusanu deepam vunnappude illu chakkapettukovali antunnaru meeru cooking videos pedithe promotions chesthe mem yemyena annama ikkada matter yentante devotional channel petti niku thelisi theliyanivi of knowledge tho cheppadam vatthula vishyam uppu deepam ila chaala kukuma kuda ivanni meeku avasarama ante ni support chesthunnam ani nu a channel pettina chusestham nu cheppina vinestham ani anukunnava theliyani dantlo veelu pettaku and intha chesina ni face lo yekkada kuda thappu chesanu ane feeling lekunda yentha attitude chupisthunnav ni matallo nakythe yekkada nijayithi kanapadatle patchthapam ledhu teliyaka pothe thelusuko nu chepthe vine range lo yevaru leru devotional gurinchi thelskovalnte pedda guruvulu vunnaru nu ika pyna ilantivi manesi vantalu chesthe better and one more thing ninna kuda nenu comment pettanu yendhuku dlt chesav nen matladindhi thappu kanappudu yendhuku thisesav..
@sravanibhonagiri942
@sravanibhonagiri942 2 часа назад
@@vaishnavinagula192 baaga adigaaru
@lnvsap4115
@lnvsap4115 2 часа назад
Exactly andi..ee video chivarilo kuda, expression and sounds of hitting hands chudandi..yekkada genuine ga repent ayina feeling ledhu...she is unable to digest criticism..that has come , becoz she involved in unknown subject. I don't have any personal negativity about her. But she must not be in devotional subject, which she doesn't know fully.
@satyasreekurukuri126
@satyasreekurukuri126 2 часа назад
Meru em feel avbakandi swapna akka, spiritual journey lo starting lo evarina chinna chinna thappulu chestharu, meru mosam cheyyaledhu ani miku telusu and nenu kuda adhey nammuthunnanu meru mosam chesaru ani nenu anukonu. Ilantivi pattinchukokandi be strong. Ivi anni asalu heart ki tesukokandi. Meru chesedhi manchidhi mimmalni chusi entho mandhi inspire ayyi spiritual journey start chestharu.
@harikadev1121
@harikadev1121 Час назад
U carry on with your own way akka Ea waste fellows em anna kuda dont stop your journey U r very inspiring person
@startlyrics7386
@startlyrics7386 Час назад
Ee video chusinapudu nenu feel ayanu we will support you andi
@rajyalakshmipeddireddy3339
@rajyalakshmipeddireddy3339 4 часа назад
Correct ga anipinchatamledu
@LathaSree-hk6zd
@LathaSree-hk6zd 3 часа назад
Miru cheppadam valla kanakadhara stotaram chaduvuthunanu , thank you so much andi,negitive comments ni pattinchukovaddu
@narmadaaustoori4993
@narmadaaustoori4993 4 часа назад
నీవు బాధ పడకు నీవు చాలా కష్టపడుతున్నావు
@Saibaba23231
@Saibaba23231 4 часа назад
👏👏👏
@sarithareddy9158
@sarithareddy9158 46 минут назад
Correct swapn gaar
@sivakumaridimmeta9165
@sivakumaridimmeta9165 3 часа назад
స్వప్న గారు దేనికైనా మంచి మాట్లాడతారు, మరియు చెడు మాట్లాడతారు ఇవి ఏవి మీరు పట్టించు కోవద్దు అన్ని దేవుడు చేసుకుంటాడు you కెన్ ప్రొసీడ్ 👍👍👍👍
@sri_rupa8163
@sri_rupa8163 Час назад
Proceed ani avidani gothilo toyakandi encourage good not bad
@sabarishreddy1993
@sabarishreddy1993 4 часа назад
Chiruvuri garu debba swapna abba
@PUTTUPUNEELIMA
@PUTTUPUNEELIMA 3 часа назад
Akka wee r there for u manam annitiloni pro kadhu kothaga channel pettav mellaga nerchukuni maku nerpisthunnav ok all the best bad and negative vadileyyandi ❤❤❤
@Suryansh-y9i
@Suryansh-y9i 3 часа назад
Akka pro la nee cheptundhi Ade problem
@AVV88888
@AVV88888 3 часа назад
I am also believe in ammavaru 🙏 Om sri matre namah 🙏 don't worry ammavaru with you 🙏God bless u Swapna,so plz don't give a negative comments if you don't like don't see the videos you know the right things you also start the RU-vid channel and share with youtubers subscribers you don't have a rights to judge anyone 😡ok negative comments people,swapna ammavaru blessings,Jai shree ram,
@harithakankanampati9407
@harithakankanampati9407 4 часа назад
మనం మంచి పని చేసినప్పుడు ఎవరు ఏమి అన్న పట్టించు కో వద్దు
@amruthajetti6537
@amruthajetti6537 Час назад
దిలీప్ గారు గాయత్రి గారు వారు వీరు పైసలకు బాగా అలవాటు పడిపోయాను
@RamaDevi-vz3xc
@RamaDevi-vz3xc 2 часа назад
Goseva chesevallu inka chalamandi unnaru.andari dhagaraku vachi promotions cheyandi mari
@RahaMedia-g7d
@RahaMedia-g7d 4 часа назад
ఇన్ని రోజులూ మీ గురించీ మీ ఫ్యామిలీ గురించీ చక్కగా చూసి కూడా, ఇలా comments very bad వి ఎలా పెడుతున్నారు.మీరు డైలీ ఎంత కష్టపడతారు కళ్ళారా చూస్తున్నాం.
@SriGutta-qc9oe
@SriGutta-qc9oe 4 часа назад
Daily kashta padatam tana kosame .. its her career not for viewers.. its not a public service she is doing 🙂
@lakshmiramineni4925
@lakshmiramineni4925 4 часа назад
​@@SriGutta-qc9oes
Далее
London To Hyderabad Lady Story | Red Tv
17:20