Тёмный

యాసంగిలో చంద్రముఖి సన్న వరి..6 ఎకరాలు వేశాను | Chandramukhi Paddy 

తెలుగు రైతుబడి
Подписаться 1,5 млн
Просмотров 166 тыс.
50% 1

తన పొలంలో తొలిసారి సాగు చేసిన సన్న రకం వరి చంద్రముఖి విత్తనాల గురించి రైతు అనంతుల ప్రభాకర్ గౌడ్ గారు ఈ వీడియోలో వివరించారు. నల్గొండ జిల్లా కట్టంగూర్ మండలంలోని రామచంద్రాపురం గ్రామంలో రైతు ఆరెకరాల భూమిలో చంద్రముఖి సన్న రకం వరి ధాన్యం పండించారు. సాగు ఖర్చు, దిగుబడి, చీడ పీడలు, ఎరువుల యాజమాన్యం వంటి వివరాలు తెలిపారు.
చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.
గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
Title : చంద్రముఖి సన్న వరి బాగా పండింది | Chandramukhi Paddy | రైతు బడి
#RythuBadi #PaddySeeds #Chandramukhi

Опубликовано:

 

16 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 94   
@RythuBadi
@RythuBadi 2 года назад
మన చానెల్లో మరిన్ని వీడియోలు చూడటానికి ఈ లింక్ పై క్లిక్ చేయండి. ru-vid.comెలుగురైతుబడి/videos మన ఫేస్ బుక్ పేజీని ఫాలో అవ్వడానికి ఈ క్రింది లింక్ పై క్లిక్ చేసి ఫాలో అవ్వండి. facebook.com/telugurythubadi/ ఇన్ స్టా గ్రామ్ పేజీని విజిట్ చేయడానికి కింది లింక్ క్లిక్ చేయండి. instagram.com/rythu_badi/
@rammamilla2975
@rammamilla2975 2 года назад
With prof I love ur vedio anna 💕
@RAJKUMARI-kg5el
@RAJKUMARI-kg5el 2 года назад
Very good videos Rajender gaaru....you are giving very good information on agriculture
@RythuBadi
@RythuBadi 2 года назад
Thank you so much 🙂
@kranthidurgam2057
@kranthidurgam2057 Год назад
Best RU-vid channel
@lingareddygopireddy2368
@lingareddygopireddy2368 Год назад
అన్నా జీనెక్స్ సీడ్స్ లో టిప్ టాప్ చింట్లు వీడియో పెట్టండి pls
@anjiyadav4787
@anjiyadav4787 2 года назад
జై రైతన్న 👏👏👏👏
@ANDRA.PRADESH
@ANDRA.PRADESH 2 года назад
Hii sir i am fan of u nise videos sir
@RythuBadi
@RythuBadi 2 года назад
Thank you so much
@gantapogujayasurya9493
@gantapogujayasurya9493 2 года назад
Good information anna garu.
@RythuBadi
@RythuBadi 2 года назад
Thank you so much Anna
@rajeshs4521
@rajeshs4521 2 года назад
Super seed bro I'm from v. Kota Ap
@sharfuddin5677
@sharfuddin5677 2 года назад
Very good breather super
@RythuBadi
@RythuBadi 2 года назад
Thank you so much
@livewithsmile6276
@livewithsmile6276 Год назад
Ur doing tremendous job for formers bro... Iam a big fan off you.... I want one video off research paddy signet raja44..
@soorasaidulu897
@soorasaidulu897 2 года назад
👌👌👌
@yaswanthgoud7240
@yaswanthgoud7240 2 года назад
రాజేందర్ అన్న పోయిన సంవత్సరం నేను చంద్రముఖి నాలుగెకరాలు పండించాను బాగా పండింది జెనెక్స్ వాళ్ళది ఈ సంవత్సరము పూసా బాస్మతీ పదిహేను సున్న తొమ్మిది అనే రకం పెట్టాను అవీగూడా బాగా పండిన
@Rameshreddy5280
@Rameshreddy5280 2 года назад
మార్కెట్ ఉందా ఎంతకు అమ్మారు బ్రో
@Rameshreddy5280
@Rameshreddy5280 2 года назад
చంద్రముఖి
@yaswanthgoud7240
@yaswanthgoud7240 2 года назад
చంద్రముఖి నా బాస్మతి అన్న చంద్రముఖి అయితే మా దగ్గర మిల్లులున్నాయి రెండువేలు పైనే ప్రస్తుతానికి బాస్మతీ నా దగ్గరే వున్నాయి పదహారు బస్తాలు
@Rvinir
@Rvinir 2 года назад
Basmati seed rate ela undhi brother Na daggara 50 quintals unnayi pusa basmati 1509
@kishanboraganiagriculture3530
@kishanboraganiagriculture3530 2 года назад
@@Rvinir ...basmati .marketing..vundaaaa...
@devasahayamkaki6738
@devasahayamkaki6738 Год назад
ఎన్ని రోజులు
@SRK_Telugu
@SRK_Telugu 2 года назад
Chala manchi video reddy garu👍
@66652
@66652 2 года назад
Guntur🔥 please come to kadapa పులివెందుల please🙏
@RythuBadi
@RythuBadi 2 года назад
Sure bro
@sreenivasulareddylekkala4886
@sreenivasulareddylekkala4886 2 года назад
Seedkavali
@mallipudipattabhi5485
@mallipudipattabhi5485 2 года назад
పైరు ఎంత ఎత్తు పెరుగుతుంది, పైరు పడిపోతుందా
@rajuchinthala7891
@rajuchinthala7891 2 года назад
Indulo la u rakalu gurinchi cheyandi
@veerareddyvaka830
@veerareddyvaka830 2 года назад
Nice video brother
@RythuBadi
@RythuBadi 2 года назад
Thanks brother
@sammagallabalappa1239
@sammagallabalappa1239 2 года назад
Nice Super anna
@RythuBadi
@RythuBadi 2 года назад
Thank you so much
@rammamilla2975
@rammamilla2975 2 года назад
Thumbnails viraga pandindi and so and so there is no on ur vedio bro
@venkateswarareddygade6455
@venkateswarareddygade6455 2 года назад
జై శ్రీరామ్ వరి పంట దిగుబడి కాలపరిమితి సాగు గురించి తెలియజేయండి
@RythuBadi
@RythuBadi 2 года назад
Ok
@maheshyadavgadela
@maheshyadavgadela 2 года назад
Hi brother goodjob Please a video on mango farming
@RythuBadi
@RythuBadi 2 года назад
We will try
@maheshyadavgadela
@maheshyadavgadela 2 года назад
@@RythuBadi please try hard bro ,u did a video on almost all types crops exept mango farming
@burrianitha7748
@burrianitha7748 2 года назад
Vanakalam veyavacha
@thallagopi6441
@thallagopi6441 Год назад
సన్న రకం లో ఎ విత్తనము ఎక్కువ దిగుబడి వస్తుందో video చెయ్ anna...
@one2onelogics252
@one2onelogics252 4 месяца назад
Ankur 101 vesanu Per acre 24 quintal vachindhi Quital ki 3300 sale chesam ma vorilo
@naddunooriprashanth6325
@naddunooriprashanth6325 2 года назад
Rice baguntundha anna thindaniki
@creativecrazy99channel10
@creativecrazy99channel10 2 года назад
sir Pm kusum yojana solar energy telagana video cheyandi plzzz
@RythuBadi
@RythuBadi 2 года назад
Sure
@Naresh1403
@Naresh1403 2 года назад
Seed kavali anna
@bujjirpf6399
@bujjirpf6399 2 года назад
Seeds kavali
@user-vr8fi8gs7e
@user-vr8fi8gs7e Год назад
Rx100 విత్తనాలు కావాలి plztelme
@livewithsmile6276
@livewithsmile6276 Год назад
Dorikavu bro
@pilliyallaiah3338
@pilliyallaiah3338 2 года назад
అన్న నేను వేసాను సూపర్ సీడ్
@RythuBadi
@RythuBadi 2 года назад
ధన్యవాదాలు అన్నా
@rajeshs4521
@rajeshs4521 2 года назад
Anna I need this seed I'm from chitoor ap
@rajeshs4521
@rajeshs4521 2 года назад
Super seed bro
@raju-bj7cp
@raju-bj7cp 2 года назад
Varsha kalam lo veyachha anna
@pilliyallaiah3338
@pilliyallaiah3338 2 года назад
@@raju-bj7cp వేయవచ్చు
@kvenkateshgoud2745
@kvenkateshgoud2745 2 года назад
Crop duration Anna and thinadanki rice bagguntaya Anna please reply
@jaibharath9591
@jaibharath9591 2 года назад
Quital rate how much price bro ( chandramukhi vari)...plzz share price value
@Shiva-dq7pb
@Shiva-dq7pb 2 года назад
1960
@saibabumandali840
@saibabumandali840 2 года назад
ఎక్కడ ఎప్పుడు ఏ సంవత్సరం.....
@nagireddy7109
@nagireddy7109 2 года назад
Neemakam. Nokia the way
@gudikandulayakantham9525
@gudikandulayakantham9525 2 года назад
పంట కాలం ఎన్ని రోజులు అన్నా
@RythuBadi
@RythuBadi 2 года назад
135 days
@venkatmulugurthi4469
@venkatmulugurthi4469 Год назад
Asalu market undo ledho telusukoni veyandi
@yugendargoudcharka52
@yugendargoudcharka52 2 года назад
Vana kalam pettukovacha
@budimechandu5627
@budimechandu5627 2 года назад
Seed kavali chandramukhi
@mallusurendarreddy2720
@mallusurendarreddy2720 Год назад
6 feet height
@veeraswamyaluri2247
@veeraswamyaluri2247 2 года назад
Crop period cheppandi
@RythuBadi
@RythuBadi 2 года назад
135 days
@venkatarameshbalusu2179
@venkatarameshbalusu2179 2 года назад
Vadlu RNR 15048 la untaya
@madhuri-wd4ds
@madhuri-wd4ds Год назад
Crop Anni days. La vastavi
@pranahithayoutubechannel1615
@pranahithayoutubechannel1615 2 года назад
దిగుబడి ఎంత వస్తది ఎకరానికి?
@modalasatheesh3731
@modalasatheesh3731 2 года назад
Kareef lo veyvacha
@maruthidigitals665
@maruthidigitals665 2 года назад
Nice video bro: #nenumeenani
@RythuBadi
@RythuBadi 2 года назад
Thank you so much
@Srinu-qg1fk
@Srinu-qg1fk 2 года назад
పంట కాలం ఎంత?
@RythuBadi
@RythuBadi 2 года назад
135 రోజులు
@sravankumarreddy3480
@sravankumarreddy3480 2 года назад
Hi anna
@RythuBadi
@RythuBadi 2 года назад
Hello Brother
@lakshmiushabasabasa432
@lakshmiushabasabasa432 2 года назад
Hybrid variety na idhi
@srikanthniladhuri4486
@srikanthniladhuri4486 Год назад
Panta kaalam entaa
@sreenivasulareddylekkala4886
@sreenivasulareddylekkala4886 2 года назад
Ka rifulo పడుతుం da
@pranahithayoutubechannel1615
@pranahithayoutubechannel1615 2 года назад
ఇది బీపీటీ నా లేక hmt టైపా?
@praveenkumar-vj
@praveenkumar-vj 2 года назад
చావుడు నెలలో పడుతుందా
@sammagallabalappa1239
@sammagallabalappa1239 2 года назад
Maku esthara
@bossisback7987
@bossisback7987 2 года назад
Raithu number plzz
@KiranKumar-zm2sr
@KiranKumar-zm2sr 2 года назад
Nice video bro
@RythuBadi
@RythuBadi 2 года назад
Thanks for the visit
Далее