Тёмный

#మౌన 

మౌనభాషణం
Подписаться 3 тыс.
Просмотров 1,3 тыс.
50% 1

#MOUNABHASHANAM 276
ఒక్కడికే సీటు ఉంటుంది.
ఆ సీటులో ఎవరు కూర్చోవలి అనేది
అదే సెలెక్ట్ చేసుకుంటుంది.
#Spiritual
#Telugu
#Inner Voice
#Sadguru Subramanya

Опубликовано:

 

11 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 10   
@kodurunagendra1942
@kodurunagendra1942 Месяц назад
@samuelvadala2120
@samuelvadala2120 Месяц назад
ఇట్స్ వండర్ఫుల్ వర్డ్ థాంక్యూ యూనివర్స్
@hariarunachala7089
@hariarunachala7089 Месяц назад
🙏🙏🙏
@user-hn2zl2xn8k
@user-hn2zl2xn8k Месяц назад
🙏 ఉన్నది ఒక్కడే సర్వ సీట్లు వాడివే ఒక్క సీటు వెంపర్లాట ఎందుకుంటుంది స్వామీ. లేని దేహాత్మ బుద్ధికే ఈ లొల్లంత. ఏకైక ఆత్మ స్థితికి ఆనందం తప్ప ఏ లొల్లి ఉండదు. ఇది అంతా మీరిచ్చిన జ్ఞానమే తండ్రీ🙏
@subrahmanyand
@subrahmanyand Месяц назад
ఓం సద్గురు ఓమ్
@renukabellamkonda3700
@renukabellamkonda3700 Месяц назад
🙏🙏🙏🙏🙏🙏
@user-qp8ol6sy5c
@user-qp8ol6sy5c Месяц назад
ఒకటిని భావించడం కాదు, అనుకోవడం కాదు, అనిపించడం కాదు. ఒకటి అనేదే స్థితి. ఒకటి అయి ఉంటేనే ఒకటి చేత ఒకటే భావించబడతాది. ఏది అయినా, ఏమి అయినా, ఎవరు అయినా బయటికి ఒకటి కంటే ఎక్కువ కనిపించినా, అనిపించినా, లోపల మాత్రము ఒకటే , ఆ ఒకటీ " నేనే" అని ఉంటే నీ చే బావించేది ఒక్కటి, ఒక్కటి చే బావించేది నీ వే. నీవే ఒకటి, ఒకటే నీవు. లోపల, వెలుపల అంతా ఒకటి గానే ఉండు.
@user-hn2zl2xn8k
@user-hn2zl2xn8k Месяц назад
రెండు లేనిది. ఒకటి కూడా కానిది. ఏదో అదే ఏకైక నేను మాత్రమే. దీనికి ఇన్ని తిప్పలా స్వామీ
@subrahmanyand
@subrahmanyand Месяц назад
​@@user-hn2zl2xn8kఇన్ని తిప్పులు ఉంటేనే. నేను మాత్రమే అనే ఎరుకా!
@gantasrinuvasu9196
@gantasrinuvasu9196 Месяц назад
🙏🙏🙏
Далее
БЕЛКА РОЖАЕТ?#cat
00:28
Просмотров 132 тыс.
iPhone 16 для НИЩЕБРОДОВ!
00:51
Просмотров 1,3 млн
పరాత్మ నిష్ఠ
45:13
Просмотров 2,2 тыс.