మ్యాచ్ 13 హైలైట్స్ | Bezawada Tigers vs Rayalaseema Kings | #AndhraPremierLeague మరి ఈ మ్యాచ్లో మీకు బాగా నచ్చిన పెర్ఫార్మెన్స్ ఏదో కామెంట్ చెయ్యండి 👇🏻 #AndhraPremierLeague #StarSportsTelugu #ManaAndhraManaAPL
హైలైట్స్ సరిగ్గా పెట్టండి రా అయ్యా ఫస్ట్ ఇన్నింగ్స్ 14.5 ఓవర్ దగ్గర 6 th వికెట్ చూపిస్తే నెస్ట్ బాల్ 18.5 దగ్గర 152 స్కోర్ దగ్గర పెట్టారు హైలైట్స్ అంటే బౌండరీలు, వికెట్లు అన్నీ చూపించాలి కానీ బౌండరీలు కూడా స్కిప్ చేస్తూ పోతే ఎలా?