Тёмный

యూనియన్ Budget 2024-25 || Dr. Jayaprakash Narayan 

Подписаться
Просмотров 267 тыс.
% 8 893

#budget #budget2024 #saynotoops #jayaprakashnarayana #nirmalasitharaman
Foundation for Democratic Reforms (FDR) is India’s leading think-tank and scientific research-resource center for studying, formulating and promoting fundamental reforms in political, electoral and governance spheres and in critical areas of state policy. It was established in 1996 and is based in Hyderabad, Telangana.Dr. Jayaprakash Narayan, former MLA, former member of National Advisory Council and Second Administrative Reforms Commission is the General Secretary of Foundation for Democratic Reforms. Dr. JP is a physician by training, a public servant by choice, and a democrat by conviction.
Wikipedia: en.m.wikipedia.org/wiki/Jaya_Prakash_Narayana
Website: www.fdrindia.org
Follow us:
Dr. JP@Instagram:
jploksatta?igsh=MWxiem04YmZrMW1oaw==
Dr. JP@Twitter: x.com/jp_loksatta?s=21&t=c1Jmo-0cV_aDDPWnhGWZL
Dr. JP@Facebook:
JPLOKSATTA?mibextid=PtKPJ9
FDR@Instagram
fdrindia?igsh=MTU1ZHlmZ2FidWFzcQ==
FDR@Twitter:
x.com/fdr_india?s=21&t=c1Jmo-0cV_aDDPWnhGWZLg
FDR@Facebook:
foundationfordemocraticreforms?mibextid=PtKPJ9

Опубликовано:

 

23 июл 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 714   
@JPLoksattaOfficial
@JPLoksattaOfficial 2 месяца назад
Here is your opportunity to interact with Dr. JP directly and ask your questions. Join us for Townhall with Dr. JP on a Roadmap for the next 25 years post 2024 general elections. Apply on the link - forms.gle/wvScnvsasE6YF6tGA
@Prabash4202
@Prabash4202 2 месяца назад
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమలు చేస్తే రాష్ట్రాలకు వడ్డే లేని రుణాలు ఇస్తం అని నిర్మల సీతారామన్ గారు ఆఫర్ ఇచ్చారు చంద్రబాబు గారు అమలు చేస్తారా రద్దు చేస్తారా
@vivekanandacherukuri4655
@vivekanandacherukuri4655 2 месяца назад
The biggest problem is I am being taxed very heavily and yet I don't get any benefits proportional to my contributions.
@balajeeraghunathan
@balajeeraghunathan 2 месяца назад
Good Morning Sir. Why Don't Person's Like You, Thinking Unselfishly About Our Nation, Give Suggestion To The Government. That Too You Are An IAS Personality, Additionally.
@NovahScott
@NovahScott 2 месяца назад
manchi pichii pukku analysis
@manoj7953
@manoj7953 2 месяца назад
Sir , where is the accountability of the Tax Paid by Honest Middle Class Employee. Salaried employees are being squeezed to the max .
@krishnakonammagari3388
@krishnakonammagari3388 2 месяца назад
మీలాగా మీడియా ఆలోచించి ప్రజలకు వివరించి చెప్పగలిగితే చాల బాగుండేది ఎంత సేపు స్వార్థం గురించి ఆలోచిస్తున్నాయి
@__lotuss_.
@__lotuss_. 2 месяца назад
Thank you very much sir🙏🙏 Your perfect analysis and opinions must reach each and every corner of our country✨️✨️✨️
@srinivasrao2422
@srinivasrao2422 2 месяца назад
మీ విశ్లేషణ కోసం ఎదురు చూస్తూ ఉంటాం
@chris111666
@chris111666 2 месяца назад
what is your opinion about AP govt. freebies ?
@lifegamerpro4033
@lifegamerpro4033 2 месяца назад
Ye nee ku sadvatam raada 😂... Saduko జెపి గాడు just waste fellow
@sv2200
@sv2200 2 месяца назад
అభినందన వందనీయం బడ్జెట్ అని అందరికీ అర్థం అయ్యేలా వివరము గా తెలియపరుస్తూ చెప్పారు సర్, TQ TQ సర్ 👍👍
@saradadevikalavacherla4318
@saradadevikalavacherla4318 2 месяца назад
మీ సలహాలని, సూచనలని రాష్ట్ర,జాతీయ ప్రభుత్వాలు పరిగణనలోకి తీసుకుంటాయని,తీసుకోవాలని మనసారా కోరుకుంటున్నాను.
@chakrapanikadaveru8328
@chakrapanikadaveru8328 2 месяца назад
శ్రీ జై ప్రకాష్ నారాయణ గారికి మీరు గోవేర్నమెంట్ లో బాధ్యతలు వహిస్తే మీ మాటలతో రాష్ట్రాన్ని నదిపిస్తె రాష్ట్రం అభివృధిలో కొనసాగుతది భావిస్తున్నాను
@mouneshachari7670
@mouneshachari7670 2 месяца назад
Love you JP sir, the genuine and sincere person in our generation. Keep doing the same.
@dilipkumar-tt2fj
@dilipkumar-tt2fj 2 месяца назад
చాలా చక్కగా వివరించారు సార్ రాష్ట్ర ఆర్థిక బడ్జెట్ విషయాల్లో చాలా చక్కగా వివరించారు దేశం మీద ఆధారపడకుండా రాష్ట్రాలు ఆర్థికంగా బడ్జెట్ వివరాలు అనవసరమైన ఖర్చులు కాకుండా ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉంటే బావుంటుందని చాలా చక్కగా వివరించారు ఈ విధంగానైనా మీ ఛానల్ ద్వారా ప్రజలను ఆలోచింపచేస్తున్నారు మీకు ధన్యవాదాలు సార్
@ravinderkalyanapu1396
@ravinderkalyanapu1396 2 месяца назад
మంచి గా వివరించారు సార్
@vantaramvenkat
@vantaramvenkat 2 месяца назад
అద్భుత విశ్లేషణ ధన్యవాదాలు జె పి గారు
@dsailendrakumar5548
@dsailendrakumar5548 2 месяца назад
చాలా మంచి విశ్లేషణ sir🙏🏻👌🏻👌🏻
@SunnyVariass
@SunnyVariass Месяц назад
🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤🎉🎉🎉🎉✨🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏✨✨✨🛞🛞🛞🐚🛞🛞🛞🛞🛞🛞🛞🛞🛞🛞🛞🛞🛞 ఉదయ పూర్వక నమస్కారాలు
@thatavarthijayaprakasarao3769
@thatavarthijayaprakasarao3769 2 месяца назад
Awesome . Exhaustively discussed with regard to union budget 2024- 2025. Salute.
@vtreddy2
@vtreddy2 2 месяца назад
ఆర్ధిక మంత్రి గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ ని మీరు వివరించి చెబుతుంటే కేంద్ర ప్రభుత్వం దేశాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లుతుంది అని నమ్మకం కలుగుతుంది. 🙏కృతజ్ఞతలు గురువు గారు🙏
@yeerankikalyani4465
@yeerankikalyani4465 2 месяца назад
మీరు చెప్పారు అంటే అది నూరు పాళ్ళు నిజం మీ లాంటి వారు మన తెలుగు వారు అవడం మా తరం మిమ్మల్ని చూడటం మా అదృష్టం అండి
@lifegamerpro4033
@lifegamerpro4033 2 месяца назад
He is not Telugu man he is just Andhra donga ...
@Finisher_Plays
@Finisher_Plays 2 месяца назад
I was waiting for this video! Finally, it's out. Thank you for providing such clear insights, sir!
@praveennerella1238
@praveennerella1238 2 месяца назад
చక్కని వివరణ ఇచ్చారు ధన్యవాదాలు
@yeerankikalyani4465
@yeerankikalyani4465 2 месяца назад
మా దురదృష్టం మిమ్మల్ని మేం నాయకుడిగా ఎన్నుకోలేక పోవడం😢😢
@rajamallaiahgajangi9967
@rajamallaiahgajangi9967 2 месяца назад
🎉 చక్కగా వివరించారు సార్
@nandulaannapurna6380
@nandulaannapurna6380 2 месяца назад
🙏,మీ విశ్లేషణ చాలా అద్భుతం 🙏🙏🙏🙏🙏
@balamalleshmaggam8020
@balamalleshmaggam8020 2 месяца назад
మీ విశ్లేషణ చాలా బాగుంటుంది. మీలాంటి నిజాయితీపరులు బిజెపి పార్టీలో ఉంటే చాలా మంచిది.
@anakalis9182
@anakalis9182 2 месяца назад
BJP, Congress anikadu Desha bhavishethu. Adi congress aina, MIM aina paravaledu.
@devireddymohanarao1622
@devireddymohanarao1622 2 месяца назад
సార్ మీ విశ్లేషణ చక్కగా వివరించారు విలువైన సూచనలు దేశ ఆర్థికపగతికిదోహదపడుతాయి.
@UppulaPrabhakar
@UppulaPrabhakar 2 месяца назад
శుభోదయం జై భారత్
@mahendranathvankeswaram7027
@mahendranathvankeswaram7027 2 месяца назад
జయప్రకాష్ నారాయణ గారు వారి కుటుంబ సభ్యులు భారత దేశ ప్రజలు అందరూ నిండు నూరేళ్ళు అన్ని విధాలా బాగా జాగ్రత్త గా ఉండాలి అని సతుల సమేత భగవంతుని కి................... ప్రార్థనలు
@pandubujji103
@pandubujji103 2 месяца назад
సార్ మీరు బయటకి వచ్చి ప్రజలకి మద్ధతి ఉండాలి అని కోరుకొంటున్నాను
@prashanthreddy4491
@prashanthreddy4491 2 месяца назад
జేపీ గారు లాంటి వాళ్ళు జనాల మధ్యకు వస్తే పిచ్చోన్ని చేస్తారు
@vijayaraju8234
@vijayaraju8234 2 месяца назад
😊​@@prashanthreddy4491
@Krrchestclinic
@Krrchestclinic 2 месяца назад
He did nothing major when he was Kukatpally mla...
@RamanababuVunda
@RamanababuVunda 2 месяца назад
Very.good.spech
@prashanthreddy4491
@prashanthreddy4491 2 месяца назад
@@Krrchestclinic ఒక mla అనుకుంటే em జరుగుతుంది.... best example ధర్మవరం mla
@GaneshKumar-bw5lo
@GaneshKumar-bw5lo 2 месяца назад
Sir, it's great to see your views on the union budget and valuable suggestions as well on a timely manner. Telugu states are privileged to have you but unfortunately we are not able see you in action. Hopefully state/ Central governments will consider using your services soon. Wish you good luck sir and continue sharing your unbiased views.
@Gani2S
@Gani2S 2 месяца назад
చక్కటి విశ్లేషణ Sir. ధన్యవాదాలు 🙏
@bonalamohan3877
@bonalamohan3877 2 месяца назад
దేశాభవృద్ధికి నేడు ప్రవేశపెట్టిన బడ్జెట్ కేటాయింపులు చాల దూర దృష్టితో తయారు చేయడం కేంద్ర ప్రభుత్వం యొక్క పరిపాలన ధక్షతకు నిదర్శనం.జై హింద్
@ritantareprises7967
@ritantareprises7967 2 месяца назад
మీరు ఈ సమాజానికి ఈరోజు పనికి వచ్చే విద్యా విధానంలో అంటే కాలేజీ నుండి బయటకు వచ్చిన వెంటనే ఉద్యోగం దొరుకే విధంగా ఒక విద్యా సంస్థ ఏర్పాటు చేస్తే బాగుంటుంది అండి
@purethoughtts638
@purethoughtts638 2 месяца назад
మాటలు చెప్పినంత తెలీక కాదు. చంద్ర బాబు ను విమర్శించడం మేధావి తనం అనుకునే మేధావి.
@chaikcp9534
@chaikcp9534 2 месяца назад
Sir, This kind of short, to the point and mostly unbiased review and analysis is required for this contemporary Indian society. This has to be learnings for all of us.
@vinaykumarkurava1739
@vinaykumarkurava1739 2 месяца назад
LTCG గురించి మీరు చెప్పిన పాయింట్ నీ కచ్చితం గా ఆహ్వానించదగ్గ విషయం...
@manepallyvijay1827
@manepallyvijay1827 2 месяца назад
We genuinely wait fr ur views .quite hpy to know the budget is reasonably balanced in the interst of the Nation .Tq.A Ray of hope .
@phanikumar3809
@phanikumar3809 2 месяца назад
మీ విశ్లేషణ చాలా బావుంది సర్. అయితే ఒక్క విషయం, స్టాక్ మార్కెట్ అనేది ధనికులు మాత్రమే ఉపయోగించుకొనే సాదనం కాదు, నేను ఒక మిడిల్ క్లాస్ యువకుడిని, మా కుటుంబాన్ని ఆర్థిక స్థితిని పెంచడానికి మార్కెట్ అనేది నాకు ఉపయోగ పడుతుంది, నేను చేసే జాబ్ లో ప్రభుత్వానికి tax కడుతూనే ఉన్న, ఆ మిగిలిన దానిమీద వచ్చిన లాభం లో కూడా tax అని లాగేస్తుంటే ఎలా, నా అభిప్రాయం లో మాలాంటి డ్రీమ్స్ ఉన్న మిడిల్ క్లాస్ యువతకి ఇది కచ్చితంగా శుభ పరిణామం కాదు. ఇక్కడ 30% tax కడుతున్న వారెన్ బఫెట్ ఉద్యోగులం మేమే, దాని పై 20% కట్టాల్సినది మేమే😢
@p.akshitha588
@p.akshitha588 2 месяца назад
Yes sir Jp sir please clarify this
@sureshseera8109
@sureshseera8109 2 месяца назад
Captial gains comes with risk sir. Job income with safety. Todays stock market at this level due to retail investors who are small investors. Collecting of taxes is not crime but looting 50 percent of income of middle in the form of taxes is really cruel.
@vegesenaprudhviraju
@vegesenaprudhviraju 2 месяца назад
Valuable suggestions were made related to future Budget planning; hope the Govt. will consider these beneficial suggestions.
@dyagalalith6063
@dyagalalith6063 2 месяца назад
సార్ ఒకటి చెప్పండి మన ఆర్థిక మంత్రి గారు నిరుద్యోగ సమస్యకు మన విద్యార్థుల్లో స్కిల్ డెవలప్ లేకపోవడమే అనడం జరిగింది దానికి కారణం మన ప్రభుత్వాలు విద్యావ్యవస్థను పాఠశాల నుండి గ్రామీణ విద్య వ్యవస్థను బాగు పరిస్తే ఈ నిరుద్యోగ ఉపాధి సమస్య ఇంతగా ఉండేది కాదు కదా
@gshprasad
@gshprasad 2 месяца назад
Anduke ga skill census annadi Pavan kalyan
@manepallyvijay1827
@manepallyvijay1827 2 месяца назад
Deficiencies of Health ,horticulture, storage ,retail chain r very correct sir in Budget.
@dyagalalith6063
@dyagalalith6063 2 месяца назад
సర్ మీరు ఒకటి చెప్పండి గ్రామీణ స్థాయి నాణ్యమైన విద్యావ్యవస్థ డెవలప్ చేయకుండా ఈ నిరుద్యోగ సమస్యను ఈ ప్రభుత్వం ఎలా ఒక కొలిక్కి తేగలదు
@kumaraswamykaramcheti7547
@kumaraswamykaramcheti7547 2 месяца назад
మీ విశ్లేషణ అద్భుతం సార్, మీరు చెప్పిన suggessions implement చేయమని pm, fm లకు మీరు representation చేస్తే బాగుండునని అభిప్రాయం సార్ 🙏
@the.outsider
@the.outsider 2 месяца назад
ఆహ్వానించక మనం పీక గలిగేది ఏమి లేదు సర్ , గత 75 సంవత్స్రాల నుంచి....
@digitalmarketingwebexperts
@digitalmarketingwebexperts 2 месяца назад
Dr. Jayaprakash Narayan's explanation of the budget's implications and its potential impact on the economy is incredibly informative.
@srilekha8393
@srilekha8393 2 месяца назад
Not all the people are rich, who invest in the stock market. The majority of them, the middle class which means salaried people. Who get salary after TDS.Warren Buffett is not an ideal example for this situation.
@dr.tvsnaidu4403
@dr.tvsnaidu4403 2 месяца назад
Capital ki tax pay chesakka. Kastapaddi save chesina money ni invest chesi gains medda increase chesarru. Majority are salaried and middle class Can’t compare income tax with this. Not all are warren buffet.
@srinivaskumarsd4956
@srinivaskumarsd4956 2 месяца назад
Exactly...yeee pathakalu raani vaalu dabbu kuda pettukoni savings chestey daani meda tax vesi free schemes antey elaaa
@ravinderpathoori8749
@ravinderpathoori8749 2 месяца назад
చాలా చక్కగా వివరించారు సార్
@vijayaraju5895
@vijayaraju5895 2 месяца назад
చాల మంచి విశ్లేషణ
@mahendranathvankeswaram7027
@mahendranathvankeswaram7027 2 месяца назад
నిర్మలా సీతారామన్ గారు జయప్రకాష్ నారాయణ గారు వారి కుటుంబ సభ్యులు భారత దేశ ప్రజలు అందరూ నిండు నూరేళ్ళు అన్ని విధాలా బాగా జాగ్రత్త గా ఉండాలి అని సతుల సమేత భగవంతుని కి...................ప్రార్ధనలు
@sobhanbabu7829
@sobhanbabu7829 2 месяца назад
Great sir.. Your suggestions need to be well taken both by the Central as well as the State Government to fast track the growth and development to achieve the sustainable development goals before 2030.
@malipeddibalathimmareddy5026
@malipeddibalathimmareddy5026 2 месяца назад
చాల చక్కటి విశ్లేషణ. సరళమైన భాషలో, జాతీయస్థాయి కాకుండా ప్రపంచస్థాయి విశ్లేషణ చేసారు. మీరు అన్నట్లు ఈ బడ్జెట్ వల్ల ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాలకు అధ్భుతమైన లాభం వుంది. హైదరాబాద్ బెంగుళూరు కారిడార్ వల్ల వ్యవసాయ, పారిశ్రామిక, IT, మొదలైన వాటికి అధ్భుతమైన అవకాశాలు ఉన్నాయి. కానీ తెలంగాణలో వున్న కాంగ్రెస్ ప్రభుత్వము తన వ్యతిరేక ధోరణి వల్ల విజ్ఞత లోపించి అవకాశాలు కోల్పోవచ్చు. రెండు రాష్ట్రాలు కూడా నైపుణ్య అభివృద్ధి కోసం చాల పాటుపడాలి. ముఖ్యంగా ఆన్ని రంగాల్లో అభివృద్ధి లో వెనుకబడిన AP ప్రభుత్వం అహర్నిశలు కృషి చేయాలి. విద్య, వైద్య, హార్టికల్చర్, అగ్రోఫోరెస్ట్రీ, గోడౌన్స్ కోసం చాల పాటుపడాలి. వరి పంట సాగు తగ్గించి, మిల్లెట్స్ పంటలను పెంచితే రైతులకు లాభదాయకం మరియు ప్రజలకు ఆరోగ్యదాయకం! Agroforestry చేపట్టిన రైతులకు ఎన్నో ప్రోత్సాహకాలు ప్రభుత్వము కల్పించాలి. బూరెక్రట్లు, అధికారుల లంచగొండి తనం వల్ల Agroforestry రైతులు బలికాకూడదు. Watershed management ను బాగా ప్రోత్సహించాలి. SHG లు, రైతు క్లబ్బులు, FPO లను వ్యయసాయ రంగ అభివృద్ధిలో బాగా ప్రోత్సహించాలి. FPO లను, VO లను రాజకీయాలకు అతీతంగా ఉంచుతూ అధిక సంఖ్యలో open చేయాలి. ఆర్గానిక్ వ్యవసాయానికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఉచిత పథకాల వల్ల ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటోంది. దీనికి రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత ఎక్కువ వుంది.
@funnyspace3463
@funnyspace3463 2 месяца назад
It's bad that bjp cancelled ITIR project
@vasamramanujam9986
@vasamramanujam9986 2 месяца назад
Jp sir Good explaining 👌 👍
@madhua007
@madhua007 2 месяца назад
I am totally convinced with your suggestions on health and storage capacity for agricultural products. You can send these suggestions through Pavan Kalyan or Nara Chandra babu Naidu to the central govt.
@sesibhushangorja8534
@sesibhushangorja8534 2 месяца назад
నమస్కారం sir, దేశ పురోభివృద్ధిని కాంక్షించే మీవంటి మేధావి వర్గానికి చట్ట సభలలో ప్రాతినిధ్యం వహించే అవకాశాన్ని ప్రజలు ఇవ్వకపోవడం దురదృష్టం. నిష్కర్షగా వాస్తవాస్తవాలను వివిరించి చెప్పి మీకు ధన్యవాదాలు. మానవ వనరులను సద్వినియోగం చేసుకోవాలి తద్వారా సంపద సృష్టి జరగాలి. యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణా కార్యక్రమాలు పెద్దయెత్తున చేపట్టి ఉపాధి కల్పించాలి. ప్రభుత్వాలు రైతాంగాన్ని ఆదుకోవాలి .లేకుంటే వ్యవసాయ పెట్టుబడులు పెట్టలేక వ్యవసాయాన్ని వదిలేసి కౌలు రైతులు వలసబాట పట్టి నిర్మాణ రంగంలో దినసరి కూలీలుగా మారిన పరిస్థితులు దాపురించాయి. అభిలషయ జనాభాకు అవకాశాలు కల్పించాలి గాని సంక్షేమం పేరిట సోమరితనాన్ని ప్రోత్సహించడం కాదు. Badget కేటాయింపుల్లో ఉపాధి అవకాశాలు ప్రాథమిక రంగానికి పెద్ద మొత్తంలో కేటాయింపులు చేస్తే సముచితంగా ఉంటుంది. మీ విశ్లేషణ చాలా బాగుంది.
@narayanabojja4583
@narayanabojja4583 2 месяца назад
Meeru 100% correct
@Mahesh99777
@Mahesh99777 2 месяца назад
Hello sir .... i am a big fan of you sir. i am farmer and stock market investor. stock market not only for rich men sir we are also do investments in markets. we are not against the taxes but please use our tax money in proper way
@vkc3761
@vkc3761 2 месяца назад
Funny part is Taxes on you as investor is going back to you as a farmer 😀
@Mahesh99777
@Mahesh99777 2 месяца назад
@@vkc3761 fact😀
@rama-no9qr
@rama-no9qr 2 месяца назад
👍🦩​@@vkc3761
@bujji5666
@bujji5666 2 месяца назад
Indexation thisesaru..dani gurinchi cheppadu enti e pedda manishi
@satyanarayanaatluri19
@satyanarayanaatluri19 2 месяца назад
Good analysis. Governments to make use of experience of experts like Sri Jayaprakash Narayana.
@chsurendra1997
@chsurendra1997 2 месяца назад
రాష్ట్రంలో ప్రతిఒక్కరు డబ్బులు కొరత లేకుండా మరియు పరిశుభ్రత పాటిస్తే మన రాష్ట్రం చాలా అభువృద్ధి చెందుతుంది
@Sri20244
@Sri20244 2 месяца назад
Hello Sir, Stock Market lo 6 Cr Middle Class valu invest chesaru indhulo kontha mandhi Income Tax pay chesina tarvatha money ne save chesukoni invest chesaru.. 2017 lo ZERO tax dani 10% chesaru eppudu inka 2.5% pencharu... Deni meeru Support chayadam GORAM..
@sankaraiahkethepalle4887
@sankaraiahkethepalle4887 2 месяца назад
Sir, Your analysis on budget. Your trademark priorities are explained very well. Reason for increasing capital gain tax is too convincing.
@sharath.cheekati
@sharath.cheekati 2 месяца назад
the one person who has different view which is true and exact about the issues please keep educating us on these serious issues
@chakribharaddwaj51
@chakribharaddwaj51 2 месяца назад
నిజం చక్కగా చెప్పారు jp గారు, దేశ అభివృద్ధి కోసం మోడీ ప్రణాళిక బాగుంది మీరు చెప్పినట్టు రాష్ట్ర ప్రభుత్వం కచ్చితంగా ఆర్థిక క్రమశిక్షణ ఉండాలి ఉచిత థాయిలాండ్ అంతంత ఎక్కువ అవసరం లేదు, మీ విశ్లేషణ బాగుంది 👌🙏
@rangamsetty6691
@rangamsetty6691 2 месяца назад
Thank u dr. J.p.Hope givt.will comsider your advice in future. Well said .sir
@Cent-130
@Cent-130 2 месяца назад
చౌదరి గారు ఆంధ్రప్రదేశ్ అప్పులు చేస్కోవటం కోసం వివిధ బ్యాంకుల నుంచి సహాయ సహకారమ అందిస్తాం అదే బడ్జెట్
@SRINIVASSIRAPU
@SRINIVASSIRAPU 2 месяца назад
mundu original name pettuko paytm. aa taruvatha comment chey
@srinu3737
@srinu3737 2 месяца назад
@@SRINIVASSIRAPU Its True EVM,Just watch Nirmala spech ,she never said bjp granting any amount ,she clearly said they will arrange/facilitate the 15k crore
@therethereec2950
@therethereec2950 2 месяца назад
@@SRINIVASSIRAPUnot required on RU-vid.
@Cent-130
@Cent-130 2 месяца назад
బీజేపీ ఆంధ్రప్రదేశ్ కి ఏమీ ఇవ్వదు అని ముందే గ్రహించాలి ముందు కేంద్ర ప్రభుత్వం బీజేపీ దగ్గర డబ్బులు లేవు ఆంధ్రప్రదేశ్ ఖజానా లో డబ్బులు లేవు రాష్ట్రం కి 1 లక్ష 50 వేల కోట్లు కావాలి సెంట్రల్ ప్రభుత్వం 2014 లో కాంగ్రెస్ ప్రభుత్వం 3,74,384 కోట్లు అప్పు ఉంటే అది బీజేపీ 2023-2024 లో 174% పెరిగి ప్రస్తుతం 7,48,895. కోట్ల అప్పు వుంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అమరావతి కె డబ్బులు ఇవాల దేశాన్ని నడిపించాలా? అందుకే అప్పులు చేసుకోటం కోసం సహకారం అందిస్తాం అని బడ్జెట్
@indianbull3601
@indianbull3601 2 месяца назад
చదువు అబ్బకపోయిన బ్రతుకు తెరువు చూసుకుంటున్న వారికి( మెకానిక్స్, టీ టిఫిన్ స్టాల్స్,డ్రైవర్లు etc, అంటే మానసికంగా కన్న శరీరికం గా బలవంతులు)వారి skill development కి, ఆదాయం పెరుగుదలికి, govt చొరవ తీసుకుంటే బావుణ్ణు....
@VenkataSubbaRaoAre-fw5gh
@VenkataSubbaRaoAre-fw5gh 2 месяца назад
జయ ప్రకాష్ నారాయణ, సుందరమైన దార్శనికతతో ఉన్న నేతగా, భారతదేశానికి అత్యవసరమైన నాయకుడిగా గుర్తింపు పొందారు. ఆయన వివేకంతో కేంద్ర బడ్జెట్ విశ్లేషణ చేయడం వల్ల, సాధారణ ప్రజలకు కూడా సులభంగా అర్థమయ్యేలా వివరించగలుగుతున్నారు. ఇటీవల జయ ప్రకాష్ నారాయణ బడ్జెట్ గురించి చేసిన విశ్లేషణలు ఎంతో ప్రత్యేకం. ఆయన గణాంకాలు మరియు ఫిగర్లు మాత్రమే కాకుండా, బడ్జెట్ ఎలా పనిచేస్తుందో, మరియు ప్రభుత్వ ఖర్చులు వాస్తవ ప్రపంచంలో ఎలా ప్రభావం చూపుతాయో వివరించారు. దీని ద్వారా తాత్కాలిక ఉచితాలు మరియు దీర్ఘకాలిక నిర్మాణాత్మక చర్యల మధ్య వ్యత్యాసం స్పష్టమైంది. జయ ప్రకాష్ నారాయణ గారు బడ్జెట్ విశ్లేషణలో ప్రభుత్వం ఖర్చు చేసే సొమ్ము ఎలా వాడబడుతుందో కాకుండా, ఆ వ్యయాలు వాస్తవ ప్రపంచంలో అందించే ఫలితాలు కూడా వివరించారు. ఆయన మౌలిక సదుపాయాలు, విద్య, మరియు ఆరోగ్య రంగాల్లో వ్యయాలు ఎంత ముఖ్యమో, మరియు ప్రజాస్వామ్య చర్యల కంటే దీర్ఘకాలిక ప్రయోజనాలను కలిగించే విధంగా ఉండే విధానాలు వివరించారు. జయ ప్రకాష్ నారాయణ గారి దృష్టి ప్రభుత్వ విధానాల విశ్లేషణలో ఎంతో ముఖ్యమైనది. ఆయన ప్రభుత్వ ఖర్చుల వ్యయం మరియు వ్యయ విధానాల మధ్య వ్యత్యాసం వివరించడం వల్ల ప్రజలకు ఆర్థిక విధానాల పరంగా స్పష్టత పొందడంలో సహాయం అందించారు. నిజాయితీ మరియు పారదర్శకతకు ప్రాధాన్యత కల్పించే సమయంలో, జయ ప్రకాష్ నారాయణ వంటి నాయకులు ఎంతో ముఖ్యమైనవారు. ఆయన బడ్జెట్ విశ్లేషణ సాధారణ ప్రజలకు అందుబాటులో ఉండేలా వివరించడం ద్వారా, ప్రభుత్వం ఎలా పనిచేస్తుందో మరియు విధానాలు ఎలా ఫలితాలు ఇస్తాయో తెలుసుకోవడం కోసం ప్రజలకు మార్గదర్శకంగా నిలుస్తున్నారు. భారతదేశం ఆయన వంటి దార్శనిక నాయకులను జాతీయ స్థాయిలో అవసరం. జయ ప్రకాష్ నారాయణ గారి దార్శనికత మరియు ప్రభుత్వ విధానాలపై ఆయన యొక్క లోతైన అవగాహన భారతదేశాన్ని మంచి భవిష్యత్తుకు నడిపించగలదు. ఇంకా లోతైన విశ్లేషణ కోసం, జయ ప్రకాష్ నారాయణ గారి వివరాలను [ఇక్కడ](ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-tlJJv4ViSH4.htmlfeature=shared) చూడవచ్చు.
@seshadrivasuboddu9584
@seshadrivasuboddu9584 2 месяца назад
Hattsup to you sir❤❤❤ Maalo manchi spoorthini ichedi Meere sir
@syamalaappaji2736
@syamalaappaji2736 2 месяца назад
నిజమే ఆడవారు సహజం గా భర్త ఇచ్చిన పరిమిత వనరులతో సంసారాన్ని ఎలా అప్పులు చేయకుండా నడుపుతారో ఆ పద్ధతి నిర్మల సీతారామన్ గారి బడ్జెట్ లో ప్రతిబింబించే లా ఉంది.
@ravid8485
@ravid8485 2 месяца назад
Sir everything is fine in your analysis but one wrong thing is capital again that capital or investment amount is already paid tax as per normal slab 30% this is extra and there is no exception on capital losses 😢
@Samudrumipc498A
@Samudrumipc498A 2 месяца назад
Excellent Explanation sir . which you pointed out in our latest budget some changes let see state's & country administratives
@sudhakamalam3556
@sudhakamalam3556 2 месяца назад
వాస్తవాలను విశ్లేషించిన జెపి గారికి ధన్యవాదాలు
@mahendranathvankeswaram7027
@mahendranathvankeswaram7027 2 месяца назад
ప్రపంచం లో ధనం అందరూ ఉపయోగకరం వాడాలని సతుల సమేత భగవంతుని కి....................ప్రార్ధనలు
@sriramamurthypasupulati2084
@sriramamurthypasupulati2084 2 месяца назад
చక్కటి వివరణ అదే విధంగా ప్రభుత్వం మిమ్మలిని సలహాదారుగా ఉంచాలి
@vegesenaprudhviraju
@vegesenaprudhviraju 2 месяца назад
Excellent! Dr. Jayapraksh Narayan Garu.
@saradadevikalavacherla4318
@saradadevikalavacherla4318 2 месяца назад
J.P గారూ మీ ఈ విశ్లేషణ అద్భుతం.ధన్యవాదాలు🙏🙏🙏🙏🙏
@advocatetvsubbareddy5247
@advocatetvsubbareddy5247 2 месяца назад
హమ్మయ్య మీరు చెప్పారంటే మొత్తం భారత దేశం పరిగెత్తి నట్లే. ఒక్క నిరుద్యోగి కూడా ఉండడేమో రాబోయే కాలం లో
@crisvamc83
@crisvamc83 2 месяца назад
😂😂😂😂
@pillajagannadharao1793
@pillajagannadharao1793 2 месяца назад
Sir, You made very detailed and excellent analysis on Union Budget sir.🙏🙏🙏🙏🙏
@narayanashiva8801
@narayanashiva8801 2 месяца назад
Truly agreed with you sir... Great analysis
@chmohan4722
@chmohan4722 2 месяца назад
Excellent analysis sir thank you Jai Hind Jai Bharat 🙏🙏🙏🙏🇮🇳🇮🇳
@sudhajeedigunta5082
@sudhajeedigunta5082 2 месяца назад
Genuine analysis on any subject is yr speciality sir.
@nvrworld
@nvrworld 2 месяца назад
Sir.. JP garu.. stock market lo mutual funds SIP dwara investment chesey vallu kuda unnaru sir. Ma lanti middle class vallu.. aa SIP amount after TDS (30% bracket+4% cess) ye Kaduthunnam. Capital gain tax 10% nunchi 12.5% perigitey maaku returns tagginattey kadaa sir. Ma point of view kuda alochinchandi. Also Why corporate taxes less compared to personal income taxes??
@Psrr-i1y
@Psrr-i1y 2 месяца назад
Ok sir but miru 30 tax above slab unaru government mana spandchini amount and labam lo government ki tax konchem increase avadam vala nastam ledu mana sapadinchi amount katadam thappu ledu andaru Ila alochiste ala sir poor people ki government ala sahayam chestundi also coparate tax lo may be vallu private company proper ga run chese job lu istaru kabatte tax lo change avakapovachu in case tax increase konni states ki companies ravadaniki istapadav so private jobs ala istaru
@nvrworld
@nvrworld 2 месяца назад
@@Psrr-i1y: Nijaniki middle class valley ekkuva taxes pay chestunnaru. Direct plus indirect taxes. Capital gain taxes not only on shares. 15 yrs paina unna Properties ammina kattali. Pedollaki ivvataniki kaadu tax money ichedi. Common infra baagu cheyyataniki. Basic thingski.. avi properga cheyyatam ledu ga. Edo rajakeeya avasaralaki DBT schemes penchestey upayogam ledu. Meeku teliyademo recent trend. Ee pro corporate decisions valla people nunchi pindedi ekkuvai poyindi. Benefit vs job creation chusukuntey jobs ivvatam tagginchesaru companies and profits meeda ekkuva focus chestunnaru. Tax payers ki no benefits. Evariko tayilalu panchataniki waste chestunnaru antey. Papam pedollu anatan manesi ika nunchi papam middle class anandi.
@vijayanekkanti4138
@vijayanekkanti4138 2 месяца назад
Excellent speech and very informative about central budget.
@kumarvankadaru6667
@kumarvankadaru6667 2 месяца назад
Yes sir, it is step by step , explanation..easy to write an essay
@seshadrivasuboddu9584
@seshadrivasuboddu9584 2 месяца назад
You r my inspiration
@RealPRO999
@RealPRO999 2 месяца назад
JP Sir 🙏 You are Always RealPRO to Real Development, Real Good Society..👏
@venugopalreddy7925
@venugopalreddy7925 2 месяца назад
Really you are Great sir, unnadhi unnatu ga cheptaru 👏👏
@ksnraju4633
@ksnraju4633 2 месяца назад
చక్కగా వివరణ ఇచ్చారు సార్.
@narasingaraopadi8179
@narasingaraopadi8179 2 месяца назад
We r eagerly waiting for your analysis on budget however you had emphasized the merits/ demerits as total and missed out our State allocation which we the people of AP were eagerly waiting. We had listen FM budget speech however we had not clear on the follwing main issues: 1) Allocation of 15000 crores to capital is a grant or loan? if its a loan than who has to pay? 2)Polavaram rehabilation payment commitment? 3)Vizag steel plant privatization? 4)Railway zone? 5)Super six manifesto funds? 6)status on electronics/chip industry promised by state IT minister? 7)Allocation of funds to Bihar & AP r equally maintained? Kindly clarify and summarize the total advantages to AP.
@ruthwikdamerla83
@ruthwikdamerla83 2 месяца назад
పెన్షన్ అనేది ఉద్యోగికి బిక్ష కాదు సార్. అది ఉద్యోగి హక్కు. అనేక విషయాలతో మీతో ఏకీభవించే మీ అభిమానిని సార్. పెన్షనర్స్ గురించి మీరు చెప్పే మాటలు ఉద్యోగుల పాలిట శాపంలా నాకు అనిపిస్తాయి sir. Privatisation అంటే ప్రాఫిట్ maximisation to capitlist అని నాకు ఉన్న జ్ఞానం sir . Privatisation లో మీరు చెప్పినట్లు ఎంప్లాయిమెంట్ జనరేషన్ ఉంటుంది sir. కానీ labour exploition ఉండదా sir. అయితే inclusive growth అనేది వస్తదా sir. మీ విశ్లేషణ నన్ను బాగా ఆలోచించే విదంగా ఉంది sir. కొద్దిగా పేద వారిని, ఉద్యోగులను దృష్టిలో పెట్టుకుంటే బాగుండేది sir👏
@VS0O0O0O07
@VS0O0O0O07 2 месяца назад
ప్రైవేట్ మార్కెట్ ఉద్యోగి కంటే 3 రెట్లు ఎక్కువ సాలరీ తీసుకునే మీరే భవిష్యత్ లో పెన్షన్ కావాలి అంటే మరీ 1/3 వంతు సాలరికే మీకంటే ఎక్కువ పని చేసే ఉద్యోగుల సంగతేంటి.......? కనీసం రిటైర్ అయ్యే లోపు అయిన 3 టైమ్స్ ఎక్కువ సాలరీ వస్తుంది కదా.... ఇంకా పేదవాడి జేబులో ఎందుకు చేయ్యి పెడ్తారు అన్నయ్య.........???????
@VS0O0O0O07
@VS0O0O0O07 2 месяца назад
Privatisation లో labour exploition ఉంటది అని అంటున్నారు. మరి ప్రైవేట్ కంపెనీలో పని చేసే వాళ్ళు మనుషులు కాదా..........??? నీకు పెన్షన్ కావాలి అంటే ని సాలరీ లో డబ్బులు కట్ చేసి సేవ్ చేసే పెన్షన్ తీసుకో. దానికి డిమాండ్ చెయ్యి. కానీ మరీ అడుక్కునే వాళ్ళ కంటే హీనంగా సాలరీ నుంచి పైసా పోకూడదు కానీ పెన్షన్ రావాలి. ఇదేం పేదరికం 😂😂. అర్థం అవ్వడం లేదు...
@swamyharshiswaroop3632
@swamyharshiswaroop3632 2 месяца назад
Bro meeru allaanukuntey tappu
@venkatd6047
@venkatd6047 2 месяца назад
ప్రభుత్వాలు ఆదాయాన్ని కస్టమ్స్ సుoఖం నుండి మరియు గనుల నుండి 60 శాతం ఆదాయాన్ని పొందాలి. మిగతా ఆదాయాన్ని ఇన్కమ్ టాక్స్ నుంచి, అతి తక్కువ ఆదాయాన్ని సేల్స్ టాక్స్ నుంచి ఆశించాలి.
@swarnav4486
@swarnav4486 2 месяца назад
Thank you for your input on State's financial system.
@dsdomanu8333
@dsdomanu8333 2 месяца назад
Sir, You told 💯% correct.
@dyagalalith6063
@dyagalalith6063 2 месяца назад
సర్ మన ప్రధాని ఆనాటి upa ప్రభుత్వ విదేశీ పెట్టుబడి రీటెల్ వ్యాపారాన్ని అనుమతిస్తే అప్పుడు సీఎంగా ఉన్న మోదీ గారు వ్యతిరేకించారు అప్పుడు మన్మోహన్ సింగ్ గారు జిల్లా కేంద్రానికి అనుమతించారు కానీ 2014లో ఎన్డీయే ప్రభుత్వం వచ్చాక fdi నీ పల్లెటూరికి వ్యాపించేలా ఇప్పటి ప్రధాని చేశారు వారితో పోటీ పడలేక చిన్న మధ్య తరగతి వ్యాపారస్తులు కుంటు పడ్డారు ఉపాధి కోల్పోవడం జరిగింది మాల్స్ ఇచ్చిన ఉపాధి 20% అయితే ఎక్కువ శాతం ఉపాధి కోల్పోవడం జరిగింది దీనికి కారణం ఎవరు
@chanduthechamp
@chanduthechamp 2 месяца назад
Sir could you suggest what they can do for salaried and middle class. Seems the burden is continuously is increasing for salaried class mainly. We are paying income tax as well as tax in each and everything. What relief they can give to salaried class?
@madhupadmasola9400
@madhupadmasola9400 2 месяца назад
Wish his entire talk can be translated in English... unfortunately no command in telugu though it's my mother tongue.inrwspect JP sir a lot
@Kiran_Kumar1986
@Kiran_Kumar1986 2 месяца назад
Great explanation sir
@ganeshgopu6402
@ganeshgopu6402 2 месяца назад
చాలా చాలా థాంక్స్. సర్
@nakkanaboyinarajesh391
@nakkanaboyinarajesh391 2 месяца назад
Hatts of to U sir for.ur valuable & visionary analysis
@PBHULAKSHMI-oj4qj
@PBHULAKSHMI-oj4qj 2 месяца назад
I am giving one example.i am helping my friend as my capacity after some days he is introduced and help him he said I avoid because another day some people are same.what is our budjet who are elegebble most good work people.
@balajeeraghunathan
@balajeeraghunathan 2 месяца назад
Well Said Sir. Why Don't Person's Like You Who Are Thinking Unselfishly, Take Over These Ideas To The Government Directly. That Too You Are An IAS Cadered Personality.
@kumarvankadaru6667
@kumarvankadaru6667 2 месяца назад
🎉good analysis..sir..I too have same views at budget
@koteshgandu
@koteshgandu 2 месяца назад
చాలా బాగుంది సార్ మీ వివరణా..😊
@pericherlasatyanarayanaraj8230
@pericherlasatyanarayanaraj8230 2 месяца назад
Correct sir.100%facts regarding this budget.
@lazamab9707
@lazamab9707 2 месяца назад
ప్రజలకు ఉచితాలు వద్దు రాజకీయనాయకులు రాజకీయాలు చేసి వేల కోట్లు దోచుకోవచ్చు అది సరే మన తెలుగు రాష్ట్రాలకు జరిగిన మేలు ఏంటి ఈ బడ్జెట్ వల్ల పోనీ 10సం లుగా ప్రవేశ పెట్టిన బడ్జెట్ వల్ల ఈ దేశానికి ముఖ్యంగా ఈ రాష్ట్రాలకు జరిగిన అభివృద్ధి ఏంటి
@narasimharao1595
@narasimharao1595 2 месяца назад
Sir, kindly see whether budget is sanctioned for kotipalli narasapuram rly.line.when can it be expected to be completed. Telugu MPs may be advised to discuss on this issue in parliament.