Тёмный

యూట్యూబ్ చానెల్స్ పై రేవంత్ వ్యాఖ్యలు !! Journalist Raghu On revanth Over Youtube Channels Statment 

Mana ToliVelugu Tv
Подписаться 685 тыс.
Просмотров 77 тыс.
50% 1

JOURNALIST RAGHU New Channels : -
@ManaTelanganam : / @manatelanganam
యూట్యూబ్ చానెల్స్ పై రేవంత్ వ్యాఖ్యలు !! జర్నలిస్ట్ రఘు విశ్లేషణ !!| Journalist Raghu On revanth Over RU-vid Channels Statment ManaTolivelugu
revanth reddy | you tube channels | journalist raghu |
#manatolivelugu #manatolivelugulatestnews #telangananews #JournalistRaghu
Subscribe to Mana Tolivelugu
Mana Tolivelugu started by Tolivelugu Raghu is an independent and unbiased digital news platform reporting on issues from Telangana. With a strong team of committed, experienced journalists, we pledge to give our viewers in-depth stories from the ground. Our core strengths are dare and dynamism. News without any bias is our motto.
Insightful news analysis, undiluted opinions, incisive editorial acumen, the independent journalistic approach is what you can expect from the Mana Tolivelugu team.
►RU-vid Subscribe : shorturl.at/ioVWY
► Like us on Facebook: shorturl.at/bprx4
► Follow us on Twitter: shorturl.at/cmuvz
► Follow us on Instagram: shorturl.at/ejIV2
►Website : rb.gy/t8kjo

Опубликовано:

 

17 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 581   
@SureshSuresh-zx9dw
@SureshSuresh-zx9dw 8 дней назад
రేవంత్ రెడ్డికి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కనబడలేదా youtube ఛానల్ వాడుకున్న అప్పుడు
@DaraPrasannaKumar
@DaraPrasannaKumar 8 дней назад
ఆ ట్యూబ్ లేకుంటే.... నువ్వూ సిఎం అయ్యి ఉండేవాడివి కాదు అన్నా. అది మర్చిపోకు
@karunakarpothem7069
@karunakarpothem7069 8 дней назад
యూట్యూబ్ వల్లనే ఈ ప్రభుత్వం పడిపోతుంది ఈ యూట్యూబ్ లేకుంటే మీరు లేరు రేవంత్ గారు
@rajuthammisetti506
@rajuthammisetti506 8 дней назад
Yes
@sujithreddy5168
@sujithreddy5168 8 дней назад
congress valla goyi valle thovvukuntunru
@yadagirikavali107
@yadagirikavali107 8 дней назад
రేవంత్ పస్ట్ సిఎం గా నీ వల్గర్ లాన్వేగి మార్చుకో.
@RevanthReddy0999
@RevanthReddy0999 8 дней назад
అది వర్ల్గార్ కాదు రా తెలంగాణా భాష
@sdsayeedh5972
@sdsayeedh5972 8 дней назад
Gumpu master natte cm
@MegaVikki1989
@MegaVikki1989 7 дней назад
​@@RevanthReddy0999 kondangal basha
@uremarkondaiah1851
@uremarkondaiah1851 8 дней назад
సీఎం గారు ఈరోజు క్యూ న్యూస్ మల్లన్న గారు మన తొలి వెలుగు రఘు గారు లేకుంటే ప్రశ్నించే వాళ్ళు లేని టైంలో వీళ్లు ప్రశ్నించారు కాబట్టి నువ్వు సీఎం అయినావు గుర్తుపెట్టుకో
@ajay_aj_mahi07
@ajay_aj_mahi07 8 дней назад
ప్రశించడం అలవాటై ఇంకా brs ని ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు ఇకపై ప్రశ్నించాల్సింది కాంగ్రెస్ ను. కానీ కాంగ్రెస్ కొమ్ము కాస్తున్నరు.
@chandushekar7429
@chandushekar7429 8 дней назад
ఆరు పథకాలు ఏమయ్యాయి కాలేశ్వరం అవినీతి ఏమయింది ఆడియో రికార్డ్ కేసు ఏమయ్యింది ఇవన్నీ మర్చిపోవటానికి హైడ్రా మధ్యతరగతి వాడి పొట్ట కొడుతున్నారు సాటిలైట్ చానల్లో కొనేశారు youtube ఛానల్ ఎలా కట్టడి చేయాలని ఆలోచిస్తున్నారు
@mahendharalimineti5828
@mahendharalimineti5828 8 дней назад
Yes
@ravindranayak9999
@ravindranayak9999 8 дней назад
Yes
@raviarukula9492
@raviarukula9492 8 дней назад
Exactly correct
@chandrashekargade758
@chandrashekargade758 8 дней назад
అసలు యూట్యూబ్ ఛానల్ లేకపోతె కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి వచ్చేదే కాదు. దీనినే ఏరు దాటిన తర్వాత తెప్ప తగలెయ్యడం అంటారు
@abhishekgoud8573
@abhishekgoud8573 8 дней назад
Eyyalavaniki noppaithundhi kabatti vellanu reccha kodthundu 😂😂
@rajuthammisetti506
@rajuthammisetti506 8 дней назад
Yes bro
@manikanta.1717
@manikanta.1717 8 дней назад
నీ నిజమైన జర్నలిస్టులు ఉండే ఆంధ్రజ్యోతి, టీవీ5, ఈనాడు, వి6, తొలి వెలుగు, వీళ్లకు మాత్రమే పర్మిషన్ అని చెప్పొచ్చుగా.😅😅😅
@rahulreddy539
@rahulreddy539 6 дней назад
Well said 😂😂😂
@Daan7200
@Daan7200 5 дней назад
అన్నీ పసుపు పచ్చ బ్యాచ్ మీడియా.
@goud.smurali7344
@goud.smurali7344 8 дней назад
నీ ది కాంగ్రెస్ ఛానల్ కదా రగు
@mahendark9478
@mahendark9478 8 дней назад
100%
@yadagiricheviti6446
@yadagiricheviti6446 6 дней назад
100%
@krishnavamshi5562
@krishnavamshi5562 6 дней назад
100%
@rahulreddy539
@rahulreddy539 6 дней назад
1000%
@goud.smurali7344
@goud.smurali7344 6 дней назад
@@rahulreddy539 ట్రక్ అన్న
@RajuSrajuchari
@RajuSrajuchari 8 дней назад
v6 కూడా కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ప్రమోట్ చేస్తుంది😅😅😅
@RajuSrajuchari
@RajuSrajuchari 8 дней назад
ప్రజలకు తెలుసు ఎక్కడ నిజాలు వస్తున్నాయి ఎందులో కల్పితాలు వస్తున్నాయి ఇక్కడ నిజం మాట్లాడుతారో ప్రజలు అక్కడ ఉంటారు
@sayyedchevula8992
@sayyedchevula8992 8 дней назад
నువ్వు కూడా కాంగ్రెస్ పార్టీలో జూనియర్ ఏ కదా సీనియర్లను పక్కన పెట్టి నువ్వు సీఎం ఎలా అయ్యావు సీనియర్ నీ తొక్కి
@rajivannepk149
@rajivannepk149 8 дней назад
యూట్యూబ్ అంటే ఎవరికి అయిన ఉచ్చ పడాల్సిందే.. ఆది రేవంత్ రెడ్డి అయిన, కెసిఆర్ అయిన ఎవడు అయిన
@VislavathMohanraj
@VislavathMohanraj 8 дней назад
👍👍👍👍👍👍🤛🤛🤛🤛🤛
@TechInfo-jh4vp
@TechInfo-jh4vp 8 дней назад
❤❤
@mudavathhanmanthu6086
@mudavathhanmanthu6086 8 дней назад
ఆ యూట్యూబ్ లను ఉపయోగించి సీఎం అయ్యిండు రేవంత్ రెడ్డి నీకు వంతాపాడింది సిగ్గులేని మల్లిగాడు, రఘుడు ఇప్పుడు ప్రజలు మోసపోయారు రుణమాఫీ కాక, రైతు బంధు రాక. చాలా ఇబ్బంది పడుతున్నారు
@laxmiconstructionsrfcl5447
@laxmiconstructionsrfcl5447 8 дней назад
100% epudu aa tube Lani vethirekam inai
@laxmiconstructionsrfcl5447
@laxmiconstructionsrfcl5447 8 дней назад
Adhe badha😂
@jaibharath9866
@jaibharath9866 8 дней назад
కెసిఆర్ గానికి జరిగింది ఊహించుకుంటూ, రేవంత్ గాడు కూడా భయపడుతున్నాడు
@VOTER740
@VOTER740 8 дней назад
వాస్తవం యూట్యూబ్ లో సొంత దుకాణాలు తెరిచాక అసలు జర్నలిస్టు లకు విలువ తగ్గుతుందనేది వాస్తవం కానీ యూట్యూబ్ లో కొందరు సీనియర్ జర్నలిస్టు లకు ప్రాధాన్యత ఉంటుంది
@naveengariganti6763
@naveengariganti6763 8 дней назад
అన్నా నిన్న రేవంత్ రెడ్డి గారు పెట్టిన మీటింగ్లో ప్రధాన మీడియా ఛానల్స్ గతంలో కేసీఆర్ తొత్తులు
@jaibharath9866
@jaibharath9866 8 дней назад
మరి ఇప్పుడు కాంగ్రెస్ తొత్తులే కదా, అంతే కాకుండా youtube చానల్స్ కూడా ఇప్పటికీ పని చేస్తున్నాయి
@kureravi8829
@kureravi8829 8 дней назад
Andaru dongale... congress TRS okate
@srini1986
@srini1986 8 дней назад
All political parties, politicians agenda is common.
@dyagalalith6063
@dyagalalith6063 8 дней назад
రఘు అన్న తెలంగాణ ఉద్యమ సమయంలో ట్యాంక్ బండ్ పై ధర్నా చేసినప్పుడు ఇప్పుడున్న తెలుగు శాటిలైట్ న్యూస్ ఛానల్ అన్ని కూడా ఉద్యమాన్ని కించపరిచే విధంగా న్యూస్ వచ్చేవి ఆ రోజుల్లో తెలంగాణ ప్రజల బాధ వర్ణన తీర్థం అది నేటికీ మర్చిపోలేదు అన్న తెలంగాణ ప్రజలు అందుకే మన తెలంగాణ youtube న్యూస్ చానల్స్ ను చూడడం జరుగుతుందన్న
@hashamali753
@hashamali753 8 дней назад
V6 evarikosam panichestundi
@vamshiderdamara7520
@vamshiderdamara7520 8 дней назад
Scamgress
@mahendharalimineti5828
@mahendharalimineti5828 8 дней назад
స్కోంగ్రెస్
@existed743
@existed743 8 дней назад
Congress pure e channel teenrmar mallana channel kuda pure congress chsnnel
@rahulreddy539
@rahulreddy539 6 дней назад
@@existed743100000%
@srikanthg44
@srikanthg44 8 дней назад
రుణమాపి రైతుబంధు రెండిటి మాట లేదు
@KichariRaju
@KichariRaju 8 дней назад
నువ్వు కూడ రేవంత్ విసిరిన బిస్కిట్లే తింటివి కదరా బ్రోకర్ రఘు గా
@aravindb9881
@aravindb9881 8 дней назад
RU-vid channels lekunte congress power loki rakapoyedhi
@rajeshn6231
@rajeshn6231 8 дней назад
ఇప్పుడు మన తొలివెలుగు, Q న్యూస్ కాంగ్రెస్ కోసం ,కాంగ్రెస్ సంక నాకుత లెవా
@archanasandeepraopunugoti3580
@archanasandeepraopunugoti3580 8 дней назад
బి ఆర్ ఎస్ ప్రభుత్వం మీద దుమ్మెత్తి పోసింది ఈ రఘు గాడే.
@arunkumar-fn2hg
@arunkumar-fn2hg 8 дней назад
నీది ప్రశ్నించే గొంతు అంటావ్ రుణమాఫీ ఎవరికి కాలే రైతుబంధు రాలె ఎమ్ చేస్తున్నారు రా మీరు 24 గంటలు TRS KCR మీద పడి ఏడవటం తప్పా ... రేవంత్ ఇదే యూట్యూబ్ వల్ల గెలిచాడు అని మర్చిపోతున్నాడు
@VOTER740
@VOTER740 8 дней назад
వాస్తవం చెప్పాడు సిఎం... యూట్యూబ్ లో ఒకరిద్దరు తప్ప మొత్తం నవ్వుల పాలు చేసే వాళ్ళే ఎక్కువ హెడింగ్ ఒకటి చూపెట్టేది ఒక్కటి
@the-loverofbeardo2142
@the-loverofbeardo2142 8 дней назад
Anni RU-vid challes west
@SJB74
@SJB74 6 дней назад
100%
@syedjanipasha8288
@syedjanipasha8288 8 дней назад
కొందరు ఉన్నారు అన్న నిన్ను అనలేదు గా
@SudhakarPatel-qg6wc
@SudhakarPatel-qg6wc 8 дней назад
కోరి తెచ్చుకున్నావ్ కదరా రేవంత్ రెడ్డిని కొన్ని రోజులు ఆగు పడేస్తాడు మిమ్మల్ని
@RaviKumar-vw3zz
@RaviKumar-vw3zz 8 дней назад
కేడీ మీడియా గురించి చెప్పాడు CM KTR అద్వర్యలొ ఉన్నాయి కొన్ని అని ప్రజలు .అనుకుంటున్నారు
@jaibharath9866
@jaibharath9866 8 дней назад
​@@RaviKumar-vw3zzఅంటే నీ ఉద్దేశం రేవంతును జోకే పత్రికలు యూట్యూబ్ చానల్స్ ,పతివ్రతలు అంటావా
@RaviKumar-vw3zz
@RaviKumar-vw3zz 8 дней назад
@@jaibharath9866 రేవంత్ ను జొకుతూన్నా చానల్ పేరు చెప్పగలవా ఎప్పుడు ప్రశ్నింతూ ఉన్నారు అని య టుబ్ చానల్ లు కూడ
@mr1xravi596
@mr1xravi596 8 дней назад
Q news,toli velugu,tmr,mana Telangana,big tv,R tv,kalonji tv .chala inka kavala​@@RaviKumar-vw3zz
@chinapakasrinu852
@chinapakasrinu852 8 дней назад
నీకు అనుకులంగా సపోర్ట్ చేసినప్పుడు...ఈ మాటలు రాలేదు కదా
@RootsRealityRealtors
@RootsRealityRealtors 6 дней назад
Ethanu kuda dhoganee bro
@mahendark9478
@mahendark9478 8 дней назад
రఘు చెప్పాడు రఘు అంటే పెద్ద జర్నలిస్ట్ భారత దేశంలో..... వామ్మో నీ అంత మొగుడు లేడు తెలంగాణాలో. రైతు రుణమాఫీ గురించి అడగలేని నువ్వు మల్లి ఎందుకురా ఇంకా ఛానల్ లో వీడియోస్
@jaibharath9866
@jaibharath9866 8 дней назад
హలో బ్రదర్ నువ్వు చాలా అమాయకుడిలా ఉన్నట్టున్నావు, వీడు రేవంత్కు పెద్ద పెయిడ్ ఆర్టిస్ట్
@mr1xravi596
@mr1xravi596 8 дней назад
Ee devudiki ki cbn money ichindhu anta channel start cheyadaniki.okasari chiluka Praveen live lo chepindhu.andukey raghu Congress bjp ki support chestadu like cbn in ap​@@jaibharath9866
@bshanker8019
@bshanker8019 8 дней назад
You are 💯 percent correct Ragu
@Southindian-e5n
@Southindian-e5n 8 дней назад
వీడి మొఖం చూసి ఎవ్వడు ఓటు వెయ్యలె 😢 కెసిఆర్ విపరీత పోకడల వల్ల ప్రజలకు వ్యతిరేకత వచ్చి BJP జగడాల పార్టీ కాబట్టి రాష్ట్రం సంక్షేమం ఉండాలని కాంగ్రెస్ను గెలిపించారు 🎉 కాంగ్రెస్ పేద వాళ్ళ ఇల్లును కూల్ చేస్తుంది పేదల పిల్లలను గంజాయి పేరుతో హెడ్ క్వార్టర్లలో బంధించి హింసిస్తున్న ది😢😢
@bsrikanth6114
@bsrikanth6114 6 дней назад
గివ్ వే youtube ఛానల్స్ లేకపోతే మీరు రేవంత్ రెడ్డి సీఎం కూర్చిలో కూర్చున్న తోడ. మన వారికి వాస్తే గిట్ల లేకపోతే అట్లా..
@mangaliraju9134
@mangaliraju9134 8 дней назад
తీన్మార్ మల్లన్న రఘు వీడు ఒకటే
@jayakrishnareddynaredla3056
@jayakrishnareddynaredla3056 5 дней назад
హైడ్రా గూర్చి మాట్లాడుతావ్... అదే రైతుకి 500/-బోనస్ గూర్చి మాట్లాడవ్ అన్నా... అక్కడే అర్థం అయ్యింది పైసహే పరమాత్మ 😢
@iamkonthammahender5247
@iamkonthammahender5247 5 дней назад
100% true. నిజమైన అసలైన సీనియర్ జర్నలిస్టులకు అన్యాయం జరుగుతుంది
@mahendark9478
@mahendark9478 8 дней назад
Revanth daggariki po..... రెండు కాళ్ళ పైన పడుకో
@ABHIGOUD3647
@ABHIGOUD3647 8 дней назад
గట్టిగ పెట్టిండు మీకు ఇంత సపోర్ట్ చేసిన మీరు ఇజ్జత్ కూడా లేకుంట తీసిండు
@ashokbadugu8482
@ashokbadugu8482 6 дней назад
మీ సభలో ఉన్న జర్నలిస్టులు ఏ పార్టీ అధికారం ఉంటే ఆ పాటలో ఉంటారు 90%. యూట్యూబ్ సోషల్ మీడియా కాంగ్రెస్ ట్యూబులో గాలి పోతే యూట్యూబ్ సోషల్ మీడియా తెలంగాణలో ఉన్న పేద ప్రజలు కాంగ్రెస్ అధికారం. కాంగ్రెస్ కార్యకర్తలు కాంగ్రెస్ లీడర్లు ప్రతిపక్షంలో ఒక్క మాట కూడా మాట్లాడలేదు
@nandhanaitha3369
@nandhanaitha3369 8 дней назад
గుమ్మడికాయల దొంగ అంటే మీరు ఎందుకు భుజాలు తరుముకుంటున్నరు రఘు అన్న... కొంతమందిని మాత్రమే ఉద్దేశించి సీఎం అలాంటి కామెంట్స్ చేసిండు అని ఎందుకు అనుకోరు...
@varrikuppalaenterprises7855
@varrikuppalaenterprises7855 8 дней назад
Correct 💯 bro
@bhaskerreddy2313
@bhaskerreddy2313 8 дней назад
నీ నోట్లో మంచివి పెట్టిండ్రు నాయన
@mbrtelugu7156
@mbrtelugu7156 6 дней назад
ఈ రఘు గాడు నీ గంట గాడే కదరా పొట్టి బాడకావ్🤙👍
@krishnatamtam4890
@krishnatamtam4890 8 дней назад
రేవంత్ రెడ్డి అన్నది అందరి youtubers ni కాదు కొందరి పార్టీలకు తొత్తుగా పని చేస్తున్నా వలకు అన్నాడు
@varrikuppalaenterprises7855
@varrikuppalaenterprises7855 8 дней назад
Correct 💯 bro
@fy8xp
@fy8xp 8 дней назад
ఇచ్చిన ఆరు గ్యారంటీలన్నీ అరకొరల మోసాలే 😭 తొమ్మిది నెలలౌతుంది పెంచిస్తనన్న ముసలోళ్ళ పించన్లు పెంచివ్వలేదు.. ఇవి అడిగితే రేవంత్ రెడ్డికి కోపం 😮
@user-dm3kh9yx6h
@user-dm3kh9yx6h 8 дней назад
అంత స్ట్రెయిట్ గా అన్న తర్వాత కూడా ఇంక ఎందుకు సంక నాకే ప్రయత్నం చేస్తున్నావ్ మిత్రమా
@aletichinnareddy
@aletichinnareddy 8 дней назад
నువ్వు కాంగ్రెస్స్ మనిషివి.
@malleshgoud7309
@malleshgoud7309 6 дней назад
నీ విమర్శల ఘాటు తగ్గింది రఘు
@ramanarao6632
@ramanarao6632 8 дней назад
జర్నలిస్ట్ లకే ఎందుకు ఇళ్ళ స్థలాలు? పేదలకు ఇవ్వండి. నీ అవినీతి ని బయట పెట్టొద్దనా? జర్నలిస్ట్ లకు థాయిలాలు ఇస్తున్నారు.
@aravindyadav8673
@aravindyadav8673 8 дней назад
420 Revanth Reddy
@AbiRam-f8c
@AbiRam-f8c 4 дня назад
నీ నిజమైన జర్నలిస్టులు ఉండే ఆంధ్రజ్యోతి, టీవీ5, ఈనాడు, వి6, తొలి వెలుగు, వీళ్లకు మాత్రమే పర్మిషన్ అని చెప్పొచ్చుగా. ఈనాడు.. ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్స్ కాదు అవి.... కరపత్రాలు 🔥... ముద్రిచ్చేవి
@GanapathiKhsipra
@GanapathiKhsipra 6 дней назад
నిన్ను అనలేదులే బ్రో, నువ్వు ఏ కదా కాంగ్రెస్ పిల్లర్ జర్నలిస్ట్ వి.
@Varun0223
@Varun0223 6 дней назад
RU-vid channels లేకపోతే రేవంత్ రెడ్డి ఇప్పుడు CM కాదు కదా MLA గా కూడ ఉండకుంటుండే...
@ramulus8962
@ramulus8962 8 дней назад
నువ్వు కాంగ్రెస్ కోసం పనిచేసినవ్ తెలంగాణ మొత్తం తెలుసు
@realtyicon3129
@realtyicon3129 11 часов назад
ఆయన క్లారిటీగానే మాట్లడిండు అందరి ట్యూబ్లను అన్నాడు నీకె అర్ధం కావటం లేదు నీతో కలిపి అన్ని ట్యూబ్ లను అంటున్నాడు
@raam1779
@raam1779 8 дней назад
ఏవడికైనా తన ధాఖా వచ్చేసరికి తెలియదు మరి 😂😂😂😂😂
@RajuSrajuchari
@RajuSrajuchari 8 дней назад
youtube ఛానల్స్ వాళ్ళు మాత్రమే నిజాలు నిజాయితీగా తెస్తారు పెద్ద ఛానల్ వాళ్ళు భయపడతారు ఎందుకంటే పెద్ద వ్యవస్థ కాబట్టి ప్రభుత్వంతో మనకెందుకులే అని
@rajivannepk149
@rajivannepk149 8 дней назад
అప్పుడు మీడియా కెసిఆర్ తోతు ఇప్పుడు రేవంత్ రెడ్డి తోతూ.. ఈ మెన్ మీడియా
@tirupatireddymunugala6941
@tirupatireddymunugala6941 8 дней назад
రుణమాఫీ రైతుబంధు ఎది
@malleshchamakuri1087
@malleshchamakuri1087 8 дней назад
రేవంత్ రెడ్డి సర్కార్ ఈ విధంగానే మెయిన్ స్టీమ్ మీడియాను నమ్ముకుంటే. వచ్చే ఎలక్షన్లు ఓడిపోవడం ఖాయం
@GSBABUINDIA
@GSBABUINDIA 8 дней назад
మరి ఒకనాడు ఇదే యూట్యూబ్ లో ఇంటర్వ్యూ లు ఇచ్చిన విషయం మరువకూడదు.. మీ బాష వల్ల కుటుంబ లో పిల్లలు కూడా మీ బాష ను నేర్చుకొని బాధ పడే పరిస్థితి ఏర్పడింది
@nagarajulellala3758
@nagarajulellala3758 8 дней назад
రఘు గనికి కరము నూకినట్లు ఉంది
@MohammadGhouse-y5r
@MohammadGhouse-y5r 8 дней назад
Yuor right
@harishreddykkammeta7997
@harishreddykkammeta7997 8 дней назад
Nenuu Congress Caryakartha Nuu But I Support Raghu Anna
@vangayadagiri4108
@vangayadagiri4108 7 дней назад
హలో రఘు సార్ మీరు నిజంగా చెప్పండి ఈ పత్రిక ఛానల్ youtube ఛానల్ వాళ్ళు కరెక్ట్ ఉన్నారా ఎవరి ప్రభుత్వం అధికారంలోనికి వస్తే వారి గురించి మాత్రమే డబ్బా కొడతారు సామాన్య ప్రజలను బెదిరిస్తారు బడా నాయకులకు వత్తాసు పలుకుతారు మీరు చెప్పండి ఒక్క విషయం కరెక్ట్ గా హైదరాబాదులో హైడ్రా చేస్తున్నది మంచిపని కాదా దీనిపై ఒకటి మీరు డిబేట్ పెట్టండి
@nagaramravinder2895
@nagaramravinder2895 5 дней назад
Correct 100%
@madhump5019
@madhump5019 8 дней назад
సూపర్ గా ఎక్స్ప్లెయిన్ చేసినావు రాగన్న సూపర్ గా ఇచ్చిన కౌంటర్
@kalvasadashivareddy7695
@kalvasadashivareddy7695 6 дней назад
రఘు గారు మొత్తం ప్రస౦గ౦ విన౦డి. సైద్ధాంతిక౦గా వ్యతిరేకించే వారిని తప్పు పట్టలేదు. అ౦దరినీ ఒకే గాట కట్టలేదు. ఉద్దేశ్యపూర్వకంగా చేసేవారిపట్ల ఎలా వ్యవహరి౦చాలో కోరాడు. అదికూడా మీ జర్నలిస్టు మిత్రులనే .
@rajivannepk149
@rajivannepk149 8 дней назад
అప్పుడు అట్లా ఇప్పుడు ఇట్లా
@ahalyagaddi3121
@ahalyagaddi3121 8 дней назад
Well said Raghu గారు
@GSBABUINDIA
@GSBABUINDIA 8 дней назад
ముఖ్యమంత్రి బాష లో అహంకారం కనబడుతుంది.. ముఖ్యమంత్రి హోదాలో హుందాగా మాట్లాడాలి
@yadagiricheviti6446
@yadagiricheviti6446 6 дней назад
మీరు కూడా రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీలో కాంగ్రెస్కు మీరు సపోర్ట్ చేయలేదా రఘు గారు ఇది జగమెరిగిన సత్యం రఘు తొలివెలుగు
@markandeyamaharshi7927
@markandeyamaharshi7927 2 дня назад
జర్నలిస్టులకు లంచం ఇవ్వ జూపుతున్న పెద్దలు, గద్దలు. బైకాట్ ప్లాట్స్. నెత్తిమీద కాలు పెట్టి తొక్క బోతున్న కొత్త దేవుళ్ళు.
@PlaystorelinkId
@PlaystorelinkId 8 дней назад
As public this channel 90 percent supporting only for congress 10 standard for public
@prakashreddytoom3807
@prakashreddytoom3807 8 дней назад
Jaya ho Telangana.Jai.Hindh.
@prakashreddytoom3807
@prakashreddytoom3807 8 дней назад
Super.Coment.Tholi velugu Raghu Garu.
@jittaboinaashhoka6470
@jittaboinaashhoka6470 8 дней назад
యూట్యూబ్ చాణల్స్ అంటే గంజాయి వనము కాదు రేవంత్ గారు బంతి వనము కూడా ఉన్నది. దాని అర్ధం చేసుకోవడము ముఖ్యం. చూసే కళ్ళు ను బట్టి ఉంటవి.
@miryalachandramouli3243
@miryalachandramouli3243 8 дней назад
Without social media of Raghu, Mallanna there is no congress government
@mohammadabdulgafoor5521
@mohammadabdulgafoor5521 6 дней назад
యూట్యూబ్ నిజాలు చూపిస్తుంది కాబట్టి అలా మాట్లాడారు
@satyanarayanagoudkuna7746
@satyanarayanagoudkuna7746 8 дней назад
Super toli velugu❤
@SJB74
@SJB74 6 дней назад
Well said Raghu👏
@gknews9media
@gknews9media 8 дней назад
రఘుగారు చాలా వివరంగా చెప్పినారు గ్రేట్
@MD-tf8rs
@MD-tf8rs 8 дней назад
నిది కాంగ్రెస్ కాదు లే జై రేవంత్ అన్న
@anilraonaineni6176
@anilraonaineni6176 8 дней назад
నీకు సిగ్గు అనిపిస్తలేదా ఇంకా వాని బజన చెయ్యడానికి
@MURALEADREDDY
@MURALEADREDDY 4 дня назад
Cm, jarnalizam ఇప్పుడు స్పేస్ నుండి కూడా చెయ్యవచ్చు.. మారిపోయింది
@empatisrinivas3009
@empatisrinivas3009 8 дней назад
Raghu best journalist in Telugu states
@ravindergadila2951
@ravindergadila2951 8 дней назад
యుట్యూబ్ లేకపోతే మోదీ అరాచకమే
@Venkatesh-f4x
@Venkatesh-f4x 6 дней назад
ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత youtube అటుకులు అని మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి గారు ఒకప్పుడు మీ ప్రచారం youtube మీద ఆధారపడి ఉందని చెప్పి మర్చిపోయినట్టున్నారు youtube ఛానల్ లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేదా ఒకసారి ఆలోచించుకోండి ఈరోజు youtube ఛానల్ అంత చిన్న చూపు చూడాల్సిన అవసరం ఏమున్నది వాళ్ళు ఏమన్నా youtube ఛానల్ వాళ్లకు అది కావాలి ఇది కావాలి అని మిమ్మల్ని అడిగిందా
@shrinevaasbathula8791
@shrinevaasbathula8791 5 дней назад
ఈయనకి ఎథికల్ వాల్యూస్ వున్నాయా?అధికారం వచ్చిందే యూట్యూబ్ నుండే కదా?
@ashokgoud4730
@ashokgoud4730 5 дней назад
సూపర్ రఘఅన్న
@sujalapanneeru6478
@sujalapanneeru6478 6 дней назад
Baga chepparu anna
@parshramkore3902
@parshramkore3902 8 дней назад
కొన్ని కాదు అన్ని ట్యూబుల్ వెస్ట్ ఛానల్ లె
@mohanreddynagaram9098
@mohanreddynagaram9098 8 дней назад
Revanth cheppindhi 100 percent correct.
@srinivascnu3933
@srinivascnu3933 7 дней назад
నిజమైన జర్నలిస్టులు ఎవరు ?? అప్పుడు ఇప్పుడు 90% శాటిలైట్ చానల్స్ Ap వాళ్లవే జర్నలిస్టులకి ఇచ్చే భూమి విలువ కోట్లలో వుంటుంది ఇందులో ts వాళ్ళు ఎంతమంది ఎవరికి న్యాయం జరుగుతుంది???
@rameshagirishetty4728
@rameshagirishetty4728 6 дней назад
Super 👌 anna
@GANAGANISWAMY6972
@GANAGANISWAMY6972 6 дней назад
ఇపుడు కైనా జర్నలిస్ట్ youtube వాళ్లకు...బుద్ధి రావాలి.గౌరవం లేకుండా ఎవ్వడు పడితే వాడు....అంటున్నాడు....
@bhanurivenkatesham1974
@bhanurivenkatesham1974 6 дней назад
జర్నలిస్టులకు మంచి జర్నలిస్టుగా మీ రెడ్డి గారి కూర్చోవాలి కదా నీ బాధ అంతా అది కూడా ఆ రెడ్డి గారే మొదటి వరుసలో కూర్చోవాలి కదా ఆర్ట్ క్యూబు youtube అని చెప్తున్నావు కదా youtube లేకుంటే నీవు ఆ ట్యూబ్ మీద కూర్చుని వాడివి కాదు
@Ashokkumar-nn2ic
@Ashokkumar-nn2ic 7 дней назад
భాషా మార్చుకో రేవంత్ ప్రభుత్వం వస్తుంది పోతుంది జర్నలిస్ట్ అనే పదం చాలా గొప్పది మీ చుట్టూ తిరుగుతూ న్న వాళ్ళే మీ దృష్టిలో నిజామైన వాళ్ళు అనుకోకండి అసలు నిజాయితీ గల పాత్ర కేయులు సెక్రెటరేట్ కూ రారు మిమ్మల్ని కలవరు మీరు ఇచ్చే అక్రీడేషన్ కార్డ్స్ తీసుకోరు జాగాలు కూడా తీసుకోరు కేవలం వాళ్ళే నిజమైన వాళ్ళు తెలుసు కొండి వాడూ వీడు అనే బాషా మార్చుకోండి మీ చుట్టూతిరుగుతూ క్వాటర్ కూ మ్యాటర్ రాసే వాళ్ళనే వాడూ వీడు అనుకోండి అందరినీ అనకండి ఓకే జై భీమ్ ఎస్సి ఎస్ టీ పాత్ర కేలకు
@JayPatel-rk5po
@JayPatel-rk5po 7 дней назад
🎉🎉
@nareshkamre6286
@nareshkamre6286 8 дней назад
గ్రామీణప్రాంతాల్లో కూడా .. 99, 100, 200, 300 టీవీ చానెళ్లు వస్తున్నాయి.. సభల్లో పాలకులు, అధికారులు, ప్రజల కంటే విలేకరులే అధికంగా ఉంటున్నారు.. 😂
@murumadesrikanth4237
@murumadesrikanth4237 8 дней назад
Hi
@SJB74
@SJB74 6 дней назад
😂
@satya4981
@satya4981 7 дней назад
కాంగ్రెస్ యూట్యూబ్ & టీఆర్ఎస్ యూట్యూబ్ & బిజేపి యూట్యూబ్ రేవంత్ రెడ్డి అర్థం కావడం లేదు ప్రశ్నించే గోత్తు ను తొక్కుతున్నవు
@ushyam2029
@ushyam2029 8 дней назад
నిలాంటి వాల్లకు ఇది జరుగల్సందె
@raghuvaranneelam7431
@raghuvaranneelam7431 8 дней назад
యూట్యూబ్ ఛానల్ వల్లనే కదా నువ్ అధికారం లోకి వచ్చింది. రేవంత్.
Далее
ДОМИК ДЛЯ БЕРЕМЕННОЙ БЕЛКИ #cat
00:38
БЕЛКА РОЖАЕТ? #cat
00:26
Просмотров 317 тыс.
ДОМИК ДЛЯ БЕРЕМЕННОЙ БЕЛКИ #cat
00:38