తమ్ముడు లేక అన్న నేను నీకు రెండు సార్లు పోన్ చేసినా కాని నీ నుండి నాకు స్పందనరావడం లేదు....,నేను నీ నిజాయితీని గుర్తించాను....నేను కేవలం నిజంగా యుట్యూబ్ లో నా ఆనందం కోసం వీడియోస్ చూస్తూ ఉంటాను,...కాని నీవు చెప్పిన తర్వాతే నాకు కూడా యుట్బూలో ఎంతో కొంత డబ్బు సంపాదించాలి అనుకుంటుoన్నాను,,..దానికి మీరే నాకు న్యాయం చేయాలి 👍 🤝🙏🙏🙏🙏...
రాజు అన్నయ ని వీడియోస్ చాల చూసాను అది కూడా last year... So ఇప్పుడు యూ tube open చేస్తే నీ ఛానల్ కనిపించింది..మిటర్ చాల బాగా చెప్పారు..అయితే నేను ఛానల్ పెట్టిన but health problems వల్ల ఆగిపోయింది.కానీ నేను ఒక్క phc person..ఇప్పుడూ నీ వీడియోస్ చూసి చాల exited గా ఉంది..సో I will try again...and I buy your course .thank you so much రాజు అన్నయ..
నెను jion ఆయను sir baga explain chesthunaru నా channel views రావ డం day by bay view s vasthunai thank you sir. Baga help chestharu epudu dought vachina clarity chestharu
Bro nenu songs paaduthanu Starmaker ane app లో అవి ఇక్కడ uploade చేసి నా voice andhari వినాలి ఎలాగ song అంటే బాగ్రౌండ్ music వుంటుంది voice నాది వుంటుంది దాన్ని ఎలాగ ముందుకు theesukupovali చెబుతనంటే మీ దగ్గర కోర్స్ తీసుకుంటాను
Love you bro, mi help naku nenu poor peoples ki help chestanu, nenu youtube lo success avvali chala pedhavalaki help cheyyalani undi mi course nenu thappakund thisukuntanu bro 👍🙏
ప్లీజ్ అన్న నేను కూడా యూట్యూబ్ పెట్టిన views subscribers సరిగ్గా రావట్లేదు కొంచెం ఏమైనా టిప్స్ చెప్పండి నేను మీ వీడియోస్ చూస్తూ ఉంటాం అన్న మీ పిల్లలు కూడా బాగున్నారు
Anna neenu 4months nundi hard work chestunee vunna evvru sporte leekunda monthly monthly na dhagra vunna money tho success avuthnemo ani chesthune vunna. But miru cheppandi anna neenu success avuthana plzzz reply